కంటెంట్ ఉంటే క్వాలిటీ లేకున్నా హిట్టే..ఆనాడే నిరూపించిన NTR.. Facts of దానవీరశూర కర్ణ |KOTHA MUCHATA

  Рет қаралды 137,504

Kotha Muchata

Kotha Muchata

Күн бұрын

Пікірлер: 118
@varaprasadbandela4368
@varaprasadbandela4368 2 жыл бұрын
నాలుగు గంటల పాటు దియేటర్ లో కూర్చో పెట్టడం అంటే ఒక NTR గారికే చెల్లింది
@chandrashekarpratapa
@chandrashekarpratapa 2 жыл бұрын
కొండవీటి వెంకటకవి గారి ప్రస్తావన రాలేదేమిటి అనీ చివరి వరకు చూశాను! NTR కు తిరుగులేదు! మరో NTR రాడు! కానీ ఈ చిత్రం డైలాగ్ లు రాసిన కవికి దక్కాల్సిన గౌరవం దక్కలేదేమో అనిపిస్తుంది! మంచి వీడియో చేశారు
@ramaraobobbili322
@ramaraobobbili322 Жыл бұрын
Only one and only legendary artist jayaho N.T.R
@budidasrinivasarao-uz1ui
@budidasrinivasarao-uz1ui 2 жыл бұрын
దాన వీర శూర కర్ణ చిత్రానికి కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం కూడా N.T.R.
@abhilucky5994
@abhilucky5994 Жыл бұрын
That is ntr
@narendrababu5448
@narendrababu5448 2 жыл бұрын
NTR & Krishna are legends for Telugu film industry forever
@nandavaramthimmaiah9299
@nandavaramthimmaiah9299 2 жыл бұрын
పౌరాణిక పాత్రలు ఒక్క ఎన్టీఆర్ కే సొంతం,కృష్ణ చెయ్యగలడా,రావణుడు,దుర్యోధనుడు,కృష్ణుడు,భీష్ముడు,రాముడు..ఇలా ఎన్నో.దరి దాపుల్లో కూడా రాలేడు.
@rajashkumarmaddipati8379
@rajashkumarmaddipati8379 3 жыл бұрын
ఇప్పుడు కూడా థియేటర్ లో వేస్తే బాగుంటుంది జై ఎన్టీఆర్
@evramana
@evramana 2 жыл бұрын
Avunu cinemahallo chuste aa thril veruga vuntadi
@sharmasvali188
@sharmasvali188 2 жыл бұрын
@@evramana hjjhmm&hlull"""".. .
@anirudhchannel564
@anirudhchannel564 2 жыл бұрын
Yes bro.
@RamanaKv-zf5uv
@RamanaKv-zf5uv 5 ай бұрын
nb
@subbujavvadi8270
@subbujavvadi8270 2 жыл бұрын
Legend of NTR
@dusarikrishna5156
@dusarikrishna5156 2 жыл бұрын
Jai ఎన్టీఆర్ jai jai ఎన్టీఆర్
@kattubadiseshadri9662
@kattubadiseshadri9662 3 жыл бұрын
Supar,,,,,👌🙏
@KothaMuchata
@KothaMuchata 3 жыл бұрын
Tq
@sudhakari9361
@sudhakari9361 2 жыл бұрын
One,And,one,NTR
@shaikshaikshaik2905
@shaikshaikshaik2905 Жыл бұрын
Super sir 🙏 👏 jai NTR ✌ 🙏 👏
@pphaneendra
@pphaneendra 3 жыл бұрын
Good voice and nice explanation bro ..
@KothaMuchata
@KothaMuchata 3 жыл бұрын
Tq.. pla subscribe my channel for more interesting videos
@pphaneendra
@pphaneendra 3 жыл бұрын
@@KothaMuchata done bro 👍
@pvenkatswamy-iv7mj
@pvenkatswamy-iv7mj Жыл бұрын
గంగ గోవు పాలు గరిటే డు అయినను చాలు! కడువెడు నాయినను నేమి? ఖరము పాలు! అప్పటి సినిమాలు! ఇప్పటి సినిమాలకు! తేడా అదే.
