కృష్ణదేవరాయలు | వీరనరసింహరాయలు | తిరుమల ఆలయం | శాసనాలు | తుళు వంశం | విజయనగర సామ్రాజ్యం చరిత్ర

  Рет қаралды 65,805

Anveshi - An Explorer's Journey

3 жыл бұрын

Support Us UPI id - raghu.cdp@okhdfcbank
#vijayanagaraempire #krishnadevaraya #inscriptions #teluguhistory #telugupodcast
విజయనగర సామ్రాజ్యం ను నాలుగు రాజవంశాలు పాలించాయి. వాటిలో మూడవది తుళు వంశం. ఈ వంశపు పాలకుల్లో అత్యంత ప్రసిద్ధి చెందిన వాడు శ్రీ కృష్ణదేవరాయలు. అతని అన్న వీరనరసింహరాయలు. వీరిద్దరూ సవతి సోదరులు.
వీరనరసింహరాయలు తమ్ముడు కృష్ణరాయలను బంధించడమే కాకుండా చంపే ప్రయత్నం చేసాడని, మహామంత్రి సాళువ తిమ్మరుసు కృష్ణరాయలను కాపాడాడాని చెప్పే కథనాలు ఎక్కువ ప్రచారంలో ఉన్నాయి.
ఈ కథల్లో ఉన్న నిజమెంత? అసలు సిసలు సత్యం ఏది?
****
కృష్ణరాయల మూడవ తిరుమల యాత్రకు చెందిన శాసనం విజయనగర చరిత్రకు సంబంధించి కొత్త విషయాలను చెబుతుంది. సాహిత్యపరంగా కూడా ఈ శాసనం ఎంతో విలువను కలిగివుంది.
“హరేర్లీలా వరాహస్య దంష్ట్రాదండస్స పాతు నః” అంటూ మొదలయ్యే రాయలవారి మూడవ శాసనంలో కొన్ని అద్భుతమైన చారిత్రక సత్యాలు దాగివున్నాయి. సవతి అన్నదమ్ములైన వీరనరసింహరాయలు-కృష్ణరాయల మధ్య ఉన్నది శత్రుత్వమా లేక సోదర ప్రేమనా అన్న చిక్కుముడిని ఈ శాసనం విడదీస్తుందని చరిత్రకారుల అభిప్రాయం.
ఈ ముఖ్యమైన చారిత్రిక ఘట్టంపై అన్వేషి అందిస్తున్న ఈ లఘుచిత్రాన్ని చూడండి. పంచుకోండి. మీ అభిప్రాయాలను తెలియజేయండి.
---------
Write to us:
Email: teamanveshi@gmail.com
Twitter: @CreativePragna
Facebook: anveshichannel
Instagram: anveshichannel
LinkedIN: www.linkedin.com/in/pragna-cr...
REDDIT: www.reddit.com/user/AnveshiExplorer
Telegram: t.me/anveshichannel

Пікірлер: 115
@AnveshiChannel
@AnveshiChannel Жыл бұрын
Check out our other channels & apps 👇🏼 Dhvani App 👉🏼play.google.com/store/apps/details?id=com.dhvani.podcast&gl=us&pli=1 Current Affiars 👉🏼www.youtube.com/@hispoleco Telugu Stories, Novels, Poems 👉🏼aavakaaya.in MaHAA Podcast 👉🏼mahaapodcast.in MadhvaHistory Blog 👉🏼madhvahistory.blogspot.com
@truespeaker4281
@truespeaker4281 7 ай бұрын
సార్ మీ లాంటి వారు తెలుగు ప్రజలకు దొరకడం మా లాంటి వారికి ఎంతో అదృష్టం. నమస్కారం
@MrVenky64
@MrVenky64 Жыл бұрын
గత చరిత్రను ఇప్పటి తరానికి పరిచయం చేస్తున్న మీ కృషి అభినందనీయం.
@AnveshiChannel
@AnveshiChannel Жыл бұрын
ధన్యవాదాలండి.
