నీ హృదయమే బలి పీఠము ❤🔥... అది నిత్యం పరిశుద్ధత్మఅగ్ని చేత మండు చుండవలెను... ❤🔥❤🔥❤🔥❤🔥💥💥💥🔥🔥🔥.... అది విరిగిపోవాలి... నలిగిపోవాలి.... కాల్చబడాలి.... విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలి..... ❤🔥🙏....... ...........,.............................................. ...... .. ........
@sudhakarrao89817 ай бұрын
ప్రస్తుత జనరేషన్ కు,రాబోయే జనరేషన్ కు (present & future)చాలా,చాలా అవసరం ఈ దేవునిమాటలు,లేసన్స్,మెసేజ్ & చరిత్ర. (*వినాలి,*గ్రహించాలి,*ఆలోచించాలి,*ప్రతిరోజు చదవడం,*తెలుసుకొని నేర్చుకోవాలి).బ్రదర్ (అన్న) ద్వారా తెలుపుచూన్న 👏తండ్రియైన దేవునికి,👏రక్షకుడు,ప్రభువు,కుమారుడైనక్రీస్తు ద్వారా వందనములు.👏
@gracecreationsyesanna9927 ай бұрын
22 ఆ దినమందు అనేకులు నన్ను చూచిప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? అని చెప్పుదురు. 23 అప్పుడు నేను మిమ్మును ఎన్నడును ఎరుగను, అక్రమము చేయు వారలారా, నాయొద్దనుండి పొండని వారితో చెప్పుదును.
@BabuBabu-hb8dc7 ай бұрын
దేవుని దగ్గర కి ఊరికే ఎవరు రారు దేవుడే ఆకర్ష్ ఇస్తే వస్తారు
@yesupremadwajam74157 ай бұрын
బ్రదర్ ప్రవీణ్ గారు. నిజముగా గొప్ప దైవజనుడు.. కార్యములు అనేవి దేవుని వలనే జరుగుతుంది.. నేటికీ దేవుడు ఉన్నాడు స్వస్థత లు ఉన్నాయి.. తొందర పడి ఎవ్వరిని దుశించారదు.
@BALAVANTUDU7 ай бұрын
వందనాలు అన్న. నంద్యాల
@user-xx9jn3hs4t7 ай бұрын
జబర్దస్త్ స్కిట్ లు చేసే స్థితి.....
@powersureshkumar60107 ай бұрын
Very Good Babu... God Bless you కడిగి పరియ్యాలా
@Daya79.7 ай бұрын
బ్రదర్ వందనములు
@antonanilkumar89577 ай бұрын
Nice message brother. God bless
@ReduxArmyyt7 ай бұрын
లేఖనానికి ఎంత వ్యతిరేకి అని మొత్తుకొనిన అర్ధంకావడంలేదు . వారికి అండగా అపవాది ఉన్నాడు పాస్టర్ గారు
@sammichael33057 ай бұрын
Acts 10:38
@mycomment16957 ай бұрын
మీరు వాడిన వీడియో లో బూతు ఉంది చూసుకున్నార.. ఎదుటి వారి ని విమర్శించే క్రమం లో , వివేకం కోల్పోతున్నాం
@WolvesInSheepsClothing737 ай бұрын
ఏం బూతు ఉంది బ్రదర్.. కొంచెం తెలుపగలరు
@mycomment16957 ай бұрын
22:48@@WolvesInSheepsClothing73
@vargishmaidi62557 ай бұрын
మీరు ఎడిటింగ్ చేసిన వీడియోలో ఉంది చూడండి...