@Prasad-or6bl
@Prasad-or6bl 3 ай бұрын
🕉 NAMHOBAGHVATEVASUDEVAYA❤😊JAISRIKRISHNAJAIN.T.R❤😊namaste JAITELUGUDESAM 🕉 🙏 😊😊😊😊
@kbhaskarrao
@kbhaskarrao 3 ай бұрын
Viswa vikyata. Natasaarvabhowmudu Jai NTR
@TulasiRamakrishna-d6m
@TulasiRamakrishna-d6m Жыл бұрын
Ntr krishna idharu chala manchidhi vallu Hyderabad ki na chinnapudu travel buss lo1994 lo valla house ki velithey chala apyamga palakarinchru
@janardhanasetty4684
@janardhanasetty4684 3 жыл бұрын
REALTY HERO N T R NA BUTO NA BAVISHYATY JOHAR SRI NTR JAI HIND
@mohanraomiriyabbilli7940
@mohanraomiriyabbilli7940 2 жыл бұрын
Yevadu yemanna- Yugaanikokkadu, Yugapurushudu, kaaranajanmudu, Telugu Jaati muddu bidda, Telugu Jaatiki Devudu, one and only world's no.1 Legendary actor and politician Vishwa Vikhyata Nata Saarvabhouma Padmasri Dr. Anna Nandamoori Taraka Rama Rao gaaru okkare, aayanaku aayane saati, alaanti vaaru raaru raboru, Jai NTR, Jai Jai NTR, Johar NTR
@nageswararaokodali8601
@nageswararaokodali8601 2 жыл бұрын
S
@PrabhakerIndrakhanti
@PrabhakerIndrakhanti 5 ай бұрын
ఈ వీడియోలో మీరు చెప్పినట్లుగా భవిష్యత్తులో కూడాఎప్పటికీ కూడా ఇటువంటి చిత్రం రాదు రాబోదు అన్న విషయం 100కు 100% నిజం
@zahidsabeel4127
@zahidsabeel4127 3 жыл бұрын
Surya chandurulu unnanta varuku NTR peruuntundi
@svdnsastry8007
@svdnsastry8007 3 жыл бұрын
Super cinema in telugu industry
@movvavenkateswararao6699
@movvavenkateswararao6699 3 жыл бұрын
Johar NTR
@KothaMuchata
@KothaMuchata 3 жыл бұрын
Tq for watching.. pls subscribe kotha muchata for more interesting videos
@shakeerbasha7028
@shakeerbasha7028 2 жыл бұрын
Jai NTR
@rameshg8056
@rameshg8056 2 жыл бұрын
NTR super star ⭐
@kjagath518
@kjagath518 2 жыл бұрын
ఎన్నో ఏళ్లుగా తీయాలనుకున్న అల్లూరి సీతారామరాజు సినిమా NTR గారు హఠాత్తుగా కృష్ణ గారు షూటింగ్ మొదలు పెడితే NTR గారు విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు కథ అనే పేరుతో తాను సినిమా నిర్మించ తలపెట్టారు. కొందరు సినీ పెద్దలు NTR గారిని శాంతపరచి ఆపగలిగారు. మరల దాన వీర శూర కర్ణ విషయములో కృష్ణ గారు కురుక్షేత్రం సినిమాతో ఇబ్బంది పరిస్థితి తెచ్చారు.NTR గారు రేయింబవళ్ళు శ్రమకోర్చి తక్కువ సమయంలో నిర్మించిన DVS కర్ణ చరిత మరువని చరిత్ర సృష్టించిన విషయం జగత్ విదితమే. ఇక కురుక్షేత్రం లోనటించమని NTR గారిని కృష్ణ అడిగారు అని అనడం పచ్చి అభద్దం.
