కొత్తగా పొలతల క్షేత్రంలో చూడవలసిన ప్రదేశాలు | The Mysterious Akka Devathala Temple

  Рет қаралды 18,622

Kadapa Nagireddy

Kadapa Nagireddy

Күн бұрын

Пікірлер
@KrishnaiahJanapati
@KrishnaiahJanapati 8 ай бұрын
Very good devlop chala chakkaga bhaktula soukar yaardham baga kattaru hatessoff.
@Yohanreddytraveller
@Yohanreddytraveller 9 ай бұрын
రాయచోటి వీరభద్ర స్వామి దేవాలయము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అన్నమయ్య జిల్లాలో రాయచోటి లో ఉన్న మాండవ్య నది ఒడ్డున ఉంది. వీరశైవుల పుణ్య క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయానికి పొరుగు రాష్ట్రమైన కర్ణాటక నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు. ఈ దేవాలయం రాయల కాలం నుండి అత్యంత ప్రసిద్ధి గాంచింది .ఆలయ గాలిగోపురం ముందు భాగంలో 56 అడుగుల ఎత్తు గల ఏక శిలారాతి దీప స్తంభం ఉంది. ఇది ఆలయానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇంత పెద్ద ఏకశిల దీపస్తంభం దక్షణ భారత దేశంలోనే మరెక్కడా లేదని చెప్పవచ్చు రాయచోటికి కడప నాగిరెడ్డి .మీరు వచ్చి ఈ వీడియో తీస్తే మాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఇట్లు అన్నమయ్య జిల్లాలో కడప నాగిరెడ్డి అభిమాన సంఘం 4:54 4:57
@dhananachaitanya4263
@dhananachaitanya4263 6 ай бұрын
Om namah shivaya ji 🙏🪔🪔 Jai mata di 🙏🙏🌹
@ksiva4302
@ksiva4302 6 ай бұрын
@dharanijanimmagadda9200
@dharanijanimmagadda9200 5 ай бұрын
🙏
@dhananachaitanya4263
@dhananachaitanya4263 6 ай бұрын
🙏🙏🙏🌹🌹🌹🪔🪔🪔🔥🔥🔥🔱🔱🔱🕉️🕉️🕉️ Jai hanuman ji 🙏🪔🪔
@RCsrinivaskirankumarchowdhary
@RCsrinivaskirankumarchowdhary 9 ай бұрын
కలకడ దగ్గర జెర్రి అంటే శివరాత్రి మరుసటి రోజున చాలా అద్భుతంగా జరిగే ఎటువంటి ఆ దేవుని మహిమ ఆ దేవుడు దగ్గర నుంచి సెలయేరు లాగా పారే ఆ జలపాతాన్ని కూడా చూడాలని ఉంది అలాగే అక్కడ చాలా వైభవంగ జరిగే అటువంటి పురాతనమైన సంగ్యాలు పిల్లం కట్టి తదితర అలంకారాల తోటి జరిగే ఆ వైభవాన్ని కూడా చూపించగలరు కెమెరా మాన్ గారికి కడప నాగిరెడ్డి గారికి నమస్కారములు 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷
@AthramCharan-jv5vd
@AthramCharan-jv5vd 9 ай бұрын
సూపర్
@chittibabu_official
@chittibabu_official 3 ай бұрын
Akkada konni caves unnai avi chupinchi uney bagundu
@RCsrinivaskirankumarchowdhary
@RCsrinivaskirankumarchowdhary 9 ай бұрын
నమస్కారములు నాగిరెడ్డి అండ్ కెమెరా మాన్ గారికి చాలా చక్కగా తీశారు , అద్భుతంగా ను ఉన్నది అందులో ఎలా వెళ్లాలి టికెట్ ఏమన్నా ఉంటుందా లేదా ఏ విధంగా రావచ్చు వారానికి ఒకసారి లేదా నెల నెలకు వచ్చే వాళ్ళు ఉంటారా అది ఎలా వస్తారు ఈ విషయాలు కూడా మీరు చెప్పగలిగితే బాగుంటుంది వీడియో మాత్రం చాలా అద్భుతంగా వచ్చినది కెమెరామాన్ గారికి అలాగే కడప నాగిరెడ్డి గారికి మరొకసారి నమస్కారములు ఆ దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడు మిమ్మల్ని చల్లగా చూడాలని కోరుకుంటున్నాము 🌺🇮🇳🌺🇮🇳🌺🇮🇳🌺🇮🇳🌺🇮🇳🌺