@goodinformation90047 ай бұрын
@@vargishmaidi6255 బ్రదర్ జాన్ పాల్ గారు వీడియో ఎడీట్ చేయలేదు.ఇతరులు అంటే ప్లబిక్ లో చేసిన వీడియో మనకు చూపిస్తూ... యూట్యూబ్ లో ఉన్న వీడియో. మనకు చూపిస్తూ లెటరింగ్ వ్రాసారు జాగ్రత్తగా గమనించాలి.తదుపరి అడగాలి థ్యాంక్యూ బ్రదర్
@vijayyesu66777 ай бұрын
@@vargishmaidi6255 ఆ వీడియో లో ట్రోలింగ్ ఈ విదంగా చేస్తున్నారు బయటవాల్లు అని చెబుతున్నాడు John Paul brother
@sekharsekhar12507 ай бұрын
వందనాలు 🙏బ్రదర్
@devid15517 ай бұрын
vandanalu,🤝anna
@Nature590997 ай бұрын
అన్నా నీ భాష చాలా బాగుంది
@R.shekharRshekhar7 ай бұрын
Anna nenu shekar manchiral ❤
@babugoud67957 ай бұрын
Praise The Lord Pastor king John Paul Sir🙏
@antonanilkumar89577 ай бұрын
Praise the Lord brother
@harsham45857 ай бұрын
Praise the lord sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kanakadurga31337 ай бұрын
Praise the lord thammudu 🙏
@Ravi-n7k1p7 ай бұрын
Prise the lord Anaya
@nsagar18577 ай бұрын
🙏👏🎉👌👌👌🕊️🕊️🕊️🙌
@subramanyamreddivari59757 ай бұрын
Jai shree ram💯💯💯💯💯
@beltesazzar34957 ай бұрын
Well said.
@agstudio98577 ай бұрын
Praise the lord anna 🙏
@CRaju-si5pq7 ай бұрын
వందనములు అన్నా
@devamanapati6197 ай бұрын
Glory to God
@Usharani-kd7rr7 ай бұрын
వందనాలు అన్నయ్య🙏🙏
@rajsudheer89597 ай бұрын
Thumbnails idea super anna.... ❤❤❤ Creativity ga pedatharu
@dubbankibapu6537 ай бұрын
You are currect bro
@VICTORIA_B11077 ай бұрын
Vandanalu brother 🙏...last lo trolling video 😢 it hurts 💔...meru entha cheppina valluhu anthe brother mararu😔
@kingssaviourministries7 ай бұрын
ఇది జాన్ ఫాల్ గారికి మీరు చేస్తున్న భజన కాదా
@danielnaik17307 ай бұрын
@@kingssaviourministries ee comment pettadaniki sigguledha....
@Mythic_gamer_blox_fruit7 ай бұрын
వందనాలు అన్న
@BabuBabu-hb8dc7 ай бұрын
దేవుడు నిజముగా మనలో మనతోనే మాట్లాడుతారు
@sammichael33057 ай бұрын
జీసస్ సేవ చూడండి బ్రో అపొస్తలలు 10:38
@pemulajalaiah48177 ай бұрын
బ్రదర్... వీళ్ళకి సిగ్గు అనిపించుట లేదు. యూట్యూబ్ అంతా అన్యులు ఎంత రోస్టింగ్ చేస్తున్నా నిర్లజ్జగా చెబుతున్నారు. ఎటుపోతున్నారు వీళ్ళు. అన్యులకి హాస్యాస్పదంగా తయారయ్యారు.