@raghavarao3642
@raghavarao3642 3 ай бұрын
కురుక్షేత్రం లో కృష్ణుని పాత్రను యన్.టీ.ఆర్. ని నటించమనడం పచ్చి అబద్దం. ఇక అల్లూరి సీతారామరాజు పాత్రలో తను నటించాలని యన్.టి.ఆర్. గారు అనుకున్నారు. కానీ అల్లూరి సీతారామరాజును సినిమా తీస్తే సినిమా ఆడదని యన్. టి.ఆర్. గారి ప్రగాఢ విశ్వాసం. అందుకే అల్లూరి సీతారామరాజు సినిమాను ఎవరన్నా తీస్తే తను నటించాలనుకున్నారు. కానీ అప్పుడు అల్లూరి సీతారామరాజు సినిమాను మేం తీస్తాం మీరు నటించండి అని యన్.టి.ఆర్ దగ్గరకు ఎవరూ రాలేదు. అల్లూరి సీతారామరాజు సినిమాను మేం తీస్తున్నాం అని కృష్ణ గారు యన్.టి.ఆర్ గారికి చెప్పినప్పుడు దానిని మేం తియ్యం మీరు తియ్యం అని అన్నారు. అదే కృష్ణ గారు మేం తీస్తాం మీరు నటించండి అని ఉంటే యన్.టి.ఆర్. గారు అల్లూరి సీతారామరాజు సినిమాలో తప్పక నటించి ఉండేవారు. పౌరాణిక సినిమాల్లో యన్.టి.ఆర్. గారికి ఒక ప్రత్యేకత ఉంది. దానిని ఎవరూ కాదనలేని విషయం. పౌరాణిక సినిమాల్లో యన్.టీ.ఆర్. గారు అనగానే యస్.వీ. ఆర్. గారు గుర్తుకు వస్తారు. పాండవ వనవాసం, నర్తనశాల, మాయాబజార్ వంటి సినిమాలే ఇందుకు ఉదాహరణలు. దానవీరశూరకర్ణ లో యన్.టీ.ఆర్. గారు నటించిన కర్ణ పాత్ర కంటే కురుక్షేత్రం సినిమాలో కర్ణుడు గా నటించిన కృష్ణంరాజు పాత్ర పురాణ పాత్ర ఔచిత్యానికి దగ్గరగా ఉంటుంది. యన్.టి.ఆర్. గారి స్వంత పౌరాణిక సినిమాల లో యుగ ధర్మం ప్రకారం పౌరాణిక పాత్రలు ఉండవు. యుగ ధర్మాన్ని, కాల ధర్మాన్ని ఎవరూ తప్పించలేరు. పౌరాణిక పాత్రల నుండి మొదటిగ ఈ యుగం వారు గమనించాల్సిన విషయం ఇది. పౌరాణిక బ్రహ్మ కమలాకర కామేశ్వరరావు గారు పౌరాణిక సినిమాలను ఇదే దృష్టితో తీసేవారు. అవికూడా బాగానే ఆడాయి. పేరున్న వారు ఏది చెప్పినా చెల్లదు. ఆ సమయంలో ఆకర్షణ ప్రభావంతో కొంత చెల్లవచ్చు. కానీ కాలం ముందు ఆ ఆకర్షణ నిలవదు. నిజం నిలకడగా ఉంటుంది. అబద్ధం అవనిని చుడుతుందేమో కానీ కడకు దానికి పరాజయం తప్పదు
@yagnaramasharma585
@yagnaramasharma585 2 ай бұрын
కృష్ణ NTR ని కృష్ణుడిగా నటించమని అడిగారు. ఇది నిజం. NTR ఒప్పుకోకుండా పోవడం తప్పు. అసలు భారతాన్ని భ్రష్టు పట్టించి కల్పితాన్ని జనులను మెప్పించాడు. ఇది మరీ తప్పు. లవకుశ కథ రామాయణంనకు చాలా దూరం.హిట్ సినిమా. మన ఖర్మ.
@gvsatish424
@gvsatish424 26 күн бұрын
కృష్ణ ఎన్టీఆర్ ని కృష్ణుడు గా నటించమని అడిగేరు అని ఎక్కడ వినలేదు ఎవ్వరు ఎప్పుడు ఈ టాపిక్ మాట్లాడి న దకలలు లేవు ఇది మీరు ఎక్కడైనా వింటే చోపించండి
@gvsatish424
@gvsatish424 26 күн бұрын
లవకుశ సినిమా ఎన్టీఆర్ తీయలేదు అయన నటించారు కాబట్టే అది చరిత్రలో నిలిచి పోయింది పురాణాలు అనేకమంది పలు రకాలుగా చెప్పారు ఎవరు ఏమి చెపిన దానిలో ఉన్న మోరల్ గమనించాలి అంటే రాముడు మంచి వ్యక్తి వీరుడు, ఏక పత్ని వ్రతుడు, కృష్ణుడు చాలా తెలివైన వాడు తన చక చక్యంతో ధ్రుస్తులను చంపించాడు ధర్మం నిలబెట్టాడు, ఇదే కాన్సెప్ట్, మీరు చెప్పేది ఏమిటీ ఎన్టీఆర్ మూవీస్ సక్సెస్ అయ్యాయని భాధ కనిపిస్తుంది మీ కామెంట్ లో ఇది కరెక్ట్ కాదు జనం పిచోళ్లు కాదు
@ChukkapalliRavindranadh
@ChukkapalliRavindranadh 6 ай бұрын
Now a days this cinema takes 10 years.
