కొత్త ఆర్వోఆర్ చట్టంలో ఏముంది..? | Telangana New Revenue Act | ROR Act-2024 | Nelathalli | hmtv Agri

  Рет қаралды 63,966

hmtv Agri

hmtv Agri

Күн бұрын

కొత్త ఆర్వోఆర్ చట్టంలో ఏముంది..? | Telangana New Revenue Act | ROR Act-2024 | Nelathalli | hmtv Agri
#TelanganaNewRevenue #RORAct #advocatesunilkumar #hmtvagri
#cmrevanthreddy #ponguletisrinivasreddy #telangana #hmtv
HMTV Agri channel is from HMTV Telugu channel, Follow HMTV Agri channel for news related to agriculture, farming, cultivation, new farming techniques, new farming equipment updates, use of organic pesticides, making of pesticides, organic farming, poultry farming, dairy products and many more

Пікірлер: 165
@venkatyadav2863
@venkatyadav2863 Ай бұрын
గ్రామస్థాయిలో భూమి ఉండి నిజంగా కాస్తుల ఎవరు ఉంటే పంచనామ నిర్వహించి గ్రామంలో ఆ భూమి వివరాలు వాస్తవం తెలుసుకొని నిజమైన భూ హక్కు గారికి భూమి పట్టు చేయాలి కొంతమంది రైతులు సాధబై నామన ద్వారా భూమికున్న రైతులు ఎంతోమంది ఉన్నారు కాబట్టి వారికి నిజంగా న్యాయం జరగాలి ఈ చట్టం ద్వారా 🙏🙏🙏🙏🙏
@chanal4858
@chanal4858 Ай бұрын
ma ap lo panchanama evvakunda resarvay chesinaaru ...nenu lakd kolpoinanu
@rameshambala443
@rameshambala443 Ай бұрын
సార్ అసైన్డ్ ల్యాండ్ లకు పూర్తి స్థాయిలో యాజమాన్యపు హక్కులు కల్పించాలి
@kishankinnera7988
@kishankinnera7988 Ай бұрын
అసైన్మెంట్ ల్యాండ్ వారి కి పూర్తి అక్కులు కలిపించాలి.
@kathalappaseema9841
@kathalappaseema9841 Ай бұрын
ఒక ఎకరం రెండు ఎకరాలు ఉన్న అసైన్మెంట్ నిరుపేదలకు పూర్తి హక్కులు కల్పించి వారికి న్యాయం చేస్తుందని అనుకుంటున్నాము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం
@NavyaMknavya
@NavyaMknavya Ай бұрын
Assignment land ki please rights ivandi
@Velamaprince-tt6pv
@Velamaprince-tt6pv Ай бұрын
​@@NavyaMknavyameeku vunda
@maheshdevarai5756
@maheshdevarai5756 Ай бұрын
సార్ asingnment భూములు తప్పుగా వేరొకరి పాసుబుక్ లో రికార్డు అయితే దాన్ని సవరించే అధికారం అవకాశం ఇవ్వండి
@jalandharreddy-xs2nz
@jalandharreddy-xs2nz 23 күн бұрын
భూ సర్వే చేయనిదే ఎన్ని చట్టాలు వచ్చినా లాభం లేదు.
@santhoshkumar552
@santhoshkumar552 Ай бұрын
లంచాలు లేకుండా చేయండి సార్ దేశం అభివృద్ధి చెందుతుంది అప్పుడే
@DeekshikaKushangula
@DeekshikaKushangula Ай бұрын
Assignment land bhumulu pattalu evvalu sir please
@mmmm-kk3ye
@mmmm-kk3ye Ай бұрын
ఇవన్నీ జరగాలంటే జరుగుతాయి 100% చేయవచ్చును గవర్నమెంట్ ఎంప్లాయ్ లంచగొండితనం మానేయాలి రాజకీయ నాయకుడు ఒక ఐదు సంవత్సరాలు మంచిగా పరిపాలించాలి ఎలాంటి పెండ తినకుండా ఇది జరగాలంటే భారత దేశంలో ఇంకొక శ్రీరాముడు పుట్ట వలసిందే జైశ్రీరామ్ జై జై శ్రీరామ్
@rameshgoudeeragani3084
@rameshgoudeeragani3084 Ай бұрын
చాల వరకు కాస్తులో ఒకరు పట్టలో ఇంకొక్కరు వున్నారు సార్ కాబట్టి సమగ్ర భూ సర్వే చేయించాలి ఆపై భూమాత పోర్టల్ తీసుకురావాలి సార్..
@kraghuram2240
@kraghuram2240 Ай бұрын
Correct
@svrao6488
@svrao6488 23 күн бұрын
కావాలనే పుల్లలు పెడతారు,రెవెన్యూ ఉద్యోగులు 90 పెర్సన్ట్,10 పెర్సన్ట్ ఉద్యోగులు మాత్రమే నిజాయితీగా వున్నారు.