@mukkamallasurendrareddy-lo7du7 ай бұрын
వీళ్లకు సిగ్గు వుండదు, ఎందుకు అంటే వీళ్ళు బ్రతుకుతున్నదే దశమ బాగాలమీద అలాంటప్పుడు వీళ్లకు సిగ్గు ఎలా వుంటుంది
@kanchumartirajanikanth7 ай бұрын
🙏వందనములు బ్రదర్ 🙏 వీళ్ళు చేసే భజన కి యేసుక్రీస్తు వారికీ సమానమా అయ్యో.. దేవుడా.... క్రాంతి కుమార్ గారు గతంలో దశమ భగం కోసం చెప్పిన మెసేజ్ విని ఎడిచిన వ్యక్తి మేము ఎలా బ్రతకాలి అని చెప్పి చాలా బాధపడ్డారు ఈ కుమార్.. sir మీరు మరియు SVP రెడ్డి గారు 10%భాగం కోసం చెప్పిన మెసేజ్ ఇప్పుడు వేరే అయ్యగారికి భజన చేస్తున్నారు.. అతను. SIR మీరు అడిగిన ప్రశ్నకి వాళ్ళ దగ్గిర సమాధానం ఉండదు
@gracekumarapu1997 ай бұрын
Ee madhya pastors ni దేవుని కన్నా ekkuva pogudutunnaru. Pastors bhajana ekkuvyindi. Chala విచారకరం
@pemulajalaiah48177 ай бұрын
అన్నా.. మీరు ఎడిట్ చేసిన వీడియో క్లిప్ లో బూతు మాట వుంది..మూడు చెడ.... అనే మాట. దాని ఎడిట్ చేయండి. అయితే ఇంకొక విషయం మీరు ఈ సినిమా క్లిప్ లు వాడక పోతే బాగుంటుంది. ఇప్పటి వరకు మీరు ఇంత సినిమా క్లిప్పింగ్ లు వాడటం చూడలేదు. అటువంటివి మీరు ఉపయోగించకూడదు. మీరు ఏమన్నది మాకు అర్ధమవుతుంది. ఇటువంటి క్లిప్పంగ్ ల వలన మీ గౌరవం తగ్గుతుంది బ్రదర్. ఆలోచించండి. వందనాలు.
@goodinformation90047 ай бұрын
బ్రదర్ మీరు ఆలోచించాలి జాన్ పాల్ గారు వీడియో క్లిప్పింగ్ ఎడిట్ చెసి పెట్టలేదు.ఆ వీడియో వేరే వాళ్ళు ఇలా ట్రోలింగ్ చేస్తున్నారు అని మనకు చెప్తు.. మనకు లెటరింగ్ వ్రాసి పెట్టారు.జాగ్రత్త చూడండి బ్రదర్
@pemulajalaiah48177 ай бұрын
ఓకే బ్రదర్..నేను చూడలేదు.
@mukkamallasurendrareddy-lo7du7 ай бұрын
దేవుని ప్రమేయం లేకుండా ఏమి జరగదు, అలాంటిది దేవుడు అంటాడా నేను లేకుండా కొన్ని లక్షలమంది స్వస్థత అవుతున్నారు అని దేవుడు ఎలా అంటాడు, ఇక్కడ బాగుపడుతున్నది మీ బెల్లంపల్లి మాత్రమే, కొన్ని లక్షలమందికి స్వస్థత కలుగుతు న్నది అన్నది మీ భ్రమ మాత్రమే, ఎంతో తమ బాధను చెప్పుకోలేక గొఱ్ఱెళ్లాగా మీరు చెప్పింది నిజమా అబద్దమా అని తెలుసుకోలేని స్థితిలో వున్నారు, గొర్రెలు నిజం తెలుసుకోలేకుండా వున్నారు, అలా తెలుసుకున్నప్పుడు మీ ఫాస్టర్లలో చాలా మంది ఏమైపోతారో ఊహించుకో
@rameshbabukota99327 ай бұрын
Ee kranthi kumar prarambham lo nija sevakuni vale neetulu cheppevadu. Konnallaku eeyana vesha bhashalu , poorthiga corporate pastors nu anukarinchayi. Ila bhrastulu avutunna varu chala mandi unnaru. Veerini satanu aavahinchadu.
