Nijanga chepthunna meeru indias best chef...ippativaraku mysore bajji receipe choosanu.....same alane chesaanu kuda okkati kuda sarigga raledu.....ippudu meeru cheppinattu chesthe excellent ga same hotel lo elaga untaayo alaane vachindhi..meeru super ante super....meeku ela thanks cheppalo maatalu chaalatam ledandi....thanku
నిజాయితీ గా సీక్రెట్ అన్నీ చెబుతున్నారు, మీరు మంచి వృద్ధి లోకి రావాలి. All the best
@SureshKanaparthi-ik2nx5 ай бұрын
నమస్తే అన్న నేను ఒక్కడిని బ్రతకాలి నేను ఒక్కడినే గొప్పవాడిని కావాలి అని అందరు అనుకునే ఈ రోజుల్లో నలుగురు (నాలాంటి)నిరుద్యోగులకు ఉపయోగపడేలా బిజినెస్ సీక్రెట్స్ సహా వీడీయో చేసే నీకు శతకోటి వందనాలు
@katasaniMadhavi5 ай бұрын
TQ Andi 🙏
@Viజై4 ай бұрын
💯% correct chepparu.
@JhansiGc2 ай бұрын
నేను ఎన్నో వీడియోస్ చూసాను e recipie try chesanu కానీ ప్లాప్ అయ్యేది కానీ me వీడియోస్ చూస్తే ఒక confidence వస్తోంది మేము ilantivi chesi ఇంట్లో వాళ్ళని మెప్పించవచ్చు అని ఈ వీడియో చూసి మైసూర్ bonda try chesanu am fully satisfied👍👍👍👍👍 బాగా వచ్చాయి thanq andi thanks a lot keep sharing టెక్నిక్స్ and టిప్స్ to all వెరైటీస్ ఫుడ్ items to all viewers🙏🙏🙏🙏🙏
@katasaniMadhavi2 ай бұрын
@@JhansiGc TQ so much sister 👍
@SrinuMarukurthi-u7h2 ай бұрын
మాధవి గారు నా మనసులో డౌట్స్ మీకెలా తెలుస్తున్నాయి. చాలా క్లియరగా చెప్తున్నారు. థాంక్స్
@jabili8742 ай бұрын
అనుకోకుండా చూసా మీ ఛానల్ అప్పటి నుండే పెద్ద ఫ్యాన్ ఐపోయా... నిజంగా మీరు great అండి
@ammaamruthamKVS6 ай бұрын
గోరు చిక్కుడు చేసాను ఇది try చేయాలి మీ tips సరిగ్గా ఉపయోగ కరంగా ఉన్నాయి థాంక్స్
@ashoknedunoori68296 ай бұрын
అన్ని వంటకాలు బ్రహ్మాండంగా తయారు చేసి చూపిస్తున్నారు. మైసూర్ బోండాలను తయారుచేసిన పద్ధతి చాలా బాగుంది. కృతజ్ఞతలు.
@goutamparui48684 күн бұрын
Very simple but very splendid
@kollipararamasundhar6 ай бұрын
మీరు చేసే విధానము మీరు చూపించే విధానం ఫర్ఫెక్ట్ గా ఉన్నాయండి చాలా చాలా ఒక్క మీ ఒక్క చానల్ ఉంటే చాలు అన్ని వంటలు నేర్చుకోవచ్చు అండి చాలా బాగా చూపిస్తున్నారు దగ్గరగా మాకు అర్థం కాని విషయాలు ఎన్నో చెబుతున్నారు మీ వంటశాల కు మీరు చెప్పే వంటలకు చాలా చాలా థాంక్స్ అన్న మేము చాలా మీ వంటలు చూసి నేర్చుకుంటున్నాము దగ్గరగా వీడియో చూపిస్తున్నారు మాకు మంచిగా అర్థమవుతుంది అవి
@marygraceyalagapati5 ай бұрын
మీరు చేసే వీడియోలు వలన చాలామందికి మేలు జరుగుతుంది థాంక్యూ
@madhue40596 күн бұрын
looking good, keep it up
@handalu908Күн бұрын
Chala baga cheptunaru tq andi
@SalomiGera2 ай бұрын
మీరు టిఫిన్ఎలాతయారుచేయాలో చాల బాగా వివరంగా చెప్పారు మమేము కూడాఇలాగేచేసాము బాగావచ్చాయి
@BPK90523 ай бұрын
Superb గా చేస్తున్నారు sir మీరు! చూస్తుంటే చాలు తినేసేయాలి అని అనిపిస్తుంది plus కొలతలతో సహా చూపించడంతో మాకు కూడా full confidence వస్తుంది sir మేము కుడా చేసుకోగలము అని. అంతా బాగా explain చేస్తూ చూపిస్తున్నారు. అందుకు మీకు చాలా చాలా Thanks sir!
