డిస్క్ రోటోవేటర్.. వేగంగా, లోతుగా దున్నుతుంది | Disc Rotovator

  Рет қаралды 375,427

తెలుగు రైతుబడి

తెలుగు రైతుబడి

9 ай бұрын

ఈ వీడియోలో డిస్క్ రోటోవేటర్ గురించి సమాచారం తెలుస్తుంది. కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఈ పరికరాన్ని వాడుతున్న రైతు చెన్నకేశవులు గారు.. ఈ కొత్త రోటోవేటర్ ను అందుబాటులోకి తెచ్చిన SNK & Co సంస్థ ఎండీ సంతోష్ గారు వివరాలు తెలిపారు. వీడియోలో లేని అదనపు సమాచారం కోసం 9966316319 నంబరులో SNK & Co కంపెనీని సంప్రదించవచ్చు. కల్వకుర్తి పట్టణం నుంచి వీళ్లు అనేక రకాల ట్రాక్టర్ అటాచ్ మెంట్ పరికరాలను విక్రయిస్తున్నారు.
SNK & Co లొకేషన్ మ్యాప్ :
g.page/r/CRXdIQ1cqc1fEA0
SNK & Co ఉత్పత్తులు :
wa.me/c/919966316319
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫేస్ బుక్ పేజీ ఇంకా ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా మీరు మన చానెల్ ను ఫాలో కావచ్చు.
Facebook : / telugurythubadi
Instagram : / rythu_badi
తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం telugurythubadi@gmail.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : వేగంగా, లోతుగా దున్నుతుంది Disc Rotovator | SNK & Co
#RythuBadi #రైతుబడి #DiscRotovator

Пікірлер: 98
@venkikashetti1316
@venkikashetti1316 8 ай бұрын
నమస్కారం రాజేందర్ అన్నగారు.నేనొక రతు బిడ్డని,మరియు మి అభిమానిని మి కృషి రైతులకు చాలా విధంగా ఉపయోగ పడుతుంది.మి పర్యటనలు ,మి సమాచారం కేవలం తెలుగు రాష్ట్రాల నుండి మాత్రమే కాకుండా భారత దేశం అంతటా పర్యటించి అక్కడి పద్ధతులు వ్యవసాయ విధానాల గురించి,అక్కడి మార్కెట్ల గురించి రైతులకు వివరిస్తే ఎంతో మేలు చేసిన వారు అవుతారు.జై కిసాన్.
@singaiahkondapalli3781
@singaiahkondapalli3781 10 күн бұрын
Rajendra garu,your style of interviewing is very elaborate and educative.
@mattapallikalaga2443
@mattapallikalaga2443 8 ай бұрын
లోతు దుక్కి అవసరమైతే తప్ప అదే పనిగా నిరంతరం లోతు దుక్కి దున్న కూడదు భూమి యొక్క పైపొర మాత్రమే వాతా వరణ పీడనం ద్వారా ప్రాణ వాయువుని ఆనుభవిస్తుంది. లోపలి పొరల్లో కి ప్రాణ వాయువు సూక్ష్మ రంద్రాల ద్వారా వాతావరణ పీడనం. చొప్పించ లేదు ఈ కారణం అప్పటి వరకు ప్రాణ వాయువు అనుభవించి సూర్మ జీవులు తయారయ్యి పోషక తత్వాలు వచ్చిన్న మై మొక్క ను ఎదిగింప చేయగలిగే మట్టి కిందికి పోయి సూ స్మి జీవుల ప్రభావంలేని క్రొత్త మట్టి పైకి వస్తుంది. ఈ మట్టి లో మొక్క ఎదగదు . ఈ కారణంగానే కొత్త అచ్చు కట్టు లో ఆ ఏడు పైరు ఎద గదు భూమిని సారవంతం చేయడం లో సూర్మ జీవులదే ప్రధాన పాత్ర
@VenkateshP-pm8ey
@VenkateshP-pm8ey 4 ай бұрын
వెరీ, గుడ్ చాలా బాగుంది
@pujaritandaveereshnayak5255
@pujaritandaveereshnayak5255 9 ай бұрын
చాలా బాగుంది అన్న
@allajikadraka3587
@allajikadraka3587 9 ай бұрын
Super sir
@dhothisuresh2027
@dhothisuresh2027 8 ай бұрын
Hi bro Good information 👍👍
@user-wm9hu9wk6u
@user-wm9hu9wk6u Ай бұрын
Very good supper
@bhaskerreddy24
@bhaskerreddy24 9 ай бұрын
చాల బాగుంది అన్న
@bhaskerreddy24
@bhaskerreddy24 9 ай бұрын
అన్న నీ నెంబర్ కావలి అన్న
@rameshbittu2070
@rameshbittu2070 6 ай бұрын
Bro block soil lo okkaru kuda video pettaru
@madhusudhan4290
@madhusudhan4290 6 ай бұрын
Soil lo moisture lekunda complete dry conditions unna field lo kuda implement efficiency Ela undi brother . koncham info ivvagalara
@ididinenimallesh2678
@ididinenimallesh2678 8 ай бұрын
BCS power tillar gurinchi Full information video cheyandanna
@yadaiahbh3817
@yadaiahbh3817 9 ай бұрын
Good disc rotavator
@karimshaik99
@karimshaik99 8 ай бұрын
Mini tractor kosam 5 feet dorukutunda anna? 24HP tractor kosam.