@anilanil-gw3te
@anilanil-gw3te 21 күн бұрын
Correct
@venkatramreddyjanga4605
@venkatramreddyjanga4605 Ай бұрын
50 సంవత్సరముల నుండి కాస్తులో ఉన్మా రైతుకు 2020 సంవత్సరం లో ROR చాటం ద్వారా assigned పట్టాలు ఇచ్చారు ధీని వల్ల ఆ రైతు పిల్లల చదువుకోసం, వైద్యం కోసం, బిడ్డ పెళ్లి కర్చుల కోసం అమ్ముకోడానికి లేధా కొనడానికి వీళ్లు లేకుండా పోయింది. అలాంటి రైతు సమస్యలు పడుతున్నాడు కనుక ఆ భూమి పై పూర్తి హక్కులు కల్పించాలి !
@rameshrathlavath1318
@rameshrathlavath1318 Ай бұрын
Asaind land ki pattalu cheyandi sir poor family ki use Full vuntundi
@deshapakakrishnaswamy3416
@deshapakakrishnaswamy3416 Ай бұрын
సార్ నమస్తే సార్ అసైన్డ్ భూములకు యజమాని అక్కులు కల్పించండి
@NunavathSathi
@NunavathSathi Ай бұрын
అసైన్ల్యాండ్ పట్టా చేయండి సార్
@kasulagangareddyyou5269
@kasulagangareddyyou5269 Ай бұрын
సార్ ఏది ఏమైనా గ్రామం గ్రామంలో గాని పట్టణంలో గాని భూమి మీద రాజకీయ నాయకులకు హక్కు లేకుండా చేసేటట్టుగా ఎమ్మార్వో వినకుండా ఆర్డీవో వినకుండా దీన్ని అమలు అమలులోకి తేవాలి
@pathemambareesham6424
@pathemambareesham6424 Ай бұрын
రిజిస్ట్రేషన్ అయి ముంటేషన్ కాకున్నా ఈ సీ లొ చూపిస్తే మొదటి రిజిస్ట్రేషన్ చేసుకొన్నా వారికే ఆ భూమి చెందాలి దొంగ రిజిస్ట్రేషన్ లు చేసినవారికి సిక్స పడాలి ఇలా చాలా మోసాలు చేసి కోర్ట్ చుట్టూ తిరుగుతున్నారు ఇది చాలా అలోచించి 23:29
@lavudyashivakumar9755
@lavudyashivakumar9755 Ай бұрын
సాదా బైనామా చేసినందుకు పూర్తి హక్కులు కల్పించి తెలంగాణ ప్రభుత్వం పట్టా హక్కులు కల్పించాలి
@BongoniPadma
@BongoniPadma Ай бұрын
Lavanpatta bhumi pattalu cheyyanddi sir please 🙏🙏🙏🙏
@srinivasakiti495
@srinivasakiti495 Ай бұрын
నమస్కారం, A. SRINIVAS Licenced Land Surveyor (ఆలేరు, యాదాద్రి భువనగిరి) తెలంగాణా లైసెన్సుడ్ లాండ్ సర్వేయర్స్ కి, కర్ణాటక తరహాలో అవకాశం కల్పించాలి అని నా మనవి, మేము మావంతు సహాయ సహకారాలు అందిస్తాము. తెలంగాణా భూములకు& ప్రజలకు ఇదొక మంచి మార్గదర్శి గా భవిష్యత్ తరాలకు ఇదొక మంచి ముందు చూపుగా లిఖించబడలి.
