Рет қаралды 6
రాజ్యాంగం ప్రకారం విద్యార్థులు నడుచుకోవాలని కొవ్వూరు శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వర రావు పేర్కొన్నారు. కొవ్వూరు పి . ఏం ఏం ఏం హై స్కూల్ ఆవరణలో శాసనసభ్యులు జాతీయజండాను ఎగురవేశారు . ఈ కార్యక్రమంలో పురపాలక సంఘ ఛైర్పర్సన్ భావన రత్న కుమారి , నాయకులు జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి , కంఠమని రామకృష్ణ , సూర్యదేవర రంజిత్ , మద్దుల సత్యనారాయణ , దాయన రామకృష్ణ , హై స్కూల్ హెడ్ మాస్టర్ గంగ భవాని , విద్యార్థిని , విద్యార్థులు పాల్కొన్నారు