@MohanGowda101
@MohanGowda101 2 жыл бұрын
Sir we ready to see now also it's legend movie jai anna
@shaikshaikshaik2905
@shaikshaikshaik2905 2 ай бұрын
అన్న నువ్వు సూపర్ 👍జై ఎన్టీఆర్ 🙏
@ramamohanaraotalluri9060
@ramamohanaraotalluri9060 3 жыл бұрын
ఒక్క దారాల విషయం మినహా సినిమా లో క్వాలిటీ బాగానే ఉంది.
@rajanikanth7235
@rajanikanth7235 2 жыл бұрын
Daralu levu ga
@sarbharaam8431
@sarbharaam8431 2 жыл бұрын
దుస్తులు కూడానా బ్రో ఒకటే సినిమా అంతనా
@ladiprasadrao5807
@ladiprasadrao5807 3 ай бұрын
విశ్వ విఖ్యాత కామెంట్!
@sivannarayanaanukonda705
@sivannarayanaanukonda705 2 жыл бұрын
Johar ntr
@rbcmurthy3252
@rbcmurthy3252 3 жыл бұрын
మొదటిసారి శ్రీకృష్ణ పాత్రలో సొంతవూరు సినిమాలో నటించారు
@sureshreddy8262
@sureshreddy8262 2 жыл бұрын
One and only NTR
@lakshmimuppavarapu1347
@lakshmimuppavarapu1347 2 жыл бұрын
Jai ntr jai jai Ntr
@pvenkatswamy-iv7mj
@pvenkatswamy-iv7mj Жыл бұрын
కారణ జమ్ముడు అన్న నందమూరి తారక రామారావు గారు! సూర్య చంద్రులు ఈ లోకములో ఉన్నంత వరకు "యం టీ ఆర్" పేరు చిర స్తాయిగా నిలు స్తుంది.
@chviswaprakasharao244
@chviswaprakasharao244 2 жыл бұрын
మంచి మంచి పాత సినిమాలు మళ్ళీ థియేటర్ లో చూసే అవకాశం లేకపోవడం తెలుగునాట అత్యంత దురదృష్టకరమైన సంప్రదాయం. ఒక ఏభై ఏళ్ల క్రితం హైదరాబాద్ లో కనీసం మార్నింగ్ shows గా వేసే వారు. ఇప్పుడదీ లేదు. ఒక పాండవ వనవాసం లాంటి సినిమా థియేటర్ లో చూడక పోతే మజా ఏముంటుంది???
@savaralanarasimhamurthy7020
@savaralanarasimhamurthy7020 3 жыл бұрын
E jagathy Unnantha varuku Evvaru Marachiporu Great NTR
@KothaMuchata
@KothaMuchata 3 жыл бұрын
Y3w
@mangalagirinadamuriarmy6717
@mangalagirinadamuriarmy6717 3 жыл бұрын
👌👌👌🥰🥰😍😘🥰🥰
@radhakrishnapeddi4531
@radhakrishnapeddi4531 2 жыл бұрын
అల్లూరి సీతారామరాజు యన్ టి ఆర్ తీయగలరు, తీయలేదు ఎందుకో తెలుసా ! సీతారామరాజు సోదర వరసైన సత్యన్నారాయణ రాజు కి ఆరోజుల్లో కృష్ణ 10,000/- ఇచ్చాడు, ఆవిషయం అప్పట్లో సత్యన్నారాయణ రాజు పేపరు స్టేట్ మెంట్ కూడా ఇచ్చాడు.ఎందుకు ఇచ్చాడో అర్థమైతే ,యన్ టి ఆర్ ఎందుకుతీయలేదో అర్థమవుతుంది.