@SHIVASHANKAR-hg2ec
@SHIVASHANKAR-hg2ec Ай бұрын
Assigned land కి పూర్తి హక్కులు కల్పించాలి assigned ల్యాండ్ కి సంబందించిన ఎటువంటి పనులు అధికారులు పట్టించుకోట్లేరు పైగా కొన్ని ముఠాలను బ్యాక్ బోన్ గా చేసుకొని అక్రమనాలకి పాల్పడేట్లు ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తున్నారు వీటికి సంబందించిన అన్నిపన్లు సత్వరంగా జరిగేలా చర్యలు తీసుకోవాలి
@molgaraparvathalu3414
@molgaraparvathalu3414 Ай бұрын
Assignment లాండ్ కుటుంబం లో వున్న వాళ్లు అందరు chesukonetlu చట్టం తీసుకురండి పెద్ద అన్న పేరు మీద వుంటే తమ్ముళ్లకు కావడం లేదు . కుటుంబం లో అందరికి హక్కులు కల్పించి న్యాయం చేయగలరు సార్
@SaidarshanMushikam-sp5ni
@SaidarshanMushikam-sp5ni Ай бұрын
చాలా కుటుంబం లో తాగదాలు వున్నాయి అందరికి న్యాయం జరిగేలా చూడండి
@rathana9681
@rathana9681 18 күн бұрын
Super decision Jai Bharath
@manusanam4836
@manusanam4836 Ай бұрын
Prohibition of transfer act 1977 Ni abolish cheyandi… please 🙏🏻 provide free hold rights on assigned lands…😢
@narsimhareddy4853
@narsimhareddy4853 Ай бұрын
నిజాం కాలంలో ఏర్పడిన మెంబరింగ్ యే ప్రభుత్వం రీ సర్వే చేయలేదు అందరు గడుపుకు పోతారు పాతరాళ్ళు మాయమైనాయి సర్వే చేసి కబ్జా ఉన్నవారికే గ్రామసభ తీర్మాణం ప్రకారం క్రబద్దీకరించాలి
@Navadigitals
@Navadigitals Ай бұрын
సదా బైనమా ద్వారా కొన్న ప్రతి భూమికి చట్ట బద్ధమైన హక్కులు కలిపించాలి 60 ఇయర్స్ నుండి సాగు చేస్తున్న పాత వాళ్ళ పేరు మీదనే ధరణి లో చూపిస్తుంది
@kirankumarmallam1572
@kirankumarmallam1572 Ай бұрын
1/70 act lo Ma Area lo Dharini lo Peru okaridhi undi Kasthu lo unna vallanu ebbandulu Peduthunnaru ,
@manusanam4836
@manusanam4836 Ай бұрын
We want freedom to have free hold rights on assigned lands…😢 40 years nunchi lands ki rights levu sir Kanisam Eppudu ana cheyandi sir…😢
@gkrishnakrishna5622
@gkrishnakrishna5622 Ай бұрын
సర్వేనెంబర్ మిస్టేక్ లు కూడా చేయాలండి సార్
@PPR19
@PPR19 Ай бұрын
అసైన్డ్ ల్యాండ్ కొన్నవారికి ఒకటి లేదా రెండు ఎకరాలు కొన్నవారికి పట్టాలు చేసే విధంగా కొత్త చట్టం ఉండాలని కోరుకుంటున్నాము
@bbixavamma3806
@bbixavamma3806 Ай бұрын
హైకోర్టు న్యాయమూర్తి తీరుప్ వచ్చిన వారిని భూమి ఎవరు పట్ట చెయాలి
@VijayalaxmiRamesh
@VijayalaxmiRamesh Ай бұрын
భూ సర్వే చేసి అసలైన రైతుకి పాస్ బుక్ ఇప్పించండి,
@mogilinakka9212
@mogilinakka9212 23 күн бұрын
సాదబైనామ.పెరుతొ.కొనబడిన.బూములకు.నాయకులఅనుమతి.లెకుండ.30.40.సంవత్సరాలు.కాస్తులో.వున్న వారికి. పక్కన ఉన్న రైతు లను.అడిగి.రైతు లకు.పట్ట.ఇవండి.సార్.రైతు లు.బాగుపడుతారు
@deshapakakrishnaswamy3416
@deshapakakrishnaswamy3416 Ай бұрын
సార్ అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు కల్పిస్తే నూటికి 75% బాగుపడతారు ప్రజలు
@SV-fk2rd
@SV-fk2rd Ай бұрын
నలుగురు వారసులుంటే అందరికీ భూమి పట్టా చేయకుండా ముగ్గురు కి పట్టా పాస్ బుక్ లు చేసి ఒకరికి చేయకుండా కోర్టుకు వెల్లండి అని చేతులు దులుపుకున్నారు, ఈ చట్టం వస్తే ఆ పాస్ బుక్ లు తొలగించి నాలుగవ వారసులకి కూడా MRO, DRO ఆ మ్యుటేషన్ అయిన భూమిని పట్టా చెయ్యాలి కోర్టుకి వెల్లకుండా, అప్పుడే న్యాయం జరుగుతుంది ప్రజలకి.
