గురువు గారు, తెలుగుని బ్రతికిస్తే... మన సంప్రదాయాలు, హిందూత్వం విరాజిల్లుతాయి... అమ్మ నుండి బిడ్డని దూరం చేస్తే.. రోజూ పిజ్జా బర్గర్ తినేలా పిల్లాడిని చేయవచ్చు, అమ్మ ఉంటే తేలికగా అరిగే ఆరోగ్యకరమైన భోజనం పెడుతుంది... అలాగే తెలుగు మన పిల్లలలో ఉంటే.. రామాయణ భారత భాగవతాలులో మంచిని, చాణక్య నీతి, సుమతీ, వేమన పద్యాలు నేర్చుకోవడం సులభం అవుతుంది ..అప్పుడు "నేను పాపిని" అనే దౌర్భాగ్యపు పనులు చేయించడం కష్టం... తెలుగుని దూరం చేస్తే.. మన సంప్రదాయాలు, హిందూత్వం కూడా దూరం చేయడం సులభం... తెలుగుని, తెలుగు పద్యాలని చిన్న పిల్లలకి బాగా ప్రచారం చేయండి గురువుగారు
@AHA__JAAN17 күн бұрын
ఓం నమః శివాయ 🚩🚩🚩
@rajabbayimaddala645517 күн бұрын
ధన్యవాదములు అయ్యా మీకు
@srivenkataraghava293416 күн бұрын
Respected sir, i am listening to your speeches from 1 year. so many times i got emotion, but when u said that sc driver story, i literally cried, and i couldn't control myself. Really, you are great, sir. My sincere thanks to you. jai sri sri sri guruvugaaru.
@padmavathybogabathina720517 күн бұрын
మన హిందువులను మన స్వాములే చులకన గా దర్శనం చేసుకోకుండా తరుముతున్నారు. ఒకసారి పైకి కిందికి చూసేవరకైనా ఉండనిస్తే చాలా సంతోషంగా వెళ్తారు.మర్ల వస్తాము అని ఎక్కువసేపు కూడా ఉండరు. ఆ విధంగా ప్రజలను పంపడానికి ఒక చిన్న గంట పెట్టవచ్చు. రాక్షసులను, రాక్షసి లను పెడుతున్నారు.ముసలి బిడ్డ అని కూడా లేదు. విదేశాల వారు కూడా నిరాశ తో దర్శనం వద్దు అనుకుంటారు.ఇవన్నీ మీకు తెలియక కాదు. హిందూ మత రక్షణ కోసం ప్రక్షాళన అవసరం అప్పుడే మత మార్పిడులు ఆగుతాయి. సాయంత్రం గుడి, మఠం, మందిరంలో భజన ప్రవచనం కావాలి. మార్పులు తీసుకొస్తారని ఆశిస్తున్నాము. దేశం అంతా తేవాలి🙏🏾
@riokobeforever339817 күн бұрын
You are What You Believe.....Gautam Buddha.. Your Destiny is in your Hands All Power is Within You.. Swami Vivekaananda.. Peace to All by Grace of Goddess Durga❤
@Saikiran-r7f15 күн бұрын
Koti namskaram❤❤❤❤❤
@sharadasharadamma135015 күн бұрын
Super sar
@UppulaPrabhakar17 күн бұрын
జై భారత్ జై శ్రీ రామ్
@chiranjeevirajukallepalli529517 күн бұрын
గురువు గార్కి పాదాభివందనాలు
@The_Stoic_AnimaL17 күн бұрын
Happy new year guruvu garu
@sandeepmadanya913617 күн бұрын
పాఠశాల నుంచే హిందూ ధార్మిక దృష్టి పిల్లల్లో అధ్యాపుకులు theukvellali.
@akulasarangapanigoud493017 күн бұрын
Om namah shivaya 🙏🙏🙏
@sitamahalakshmikuchimanchi767816 күн бұрын
Sri gurubhyonamaha
@GSR-d5y17 күн бұрын
Em maata guruvu garu.. Dairyanga bhathakali santhoshanga maraninchali
@TRangarao-n2r16 күн бұрын
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల
@TRangarao-n2r16 күн бұрын
అరుణాచల శివ కాపర్ నాలో ఉన్న కొన్ని నాది నాది అనే భావన దాకా నీది నీది అనే భావన రాని
@TRangarao-n2r16 күн бұрын
అరుణాచల శివ కాపాడే ఏ జరిగే నామానికి ఏ టయానికి ఏది కావాలంటే అది నువ్వే కాపాడాలి తండ్రి
@puurnam17 күн бұрын
🕉🙏🕉 starts around 7:14 🕉🙏🕉
@siddanathamjayakrishna277217 күн бұрын
Thanks
@ongolenageswararao773317 күн бұрын
Angla samvastara subha kankshalu guruvu garu.