@subbujavvadi8270
@subbujavvadi8270 2 жыл бұрын
DVS Karna
@asrinivasulu3396
@asrinivasulu3396 2 жыл бұрын
Kurukshetram cinima lo ye patra public ki connect kaledu Inka vipareetamga Hip valla collection vachindi. Taruvata repeat run anede ledu,
@yagnaramasharma585
@yagnaramasharma585 3 ай бұрын
ఎన్.టి. ఆర్ ని కృష్ణుడిగా అడిగారు.
@khalidcdac180
@khalidcdac180 3 жыл бұрын
Chalapathi rao Garu 4 kadu 5 pathralu vesaru
@KothaMuchata
@KothaMuchata 3 жыл бұрын
Oh.. sorry four ani cheppinattu gurthu..
@ramagopireddy4761
@ramagopireddy4761 3 жыл бұрын
వాస్తవానికి ఆయన 3 పాత్రలో నటించారు.
@kandihemanth1499
@kandihemanth1499 2 жыл бұрын
@@ramagopireddy4761 ఇంద్రుడు బ్రాహ్మణుడు గా వస్తాడు. ఆ బ్రాహ్మణ పాత్ర నాలుగవ పాత్ర.
@sathya327
@sathya327 7 ай бұрын
World Cinema ki kavalsindi creativity. Aa creativity ni cash chesukunedi creative producer swardhapu alochananaltho pakka valla meeda kunchitha mansthwantho alochisthey results alaney vasthay. Appudaina ippudaina eppudaina.
@skveecreations8312
@skveecreations8312 2 жыл бұрын
Ilati cinema yentha peddha director theesina andhralone kadhu indialonekadhu prapanchamlone intha peddha director natudu undadu anatamlo ye mathram abaddham kadhu
@mycreativehub1974
@mycreativehub1974 2 жыл бұрын
కురుక్షేత్రంలో ANR ని కృష్ణుడు వేషం వెయ్యమని కృష్ణ అడిగారు NTR ని కాదు...
@KothaMuchata
@KothaMuchata 2 жыл бұрын
కాదు.. ఎన్టీఆర్ నే అడిగారు.. ఈ విషయాన్ని క్రిష్ణ గారే స్వయంగా చెప్పుకొచ్చారు. కొన్నేళ్ల క్రితం సాక్షి టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మళ్లీ ఈ విషయాన్నిప్రస్తావించారు. ఓ సారి యూట్యూబ్ లో సాక్షి ప్లస్ క్రిష్ణ ఇంటర్వ్యూ అని సెర్చ్ చేసి చూడండి బ్రదర్..
@vmr3624
@vmr3624 10 ай бұрын
@@KothaMuchataProducer ASR Anjaneyulu tried for ANR. But ANR rejected and said NTR was already popular in that role and he won’t touch that role. Good decision.
@pandyarajkumar-ie5cd
@pandyarajkumar-ie5cd 3 ай бұрын
MAHABHARATHAMLO. UNNA. ANNI. KHURUKSHETHRAMLO..CHUPINCHARU. TELUGU INDUSTRY LO ONLY ONE SUPERSTAR NSK
@linykapoor1808
@linykapoor1808 3 жыл бұрын
ఏ సినిమాకు రాదు భయ్యా
@KothaMuchata
@KothaMuchata 3 жыл бұрын
Yes
@linykapoor1808
@linykapoor1808 3 жыл бұрын
భయ్యా సూ్యోధనుడు, దుర్యోధనుడు ఒక్కళ్లేనా
@KothaMuchata
@KothaMuchata 3 жыл бұрын
@@linykapoor1808 avunandi
@venkatalakshmibommu2916
@venkatalakshmibommu2916 3 ай бұрын
Natasekhara sri Krishna garu was not asked Sri NTR for lord Krishna in Kurukshetra movie.
@SaiBaba0905
@SaiBaba0905 2 жыл бұрын
ఏ ఏ నటులు ఎన్నెన్ని పాత్రలు పోషించారు?
@rajanikanthkandukuri3271
@rajanikanthkandukuri3271 2 жыл бұрын
మిడి మిడి జ్ఞానంతో రచించిన kathansm సంభాషణలు తప్పితే NTR నటన బావుంది,,
@PrasadMachavalli-rv7lw
@PrasadMachavalli-rv7lw 3 ай бұрын
NTR GARU KRISHNA garu iddaru chalaa goppa actors. DVS KARNA lo OKKA NTR dialogue andarini paravasimpa chestundi. Asitaramaraju mosagallaku mosagadu gudachari 116 KRISHNA Krishna Gari goppatananiki examples. YEMINA NTR NTRYE. iddaroo iddare
@syamalakona2591
@syamalakona2591 2 жыл бұрын
Puranapatralanu marcha dam manakarma itla chalajarigayi
@Telugu7822
@Telugu7822 2 жыл бұрын
ఇప్పుడు వచ్చే సినిమా లన్నీ నా బోచ్చు సినిమాలే ... కోట్ల డబ్బు ఖర్చు పెడతారు ఎందుకు ఏం లాభం ఒక్క సినిమా అయినాబాగున్నాయా అన్ని ఫ్లాప్ అట్టర్ ఫ్లాప్ R R R గుట్కా ...ఏదో ఊడబీకుద్ది అనుకున్నారు . ఏమైంది ష్లాప్ అయ్యింది ..
@3424English
@3424English 2 жыл бұрын
Waste fellow
@saiprasad2466
@saiprasad2466 2 жыл бұрын
Telugu sinima ne kadu prapancham lone garvinchadhagga. Natudu nayakudu ayana ku ayane sati n t r ku sarithugagala natudu yintha varaku ye bashalonu ledu radu raledu
@rallapalliprasad5959
@rallapalliprasad5959 2 жыл бұрын
నేను ఈ మధ్యనే కురుక్షేత్రం సినిమా చూడడం జరిగింది అసలైన వ్యాసం భారతం తెలుసుకోవాల్సిన వారు తప్పక చూడవలసిన సినిమా దానవీరశూరకర్ణ లో మాస్ మసాలా లు ఎక్కువ ఉండి వినోదాత్మకమే గాక అసలు కథను వక్రీకరించారు ఎన్ టీ ఆర్ పైత్యం ఇంకొంత అలా పురాణగాథ లు తీసి పురాణపురుషులను అవమానించడం వలనే జీవితం చరమాంకంలో అవమానాలపాలైనారు కర్మఫలం అనుభవించక తప్పదు
@bhaskarbobba343
@bhaskarbobba343 2 жыл бұрын
NTR Great
@sjfacts3395
@sjfacts3395 2 жыл бұрын
వ్యాస భారతం, వాళ్మీకి రామాయణం చదువు ఎన్టీఆర్ ఆ పాత్రలను ఎందుకు అలా పొషించాడో తెలుస్తుంది , పైత్యం కాదు నిజం తీసాడు ఎన్టీఆర్ , అవి అవమానించదగ్గ పాత్రలే
@Prasad-or6bl
@Prasad-or6bl 3 ай бұрын
HARERAAMAHARERAAMARAAMARAAMAHAREHAREHAREKRISHNAHAREKRISHNAKRISHNAKRISHNAHAREHARE❤😊namaste 🕉 🙏JAIN.T.R😊namaste JAITELUGUDESAM 🕉 🙏 ♥️ 👍
@ShivaKumar-ml9dw
@ShivaKumar-ml9dw 2 жыл бұрын
ఈర్ష్యా....ద్వెషం సహజ మానవలక్షణాలు.నిండుకొలువులో ద్రైపతి నివవ్త్రను చేయడం అతని పైసాచిక హృదయానికి నిదర్శనం.తమరు ఇది మార్చితే ఎలా? రామారావు గారు మహానటుడే. సందేహం లేదు. కానీ తమరి అభిమానం ప్రశంశలు మరీ శృతి మించుతోంది.
@venkateswararaovundavalli5994
@venkateswararaovundavalli5994 7 ай бұрын
200 kotlu/300=appati 7 .lakhs to samanam.
@gdckmrtelugudept.4644
@gdckmrtelugudept.4644 2 жыл бұрын
Keechakudini bheemudu kathi to champi nattu chooparu adi thappu ala ebharathamlo ledu ....natanantaara ntr ntre
@hydm.vamshikrishna143.7
@hydm.vamshikrishna143.7 4 ай бұрын
Kondanu DIKOTTAM. Murkathvam
@swayampusudhakar9053
@swayampusudhakar9053 2 жыл бұрын
క్వాలిటీ ఎందుకు లేదు? నటన ఎందుకు లేదు?