@srisaikrishnabricksandpipes
@srisaikrishnabricksandpipes Ай бұрын
సార్ నమస్తే మీరు చెప్పినటువంటి చట్టాలు వచ్చినట్లయితే భూ సమస్యలు లేకుండా పోతాయి నా సమస్య నేను 21 గుంట భూమిని కొనుగోలు చేశాను అయితే అది ప్రక్కన ఉన్న సర్వే నెంబర్లో ప్రక్కన ఉన్న వేరే వాళ్ళ భూమిలో ఈ సర్వే నంబర్ చూపిస్తుంది ఇటువంటి అయితే ఆన్లైన్లో ఇల్లులు కట్టి ఉన్నారు నేను భూమి లోకి పోవాలి అనుకుంటే ఇల్లులు ఉన్నాయి కాబట్టి రానివ్వలేదు ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి దీనికి పరిష్కారం చూపెట్టు గా చట్టాలు రావాలి
@GThirupati-e7t
@GThirupati-e7t Ай бұрын
సీలింగ్ చట్టం 1975 వచ్చినపుడు భూ స్వాములు దొరలు కస్తూ దారు గంధం రాజయ్య s/o గంగులు అయితే రెవిన్యూ వాళ్ళు భూస్వాములు చెప్పిన విదంగా గంధం రామయ్య s/o ఎల్లయ్య మల్లయ్య గంగులు అని ఇష్టం వచ్చినట్లు రెవెన్యూ రికార్డులు రాసి ఉన్నాయి వీటి వలన ఊరిలో ఇంకో పేరు ఉన్న ఓ బడా చోట లీడర్స్ భూమిని కబ్జా చేయాలనీ చూస్తున్నాడు సార్ ఒరిజినల్ రైతకు ఈ ధరణి వల్ల నష్టం జరిగే ప్రమాదం ఉంది దయచేసి కొత్త చట్టం లో ఇది చాలా మేజర్ సమస్య దీన్ని కూడా పరిస్కారం చూపుతారని ఎంతో ఆశతో ఎదిరిచూస్తున్నాము
@nvrnvr6331
@nvrnvr6331 Ай бұрын
పాత ఎస్సైన్మెంట్ పట్టాలకు పొట్ట హక్కులు కల్పించాలి
@RajuRaju-lv3km
@RajuRaju-lv3km Ай бұрын
గత 60 సం,నుండి సాగులో నీను మా నాన్న గారు.సాగు చేస్తున్నాము.కాని పట్టాలో.మా పాలి వాని పేరు ఉంది.ఈ సమస్య పై సర్వే పంచనామా కూడ చేశాము.కాని మా పేరును ధరని లో ఎక్కియ్యడం లేదు.ఈ సమస్య కు పరిష్కారం చెప్పండి సార్.సర్వేతోనే భూ సమస్య లన్ని పరిష్కారం అని చెప్పారు కదా సార్.ans Riply సునిల్ సార్ ఫ్లీజ్.
@Sportszone.017
@Sportszone.017 Ай бұрын
Wakf boomi arda ekraunnd patapasbookunnd kottapasbook ralyd rytbandd ralyd plis sunil sir salhaivvdd
@srinivasramagiri7143
@srinivasramagiri7143 28 күн бұрын
Madhi kuda same problem Edhyna solution vunte cheppandi please
@lingampallisanjeev8430
@lingampallisanjeev8430 5 күн бұрын
ఎస్సీలకు మరియు నిరుపేదలకు ఇచ్చినటువంటి అసైన్డ్ భూములను పూర్తి హక్కులు కల్పించే చర్యలు తీసుకుని బీసీలకు ఎస్సీలకు ప్రభుత్వం ఆదుకోవాలి పూర్తిగా అమ్ముకునే హక్కులు కల్పించాలి
@kalluriarun5670
@kalluriarun5670 Ай бұрын
Good morning sir chala chakkaga undi sir kotha revenuew chattam
@rajashekarvelpula8973
@rajashekarvelpula8973 Ай бұрын
గుడ్ మార్నింగ్ సార్ మా తాత పేరు మీద అసైన్డ్ పట్టా ఉండే మా నాన్న చిన్న నాన్న ధరణి పట్టా పాసు బుక్కు వచ్చింది చిన్నాన్న భూమి మా నాన్న కొనుగోలు చేసినాడు అది మాకు అవుతుందా సార్
@mahendarteegala
@mahendarteegala Ай бұрын
Assignment Lands gurinchi chattam lo EmPettale
@noorghiyas5159
@noorghiyas5159 Ай бұрын
గౌరవ నీయులైన భూమి సునిల్ న్యాయవాది గారికి నమస్కరిస్తూ. సర్. పట్టాదారు భూమిని తప్పుడు బైనంబరివేసి పట్టాకెక్కని భూమిని ధరణిలో ఎక్కించుకొని ఒ విలేకరి జాకారం ములుగు జిల్లా వాసి. అది పట్టాదారు 1962 లో కొనుగోలు చేసి స్వంత ముగా చేసుకున్న భూమి. విఆర్వొ నాగరాజు జారారంలో2017 వరకు ఆ విలేకరి రాయిమచిన భూమి పచ్టాకు ఎక్కించలేదు. ధరణిలో ఏ ఆధారాలు లేకుండా ఏకంగా ధరణిలో ఎక్కించాడంటే అతనికి యంఆర్వొ కు లింక్ ఉన్నట్టే కదా. పాస్వర్డ్ తెలిసి వున్నట్లే కదా. అలా ఆ దొంగ విలేకరి యంఆర్వొ తీర్పు చేసి వెబ్ లాండ్ పై పట్టాదారు కు ఎక్కించిన భూమిని అదే రోజు అదే భూమిని కొనుగోలు అని తన పేరు తీయించుకున్న విలేకరి వారసత్వ భూమిని కొనుగోలు అని కేర్టేకర్ పేరు ధరణిలో ఎక్కించాడంటే. దీని వల్ల ఆ సర్వే నంబరులో ఉన్న14 ఎకరాల భూమి దుష్టాగ్రేసరుడు 28 ఎకరాలు చేసాడు. ఆ భూమి 1962 లోనే పూర్తి అయిపోయింది. మా కేర్టేకర్ తో కలిసి చేసిన ఘనకార్యము లలో ఇది మచ్చుకు జాకారం గ్రామంలో చాలా లీలలు ఉన్నాయి. ఇతడిని సహకరించి అవినీతిని పెంచిన వారు సర్వనాశనం కాక తప్పుదు.
