తోట త్రిమూర్తులు గారు చెప్పింది అక్షర సత్యము,తోట త్రిమూర్తులు గారు దురదృష్టవంతులు ఎప్పుడో మంత్రి అవ్వవలిసిన వ్యక్తి కానీ పార్టీలు ఈయనని గుర్తించలేదు
@srinuvasarao93546 күн бұрын
కాపులని ఎవడో వచ్చి ఏకం చెయ్యాలిసిన అవసరం లేదు ఎవడి ఇంటిని వాడు ఏకం చేసుకుంటే చాలు ఇలాంటి పనికిమాలిన వార్తలను చెప్పే బదులు చాలా మంది రైతులు కష్టాలలో ఉన్నారు అవి చూపించండి
@BujjiSurapaneni6 күн бұрын
దళితులు కు శిరోమండలం చేసిన వీడిని కాపులు ఎన్నుకుంటే దళిత సామాజిక వర్గం కు కాపులు దూరం అవ్వుతారు
@govindarao26705 күн бұрын
వర్ధమాన రాజకీయాలలో మంచి అవగాహన ఉన్న వ్యక్తి. తెలుగు రాష్ట్రాలలో పలుకుబడి ఉన్న నేత.నిరంతరం పేదలు,బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి గత మూడు దశాబ్ధాలుగా కృషి చేస్తున్నారు.
@Kalyan-b7y2 күн бұрын
నిలకడ లేని తోట త్రిమూర్తులు.. ఇప్పుడు ఎవరూ పట్టించుకోరు. ఎవరైనా,
@arepuasmitha22124 күн бұрын
One. Man. ❤. Pavanijam. ❤Nijaiti
@gkkuppala8105Күн бұрын
Yes please join congress, congress national party your became higher level.
@SivaTeja-hr3bpКүн бұрын
Only Pawan KaLion
@SaiRamDakarapu6 күн бұрын
Jaijanasena
@nandhibabup89754 күн бұрын
జై పవన్ కల్యాణ్
@dammusureshnaidu41176 күн бұрын
"కాపు" అనేవారు ఎవరైనా ఉన్నత స్థానము లో ఉండాలి అని నేను కోరుకుంటుంటాను,
@MunnaNaidu-v1f5 күн бұрын
Jai vmr
@pailamotilal61542 күн бұрын
Jai janasena jai pawan jai kapu
@NaniBalla-z5s6 күн бұрын
Jaiyopavan
@GunnamSrinivasarao-z5x8 сағат бұрын
ఇలాంటి నాయకులు తన ఉనికిని కాపాడుకోవడానికి తప్ప ఇలాంటి వారు పొడిచేది ఏమి వుండదు.
@reddaiahnalikiri96016 күн бұрын
Thota Thrimurthulu garu
@royalnaidus30625 күн бұрын
Mega family kapu lions...
@sunnypriya5432 күн бұрын
Thokka em kadu joker lu
@NaniBalla-z5s6 күн бұрын
Jaiyo.VM.sir
@kvenkateswarrao68086 күн бұрын
జై తోట
@reddyvijaychandra35694 күн бұрын
వాడు కాపు కాదని మొన్నే చెప్పాడు కదా రెడ్డిగా మారిపోయానని మళ్లీ వాడిని కాపుల్లో చేర్చి మా కులాన్ని విభజించండి ఇప్పటివరకు జరిగింది చాలు ఇప్పుడే ఐక్యతగా ఉండి మా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకుందాం