"కొత్త పింఛన్ సాంక్షన్ ఆర్డర్"ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి|New Pension sanction order|Ntr bharosa pension

  Рет қаралды 5,578

THE INDIAN

THE INDIAN

Күн бұрын

Пікірлер: 57
@rapakalakshmanarao6386
@rapakalakshmanarao6386 19 күн бұрын
Mee videos valana pensioners and public ki chala help and awareness peruguthundi sir good job and genuine information istunnaru your knowledge is good
@Trendingnews12-s9v
@Trendingnews12-s9v 18 күн бұрын
God bless you brother ❤
@srinusrinivasarao6362
@srinusrinivasarao6362 18 күн бұрын
Namaste Sir 🙏
@Gr513
@Gr513 17 күн бұрын
హాయ్ సర్ నాకు మ్యారేజి త్రీ మంత్స్ అయింది సచివాలయంలో మ్యారేజ్ సర్టిఫికేట్ వచ్చింది కానీ ఆధార్ కార్డ్ సెంటర్ లో నేమ్ చేంజ్ చేయడానికి మా వైఫ్ ది సెల్లదు అంటున్నారు
@satvika-cooking
@satvika-cooking 18 күн бұрын
Housesites ki sambandinchi update ivvandi sir
@venkykandukuri6822
@venkykandukuri6822 17 күн бұрын
Spouse pensions November ki mundu husband death chanipoina vari sangathi?
@Madhavi345
@Madhavi345 17 күн бұрын
Sir meeru inni video lu chestunnaru vantari mahila pension gurinchi video cheyyandi 50 yrs ki pension antunnaru kani oka intlo 2 pensions istunnaru 50 yrs ki pension antunnaru vantari mahilaku elagina 50 yrs pension vastundi kani 25 yrs nunchi divorce tesukoni unnavallu unnaru alanti variki oka child untaru vallu chala suffer avtunnaru oka intlo 2 pensions icchinappudu documents correct ga untey avvanni chusukoni vantara mahilaku pension age 30-35 idi varaku unna age limit ni batti pension lu iste allanu adukunna varu avutaru mee dwara dini gurinchi matladandi sir naluguriki, government ki telisela cheyyandi mammalini kuda gurtinchela cheyyandi
@srinusrinivasarao6362
@srinusrinivasarao6362 18 күн бұрын
నాకు 81 percentage undi andi
@suridrlng1438
@suridrlng1438 19 күн бұрын
హలో సార్ మా అక్కకివాళ్ల భర్త2015 లోచనిపోయారు వాళ్ల మామ గారు అత్త గారు అందరూ ఒకే రేషన్ కార్డ్ లో ఉన్నారు అందువలన తనకు 10 ఏళ్ళు అయినా పింఛను రాలేదు ఇప్పుడు వాళ్ళు వేరు గా ఉంటున్నారు కానీ రేషన్ 3:59
@suridrlng1438
@suridrlng1438 19 күн бұрын
రేషన్ కార్డు మాత్రం వేరు అవ్వలేదు తనకి మాత్రం పింఛన్ రావట్లేదు దానికి ఎడైన సొల్యూషన్ ఉంటె చెప్పండి సర్ ప్లీజ్
@sabihasunny1262
@sabihasunny1262 18 күн бұрын
కొత్త పెన్షన్ ఎలా అప్లై చేయాలి సార్?
@maniyamuheez3321
@maniyamuheez3321 18 күн бұрын
ontari mahila pension age proofs cheppandi please
@SnaheenShaik
@SnaheenShaik 18 күн бұрын
కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు రాస్తారు సార్
@SatishKumar-wp7sr
@SatishKumar-wp7sr 18 күн бұрын
anaya 50 years pensions start iyedha..............
@K.ramuduK.ramudu-hn4gx
@K.ramuduK.ramudu-hn4gx 18 күн бұрын