@RCsrinivaskirankumarchowdhary
@RCsrinivaskirankumarchowdhary 9 ай бұрын
ఒకసారి అరకొండ ని కూడా విజిట్ చేసి వీడియో పెట్టగలరు అక్కడున్న కిందన ఆంజనేయుడు పైన కొండలో విగ్నేశ్వరుడు ఈ రెండు దేవాలయాలు ప్రతిష్ట ఆ దేవుళ్ళు ఎలా నిలబడ్డారు ఆ వివరాలు కూడా చెపితే సంతోషిస్తాము కెమెరా మాన్ గారికి కడప నాగిరెడ్డి గారికి నమస్కారములు
@patukurikalyanchakravarthi759
@patukurikalyanchakravarthi759 9 ай бұрын
Super temple
@RCsrinivaskirankumarchowdhary
@RCsrinivaskirankumarchowdhary 9 ай бұрын
మల్లయ్య కొండను విజిట్ చేసి ఆ దారి పోయే వీడియో అలాగే అక్కడ ఉన్న ప్రతిష్ట వివరాలు చెప్పగలరు శివరాత్రి ఎక్కడ కూడా చాలా అద్భుతంగా జరుగుతుందని చెప్తారు కడప నాగిరెడ్డి గారికి అండ్ కెమెరామెన్ గారికి నమస్కారములు
@shekargudise6976
@shekargudise6976 9 ай бұрын
Superb video anna from SV MITHRA channel
@pamisettyhemanth9520
@pamisettyhemanth9520 9 ай бұрын
Manam oksari kaludham
@RCsrinivaskirankumarchowdhary
@RCsrinivaskirankumarchowdhary 9 ай бұрын
రాయచోటి నుండి పీలేరు వయా కలకడ ఆ దారిలో శివరాత్రి ఒక్కపొద్దు ఉండి నిద్ర మేల్కొని జాగారం చేసి ఆ కల కడగ దగ్గర ఉన్న జెర్రీ లో ఆ దేవుని పాదాల దగ్గర నుంచి వచ్చే సెలయేరులో ఆ రోజు మునిగి తేలిన ప్రజలకు ఆ శివుడి ఆశీస్సులు కలుగుతాయని నమ్ముతారు ప్రజలు ఆ వైభవాన్ని చూపించగలరు కెమెరామాన్ గారికి కడప నాగిరెడ్డి గారికి చాలా ముఖ్యమైనది అని చెప్పదలిచాము కాబట్టి మీరు ఆ వీడియోని చూపిస్తారని ఆశిస్తున్నాము కడప నాగిరెడ్డి గారికి అలాగే కెమెరామాన్ గారికి ఆ దేవుని ఆశీస్సులు , నమస్కారములు
@KadapaNagireddy
@KadapaNagireddy 9 ай бұрын
ధన్యవాదములు అన్న 🙏
@dhananachaitanya4263
@dhananachaitanya4263 6 ай бұрын
🙏🙏🙏🌹🌹🌹🪔🪔🪔🔥🔥🔥🔱🔱🔱🕉️🕉️🕉️
@pamisettyhemanth9520
@pamisettyhemanth9520 9 ай бұрын
Dharmavaram daggara oka cona undi adi chupinchandi kalududham
@pamisettyhemanth9520
@pamisettyhemanth9520 9 ай бұрын
Hi bro
@dharanijanimmagadda9200
@dharanijanimmagadda9200 4 ай бұрын
వసతి ఎలా?
@DRPallavi-pt2pl
@DRPallavi-pt2pl 5 ай бұрын
❤🎉😂😢😮😅😊🎉😂❤❤
Tuna 🍣 ​⁠@patrickzeinali ​⁠@ChefRush
00:48
albert_cancook
Рет қаралды 45 МЛН
Миллионер | 3 - серия
36:09
Million Show
Рет қаралды 2,2 МЛН
УДИВИЛ ВСЕХ СВОИМ УХОДОМ!😳 #shorts
00:49
Tuna 🍣 ​⁠@patrickzeinali ​⁠@ChefRush
00:48
albert_cancook
Рет қаралды 45 МЛН