@cinimachudumama33716 ай бұрын
నాది హోటల్ అక్క కాని ఈ బోండా లు సరిగ్గా రావడం లేదు ఈ వీడియో నాకు ఉపయోగం అవుతుంది tq అక్క🥰
@vahsravani55046 ай бұрын
Akka yavaru
@ramananarra90895 ай бұрын
Akka kaadhu baava
@jyothsnajonna46925 ай бұрын
😂@@ramananarra9089
@vikranthbabu91835 ай бұрын
😂😂😂😂😂
@SrinathChanti4 ай бұрын
Akka bava na ... Relations avasaram ah
@vishalapanchagnula8407Ай бұрын
Chala Baga chepparu Mysore bonda recipe
@anumolumallikarjunrao916516 күн бұрын
🕉️సూపర్ గా వివరించారు 💐💐👌
@punithrajkumar32996 ай бұрын
Entha bagginnayi Amma bondalu Naku chala chala istam love you both ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@himagowripolagani36442 ай бұрын
Baga cheppaaru tips nice
@lakshmipolukonda91766 ай бұрын
Mysore Bonda my favourite tiffin,tqs for sharing
@lankadihaimavati613929 күн бұрын
Wow Supar chala chala bagundi bro tq
@sitaramalakshmanamurthy8623 күн бұрын
Cutting is great
@goutamparui48684 күн бұрын
Sister your husband is perfect gentle man with his good explanation
@yarlagaddasathiya5 ай бұрын
నమస్తే సార్ మీరు చెప్పిన విధంగా నేను మైసూర్ బండాలు తయారుచేసాను చాలా బాగ వచ్చాయి 👌👌🙏🙏🙏🙏
@Surekha-y6c7h10 күн бұрын
Bondalu baga vache tq andi
@Nockomats6 ай бұрын
Hi madam nenu try chesanu chala bagavchaye.super tq
@savithri48Ай бұрын
Excellent really superb
@katasaniMadhaviАй бұрын
Tq andi
@rajshree1092 ай бұрын
Good explanation 🙏🙏
@RajaShekhar-d5u18 күн бұрын
Your information is excellent Thank you sir ji
@jinkasathish55272 ай бұрын
Chala Baga cheparu sir
@ramapsvempati38404 ай бұрын
Thank so so much sir meeru chrppinatte nenu bonda try chesa andi chala perfect ga vachay ma Babu ki Baga nachay chalaa thanks andi meeku ippsti daga nenu chesina bonda lo perfect ga vachindi ide andi 🙏🙏
@kusumaharipriyarudrapaka24856 ай бұрын
Nenu eeroju try chesanu andi chala Baga vachayi tq andi my favorite tiffin same hotel style lo vachayi .tq
@sitaIntiKaburlu4 ай бұрын
Very nice.super
@vijayshankar16135 ай бұрын
Uncle garu chala baga chesaru
@badrinathsirpa36636 ай бұрын
చాలా బాగా చేప్పినారు 👌
@lakshmijampani6816 ай бұрын
చాలా బాగా చెప్పారండి Tq
@yasapadmavathi16902 ай бұрын
Super Anna chala baga chesaru
@suseelasirra31285 ай бұрын
Very nice👍👍👏👏
@DharshiniKillada2 ай бұрын
Super sir chala bagavaidi
@JK-un9jm6 ай бұрын
Correct ga chesaru sir. Chusthunte soft ga kuda vunnatlunnai. Nice recipe sir.
@sreeramduvvuri49966 ай бұрын
మీ భాష సభ్యత శాంతం గా చెప్పే విధానం ఎంతో కూడా ముచ్చట గా ఉన్నది
@geethakanduri61346 ай бұрын
WAW WAW Super Super AHAAA Thenalane Vunde Annaya 😋😳😳😳😳🙏👏👆👍🙋♀️👌
@vimala3795 ай бұрын
Super undi
@DivyaNaveen-hh5zwАй бұрын
Nenu try chesa andi , super
@9985375435Ай бұрын
Super andi... yummy
@umamaheswarreddy88546 ай бұрын
Super bonda
@suv1658Ай бұрын
Meeru both wife and husband naaku chala genuine ga anipistaaru 😊Like your channel 👍
@DivyaNaveen-hh5zwАй бұрын
Meeru best chef Andi
@sirishavemula51656 ай бұрын
Super ga chesaru
@kolluruvenkatasuryanarayan56666 ай бұрын
Very good preparation. Especially helpful to mothers who are having school and college going children. Yes by adding sour curds the taste may get changed and it will imbibe oil more. Thank you Reddy garu.
@mekalasharadha9542 ай бұрын
Meeru chala Baga chestaru
@katasaniMadhavi2 ай бұрын
TQ Andi
@Gaming_With_Bhaswanth5 ай бұрын
Very nice 👍
@zareenashaik51114 ай бұрын
Nenu mi video chusi chesanu super vachay Tq andi.
@simhagattupalliАй бұрын
ఈరోజు నేనే చేసాను. మా అమ్మాయి ఎప్పుడూ నువ్వే చెయ్యి నాన్న అంది. కృతజ్ఞతలు
Measurements తో చెప్పడం అనేది కొత్త వారికి కూడా చాలా use అవుతుంది టిప్స్ and టెక్నిక్స్ కూడా item ఫెయిల్ అవ్వకుండా రావడానికి help అవుతోంది thanks andi keep sharing ur వీడియోస్ చాలా బాగా చెప్తున్నారు 🙏🙏🙏🙏🙏🙏thanq🙏🙏🙏🙏
Jeelakarra veste pelava bajjilu vanta soda veyakara leda memu intlo ke koncham chesukuna oil baga peelchestay yenta sepu nanapetaru pindi mi vidhanam bavundi
@chanikyatechintelugu63196 ай бұрын
1 oneovar lo ala entha baga pogenayi super🥰👏👍 chussunty noru uruhundi
@sureshdhulipudi91146 ай бұрын
Enni grams vestunnaro chepite aandariki easy ga untundi
@nagarajuvellanki7867Ай бұрын
Good
@katasaniMadhaviАй бұрын
Thanks
@nallapusubhasiniprameelaku54522 ай бұрын
We tried as per video and very good result we got. Is it from hotel someone asked even and we are pressing like button at the starting itself. Very nice videos to learn.