Amma🙏mee dhanur మాసం పూజ చూస్తుంటే చాలా ఆనందం ga వుంది ee జన్మకి మాకు ప్రాప్తం చూసే భాగ్యం, కలిగింది 🙏🙏🙏
@kalyanpallekona514012 сағат бұрын
మా అమ్మ పాడిన పాటలు బాగాలేదు అని ఎవరైనా అంటారా. అమ్మ ఏ పని చేసిన చాలా బాగుంటుంది. మోడరన్ హరిదాసుడు కూడా భలే ఉన్నారు. మాకు వస్తుంటారు హరిదాసులవారు. పాపం ఇంకా ఆయన నడుచుకుంటునే వస్తుంటారు ఉదయమే 4.30 కి వస్తారు. నిజంగా బృందావనంలో ఉన్నట్లు అనిపిస్తుంది ❤❤❤❤❤❤
@sundarisruthi719312 сағат бұрын
పండగంటే మీ గోదావరి వల్లదే మల్లి జన్మ లో అయిన మీ గోదావరి జిల్లాలో పుట్టాలి అని నా కోరిక.
@lotus42763 сағат бұрын
True
@nirmalaambati97972 сағат бұрын
మేము గోదావరి వాళ్లమండి ,మీ కామెంట్ కి నాకు చాలా చాలా ఆనందం సంతోషం కలిగిందండి 🤝🙏
@PoornaSrinivas13 сағат бұрын
చాలా బాగా పాడారమ్మ 👌👌👌👌👌. మీ తోట చాలా ఆకర్షనీయముగా వుంది. ఇంటికి ఇంకా మెరుగులు ఆలా దిద్దుతూనే ఉన్నారమ్మా ❤️❤️❤️❤️❤️❤️. కృష్ణయ్య సూపర్ 🙏🙏🙏🙏🙏🙏. గాడ్ బ్లెస్స్ యూ నా బంగారు అమ్మ 🥰🥰🥰🥰.. Merry Christmas and Happy & Prosperous New Year Amma ♥️♥️♥️♥️
@padmajyothi887413 сағат бұрын
Song చాలా బాగా పాడారు అక్క, కృష్ణయ్య చుట్టూ తులసి వనం penchundi అక్క❤
@daravemalafkdyodeofhvictor78503 сағат бұрын
❤ అమ్మా పాట బాగా పాడారు 👌🏼👌🏼👏🏼👏🏼👏🏼🥰🙏🏼🙏🏼🙏🏼
@anjanitirumalasetti462813 сағат бұрын
రంగు రంగుల పూల మొక్కలు మీ ఆనంద నిలయానికి మరింత అందాన్ని ఇచ్చింది
@Suswara_Vaneelu13 сағат бұрын
అమ్మా మీ ఇల్లే బృందావనంలా ఉంటుంది, ఈ కొత్త మొక్కలతో మరింత అందంగా ఉంటుందండి
@viharikaaitha48592 сағат бұрын
Daily mee intlo varam vanta chestada amma
@nirmalaambati9797Сағат бұрын
Daily chestadandi
@vijayalakshmikakumanu609512 сағат бұрын
పాట పాతదిఅయిన భావము చాలా బాగుంది బాగా పాడారు జయగారు
@lotus42763 сағат бұрын
Beautiful song with good meaning jaya colorful garden
@bhramaratanikella38558 сағат бұрын
Meeku vachina krishnayya songs anni oka vedio cheyyandi jaya garu. Chala bavunnyi❤
@R.R.K.Ragas1199.11 сағат бұрын
అమ్మ అద్బుతంగా ఉంది పాట పారిజాతపూలజల్లులో కృష్ణమ్మ చాలా బాగు న్నాడు అమ్మ. 👏👏👏👏👏🌷🌷🌷🌷🌷
@GaddeGangadhar-et4vo10 сағат бұрын
అమ్మ నమస్తే మీరు చాలా బాగా పాడారు పాత పాటలు అమ్మ ఏ పాట పాడిన ఎవరైనా బాగోలేదు అంటారా అమ్మ మీరు ఏ పాట పాడిన చాలా బాగుంటాది అమ్మ మీ ఇంట్లో పూల మొక్కలు కృష్ణయ్య మన ఆనందంకి మంచి ఆనందాన్ని స్థాయి అమ్ము👌👌👌👌👍🙏🙏🙏🙏🙏🙏🙏
@MahaLakshmi-ky3pt12 сағат бұрын
Nice video 👌👌 amma
@premalathadevi552411 сағат бұрын
Gobbi pata bhagundhi.chinnapppudu yeppudo pettamu gobbillu adhi kuda oka rooju perantam pette vallamu .kanakambharalu lines laaga veyandi beautiful ga vuntundhi ,meeku Beby garu manchi helping hand andi ,poola mokkalalo Krishnayya brundhavanam loo unnatlu ,unnadhi.😊
@damarajujnanaprasuna408312 сағат бұрын
Jaya gaaru namasthe. Nenu mee abhimaani ni. Meeru ఈ channel start chesinappati nuchi chusthunnanu. Enno nerchukunnaanu. Daniki thank you so much. Meeru entho mandiki help chesthuntaru kadaa. Suma village wife ane channel ni oka ammai chesthondi. Thana vedios chala natural gaa bavuntayi. Meeku veelu unnappudu okasari thana channel chusi nachhithe mee subscribers ni kuda chusi encourage cheyyamani cheppandi. Thanaki thana pillalaki helpful gaa untundi.