@madhavdaakhore1876
@madhavdaakhore1876 Күн бұрын
ROR ముసాయిదా బిల్లు పై చర్చ లో పాలుపంచకొకపొవడం నాదురదృష్టం.ప్రజల సమక్షంలో చట్టాలు చేయడం ద్వారా మంచి ప్రమాణం రావచ్చు..........
@maheshdevarai5756
@maheshdevarai5756 Ай бұрын
ఎలా తెలపాలి ఎక్కడ తెలపాలి సూచనలు
@nareshcreationsmothkur4387
@nareshcreationsmothkur4387 Ай бұрын
గత 50 సంవత్సరాల నుండి కస్తులో ఉన్నాము సాగు చేసుకుంటూ మా దగ్గర ఏ డాక్యుమెంట్స్ లేవు మాకు పట్టా అవుతుందా కాదా సార్
@puttakanakam4
@puttakanakam4 26 күн бұрын
Sir ఆ ముసాయిదా తెలుగులో ఇస్తే సాధారణ ప్రజలు కూడా అభిప్రాయం చెప్పే అవకాశం వచ్చు sir. అలాగే కొన్ని సర్వే నెంబర్లలో RSR, సేత్వర్ కంటే ధరణి రికార్డు లో ఎక్కువ ఎక్కువ గా నమోదైన భూమి నీ తొలగించే విధానం ఉన్నదా?. ఒకరి సర్వే నెంబర్ హద్దుల ప్రకారం ఒకరి భూమిలోకి ఒకరు చొచ్చుకొచ్చినారు వారిని వారి సర్వే నంబర్ పరిదిలో ఉండేవిధానమ ఎలా?
@RekhachinthakuntaChinthakunta
@RekhachinthakuntaChinthakunta Ай бұрын
Assenment lands regularise cheyandi sir plz
@manusanam4836
@manusanam4836 Ай бұрын
Sir mi NEW ROR 2024 lo assigned lands ki pattalu mention cheyale sir… so please as a people void I’m requesting you sir please 🙏🏻 provide free hold rights on the assigned lands and there after implement new ROR
@NavyaMknavya
@NavyaMknavya Ай бұрын
Assignment land valla memu ma family lo 5years nudi suffer avthunnam please give me rights ma dad office valla chuttu chypulu arigela thirugutunnadu but evvaru pattinchukovatledu plzzz ipudina rights ivandi...😂😂😂😂😂😂😂😂😂😂
@mohdmazhar7064
@mohdmazhar7064 Ай бұрын
Assigned lands ki patalu evvandi sir memu adaina vevasyam chesukuntam farming ayina plzz assigned lands ki full free hold rights eyyandi.