@chandra9818
@chandra9818 8 ай бұрын
Hard soil lo work avutunda
@eswardhanisheatti2780
@eswardhanisheatti2780 8 ай бұрын
Rotovetar kantea thakkuva samayamlo aiethea dezeel enka thakkuva thagutundhi anna garu athanu rotovetar 2hours padutundi annadu discrotavetar 40 mints aiepotu dhi annadu appudu disc kea thakkuva mailleg thagidhi anna garu
@user-vl1ry3ws3z
@user-vl1ry3ws3z 4 ай бұрын
Rajendra garu dicerotavetr secnd hends dorukutaya
@rajesh-zw8jc
@rajesh-zw8jc 8 ай бұрын
Old Rotovetor ni modify cheyabacha?
@mvenkatnano4222
@mvenkatnano4222 Ай бұрын
Does the grass crumble?
@kanugapraveenkumarpraveenk4304
@kanugapraveenkumarpraveenk4304 6 ай бұрын
Anna nala regadi nelalo thumuga gadi vundhi edi aguntadha
@mahesh007msd7
@mahesh007msd7 9 ай бұрын
రాజేందర్ అన్న మీ సొంత గ్రామం ఎక్కడ ?
@ESRVEHICLES9124
@ESRVEHICLES9124 4 ай бұрын
Nalgonda Anna
@peetasivagopi6976
@peetasivagopi6976 8 ай бұрын
Anna nallanelalo chupinchu plz....
@murugeshmurugan7149
@murugeshmurugan7149 8 ай бұрын
Where this place
@bhumeshdhavanapelly4404
@bhumeshdhavanapelly4404 9 ай бұрын
Hi ❤
@gvkumarreddy4896
@gvkumarreddy4896 8 ай бұрын
అన్న నల్ల రేగడిలో ఒకసారి చూపించండి
@prabhakara3799
@prabhakara3799 8 ай бұрын
Nalla regadilo nadavadhu
@user-bs6oi9qi5r
@user-bs6oi9qi5r 9 ай бұрын
Hai
@user-ro5ny8ei7i
@user-ro5ny8ei7i 8 ай бұрын
Annya mahindra475ki vadavacha .Dhamu ki kuda vadavacha
@novach2638
@novach2638 3 ай бұрын
Nalla regadi lo work cheyadhuga
@Nameishari0
@Nameishari0 8 ай бұрын
పెంకలు ఎట్ల change చాయాలి
@SleepyWaterLily-hg5om
@SleepyWaterLily-hg5om 5 ай бұрын
Wari magani lo chupinchandi.....
@GopiRIHIU
@GopiRIHIU 9 ай бұрын
First 👍
@RythuBadi
@RythuBadi 9 ай бұрын
Yes you are!