@alisk3723
@alisk3723 2 жыл бұрын
Krishna oka warst acter
@vmr3624
@vmr3624 10 ай бұрын
Audience stopped witnessing NTR mythologicals from 1970 onwards. Almost all films fared flops or average. As the media gave hype and lot of publicity about competition of the two films, DVS KARNA became a hit. Otherwise, it would have been an average movie. Later on, NTR mythologicals Srirama pattabhishekam, Virata parvam, Venkateswara kalyanam etc. failed at box office.
@ramaraoyanamadala8876
@ramaraoyanamadala8876 3 ай бұрын
D VS karna loo quality thakkuva ani evvaru chepparu? 1 or 2 times loo photo graphic mistakes kanaoadinaa,avi aanaati competition loo time leka thappanisari paristhuthalaloo release chesaru. Karna picture loo ennoo close up shots vuntayi.Actors action entho elevate avuthayi.But kurukshethram loo alanti shots vundavu .actors thelipoyaru .
@kchiranjeevi2444
@kchiranjeevi2444 3 жыл бұрын
Alluda mazaka stalin movies gurnchi cheyndi Anna enduku failure ayyivu
@KothaMuchata
@KothaMuchata 3 жыл бұрын
Ok brother
@kchiranjeevi2444
@kchiranjeevi2444 3 жыл бұрын
@@KothaMuchata thanks anna
@venkataramaraomedicherla9950
@venkataramaraomedicherla9950 2 жыл бұрын
Kurukshetram movie is good. Somehow a failure.
@gopimohan6816
@gopimohan6816 2 жыл бұрын
Nee face. Superstar Krishna Kurukshetram ki first 4 weeks NTR Karna film kante ekkuva collections vachinayyi. Kurukshetram 1st week 23 lacs all time record opening collections and 3 weeks lo 55 lacs record.
@anandachari1875
@anandachari1875 2 жыл бұрын
Ni bondanikubalethelisu
@muralinaidupalli344
@muralinaidupalli344 2 жыл бұрын
Jgath brother Baga chapparu super
@lightvein8743
@lightvein8743 2 жыл бұрын
Intha goppa NTR chivaraku sontha alludi chethilo padi .......mosapoyadu
@veerababuranga9845
@veerababuranga9845 3 жыл бұрын
Neetho cheppadda?
@multiversetelugu3284
@multiversetelugu3284 2 жыл бұрын
Ee video lo NTR bhajana ekkuva undhi...
@KothaMuchata
@KothaMuchata 2 жыл бұрын
Ohooo
@anandachari1875
@anandachari1875 2 жыл бұрын
Niyabbathantha
@MohanRao-no2mm
@MohanRao-no2mm 2 жыл бұрын
Tamaru Mahabharatam telusukuni video cheste baguntundigani cinemalu chusi kadu.....
@KothaMuchata
@KothaMuchata 2 жыл бұрын
Ok andi.. inthaki mahabharatam lo a parvam gurinchi meeru adugutunnaru..
@rakyeshadithiyav.g5379
@rakyeshadithiyav.g5379 2 жыл бұрын
@@KothaMuchata bro asalu ee movie story totally fake characters please read vysa Mahabharatham
@KothaMuchata
@KothaMuchata 2 жыл бұрын
Ofcourse.. movies teeyalante kontha kalpitham chestharu.. aanati pouranikala daggara nunchi neti rrr varaku.. anni manolla sruste.. konni click avuthayi.. marikonni boltha kodathaay
@simhachalam5672
@simhachalam5672 Жыл бұрын
Tera mundu 3patralu tera venuka 3 patralu vesina maha veerudu mana NTR
@simhachalam5672
@simhachalam5672 Жыл бұрын
NTR naa aaraadhya demudu
@venkateswarlugj5075
@venkateswarlugj5075 Ай бұрын
Jai NTR
Accompanying my daughter to practice dance is so annoying #funny #cute#comedy
00:17
Funny daughter's daily life
Рет қаралды 28 МЛН
Как Я Брата ОБМАНУЛ (смешное видео, прикол, юмор, поржать)
00:59
How many people are in the changing room? #devil #lilith #funny #shorts
00:39
Daana Veera Soora Karna movie గురించీ నిజాలు..
3:22
Accompanying my daughter to practice dance is so annoying #funny #cute#comedy
00:17
Funny daughter's daily life
Рет қаралды 28 МЛН