కృష్ణచైతన్య తండ్రిని మించిన తనయుడు గా వాసికెక్కినారు సాయి రాఘవ సంగీతం చక్కగా ఉంది
@pattabhiramayyapasagada64848 ай бұрын
నటన చేయాలి పద్యలుకు మీరు దృష్టి పెడుతున్నారు నటన ముఖ్యం
@jprasadsiri30378 ай бұрын
ఎవరి అబ్బాయి అండి ఇతను కృష్ణ చైతన్య అంటే
@mallikarjunabuddolla56568 ай бұрын
ముందుగా NNR డ్రామా వారికి ధన్యవాదాలు ఎందుకంటే శీను ఆసాంతం వీడియో చూపించారు ఇలా అయితే యేసందర్భములో ఎలా ఆలపించారు ఎలనటించారు గ్రహించడానికి అనువుగా ఉంటుంది మిగతా విషయానికి వస్తే చైతన్య గారు సూపర్ ప్రదర్శన అమోఘం యువకుడైన మీరు ఎంతో బరువైన పాత్రను అవలీలగా ఆలపించారు సూపర్ కాని వారణాశి పాత్ర అంటే చంద్రమతిని అమ్ముకొనే సందర్భంలో వినయంగా నెమ్మదిగా నటిస్తు ఆలపించాలి అని అనుకుంటున్నాను ఏ హరిశ్చంద్రుడు అంత రాగం తీయలేదు రాగాలు కొంచం తగ్గించండి అన్యదా భావించకండి రాఘవగారు సూపర్ సంగీతం అందించారు ఇద్దరికి అభినందనలు ఆటో మళ్ళి