@maheshdevarai5756
@maheshdevarai5756 Ай бұрын
ముసయిదా ఎక్కడ ఎలా చూడాలో చెప్పలేదు
@anilprasadchary3702
@anilprasadchary3702 Ай бұрын
VRO వ్యావస్తాన్ తీసుకు రావాలి మరి దీనికి అర్హత ఇంటర్మీడియట్ ఉండేలా చేయండి ఎంతో మంది ఎదురు చూస్తున్నారు please
@AakashY-og6sc
@AakashY-og6sc Ай бұрын
నాట్ గుడ్ రార్ యాక్ట్ వెస్ట్
@venkatyadav2863
@venkatyadav2863 Ай бұрын
15 20 సంవత్సరాల నాడు రిజిస్ట్రేషన్ చేసుకుని పెండింగ్ డాక్యుమెంట్లు పెండింగ్ మోటివేషన్ ఉన్న భూములను నిజమైన రైతు పాసుబుక్కులు ధరినిలో ఎక్కించగలరు ఇలాంటి పెండింగ్ మోటివేషన్ డాక్యుమెంట్లు మీ సేవలో అప్లై చేసుకుంటే రిజెక్ట్ కావడం జరగడం వల్ల రైతులు చాలా ఇబ్బందులు పడడం జరుగుతుంది దయచేసి ఈ చట్టం ద్వారా పెండింగ్ మోటివేషన్ లు ఎవరివి వాళ్లకు చేయాలి 🙏🙏🙏🙏🙏
@thirupathicheekaty5309
@thirupathicheekaty5309 Ай бұрын
రిజిస్ట్రేషన్ అయి ఉంది మోటివేషన్ కాలేదు అవుతుందా బ్రో చేసుకోవడం ఎలా హెల్ప్ మీ చెప్పండి pkz
@noorghiyas5159
@noorghiyas5159 Ай бұрын
సర్ మీ శ్రమ తేలికగా పూర్తి కావాలి. ఇతరులకు పట్టణాలకు ఎక్కిన భూములను లంచం తిని పూటగడుపుకుని తప్పుడు కొనుగోలు పత్రాలు వ్రాసి ధరణిలో ఎక్కించేలా చేసిన వారికి జైలు శిక్ష తప్పకుండా ఉండాలి.దుర్మార్గుల వల్ల మానసిక వేదనను అనుభవించాము. నేను యంఆర్వొ గారికి అడగడం జరిగింది. కాని ఆ యంఆర్వొ నేను అలా వ్రాయలేదు భూమి ఇతరులకు ఎక్కించలేదు అన్నారు. ఈ దొంగ విలేకరి రిపోర్ట్ దాచాడు.బీనామీ పేరు పై ఎక్కిమచాడు. రిజిస్ట్రేషన్ చేయించాడు లోన్ తీసుకున్నాడు. వాని దౌడలు బడ గ్రామ సేవకు ఇచ్చిన అసైండ్ పోరంబోకు భూమి స్వంతంగా బాగు చేసుకున్నది 1958 నుండి ఉన్న వ్యవసాయ భూమిపై బిర్యాని పైంట్ వేసాడు. ఇదీ ధరణి. ఇక సర్వేను ఆపి మాకు నష్టం కలుగజేసాడు. డిజిపి ఏం చేస్తడే అని అతను వారసుడన్నట్లు చేస్తున్నాడు. ఇలా వుంది భూముల స్తితి.
@bonagirisurendar7796
@bonagirisurendar7796 26 күн бұрын
Hertly Exalte advice sir.
@malleshampalle5500
@malleshampalle5500 Ай бұрын
Chala baga chepthunnaru kani pass book lo anubhavadaru & yajamani& kouludaru column ledu kada eppudu
@bonagirisurendar7796
@bonagirisurendar7796 26 күн бұрын
Super advice sir🎉🎉
@dhayyalaraju1464
@dhayyalaraju1464 6 күн бұрын
నమస్కారం సార్ అసలు సమస్య గ్రామాల్లో భూమి మొాక మీద ఒకరు ఉండి అట్టి సర్వే నెంబర్లో ఆన్లైన్కు అన్యక్రాంతంగా ఇంకొకరు ఉండడం జరుగుతుంది అట్టి మోక మీద ఉన్నవారు మాభూమి మాకు పట్టా చేయమని అడిగితే చేయడం లేదు ఎందుకనగా రైతు బంధు చాలు అయినప్పటి నుండి లబ్ది పొందుతున్నారు కాబట్టి అసలు హక్కు దారులకు పట్ట చేయడం లేదు కాబట్టి అన్యక్రాంతంగా ఆన్లైన్లో ఉన్నవారికి రైతు భరోసా బంధు చేస్తామని అనౌన్స్మెంట్ చేసి అసలు హక్కుదారులకు భూమి మొాక మీద ఉన్న వారికి పట్టా హక్కు కల్పించాలి
@gannarapusurendher9480
@gannarapusurendher9480 Ай бұрын
ధరణి లో ఉన్న ల్యాండ్స్ డిజిటలైజేషన్ గేట్లు నిర్ణయించ వా
@ravulaedukondalu1566
@ravulaedukondalu1566 Ай бұрын
Anna ma pasupu kuma kedha echaru Anna assment landu pattalu evandi please
@rambabukummajella2114
@rambabukummajella2114 10 күн бұрын
పేదలకు కేటాయించిన assigned భూములను కొంతమంది అక్రమంగా స్వాధీనం చేసుకున్నారు. అటువంటి పేదలకు sc/st లకు న్యాయం జరిగేలా చూడండి
@rajeswarmamilla1588
@rajeswarmamilla1588 21 күн бұрын
Sadabinama regularise cheyali....aa process automatic cheyali... application pettukunte verify chesi ventane registration chesi passbook evali....