@balnarayana
@balnarayana 7 ай бұрын
Dear Sir, thanks for the stony script to keep on the net; kindly keep the other scripts that you have noted so that all the viewers will feel happy and the record stays for the next generations
@venkatavarunkumarreddy9119
@venkatavarunkumarreddy9119 7 ай бұрын
సూపర్ సార్, మీలాంటి వారు సమాజానికి చాల చాల చాల అవసరం, చరిత్ర లో దాగిన ఇంకా రహస్య నిజాలను ఇంకా ఇంకా ఇంకా పైకి తీసుకరాండి...
@AnveshiChannel
@AnveshiChannel 7 ай бұрын
ధన్యవాదాలండి.
@jayamkamalakar9660
@jayamkamalakar9660 Жыл бұрын
ఇన్ని రోజుల కు చక్కటి తెలుగు విన్నందుకు చాల ఆనందం గా వుంది.కన్నడంలో ఇలాగే దర్మేంద్రకుమార్ గారు చారిత్రక ప్రదేశాలపె చెసె లఘు చిత్రాలు చూసి తెలుగు లో ఇలా చెసేవారు అని చాలా బాధ పడేవాడిని.మీరు నా బాధ తీర్చారు.ధన్యవాదాలు
@AnveshiChannel
@AnveshiChannel Жыл бұрын
మా కార్యక్రమాలను చూసి, అభిప్రాయాలను పంచుకున్నందుకు ధన్యవాదాలండి.
@nharikrishna2990
@nharikrishna2990 Жыл бұрын
మీకు మా ధన్యవాదాలు నేను మీతో కలిసి మాట్లడినపుడు ఏదో అనుకొన్నాను ,కాని మీ చాలా గ్రేట్ సార్. మీతో అనుకొని పరిచయం చాలా ఆనందమ్ కలిగింది.
@AnveshiChannel
@AnveshiChannel Жыл бұрын
ధన్యవాదాలు.
@_VenkatC
@_VenkatC 6 ай бұрын
Thank you so much sir !🙏🙏🙏
@haribabu7143
@haribabu7143 3 жыл бұрын
అన్వేషి ఛానల్ కు నమస్కారం, కొత్తవిషయలు తెలియజేసినందుకు ధన్యవాదాలు
@AnveshiChannel
@AnveshiChannel 3 жыл бұрын
మా లఘుచిత్రాన్ని చూసి స్పందించినందుకు ధన్యవాదాలండి.
@venkateswararaoyenigalla1548
@venkateswararaoyenigalla1548 8 ай бұрын
చాలా మంచి విషయాలు తెలియచేస్తూనందుకు కృతజ్ఞతలు
@AnveshiChannel
@AnveshiChannel 8 ай бұрын
ధన్యవాదాలు.
@rmkr11
@rmkr11 3 жыл бұрын
అద్భుతం
@kmrsong
@kmrsong 6 ай бұрын
Very good reel on Sasanalu
@republicindiacoins
@republicindiacoins 3 жыл бұрын
Great information sir. Thank you
@AnveshiChannel
@AnveshiChannel 3 жыл бұрын
Thank you.
@rajesherla7045
@rajesherla7045 3 жыл бұрын
Great effort.
@AnveshiChannel
@AnveshiChannel 3 жыл бұрын
Thank you.
@lakshmiagnihotharam3294
@lakshmiagnihotharam3294 Жыл бұрын
చాలా మంచి విషయాలు తెలియచేశారు మీకు కృతజ్ఞతలు
@AnveshiChannel
@AnveshiChannel Жыл бұрын
ధన్యవాదాలండి.
@muralip2102
@muralip2102 Жыл бұрын
Sir, original and perfect people like u would have been born in krishnaraya'stime, hats off to u
@AnveshiChannel
@AnveshiChannel Жыл бұрын
Thank you.
@vkdev6644
@vkdev6644 3 жыл бұрын
Very good narration. Thanks a lot for exploring our great heritage
@AnveshiChannel
@AnveshiChannel 3 жыл бұрын
Thank you.
@kranthinagothu4883
@kranthinagothu4883 3 жыл бұрын
This channel is so very good. Excellent presentation with facts . Very underrated . Lot more people needs to follow this channel and should know the hidden facts about our history.
@AnveshiChannel
@AnveshiChannel 3 жыл бұрын
Thanks for the kind words Kranthi garu. We are glad to have ardent viewers like you.
@blvsramakrishna
@blvsramakrishna Жыл бұрын
సార్ మీరు బాగా వివరించారు ధన్యవాదములు కొండవీటి కోట లోని కత్తులబావి ఆలయం లో కూడా శాసనలు చూసాను మీకు కుదిరితే ఆ వీడియో కూడా చేయగలరు నమస్కారములు
@AnveshiChannel
@AnveshiChannel Жыл бұрын
ధన్యవాదాలండి. మీ సూచనను వీలువెంబడి అమలు చేస్తాము.
@srinu498
@srinu498 3 ай бұрын
Good night good impression Shri Krishna dayalganj bansipur mein dhanyvad dhanyvad
@krishnamohan1065
@krishnamohan1065 9 ай бұрын
I do appreciate your great effort
@AnveshiChannel
@AnveshiChannel 9 ай бұрын
Thank you.
@Varunbharath
@Varunbharath Ай бұрын
ధన్యవాదములు సర్
@AnveshiChannel
@AnveshiChannel Ай бұрын
ధన్యవాదాలు.
@kishorev1047
@kishorev1047 5 күн бұрын
Nenu appati kalamlo putti unte bagundedi ani prathi sari anipistune untundi yeppatinundo
@JanardhanPrasadDVS
@JanardhanPrasadDVS 9 ай бұрын
🙏🙏
@sanathansatya1667
@sanathansatya1667 Жыл бұрын
వీర నరసింహ రాయలు వద్దనుంచి మరణాంతరం రాజ్యాధికారం కృష్ణదేవరాయలు ఎలా చేజిక్కించుకున్నారు?
@AnveshiChannel
@AnveshiChannel Жыл бұрын
వీరనరసింహరాయలే కృష్ణరాయలకు అధికారాన్ని అప్పగించాడు.
@GrandBharat-u7l
@GrandBharat-u7l Ай бұрын
మీకు నమస్సులు❤
@AnveshiChannel
@AnveshiChannel Ай бұрын
ధన్యవాదాలు.
@venkateswararao8515
@venkateswararao8515 3 жыл бұрын
Super sir
@shivaprasadvenna4575
@shivaprasadvenna4575 3 жыл бұрын
Sasanala pakkana telugulo translate chesi board lu pedite ento upayoga karamga untadi sir
@TheLakshminarayanak
@TheLakshminarayanak Жыл бұрын
Thank you sir for your valuable information about Krishna Deva Rayalu and his brother on the basis of the Inscriptions in the History of India. Namaskaaram Sir for your invaluable service and information.
@AnveshiChannel
@AnveshiChannel Жыл бұрын
Thanks a lot for the kind words.
@raghuparvathala3037
@raghuparvathala3037 2 ай бұрын
SIR MEEKU CHALA CHALA THANKS SIR
@AnveshiChannel
@AnveshiChannel 2 ай бұрын
ధన్యవాదాలండి.
@kalluruvenkatasubbaiah4754
@kalluruvenkatasubbaiah4754 Жыл бұрын
Mahojvalamaina prayaanam Anveshi 🙏
@manojmuni3058
@manojmuni3058 3 жыл бұрын
waiting sir
@pssastri5696
@pssastri5696 3 ай бұрын
Good
@prabhumysore417
@prabhumysore417 3 жыл бұрын
Very illuminating.... Thanks for posting! Are those legends about Narasimharaya wanting Krishnadevaraya killed, and Timmarasu showing eyes of a goat, do you know when they became popular? Who might have the need to spread such rumors? How about the legend that Krishnadevaraya gets Timmarasu's eyes gouged, much later, when Krishnadevaraya was on the throne? Is that true?