అన్నయ్య నమస్కారం. మా దగ్గరలో ఉన్న అతనికి..సదరంగా సర్టిఫికెట్ 2011 లో వచ్చింది.పెన్షన్ కూడా వస్తుంది. సచివాలయంలో చూపిస్తే ప్రింటింగ్ రాలేదు. దీనికి ఏమన్నా ఇబ్బందా అన్నయ్య.దీనికి ఏమి చేస్తే బాగుంటది. అలా మళ్లీ సదరంగం క్యాంప్ బుక్ చేసుకుంటే పెన్షన్ ఆగిపోతా
@SchemesforAll
@SchemesforAll 17 күн бұрын
No problem
@PSrinu-n2h
@PSrinu-n2h 18 күн бұрын
Sir nannna వికలాంగుల pension గతం lo apley chesamu eppadi nunchi vasthayi మల్లి kotha ga apley cheyyela
@srinusrinivasarao6362
@srinusrinivasarao6362 18 күн бұрын
Ap , kakinada lo 15000 pension రావాలి అంటే percentage ఎంత ఉండాలి అండి
@premraju6439
@premraju6439 18 күн бұрын
Anna 59 years age. ki New pension ki apply chesukovacha caste bc a rajaka
@romeocreations9643
@romeocreations9643 17 күн бұрын
Sir old pension vastundhi ippudu handicapped certificate vachindhi ela apply cheyali
@GurralaPullarao
@GurralaPullarao 18 күн бұрын
సార్ నాకు సచ్చివాలయం లో నుండి ఈ రోజు సర్టిఫికెట్ వచ్చింది సార్ అందులో నాకు 55% వినిపించడం లేదు అని 45% వినిపిస్తుంది అని వుంది నాకు ఎంత పెన్షన్ ఇస్తారు సార్
@HarikaUppam
@HarikaUppam 19 күн бұрын
6000 నుంచి 15000 కోసం ఈ నెలలో అప్లై చేసుకున్న వారి పరిస్థితి ఏమిటి సార్? ఎలా చెక్ చేస్తారు
@meemedia5214
@meemedia5214 18 күн бұрын
Sadaram certificates verification taruvata DMHO pensions istaru anukunta
@jayapradha9909
@jayapradha9909 18 күн бұрын
October 15 chanipote. Rada. Sir
@shaikshahid789
@shaikshahid789 19 күн бұрын
Recent ga dmho pension apply chesamu sanction Aya chances unaya leva Lekunta new guidelines vachaka repeat apply chayala
@sodavenky1965
@sodavenky1965 19 күн бұрын
Gatha prabutvamlo approved Aina pension eppudu istharu anna
@rajeshraavi1218
@rajeshraavi1218 19 күн бұрын
Old సాధారం సర్టిఫికెట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా ఒక వీడియో చెయ్ అన్న
@SchemesforAll
@SchemesforAll 19 күн бұрын
చేస్తాను బ్రదర్
@sekharsekhar0453
@sekharsekhar0453 19 күн бұрын
Beneficiary aadhar and sadaram no tisukuni Sachivaalayam lo DA ANI adughu bro download chesi istaru
@rajeshraavi1218
@rajeshraavi1218 19 күн бұрын
@@sekharsekhar0453 సచివాలయం లో అడిగిన ఏమి చెప్పారు బ్రో.. అయినా వాయినందన అన్న ఉండగా సచివాలయం వెళ్ళాలిసి అవసరం ఉండదు బ్రో ఏదైనా మన ఇంట్లో ఉండే చేసుకోవచ్చు.. ది గ్రేట్ వాయినందన అన్న ❤️
@shaiksyed9547
@shaiksyed9547 18 күн бұрын
New sadaram slot booking appudu estaru bro
@shivasena3992
@shivasena3992 19 күн бұрын
2010 lo echina sadaram certificates online lo Levu kada sir pension verification ki vachinnapudu pension teesivesthaaraa
@SchemesforAll
@SchemesforAll 19 күн бұрын
జిరాక్స్ సరిపోతుంది
@shivasena3992
@shivasena3992 19 күн бұрын
Ok sir
@ishuKirracgirl
@ishuKirracgirl 19 күн бұрын
50 సంవత్సరాల ఆమెకు పెన్షన్ ఎలా అప్లై చేయాలి ప్లీజ్ చెప్పన్నా
@RagamaniPalagiri
@RagamaniPalagiri 18 күн бұрын
వక్క కిడ్నీ ఉండే వాళ్ల కు పెన్షన్ వస్తుందా చెప్పండి