@Solomonking-7777 ай бұрын
మీరు చెప్పేవి అన్ని పచ్చి నిజాలు అన్నయ్య
@sivakuwait9717 ай бұрын
షలోమ్ అన్న
@RajeshKing99667 ай бұрын
అన్నా ఈ క్రాంతి మాట వలన మాకు వాంతి వస్తుంది.. బెల్లం పల్లి కి అది మహా భోజనం లా ఉంది మరి 😂😂😅😅
@suryaprakashnellutla52787 ай бұрын
Brother క్రాంతి ( మీరన్నట్టు భ్రాంతి ). ఇతనికి స్క్రిప్ట్ ఇచ్చి మాట్లాడించారు. ఎలాగైతే స్వస్థత జరిగిందని దొంగ సాక్ష్యం చెప్పిస్తారు కదా అలాగే. మీరు వాక్యం ద్వారా మాత్రమే మాట్లాడుతారు GOD bless you
@BabuBabu-hb8dc7 ай бұрын
లాజిక్ మ్యాజిక్ మాటలు దేనికి నీ వల్ల ఒక్కడు కూడా మారాడు
@kingssaviourministries7 ай бұрын
నీకు సేవ చేయడం చేతకాదు.. చేసే వాళ్ళని చేయనియ్యవు..
@goodinformation90047 ай бұрын
మీ సేవ చేసుకోండి సార్......👌
@Johnpaulcocdplly7 ай бұрын
సేవ చేయండి కానీ దొంగసేవ చెయ్యకూడదు
@sunnyasp70697 ай бұрын
Sorry for that. మరి .. నీది ఏ భజన బ్యాచ్... ??
@anandj76397 ай бұрын
క్రైస్తవ్యంలో ఎన్ని గొర్రెచర్మం కప్పుకున్న తోడేళ్ళో,వాళ్ళను వెంబడించే పిల్ల తోడేళ్లు.ఒక్కొక్క తోడేలుది మాటల చాతుర్యం.సిగ్గులేదు క్రైస్తవ్యాన్ని బ్రష్టు పట్టిస్తున్నారు. వాక్యాన్ని చదవని కొండ గొర్రెలు వున్నాయి మరి.ఇలాంటి తోడేళ్ల చర్మం ఒలవండి john paul గారు 🙏🙏
@2041manila7 ай бұрын
అది సరే గానీ చివరిలో ఆ ట్రోలింగ్ వీడియో ఎవరిదో అనుకుంటా ....... నువ్వు ఎందుకు ఇక్కడ పెట్టి వాడుకున్నట్లు??
@nagendraprasadprasad87247 ай бұрын
మీరు మీరు ఒకరి మీద ఒకరు ఇలా వీడియోస్ చేసుకుంటూ పోతుంటే మాలాంటి వాళ్ళకి దేవునిమీద నమ్మకం ఉండదు తర్వాత ఎవరి బోధ మంచిదో తెలియకుండా పోతుంది brother
@BabuBabu-hb8dc7 ай бұрын
నికు ఫోన్ నీ వీడియో లు చూస్తే అంటే నీవే దేవుడు అనుకున్నావా వెంటి
సినిమా బిట్స్ పెట్టావు అంటే నువ్వు ఎక్కడ మారుమనసు ఉన్న సేవకుడివే
@vijayyesu66777 ай бұрын
KZbin ni నమ్ముకుని బ్రితికే మీకు తెలియదా యూట్యూబ్ లో ఏం జరుగుతుందో యుట్యూబ్ లో ప్రవీని గబ్బు చేస్తున్నారు కదా దాన్నే చూపిస్తున్నాడు ఇదే ఆ గబ్బు అని చూసి ఆనందపడు
@mrinnugs17567 ай бұрын
క్రాంతి నువ్వు నీతి నిజాయితీ గలవాడనుకున్నాము కానీ అమ్ముడుపోయేవాడివనుకోలేదు.. వాలిద్దరే నిన్ను పిచ్చివాడా మా జిమ్మిక్కులకు నువ్వు కూడ మోసపోయావురా పిచ్చి పుల్కా అని మనసులో నవ్వు కుంటున్నారు.. ఒక్క చేప చెరువంత చెరిచింది.. ఆ ఒక్క చాప ఏదో అందరికి అర్థమైయ్యుంటది.. 😂😆
@WolvesInSheepsClothing737 ай бұрын
ఆ చేప పేరు.. విక్కీ 🤣🤣
@mrinnugs17567 ай бұрын
Brother John Paul I know you well ur an intelligent sincere servant of God.. Praise the Lord.. 🙏
@kingssaviourministries7 ай бұрын
కానుకలు, దశమభాగాలు తీసుకోకుండా సేవ ఎలా చేస్తారు జాన్ ఫుల్..