@beastrockz2060
@beastrockz2060 8 ай бұрын
Normal fields lo ok but stones unna field lo plates virigipothe paristhithi enty,, vatini ela replace cheyyalo cheppaledhu😂😊
@mabusubhan4229
@mabusubhan4229 9 ай бұрын
Hi brother 🎉🎉🎉🎉🎉🎉
@RythuBadi
@RythuBadi 9 ай бұрын
Hello
@gdamodar9664
@gdamodar9664 9 ай бұрын
Anna
@valuableservices4889
@valuableservices4889 2 ай бұрын
Hi anna we need tractor leveler and disc rotator for rent in pudur,peddaumanthal village
@bairollarajeshwar4773
@bairollarajeshwar4773 9 ай бұрын
Nalla regadi lo trayal chupinchandi
@RythuBadi
@RythuBadi 9 ай бұрын
Ok. Follow our short videos
@ajanakiramjanakiram6658
@ajanakiramjanakiram6658 8 ай бұрын
జొన్న మొక్కజొన్న వ్యర్ధాలు చిన్న చిన్న ముక్కలుగా అవుతాయా
@murugeshmurugan7149
@murugeshmurugan7149 8 ай бұрын
I want this rotary
@teetlalasya7996
@teetlalasya7996 5 ай бұрын
అన్న గడ్డి గాని మిరప చెట్లు గాని ఏదైన గడ్డి ఉన్న దంట్లో చూపించండి
@NR_simha
@NR_simha 2 ай бұрын
దీని వల్ల డబ్బులు వేస్ట్ దీనికి సైడ్ ప్లేట్లు వల్ల ఎక్కువ లోతు వెళ్ళడానికి వీలు పడదు దీనికంటే బెస్ట్ లాక్ వెళ్లే గోళాలు
@NR_simha
@NR_simha 2 ай бұрын
మిల్లర్ ఎలా చేస్తుందో ఇది అలాగే చేస్తుంది సైడ్ ప్లేట్ల వల్ల లాక్ కెళ్లే గోళాలు కి అన్లిమిటెడ్ గా లోతు వెళతాయి దీనివల్ల ఇంజన్ కొంచెం ఫ్రీగా నడుస్తుంది అంతే
@mvenkatnano4222
@mvenkatnano4222 Ай бұрын
వెంటనే విత్తనం వేసుకోవాలంటే గడ్డి మొక్కలు
@narayananirusappan8834
@narayananirusappan8834 6 ай бұрын
I want to rotavater .so rate and delievery tamilnadu.please send me.
@NR_simha
@NR_simha 2 ай бұрын
Narasimhulu
@devendranaidu6348
@devendranaidu6348 3 ай бұрын
Anna ok disc cost entha yah number ki message Chandi
@nagasekardasari5592
@nagasekardasari5592 6 ай бұрын
Cost entha bro
@oldisgoldbutitsanlastantiq2012
@oldisgoldbutitsanlastantiq2012 7 ай бұрын
Dammu lo vadukovacha
@shankaragoudarm3659
@shankaragoudarm3659 8 ай бұрын
Price please
@alamgirislam9428
@alamgirislam9428 8 ай бұрын
একটা লাগবে
@ramusanboina9122
@ramusanboina9122 9 ай бұрын
Hi bro
@thimmareddy7641
@thimmareddy7641 5 ай бұрын
Anna cost enta
@user-gl2jh3ii9l
@user-gl2jh3ii9l 7 ай бұрын
Idhar fridge amount
@sajesh.ssajesh2357
@sajesh.ssajesh2357 8 ай бұрын
Price
@rayalabhaskar4939
@rayalabhaskar4939 8 ай бұрын
ఏ గేర్ లో వెళ్లాలి
@akhilneela688
@akhilneela688 9 ай бұрын
రాజేందర్ సర్ దీని కంటే ఇంతకుముందు ఉన్న డిస్క్ పాలౌగ్ బెటర్ ఇది డీసెల్ ఎక్కువ తాగుతది
@RythuBadi
@RythuBadi 9 ай бұрын
దాని గురించి కూడా రైతు తన అనుభవం చెప్పారు. వినండి.
@sureshb3626
@sureshb3626 9 ай бұрын
అన్న నల్లరేగడి భూముల్లో తోటలు చేయరాదా..?
@RythuBadi
@RythuBadi 9 ай бұрын
వీడియోలో వివరంగా చెప్పారు. చూడండి
@user-wk6lt9xq3c
@user-wk6lt9xq3c 9 ай бұрын
9disc cost
@lakshmireddymitta7869
@lakshmireddymitta7869 4 ай бұрын
Cost enta anna
@stefangill8035
@stefangill8035 2 ай бұрын
Price ?