@nareshb573
@nareshb573 19 күн бұрын
Ma Nana March 2nd chachipoyaru ma amma ki spouse pension cheyachaa
@alambasha3868
@alambasha3868 19 күн бұрын
Anna 2023 lo navomber lo maa father di penction apply cheshanu anna avi vastaya leda anna
@YakasiriSrinivas-f8b
@YakasiriSrinivas-f8b 19 күн бұрын
Ration-cards yeppudu estaru tammudu
@KanjaniSaikumar
@KanjaniSaikumar 19 күн бұрын
Sir maa Nana garu ki New పింఛన్ ఎప్పుడు ఇస్తారు సార్ నవంబర్ 5 డి మాచో ఆఫీస్ ఓ టీవీ అప్డేట్ సార్
@nithya4083
@nithya4083 18 күн бұрын
అన్నయ్య గారు నెంబర్ పేటండి మీది
@jyothiMeduri-u3m
@jyothiMeduri-u3m 18 күн бұрын
Sir 50years ki New Pension ki Eppudu apply cheyali Please sir
@yendavachinnarao8284
@yendavachinnarao8284 18 күн бұрын
సార్ నేను 2023 సం.నవంబరు నెలలో పెన్స్ న్ అప్లే చేసాను అది Approved అయింది. ఇంకా రాలేదు.
@prasdprasad9270
@prasdprasad9270 18 күн бұрын
Me to february lo apply chesanu handicapped pension ki inka new pensions release cheyyaledu, nadi kuda approved ani chupisthundi mari epudu istharo nenu kuda waiting bro
@bala9053
@bala9053 19 күн бұрын
Kothaga hand capitar penision eppudu vasthundhi sir
@GOVINDAPURAM
@GOVINDAPURAM 19 күн бұрын
2020 lo hasband chanipoyadu valla wife ki ippatiki kuda penction raledu ycp gov lo penction off chesaru veeriki eala ravali penction hasband 70 age penction tisukunnadu
@SchemesforAll
@SchemesforAll 19 күн бұрын
పెన్షన్ సైట్ ఓపెన్ అయినప్పుడు అప్లై చేసుకోవాలి
@shivasai8317
@shivasai8317 19 күн бұрын
Ippudu daka ma daddy ki a pension apply chayala direct ga dmho pension apply chayacha meru chapina ane condition eligible sir 86% undhi locomotor orthopedic undhi Not recommend ane kuda undhi
@SchemesforAll
@SchemesforAll 19 күн бұрын
వెయిట్ చేయండి... No official information from government
@Srinu-e4n
@Srinu-e4n 19 күн бұрын
Sir ma amma gariki hearing sadaran certificate cheyinchamu sir. 69persantage vundhi sir. New pension ki appudu apply cheyali sir
@SchemesforAll
@SchemesforAll 19 күн бұрын
No official information from government
@BoiniDeepthi
@BoiniDeepthi 19 күн бұрын
Sir ma father ki December lo sadaram certificate vachindi sir.. MI 70% new penction ki epudu apply cheyalo information evandi sir please 🙏
@SchemesforAll
@SchemesforAll 19 күн бұрын
No official information from government
@BoiniDeepthi
@BoiniDeepthi 18 күн бұрын
Okey sir thank u soo much ​@@SchemesforAll
@Sfrs646
@Sfrs646 19 күн бұрын
మా అమ్మగారికి రేషన్ కార్డు లేదు పింఛను వస్తాదా
@SchemesforAll
@SchemesforAll 19 күн бұрын
ముందు రేషన్ కార్డు కు అప్లై చేసుకోవాలి
@RameshBabu-rs4qg
@RameshBabu-rs4qg 18 күн бұрын
Sir 50 years valake pensioners vundia
Маусымашар-2023 / Гала-концерт / АТУ қоштасу
1:27:35
Jaidarman OFFICIAL / JCI
Рет қаралды 390 М.