@goodinformation90047 ай бұрын
మీకు మర్యాద మాట్లడటం రాదు.మీరు తీసుకోంటున్నారు.కదా మీ సేవ చేసుకోండి. దేవుని సేవ చేయకండి.(జాన్ పుల్ అని మాట్లాడతారా,?) మళ్లీ క్రిందకి వచ్చి కామెంట్ ఎందుకు?
@kingssaviourministries7 ай бұрын
@@goodinformation9004 ఒక్క సారి జాన్ ఫాల్ గారి పాత వీడియోలు చూడండి.. పాస్టర్లని వాడు, వీడు అని సంస్కారం లేకుండా మాట్లాడాడు.. ఇంకా నేను జాన్ ఫుల్ అని గౌరవంగా.. గౌరవిస్తున్నా..
@kingssaviourministries7 ай бұрын
@@goodinformation9004 మీరు ఇంక జాన్ ఫుల్ గారికి చేస్తున్న సపోర్ట్ భజన ఆపండి..
@Johnpaulcocdplly7 ай бұрын
దశమా భాగం తీసుకున్నోడు దొంగ బైబిల్ కానుక మాత్రమే ఉంది
@vijayyesu66777 ай бұрын
వ్యేభిచారం చేసి వచ్చి దశమ భాగం వేస్తే ఇస్తే తీసుకుంటారా
@BabuBabu-hb8dc7 ай бұрын
అవి నిజమైన సాక్ష్యాలు అవి అబద్ధం కాదు
@stanley3807 ай бұрын
అసలు ఆయన గురించి nikenduku norumusuko
@samuelkondabothula46827 ай бұрын
Tuch tuch tuch tuch ....again tuch😂😂
@markriser58947 ай бұрын
ఫెమాస్ అవడానికి కండన పేరుతో వస్తారు... తర్వాత ఇలా అమ్ముడు పోయి భ్రమ పరచు ఆత్మలతో ప్రజలను వాక్యం నుండి తప్పిస్తున్నారు...
@PraveenChityala-tn4zc7 ай бұрын
Vallu aena.. Kon tha chesaru.. Nuvvu em chesau.... Ne valla aete chey.. Leda musukoni pani chusuko.. Mari nuvvu pedda pastor vi ani nuvvu anukovaddu.... Prajalu chepali..