@valliscreations.81686 сағат бұрын
Krishna idol super, muggu kuda super aunty
@vanajakanthavali67656 сағат бұрын
Super Amma ❤❤❤
@SitasAllinone12 сағат бұрын
జయ గారు మీ ముగ్గులు గొబ్బెమ్మలు చాలా బావున్నాయి నేను ఎప్పుడూ కామెంట్ పెట్టలేదు అండి మీకు రోజు చూస్తాను మేము వీడియోలు మొన్న ప్రేమ గారు వీడియో కి పెట్టానండి కామెంట్ థాంక్యూ అమ్మ అన్నారు ఆ అమ్మ అన్న మాటకే చాలా సంతోషంగా ఉంది మా పాప నేను మీ ఇంటికి వచ్చామండి మా బాబుకు పెళ్ళికి రమ్మని చెప్పడానికే కుదిరితే మీరందరూ తప్పకుండా మా ఇంటికి రావాలి ఎప్పటికైనా నేను ఏదైనా తప్పులు పెట్టి ఉంటే ఏమీ అనుకోవద్దండి మా పాప నేను సాయంత్రం మాట వచ్చేయండి స్కూటీ మీద మీరు చాలా చాలా బాగా మాట్లాడారు అప్పుడు కామెంట్ పెట్టాలని ఉంటది కానీ నేను తొందరగా పెట్టలేను అండి అంత ఎప్పుడు ఎవరికీ పెట్టలేదు మొన్న ప్రేమ గారికి పెట్టాను ఇప్పుడు మీకు పెడుతున్నాను మీ పూజ కథ అయితే చాలా చాలా బాగుంటది అండి ఇంకేం పెట్టాలో తెలియట్లేదు అండి నాకు
@SitasAllinone12 сағат бұрын
పూజ గది అన్నాను నేను కదా అని వచ్చింది అది ఎలా మార్చాలో తెలియక మార్చడం లేదండి ఏమనుకోవద్దు
@neerajareddy11 сағат бұрын
Gobbi parantam appudu chestaru Ela chestaru aunty chepandi
@lekhalakshmi49745 сағат бұрын
Namasthe Amma very nice pooja amma
@kumarirajanala228712 сағат бұрын
Namskaram amma 🙏🙏🙏pata chala bagumdi ❤👌🏻👌🏻👌🏻Aanmda nilayamlo Krishnaya brumdavanam aaha super 👌🏻👌🏻👌🏻chala bagumdi beautiful ❤❤❤ brumda vana maale ra ra maa intiki oksari anne pata gurthukuvachhimde amma 😊❤❤🙏🙏🙏
@chevaParvathi14 сағат бұрын
Video chala pleasent gaa anipinchinde amma❤
@jangalachandrika422212 сағат бұрын
Amma 🙏🏻 song Chala baga padaru 👌🏻👌🏻👌🏻 pulla mokalu vesaka garden chala andam ga undhi amma 👌🏻👌🏻❤❤❤❤😊
@bhanupriya632514 сағат бұрын
Aa kallapu, aa muggulu, aa gobbemmalu ,krishayya, parijatham puvvulu ,enka anamdanilayam chudataniki entha prashntham ga vundi amma❤🙏🙏
@AtluriGayethri099 сағат бұрын
Puja chala bavundi attaya garu
@saijagadeesh11717 сағат бұрын
అమ్మా ❤ పాట చాలా బాగుంది నాకు నాన్నమ్మ నేర్పారు పాతపాటలు చాలా అర్థవంతంగా ఉంటాయో కదా అమ్మా❤❤❤❤
@anuradhasavali1213 сағат бұрын
Nenu ee masam pashuralu chadhuvkuntu pooja chesukuntanu chala baguntay gopikalanu nidralepatam avi bale vuntay aa pashuralu meaning
Year year bandaru lo meeru gadipina sangathulu yatirajabhavan gnapakam techukuntaru😊 naaku chala ishtam
@sakamreddy13 сағат бұрын
సూపర్ అమ్మ పాట 👌👌👌
@ManjulaTaluri-xf4wy11 сағат бұрын
Amma❤👌👌👌👌👌 6:14
@VijayaLakshmi-kf2us13 сағат бұрын
Amma pata baga padaru amma😊
@satyanarayanasat426712 сағат бұрын
Song challah bagundi Amma🙏🙏🙏❤❤❤
@sitadevisrivthsavai544213 сағат бұрын
పాట చాలా బాగుంది జయగారు
@rajyalakshmi938014 сағат бұрын
Song chala bagundi ❤
@indirasamineni961313 сағат бұрын
Pata chala bagundamma
@Haneefabi-dq6pe13 сағат бұрын
Mallelu,sampengalu veyandi.place chala undi kada,coffee mokka,yalakula thamala paku,biriyani mokkalu veyandi .Mee side avi yedugu thayanu kunta.yetu pachhani polale kanipisthayi.
