Anna mee auto ammutara anna nenu auto konukundam anukuntunnanu mee auto ammite cheppandi anna....
@bhaskarg71794 ай бұрын
Super Bro Video...
@Srichenna3 ай бұрын
Tq❤bro
@sadiqali956723 күн бұрын
Mee auto amalante chepandhi nenu tisusukunthanu
@Srichenna23 күн бұрын
@@sadiqali9567 ok bro ❤❤
@sairock60522 ай бұрын
Anna district auto ki permit kavala anna conform ga
@Srichenna2 ай бұрын
@@sairock6052 district auto ki permit City lo undadi chusukuntu nadupukovachu bro
@sairock60522 ай бұрын
@@Srichenna police vallaki dorukuthe fine vesthara సీజ్ chesthara anna
@s.chandragoud57356 ай бұрын
Car best auto best anna bissiness ki
@Srichenna3 ай бұрын
నాకైతే ఆటో నే best all-rounder ❤❤❤
@SathishsinghRajputh3 ай бұрын
అన్న నేను ఒక కంపెనీ లో పని చేస్తున్న ఇంతకు ముందు ఆటో నడిపాను తరువాత కంపెనీ లో పని చేస్తున్న 12000/- వస్తుంది శాలరీ ఆటో కొనాలి అనుకుంటున్న కొనాల లేకపోతే కంపెనీ లో నీ పని చేయాలా అర్ధం కావట్లేదు ఒక సలహా ఇవ్వు అన్న
@Srichenna3 ай бұрын
Ok👍 sorry ❤ లేటుగా చూసిన నీ కామెంట్ ఈ కాలంలో12k సరిపోదు❤ఆటో మంచిగా నడుపుకుంటే ❤ మినిమం ❤20k❤వస్తది ఆటో రిస్కు కూడా ❤❤ చూడు bro ❤ ❤❤❤
@bestiam967Ай бұрын
Elanti risk lu untavi anba chepu
@SrichennaАй бұрын
@@bestiam967 auto ఇప్పుడున్న పరిస్థిులలో తీసుకోవడం వేస్ట్ గిరాకీ లేదు ola uber బుకింగ్ రావడం లేదు పెళ్లి సీజన్ లో ఉంటాయ్ గిరాకులు లేదుAm 5.to pm 10వరకు.కష్ట పడతా అంటే నీ దేవుడు నీ వెంటే ఉంటాడు
@NareshBheem6 ай бұрын
Nidi ramayampet ah na
@Srichenna5 ай бұрын
అవును మీరూ
@vodlakondamahesh44336 ай бұрын
డిస్టిక్ బండి తీసుకోవచ్చా
@jillavenkat5 ай бұрын
దీనికి ఎవరు సరిగా సమాధానం ఇవ్వడం లేరు ఆలా అన్ని సిటీ లో చాలావరకు డిస్టిక్ ఆటో లో ఎక్కువగా తిరుగుతున్నాయి
@Srichenna3 ай бұрын
తీసుకోవచ్చు distic lo citi lo ఉపయోగా పడుద్ది కొంచం రిస్క్ సిటీలో❤❤❤