@AnveshiChannel
@AnveshiChannel 3 жыл бұрын
Weaving fictional legends around historical personalities is quite a common phenomenon. But when these legends go mainstream and become part of popular culture through movies, television, essays etc. then they can become hindrance. We have made a video on Timmarasa's life after being removed from prime minister post. Please watch it here >> kzbin.info/www/bejne/l2nHmouPhc6fg68
@sudhindrabhatta6638
@sudhindrabhatta6638 3 жыл бұрын
timmarasu continued as minister to krushnadevaraya successor achyuta devaraaya , his inscriptions are available till 1541, krishnadevaraya died in 1529 . aliya ramaraya prisoned timmarasu , kempegowda and chitradurga palegars . aliya ramaraya first aravidu king unites with bijapur sultans to attack hampi . bijapur sultan army and aravidu army celebrate victory in hampi in 1543 recorded by arab and persian visitors . hiriya bettada chamarajendra wodeyar and kannada speaking palegars became indpendent in 1543 - 1544 . they dont accept aliya ramaraya as king. many wars have been fought between mysore wodeyars and aliyaramaraya . you will be knowing talakaadu alamelamma , aliya ramaraya brothers wife , mysore wodeyars wanted to take revenge against aravidu dynasty for killing achyuta devaraya .
@chinamallisivakumar1486
@chinamallisivakumar1486 2 жыл бұрын
Guruvu garu mi vivarana adbutham👍👍👍
@ashachanta
@ashachanta 3 жыл бұрын
ఎందుకు ఇలాంటి అసత్యాలు వెలుగులోకి వచ్చాయి అనేది ఏమన్నా చెప్పగలమా??? -అశ్వత్థామ ఆచంట
@AnveshiChannel
@AnveshiChannel 3 жыл бұрын
ప్రసిద్ధ వ్యక్తుల చుట్టూ కొన్ని కల్పనలు అల్లడం సహజం. అయితే, ఈ కల్పనలకు విస్తృతమైన ప్రచారం దొరికి, ప్రభావవంతమైన మాధ్యమాలు (సినిమా, టెలివిజన్, పత్రికలు మొ.) వాటికి పెద్దపీట వేసినపుడు ఆ కల్పనలు అసలు చరిత్రను మసకబారుస్తాయి. ఇక్కడ కూడా అదే జరిగింది.
@mahendarthammanaveni9002
@mahendarthammanaveni9002 4 ай бұрын
​@@AnveshiChannel💯 sir
@shyamalayerramilli7859
@shyamalayerramilli7859 Жыл бұрын
అన్వేషి చ్చానెల్ కి అభి నందనలు. మాకు తెలియని ఎన్నో విషయాలు చెపుతున్నారు.
@AnveshiChannel
@AnveshiChannel Жыл бұрын
ధన్యవాదాలండి.
@hafizajabeen6894
@hafizajabeen6894 Жыл бұрын
చాలా బాగా చెప్పారు.
@AnveshiChannel
@AnveshiChannel Жыл бұрын
ధన్యవాదాలు.
@askpnn
@askpnn Жыл бұрын
Chalaa baaga chepparu
@AnveshiChannel
@AnveshiChannel Жыл бұрын
ధన్యవాదాలు.
@Ravisccm
@Ravisccm Жыл бұрын
Amazing Explaining sir
@AnveshiChannel
@AnveshiChannel Жыл бұрын
Thank you.
@VasuChirravuri
@VasuChirravuri Жыл бұрын
Good vedio sir
@AnveshiChannel
@AnveshiChannel Жыл бұрын
Thank you.
@muralikrishnamacharyulugud8469
@muralikrishnamacharyulugud8469 Жыл бұрын
Excellent.
@AnveshiChannel
@AnveshiChannel Жыл бұрын
Thank you.
@pynenichandrashekar9433
@pynenichandrashekar9433 3 жыл бұрын
Sir,Domingo Paes and nuniz clearly give information about this storystory, after his son died he was given big meeting about timmarasu, how he was saved from Narsimha raya...bring goat eyes...and show to him...you want clear story please study in Robert swell s forgotten empire book sir
@jeevanasaradhi1006
@jeevanasaradhi1006 Жыл бұрын
Very good work at all
@AnveshiChannel
@AnveshiChannel Жыл бұрын
Thank you.
@dilleswararaomenda2113
@dilleswararaomenda2113 5 ай бұрын
🎉🎉🎉🎉🎉🎉
@nageswararaokommuri2815
@nageswararaokommuri2815 Жыл бұрын
దూరదర్శన్ లో అలా ఎలా ప్రసారం చేశారు .... శాసనాల గురించి తెలుసు కదా .... శాసనాలలో ఉన్నదానిని మీరు తెలియపరచినందులకు ధన్యవాదములు
@AnveshiChannel
@AnveshiChannel Жыл бұрын
వీరనరసింహరాయలు తన సవతి తమ్ముడు కృష్ణరాయలను చంపాలనుకున్నాడు అనే కథలో ఉండే ఉత్సుకత చారిత్రిక సత్యంలో లేదుకదండి!