@PakkiSudharani13 сағат бұрын
Shree Man Narayan Jai 🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐 👌👌👌👌👌👌👌💐💐💐
@anuradhasavali1213 сағат бұрын
Banthi pulu thunchi vesina molusthay andi
@kodigutilalitha997112 сағат бұрын
Pata super
@gowrialla450013 сағат бұрын
Amma ippudu anadyayana kaalam pallandu sevincharu
@arekatlalakshmi453813 сағат бұрын
కనకంబరాలు బోర్డర్ లాగా వేయండి జయ చాలా పువ్వులు వస్తాయి.
@laxmipenimitcha536313 сағат бұрын
Hiamma super singer 🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌
@lingalaanusha564213 сағат бұрын
Aunty meru Ela old songs pette videos playlist chestara easy ga vuntundi anni videos ravu search chestunte Elanti songs unna videos
@nagaveniramakrishna665313 сағат бұрын
Amma you keep only Krisna why not keep Radha and cow it’s looked very nice
@akkiakshitha14 сағат бұрын
Namaste amma ❤
@KallamBalaramireddy-r5b14 сағат бұрын
Hi amma❤❤
@prathimavemula906014 сағат бұрын
Hi amma sorry cheppali meeku ndukantey Babai gari GODAVARI VIBES lo videos chusthu me video release aina ventaney chudaleka pothunna amma but me voice vinakunda vundalenu amma but me mugguru channels mathram daily follow auvthanu amma luv u amma🥰🥰💕💕😍😍
@sandhyaraniindla9914 сағат бұрын
Aunty garu song super
@anuradhamalleshwara761114 сағат бұрын
హయ్ జయ. ఫస్ట్ వీవ్, ఫస్ట్ లైక్, 😊🙏
@govadavenkat292614 сағат бұрын
Hi amma❤❤❤
@mamathataluri888614 сағат бұрын
Hi amma namaste 🙏
@teegalashivanishivani737814 сағат бұрын
Nice vlog 👌🏼🎉
@sukanya124913 сағат бұрын
Super 😊😊
@laxmipenimitcha536314 сағат бұрын
Hi Amma 🙏🙏🙏🙏
@lollasarvani44913 сағат бұрын
Amma ma vypu mokkalu chala kharedu
@JaanuIntiRuchulu10 сағат бұрын
Hi amma love you amma 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@sunandamupparam636813 сағат бұрын
Nice Amma
@chennurdevi978514 сағат бұрын
Hi amma❤
@manjureddy84013 сағат бұрын
Hai amma namaste
@SandhyaKattoju-b4k14 сағат бұрын
Hi amma🙏🙏
@PrasannalaxmiPrasanna-p1r14 сағат бұрын
Amma namaste
@mangagollapalli924913 сағат бұрын
Gobbemmalu Baga pettaramma
@k.rajinikumari986614 сағат бұрын
Hi Amma love u
@vijayalakshmigaddipati84913 сағат бұрын
Hii amma ❤ sannajajji chettukuda pettandi pulu year motam pustai
@pushpalatha894613 сағат бұрын
Amma 👌🙏❤
@Kethagambheersridhath14 сағат бұрын
Hi AMma namasty
@mathilakshmikumari678914 сағат бұрын
Hi అమ్మా నేను ఇంటి దగ్గర ఉంటే mee vedio కోసం ఎదురు చూస్తున్న
@bharathinerella263814 сағат бұрын
Hi andi. కృష్ణుడు విగ్రహము ఎక్కడ తీసుకున్నారు..ఎంత cost padindandi.