@SureshbabuP.V-s2q17 күн бұрын
Garikipati variki vandhanam
@PrathapVegesna17 күн бұрын
Gnana Nidhi …Guruvu gariki Namaskaramulu🎉
@tejeswararaojinaga18617 күн бұрын
welcome sir
@nagarajupogulakonda306517 күн бұрын
Guruvu garu, Namaste. Naa nunchi oka pari prashna. Today, I feel blessed to listen to your pravachan given at Lingala village. Many times I noticed you use "Vaadu, Veedu etc." referring to Arjuna while narrating the 14th day events of Mahabharata. Kindly clear my query.I am ever thankful to you for guiding us to lead a simple and truthful life with your margadarshan.
@manasakeerthigarlapati430116 күн бұрын
Garikapati garu said many times in pravachanas that he will not read any of his video comments.
@laxminarayananakka703617 күн бұрын
🙏
@jyotikusma484118 күн бұрын
🙏
@dupamsadanandam676217 күн бұрын
🙏🌹
@sarathchandramnv323417 күн бұрын
ఓం నమః శివాయ గురవే నమః 🙏 🕉️ 🇮🇳
@MadhaviN-o4q17 күн бұрын
👏👏👏
@Koundinya8716 күн бұрын
గురుభ్యోనమః బుల్లి విజ్ఞప్తి!! ఈ సమకాలీన సమాజాన, తెలుగు శాసనసభ్యులు లక్షల్లో జీతాలు పని శూన్యం. దోపిడి, దౌర్జన్యాలు, కబ్జాలు, రౌడీయిజం ఇవి వారి సత్కర్మలాగా చేస్తున్నారు. మీరు వీరభద్రుడిలా వారిపై విరుచుకుపడాలి. ప్రజలలో చైతన్యం తేవాలి. రాష్ట్రం, దేశం బాగుండాలి. ధర్మో రక్షతి రక్షితః
@rrtraders636117 күн бұрын
🎉🎉🎉🎉
@manojb-fs5zw17 күн бұрын
Saindhavudu
@shyamkumarkumar120012 күн бұрын
నా కామెట్ మీకు చేరితే నాకు ఒక్క చిన్న సందేహం చెప్పాగళారు అని అడుగుతున్న గురువు గారిని కృష్ణుడు కి పడురంగడి కి తేడా ఏంటో చెప్పగలరు అని ఆశిస్తున్న
దయచేసి షిర్డీ బాబా పొగడవద్దు సార్ గొప్ప హిందూ సంస్కార్త మీరు, హిందూ సింహం నమస్కారం
@kirankiranmai130017 күн бұрын
Meeru nijamaina hindu ayithe ilanti matalu msg cheyaru
@RaviGollapalli-cn6nu17 күн бұрын
@@kirankiranmai1300s nijam
@amaravanimaddena55299 күн бұрын
Meeru aayanaku cheppe arhata vunda.dattatreya avatarsmlo, sri pada vallabhudu,nrusimha Saraswat,shirdi sai baba .veerandaru avadhutalu. Ala kadu ani anna Shirdi saibaba samajaniki melu chesaru kani keedu cheyalede ekkada. Ippati janalu aayana emi cheppado adi aavharinchatam manivesi baba vigrahamlaku pujalu matrame chestunnaru.
@sarmagollapudi19517 күн бұрын
సైంధవుడు
@SarveswarraoNamburi17 күн бұрын
S
@LakshmiVelivela-x2y16 күн бұрын
ఇంకా ఈయన చాలా విషయాల్లో అపరి pakwamuga ఉన్నారు...ఇంకొక ఐదు సంవత్సరాల కాలము గట్టిగా పడుతుందని pisthondhi
@narayanraot894817 күн бұрын
తమరు ప్రభుత్వ మాయలో పడతారు తప్పకుండా. మీరూ ఒక కుహనా secularism పాటిస్తారు. దమ్ముంటే గురువుగారూ మన దేవాలయాలలో క్యూ లైన్లు తో సంబంధము లేకుండా sc వర్గామువారికి ప్రధమ దర్శనము కలిగించే ఏర్పాటు చేయండి. నమస్కారులు. 🙏
@SubhaAbburu17 күн бұрын
Shirdibaba ki kulam ledhu Narayana chadhavandi thelusthundhi
@narayanaraotakasi465117 күн бұрын
సైంధవడు
@laxminarasimharaogourava852213 күн бұрын
Karana janmudavu neevu.
@LakshmiVelivela-x2y16 күн бұрын
హిందూ సింహం ఏమో గానీ...ఈయన చెప్పేది గందరగోళం ga ఉంటుంది. . లోకానికి చెప్పేది నీతులు. ఈయన dhaggaraku vachhe సరికి..ఇంకొక రకము..ఈ యన గారి కొడుకులకు రెండు కార్లు ఎందుకుta.. రెండు మోటారు సైకిళ్లు chalava. మళ్లీ నా కొడుకులకు రెండు కార్లు ఉన్నాయి అని గొప్పలు ఎందుకు...ఒక్కొక్క సారి మహా జ్ఞాని..ఒక్కొక్క సారి పిచ్చి అమాయకంగా మాట్లాడుతారు.