@muralikrishnakanchi9921
@muralikrishnakanchi9921 Жыл бұрын
Ok fine thank u
@SubbaraoKondamudi
@SubbaraoKondamudi 5 ай бұрын
అచ్యుతదేవరాయలు చాలా సహృదయుడేనా.తిమ్మరుసు ను చివరి దాకా ప్రేమించాడు అంటారు .నిజమేనా ఒక వీడియో చేయగలరా
@AnveshiChannel
@AnveshiChannel 5 ай бұрын
అజ్ఞాతవాసంలో ఉన్న తిమ్మరుసుకు అచ్యుతరాయలు చేసిన సహాయం గురించి వివరాలు ఈ లఘుచిత్రంలో ఉన్నాయి kzbin.info/www/bejne/qXfFgH2bYsuHiM0
@srinivassns9591
@srinivassns9591 Жыл бұрын
👌🤘😊🌍🚩
@archithakasoju2674
@archithakasoju2674 Жыл бұрын
Good👍
@AnveshiChannel
@AnveshiChannel Жыл бұрын
Thank you.
@sainath67157
@sainath67157 3 ай бұрын
Sir sri krishna seva rayalu tirumala aalayam lo archakulanu champadam dani tarvata vyasarayalu varu akada 12yrs samprokshana cheydam vimana venkateshwara swamy ni prathistinchadamu....ee details kuda clear ga oka video cheyagalaru
@krishnamohan1065
@krishnamohan1065 9 ай бұрын
Harey kadhas and burra kadhas should.be composed
@bandavenkataramarao9647
@bandavenkataramarao9647 Жыл бұрын
tq
@AnveshiChannel
@AnveshiChannel Жыл бұрын
Thanks sir.
@jajulavenky
@jajulavenky 16 күн бұрын
Please like and share all
@narsimhulub3416
@narsimhulub3416 3 жыл бұрын
సూపర్ సార్
@AnveshiChannel
@AnveshiChannel 3 жыл бұрын
ధన్యవాదాలు.
@Telugumovie545
@Telugumovie545 Жыл бұрын
Meeru use chese Mic cheppandibsir
@AnveshiChannel
@AnveshiChannel Жыл бұрын
Zoom H1N audio recorder with lapel mic.
@srinivasaraomaddimsetti6849
@srinivasaraomaddimsetti6849 3 жыл бұрын
SUPER INVESTIGATOR
@manohararao459
@manohararao459 3 ай бұрын
Veeranarasimharayaluki అలాంటి అభిమానం లేదేమో
@anirudhchannel564
@anirudhchannel564 3 ай бұрын
Veera narasimha rayalu might not have had love on Krishna deva raya.
@bandisadananda2241
@bandisadananda2241 2 ай бұрын
Mari narasimharayalu kumarudu Raju kaledu endukani
@Bharatha231
@Bharatha231 Жыл бұрын
4:48
@internationaldiabetescente5078
@internationaldiabetescente5078 2 ай бұрын
Vari Santhanam chappali
@gonthinaramarao2627
@gonthinaramarao2627 Жыл бұрын
SEEN FULL ON 10-5-2023
@Rckrao-yn6jy
@Rckrao-yn6jy 3 жыл бұрын
Sir.your.itams.total.telugu
@AnveshiChannel
@AnveshiChannel 3 жыл бұрын
We have Kannada programs also. Please see our Playlists.
@sharishgoud6464
@sharishgoud6464 2 жыл бұрын
Why Gajapati prataparudra dev called krishnadevaraya as dasi putra
@chinamallisivakumar1486
@chinamallisivakumar1486 2 жыл бұрын
విజయనగర సామ్రాజ్య పతనానికి రెండవ భార్య పరోక్ష కారణం అని నా అభిప్రాయం... కొడుకు మరణం లో ఆమె పాత్రను వివరించండి...