@alamgirislam9428
@alamgirislam9428 8 ай бұрын
দাম কত
@maisimhareddy4600
@maisimhareddy4600 8 ай бұрын
రాజేందర్ అన్నా నమస్తే దీని రేటు
@maisimhareddy4600
@maisimhareddy4600 8 ай бұрын
కాస్ట్ ekkuvundi
@karreyyaneelapu6743
@karreyyaneelapu6743 2 ай бұрын
దమ్ము పొలం లో ఉపయోగించవచ్చా
@kadaganchiramesh2832
@kadaganchiramesh2832 8 ай бұрын
Vadlanu thoudu chese mistion cavali
@mogaagricultureservices315
@mogaagricultureservices315 7 ай бұрын
Sir pls see this channel for better cultivation and may be very usefull.(Disc harrow by pressurer control ) Moga agriculture services
@user-xr7pd9xj6k
@user-xr7pd9xj6k 3 ай бұрын
Rythu number kuda pettandi
@user-if2qe2vy5j
@user-if2qe2vy5j 3 ай бұрын
Anna minoomberkavali
@sateeshsateesh172
@sateeshsateesh172 8 ай бұрын
కరేగట్ లో పోతద
@devasahayamkaki6738
@devasahayamkaki6738 8 ай бұрын
రాతి నేలలో బాగా పనిచేస్తుంది
@srikanth7986
@srikanth7986 9 ай бұрын
Hai Anna
@RythuBadi
@RythuBadi 9 ай бұрын
Hello bro
@sangeethasenthil6424
@sangeethasenthil6424 8 ай бұрын
TranslateTAMIL
@peddammasrinivas6363
@peddammasrinivas6363 7 ай бұрын
Mamidi thotalo chettu ayuthundh
@mvenkatnano4222
@mvenkatnano4222 Ай бұрын
రైతు నెంబర్ పెట్టండి
@sekargeetha1730
@sekargeetha1730 6 ай бұрын
Send all ready purchased costomer number for their experience
@bahubalipatil6740
@bahubalipatil6740 3 ай бұрын
Kannada
@bhagyashreeveeresh3980
@bhagyashreeveeresh3980 9 ай бұрын
Hi
@RythuBadi
@RythuBadi 9 ай бұрын
Hi
@mallikarjunreddy4387
@mallikarjunreddy4387 8 ай бұрын
రాజంద్ర బ్రదర్ రైతు phone no chepandi ప్లీజ్
@mvenkatnano4222
@mvenkatnano4222 Ай бұрын
గడ్డి మొక్కలు అవుతుందా
@challavenkata6959
@challavenkata6959 5 ай бұрын
Pone nambar
@AVeeraswamy-ev8zg
@AVeeraswamy-ev8zg Ай бұрын
Phn no
@user-vk4cb4lu5o
@user-vk4cb4lu5o 2 ай бұрын
RR REDDY ME PHONNEBAR EVAGLARU
@eluriumesh890
@eluriumesh890 9 ай бұрын
Cost
@RythuBadi
@RythuBadi 9 ай бұрын
Video lo chepparu
@Santhosh_5594
@Santhosh_5594 8 ай бұрын
Ikada chepte emaindi bro 😅 Nee video motham chudala price kosam 😂
@user-bb3tt6pz4w
@user-bb3tt6pz4w 8 ай бұрын
ಕರ್ನಾಟಕದ ಮೊಬೈಲ್ ನಂಬರ್ ಕೊಡಿ
@shivakumarbonala9770
@shivakumarbonala9770 7 ай бұрын
Send me your number Rajender bro
దమ్ము చేయడానికి ఈ పడ్లర్ బాగుంది | Roto Puddler
25:41
ДЕНЬ РОЖДЕНИЯ БАБУШКИ #shorts
00:19
Паша Осадчий
Рет қаралды 7 МЛН
I Built a Shelter House For myself and Сat🐱📦🏠
00:35
TooTool
Рет қаралды 29 МЛН
Making a Bowie Knife from a Truck Leaf Spring
26:09
Leandro Goretta
Рет қаралды 2,7 МЛН
83 ఎకరాల్లో 15 తోటలు | Japan Model Farming | రైతు బడి
17:57
తెలుగు రైతుబడి
Рет қаралды 258 М.
How to Make Firewood Cutting Machine DIY
23:02
Made in Poland
Рет қаралды 22 МЛН
Watermelon Cat?! 🙀 #cat #cute #kitten
0:56
Stocat
Рет қаралды 21 МЛН
Неудачный День 😱🔥
0:54
Смотри Под Чаёк
Рет қаралды 3,2 МЛН
СНЕЖКИ ЛЕТОМ?? #shorts
0:30
Паша Осадчий
Рет қаралды 3,3 МЛН
IS THIS REAL FOOD OR NOT?🤔 PIKACHU AND SONIC CONFUSE THE CAT! 😺🍫
0:41