@KhanSahab-q3o
@KhanSahab-q3o Ай бұрын
Namaste Sunil Kumar sir plz re survey cheyandi Inka title gurante ivva manandi new act lol 2024 ror lo
@venkatyadav2863
@venkatyadav2863 Ай бұрын
పెండింగ్ మోటివేషన్ లు పాస్ బుక్ లలో ఎక్కించాలి నిజమైన రైతులకు
@Anjaneyulu-lj4ik
@Anjaneyulu-lj4ik Ай бұрын
సుపర్ సార్ మీటాలెటుకు బమీ మాపుగిసుతరుమాసరివెనెబర్.గదిగ.కోదీగ.ఉనది.మాపుగిషము.దని ఓక. అఛనగా గషము నాబుమీపసుబుకులోకరకిటీఉనదీకనీ.మాపూలు.ఛరీచేయడీ.పెదకుటబలుఉనవీ🎉🎉🎉
@rajendermalleveni8814
@rajendermalleveni8814 Ай бұрын
Assigned landski patta hakkulu kalpinchandi 2024 ROR lo..
@Suryakiranpolitics
@Suryakiranpolitics Ай бұрын
Excellent explanation of RoR 🎉
@koppulamahender6015
@koppulamahender6015 13 күн бұрын
Sir assignment lavanya patta purthi hakku kalpinchandi sir pedavadu pedavadu gane untunaru kuturla pelli la kosam,bumini nammukoni unna raithulu anekam please dayachesi ammukune veelu kalpistharani manavi sir
@Bprasad-o1z
@Bprasad-o1z Ай бұрын
సార్ భూమి భూమి యజమానులకు ఇప్పించండి సర్ లేదా వారసుల ఇప్పించండి సార్ అటువంటి చట్టాన్ని తీసుకురండి సార్
@Bprasad-o1z
@Bprasad-o1z Ай бұрын
OK na
@Bprasad-o1z
@Bprasad-o1z Ай бұрын
ప్రజలంతా ఏకం అవ్వాలి ప్రజలంతా యూనిట్ ఉండాలి
@srinivaskaki6312
@srinivaskaki6312 Ай бұрын
super about gramakantam
@premaavusali
@premaavusali Ай бұрын
Assiend lands ku pattalu evandi
@kistammakistamma7396
@kistammakistamma7396 Ай бұрын
🎉
@prasadgoud5228
@prasadgoud5228 22 күн бұрын
Assignment landlaku shashvatha parishkaram cheyandi
@naraharigugulothnarahari5950
@naraharigugulothnarahari5950 Ай бұрын
Assignment land ku patta lu cheyandi sir waiting for assignment patta
@srinivassharma1298
@srinivassharma1298 Ай бұрын
2010 nunchi phani's levu how to get?
@premsagar-up1jj
@premsagar-up1jj 16 күн бұрын
Advocate Garu I am an exserviceman. Govt of then AP allotted me 5 acres dry land in my village 3 acres in sy no 164 and 2 acres in sy no 400. In 1983 by Tehsildar Sultanabad dt Karimnagar. Pass book not issued till date. What I should do now.
@shivaprasad9181
@shivaprasad9181 Ай бұрын
సార్ 🙏 గ్రామ కంఠం పరిధి లో గల నివాస స్థలాలకు అలాగే గత 20 లేదా 30 సంవత్సరాలుగా నాలా పరిధి లోని నాన్ లే అవుట్ ప్లాట్లకు చట్ట బద్దక కల్పిస్తే రిజిస్ట్రేషన్ లకు అనుమతివ్వాలి . 🙏🙏
@K.nageswararao-hn5gx
@K.nageswararao-hn5gx Ай бұрын
సర్ మాకు ఇనమ్ భూమి ఉంది దీనికి ఓ ఆర్ సి కూడా అప్లై చేయడం జరిగినది ఆర్డిఓ గారు హై కోర్ట్ 73 పానీ లో ఎవరుంటే వారికి ఓ ఆర్ సి ఈమని చెప్పినది ఇప్పటికీ నాకు ఓ ఆర్ సి సర్టిఫికెట్ ఇవ్వట్లేదు సార్ దేనికి సొల్యూషన్ చెప్పగలరా సార్ మీ youtube డైలీ చూస్తుంటా సార్
@Bprasad-o1z
@Bprasad-o1z Ай бұрын
సార్ ఫస్ట్ రెవెన్యూ రికార్డు పరిశీలించండి మీరు పరిశీలించిన తర్వాత భూమి భూమి యజమానులకు లేదా వారసులకు ఇప్పించండి రికార్డు పరిశీలించండి
@dubashivenkatesham9692
@dubashivenkatesham9692 Ай бұрын
మీరు చెప్పినా చట్టం పంచేది ఎందుకంటే ఎవరు అభిప్రాయాలు వాళ్ళు ఓన్లీ చెప్పు నీరు గ్రామ సభలు పెట్టాలి
@jagadesh2063
@jagadesh2063 Ай бұрын
Dharani missing lo apply chesam sir, kotha chettam vachentavaraku avi kava sir..
