మనిషి పోయిన చివరికి మిగిలేది జ్ఞాపకాలు, ఆత్మకు శాంతి చేకూరాలని🙏 కృష్ణంరాజు గారు 🙏
@bhavanina28432 жыл бұрын
తమ్ముడూ రాజూ ! ఒక మంచి వీడియో పెట్టారు. మీ అదృష్టమే కాదు ,మీ ద్వారా మా అదృష్టం కూడానండీ. నాది కడప జిల్లా. కానీ తమ్ముడూ ఒక ఐదు సంవత్సరాలు ఆ గోదావరి జిల్లాల్లో ఉండి ఉన్నాను ఒకప్పుడు. వాళ్ళ గౌరవాలు,ప్రేమాభిమానాలతో అంతదూరంలో ఉన్నామనే ఫీలింగ్ అస్సలు లేకుండా మమ్ములను కలిపేసుకొని చూసుకున్నారు. వాళ్ళ అభిమానం కూడా ఉరకలెత్తే పవిత్ర గోదావరిలాంటిదే. ఈ వీడియో పెట్టినందుకు చాలా చాలా ధన్యవాదాలు మీకు. 👌👌👌👍👍👍😊😊😊
@telugintiathakodaluruchulu2 жыл бұрын
🙏🏻👌👌👌 పక్కనే లక్ష్మీనరసింహస్వామి గుడి అంతర్వేది వెళ్లండి రాజు మహిమల దేవుడు
@sarithamallipudi74032 жыл бұрын
గోదారోళ్ళు ప్రేమలు అంత స్వచ్చంగా ఉంటాయి అన్న
@k.anuradha23052 жыл бұрын
మీ వీడియో ద్వారా కృష్ణమ రాజు గారి ఇల్లు చూసినందుకు ధన్యవాదాలు .
@madhavimateti97552 жыл бұрын
పుట్టుకతో వచ్చిన మంచితనం పెద్దలపట్ల విధేయత పేదల పట్ల జాలి దయ ఆకలిగా ఉన్న వారికి అన్నం పెట్టటం వాళ్ళ పెద్దలధార సంక్రమించిన ఆస్తి కృష్ణంరాజు గారిది
@karthikviews...92802 жыл бұрын
Guys వచ్చే నవంబర్ లో మళ్లీ రాజు అన్న వచ్చి ఫుల్ కోనసీమ అందాలు మీకు చూపించాలి అంటే ఈ వీడియోస్ నీ like చేసి susceibe చేయండి....థాంక్స్ ఫ్రమ్ కార్తిక్...
@rajuallagadda2 жыл бұрын
Thanks Karthik bro 😎 for your Help
@chinnarayuduboya29302 жыл бұрын
రాజు అన్న మీ వాయిస్ మీ మాట తీరు ప్రతి వీడియోలను చాలా ఇంట్రెస్ట్ గా ఉంటది అన్నా🌹❤🙏
@chinnarayuduboya29302 жыл бұрын
చాలా మంచి వీడియో తీశారు అన్న థాంక్స్
@kkpprasad78012 жыл бұрын
Karthik garu chala manchi pani chesaru...Raju garu mana athidi ..ayaanaki godavari andhalu chupadam mana badyatha...Karthik u r looking very handsome..🙂🙂🙂🙂
@kavurisujani44622 жыл бұрын
Very beautiful video Thamudu 👌🙏🙏🙏
@vijayavijaya70852 жыл бұрын
మొగల్తూరు పక్క నే శృంగవృక్సం ఉంది ఆఊరిలో మేము ఇదివరకుఉనాము 20 సంవత్సరాలకందట అక్కడ ఊర్లు చాలాబాగుంటాయి చాలాగౌరవంగామాట్లాడతారు రాజు
@jajayanice1812 жыл бұрын
Raju garuuu 🙋🏻♀️🙋🏻♀️🙋🏻♀️🙋🏻♀️🙋🏻♀️🙋🏻♀️ nice video i like it😊😊😊😊😊😊😊😊😊and karthikgaru hero la vunnaruu🤗
@pushpalathanaidu15062 жыл бұрын
Chala duram vellav Raju nice video 📷
@surampudivenuprasad49522 жыл бұрын
Good vedio.Great Actor Krinamrajugaru RIP
@sridevi132 жыл бұрын
Hi thammudu ma mogalthur velli krishnam Raju gari House chusi andariki chupenchav chala Thanks bro
@moolumurisailaxman9752 жыл бұрын
Miss U krishnamraju garu 😭. Jai Prabhas anna ♥️
@kanakamahalakshmip75452 жыл бұрын
చాలా చాలా బాగుంది 👌👌🌹🙏🏻
@murthypalivela36712 жыл бұрын
Raju gari Athmaku Santhi kalagalani Raju mee video naku chala Istamu