@Solomonking-7777 ай бұрын
ప్రవీణ్ అనే అతను దెయ్యం సమాండి
@Dr.V.Rameshkumar7 ай бұрын
Gap ఇవ్వండి brother 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@Donivlogs447 ай бұрын
నువ్వు పెట్టుకో qr code ఈ స్థితికి వస్తావేమో
@Donivlogs447 ай бұрын
ఏమి మనిషివి రా నాయనా క్రాంతి గారి కోసం నేను చెప్పాలి డబ్బుకు ఆశపడేవారా కాదా అని, ఆత్మీయులు ఎవరైనా మంచి సేవకుల కోసం గొప్పగా చెబుతారు
@vijayyesu66777 ай бұрын
Vlogs చేసే వాళ్లకు brother John Paul చెప్పే విషయాలు అస్థిరులు కు అర్థం కావు కనుక సెల్ఫీ కెమెరా పట్టుకుని అలా నడుచుకుంటూ వెళ్ళిపోవడమే........ ఇలాంటి .మ్మ్మ్మ్ మ్మ్మ్మ్ మ్మ్మ్మ్ మ్మ్మ్మ్ హు
@swamynadhamv40877 ай бұрын
ఏమయ్యా నీకు వాక్యము చెప్పడం రాదా ఎప్పుడు సేవకులను విమర్శించడం తప్పు కదా
@goodinformation90047 ай бұрын
మొదటి గా ఏమన్నారు వాక్యము చెప్పటం రాదా! అని అడిగారు.వేరే చానల్ ఉంది దాని పేరు.. జీజస్ క్రెస్ట్ ది ఓన్లీ సొల్యూషన్ ఇంగ్లీష్ లో టైపు చేయండి వస్తుంది.జాన్ పాల్ గారి వీడియో వస్తుంది.రెండవది ఎవరు సేవకులు..... డబ్బు ను దోచుకోనేవారా? మూడవది.విమర్శచెయటమా..,.. ? తప్పుని తప్పు అని చెప్పటం విమర్శ అంటున్నారు. మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి థాంక్యూ బ్రదర్ వందనాలు
@mishnah3687 ай бұрын
As usual అమాయకులకు అర్ధమయ్యేటట్టు, భజనపరుల నిజస్వరూపం తెలియబడునట్లు చెప్పినావు. కానీ ప్రజలకు gimmicks అనితెలియక, తెలిసినకొంతమంది భజనపరలుగా మారుట. వాక్యం తెలియక కొంతమంది. తెలిసికూడా తాత్కాలిక ప్రలోభాలకు లోనై కొంతమంది. తమ స్వార్ధప్రయోజనాలకొరకు వాక్యాన్ని కలిపి చెరిపెడు వాళ్ళు. నువ్వు చెప్పినట్టు అతనికి బైబిల్ తెలియదనే చెప్పాలి. కేకలు, నిముషానికి 60సార్లు చప్పట్లు కొట్టమనడం, పిచ్చివానివలె పిచ్చి భాషలు పలుకుతూ పరుగెత్తడం. పాపం అమాయకులకు వినోదంగానూ, స్వార్ధపరులకు లాభదాయకంగానూ ఉన్నవి తప్ప మరొకటికాదు. నువ్వన్నట్టు ప్రజలు బైబిల్ చదువకపోవడమే కారణం జానుపాలా! పరిశుద్ధాత్ముడు ఎంతకాలం ఊరుకుంటాడో చూడాలి, తన నామాన్ని ఇలా వాడుకోవడాన్ని!
@Solomonking-7777 ай бұрын
బెల్లంపల్లి. అనే దెయ్యం పాస్టర్
@dasuveeramalla11547 ай бұрын
Brother veellaku sigguledu
@aapperfecthydrauliks69967 ай бұрын
Brother,konchem siggupadandi.endukante evari intlovare variki shatruvulu Ani Bible lo chaduvutamu kada.mee paricharya meeru choosukokunda verevalladi meekenduku.neetiga nijayatiga meeru munduku vellandi.