@bkv572
@bkv572 21 күн бұрын
Adhikarulu thappuga chesthe varipai prosecute chede provision pettali
@yashodagurram3490
@yashodagurram3490 Ай бұрын
Yes.sir
@ramaraon3167
@ramaraon3167 Ай бұрын
My land on Rama Rao N updated as Ramulamma because of Dharani updates. To revert back the govt says no land Balance on that Survey no.
@yashodagurram3490
@yashodagurram3490 Ай бұрын
🙏sir.ma.bumulu.maku.thyliyakunda.rorlo.donga.patta.chesaru.avi.nana.bumi.pattadharu.konadi.memu.vallvi.cancal.chyali.sir
@ashokthandu1822
@ashokthandu1822 Ай бұрын
Boomi ni digital survey cheyandi ...real ga unna vallaku nyayam cheyandi
@manthenakrishnamanthenakri6338
@manthenakrishnamanthenakri6338 Ай бұрын
Sir How to proceed Land Unna Avanabinchakapovadam
@bonagirisurendar7796
@bonagirisurendar7796 26 күн бұрын
Konnavallu amminavallu live lo undali 3:21
@_Nani_Ganesh_
@_Nani_Ganesh_ Ай бұрын
Sir meru bumi pusthakam thayaru chiyande
@knaresh1787
@knaresh1787 Ай бұрын
Musaida help desk MRO office lo pettali formrs ki Suggestion evvdaniki
@korvapraveen9987
@korvapraveen9987 Ай бұрын
Sir namaskar
@nandakrishnavillagevlogs8587
@nandakrishnavillagevlogs8587 Ай бұрын
Yenni chattalu vachina bu samasyalu pariskaram kaavu.
@masoodalimohd6745
@masoodalimohd6745 Ай бұрын
Agriculture land ku registration office seperate pettali. Mro office ku consult undaddu,
@veereshgatla7958
@veereshgatla7958 Ай бұрын
Prathi ricord70/tappula tadaka.boomipey chala marpulu prathi year garuguthai.kani records lo marpulu garagaledhu.kavuna eppuduunna sankethika avakashalanu viniyoginchi boo sarvey checnew ricords namodu cheyandi. Kani luchha chattalu deniki? Ikneyna boosatvey cheyandi.
@yashodagurram3490
@yashodagurram3490 Ай бұрын
Na.fadhary.patta.kastulo.vunty.valldy.kakudadu.paneelu.karidhu.mady.kani.maku.lavu.vallu.ela.pattadharu.sir
@ramanarao5418
@ramanarao5418 Ай бұрын
Prathi samasyafy appplication sweekarinchali
@mogilinakka9212
@mogilinakka9212 23 күн бұрын
సాదబైనామ.పెరుతొ.కొనుగొలు.సెసినబూముల
@yashodagurram3490
@yashodagurram3490 Ай бұрын
Sir.nanna.bumi.donga.patta.lo.vally.1b.lo.kuda.vally.edyala.sir
@Bprasad-o1z
@Bprasad-o1z Ай бұрын
సర్ భూమి భూమి యజమానులకు లేదా వారసుల ఇప్పించండి అటువంటి చట్టాన్ని తీసుకురండి రెవెన్యూ రికార్డు పరిశీలించి భూ యజమానులకు భూమి భూమి వారసులకు ఇప్పించండి సార్
@Bprasad-o1z
@Bprasad-o1z Ай бұрын
ధరణి వల్ల భూములన్ని దోచుకుని ఉన్నారు సార్
@ashokpittala5432
@ashokpittala5432 Ай бұрын
Sir my name is ashok Naku one ekara boomi undi na venakala land person naku thelikunda dhariki unna land ni registration chesukoni nan ponivakunda addukunnadu alage nan champadaniki 10 members tho vachi thala pagala gottadu epudu nak dhaari em chesthe vasthundi help cheyandi sir plz
@ashrathmd690
@ashrathmd690 Ай бұрын
Jai vra
小丑妹妹插队被妈妈教训!#小丑#路飞#家庭#搞笑
00:12
家庭搞笑日记
Рет қаралды 35 МЛН
The FASTEST way to PASS SNACKS! #shorts #mingweirocks
00:36
mingweirocks
Рет қаралды 17 МЛН
小丑和白天使的比试。#天使 #小丑 #超人不会飞
00:51
超人不会飞
Рет қаралды 44 МЛН
Explained: J&K Election after article 370 || Thulasi Chandu
27:10
Thulasi Chandu
Рет қаралды 82 М.
Potash రకాలు, ఉపయోగాలు, ధరలు? Gromor Bhoo Aushadh
27:29
తెలుగు రైతుబడి
Рет қаралды 156 М.
小丑妹妹插队被妈妈教训!#小丑#路飞#家庭#搞笑
00:12
家庭搞笑日记
Рет қаралды 35 МЛН