@AnveshiChannel
@AnveshiChannel 2 жыл бұрын
కృష్ణరాయల కుమారుని మరణానికి అలా నేరుగా ఒక వ్యక్తిని దోషిగా చూపే గట్టి ఆధారాలను చరిత్ర ఇవ్వడం లేదండి. కొన్ని ప్రాసంగిక ఆధారాలతో ఊహలను చేయడం జరిగిందని మా అభిప్రాయం. మీ వద్ద ఏవైనా ఆధారాలుంటే పంచుకోండి.
@sudhindrabhatta6638
@sudhindrabhatta6638 3 жыл бұрын
its not tuluva dynasty . from 9th century we find names like Talavara baramanna nayaka , Talavara kenchappa nayaka ,Talavara oba nayaka . same way Krishnadevaraya father was "TALAVARA NARASA NAYAKA " . talavara chavadi people are well trained barbarians , they are well trained from birth , there training includes blood bath . vijayanagara empire history should be rewritten . tulu ethnicity people have no link to krishnadevaraya father talavara is misspelled as tuluva (it can be intentional ). ALUPA kings who were ruling costal karnataka were kannada jains .15th 16th 17th centruy inscriptions and gold coins are available we can see kannada inscriptions , famous queen abakka letters to Portuguese are written in kannada . tulu ,kodava , and many more tribes existed in ooti to kasargod belt they were restiricted to particular region in western ghats forest there culture evolved uniquely compared to kannada and tamil . vijayanagara empire consisted of many kannada small provinces nayakas and palegars and on east telugu nayakas and palegars . how can a person from tulu minority clan have upper hand , how can they control 80 kannada strong palegars .
@suhasking6497
@suhasking6497 3 жыл бұрын
Karnataka karavali alupa dynasty use in Old kannada langauge inscription in 650 ce To 1500 ce Rural king dom Old Kannada language dynasty in Kali ganga or kalikanga dynasty in kolara, mysuru all south karnataka district ganga dynasty rulers Ganga dynasty capital in Kolara and talavanapura or talakadu Capital in ganga Dynasty Kaliganga talavanapura or talavara Talavara is khadga or katuka khati Talavara is samskritha word Veera khati or ghati pettam is old kannada inscription ganga dynasty Old kannada word Aiupa dynasty not use in Tamil OK
@AnveshiChannel
@AnveshiChannel 3 жыл бұрын
Interesting! Could you please share the sources from which you gathered this information? Thanks.
@hariimada157
@hariimada157 3 жыл бұрын
@@AnveshiChannel He will never get back as it's all lies.
@sudhindrabhatta6638
@sudhindrabhatta6638 3 жыл бұрын
@@AnveshiChannel research on alupa inscriptions and coins . no tulu tigalari lipi is used its in kannada , alupas fallowed lunar calendar like other kannada kings
@ahmedvalishaik-rg8tg
@ahmedvalishaik-rg8tg 11 күн бұрын
కట్టుకదల పెట్టుబడి
@srinivasaraomaddimsetti6849
@srinivasaraomaddimsetti6849 3 жыл бұрын
SUPER INVESTIGATOR
@srinivasaraomaddimsetti6849
@srinivasaraomaddimsetti6849 3 жыл бұрын
SUPER INVESTIGATOR
小路飞嫁祸姐姐搞破坏 #路飞#海贼王
00:45
路飞与唐舞桐
Рет қаралды 29 МЛН
Un coup venu de l’espace 😂😂😂
00:19
Nicocapone
Рет қаралды 11 МЛН
MY HEIGHT vs MrBEAST CREW 🙈📏
00:22
Celine Dept
Рет қаралды 27 МЛН
Всё пошло не по плану 😮
0:36
Miracle
Рет қаралды 1 МЛН
Which version is better?🎲
0:14
Kan Andrey
Рет қаралды 10 МЛН
А что бы ты сделал? @LimbLossBoss
0:17
История одного вокалиста
Рет қаралды 9 МЛН
МЕДИНА ҮМІТКЕР БОЛЫП КЕЛДІ😱 Бір Болайық! 16.10.24
52:42
Бір болайық / Бир Болайык / Bir Bolayiq
Рет қаралды 183 М.