@R.shekharRshekhar7 ай бұрын
John paul అన్న వాడు ఎర్రీపప్ప కాదు కొండ ఏర్రిపప్ప
@goodinformation90047 ай бұрын
జాన్ పాల్ గారు కాదురా! బాబు నీవు అన్నది నీకే వర్తిస్తుంది ఎందుకంటే నీ చానల్ చూసినప్పుడు అర్ధమైనది.నీ మొఖం ఎప్పుడైనా అద్దం లో చూచు కోన్నావా ? నీ బాహ్య రూపమే ఎలాగో బాగోలేదు అంతరంగం స్వభావం చాలా చండాలంగా ఉంది అని అర్థమైంది. 😂😂😂 థ్యాంక్యూ బ్రదర్
@goodinformation90047 ай бұрын
ఉడత ఎక్కడ ఉంది? ఎలుక ఎక్కడ ఉంది? ఏంటిది?😂😂😂😂😂😂😂😂😂
@R.shekharRshekhar7 ай бұрын
@@goodinformation9004 అన్న nv తప్పుగా అర్థం చేసుకున్నావు నేను అన్నకే support చేసింది అది అర్దం చేసుకోకుండా మాట్లాడుతున్నావు..🤦
@goodinformation90047 ай бұрын
@@R.shekharRshekhar బ్రదర్ మీరు ఎలా మేసేజ్ చేయాలంటే johan palu అన్న...వాడు.. ఇది వీడు.. ఇది.వారి ఇంకా అంతే వెర్రి---- పెట్టాలి.అంతేగాని మీరు పెట్టిన మేసేజ్ కలిపి చదవండి.జాన్ పాల్ అన్నవాడు ఇది అది అంటే ఎలా అర్థం అవుతుంది సరే బ్రదర్ సారీ.... ఓకే నా ! థ్యాంక్యూ బ్రదర్
@BabuBabu-hb8dc7 ай бұрын
నేను వీడియో విన్నాను ఆయన ఏమి తప్పుగా మాట్లాడలేదు గా ఆయన కు దేవుడు matladinadu అని చెప్పాడు ఆయనలో కలిగిన ఆ అనుభవం చెప్పాడు నీతో దేవుడు మాట్లాడకపోతే వేరే వారితో మాట్లాడితే అధి నికు భజన లాగా ఉందా నీవు మాట్లాడే అన్ని తప్పులు నికు భ్రాంతి కలిగి మాట్లాడుతున్నావు ఫస్ట్ నీవు ప్రేయర్ చేయి దేవుడు నీతో నిజముగా వారి లో తప్పు ఉంది అని a తప్పు చెప్పు అని నికు చెప్పితే నీవు డైరెక్ట్ గా మాట్లాడు కానీ ఎదవ సోది సుబ్బయ్య ముత్యాల మాటలు తప్పు మూర్ఖుడి ఎన్ని చెప్పినా వేస్ట్ ఎది ఆయన నిజ నిజాలు తెలుసుకుంటే మాట్లాడం సరే ఆయన ద్వారా జరగలేదు అనుకో నీవు చేయి నికు చేతకాదు
@kingssaviourministries7 ай бұрын
నీకు కెమెరాలు, లైట్స్ , మైక్స్ ఎలా వచ్చాయి జాన్ పూలు
@goodinformation90047 ай бұрын
ఎలా అయ్యారు మీరు.. పాస్టర్లు గా సత్యం చెప్పె వారు మీకు నచ్చారు.మీదోక మినిస్టరి 😂😂 దేవుని రాజ్యం కోసం, ఆత్మ పట్ల భారం లేదు.డబ్బు దండుకోండి సత్యం చెప్పేవారు మీకు నచ్చారు మారండి... ఇంకా దేవుని రాజ్యం సమిప్తిస్తుంది
@Johnpaulcocdplly7 ай бұрын
కానుక ఇచ్చారు
@Usharani-kd7rr7 ай бұрын
తిమింగలాలు కనపడవా
@Johnpaulcocdplly7 ай бұрын
@@Usharani-kd7rr తిమింగిలాలు ఎవరూ sister
@kingssaviourministries7 ай бұрын
@@Johnpaulcocdplly జాన్ ఫుల్ మినీ తిమింగలమా
@kingssaviourministries7 ай бұрын
మళ్ళి బయలుదేరావా జాన్ ఫాల్..ఎవడ్ని తిడితే ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయో ఆలోచించకూడదు..బ్రదర్..నీకు వాక్యం బోధించడం రాకనే.. వాళ్ళమీద, వీళ్ళమీద పడి బ్రతుకుతున్నావ్..
@Usharani-kd7rr7 ай бұрын
పాస్టర్ జాన్ పాల్ గారి వాక్యం వినాలంటే అన్నాయకి వేరే ఛానెల్ వుంది విను. ఆ తరవాత కామెంట్ పెట్టు. నిజాలు కాదు కావలిసింది మీకు. పిట్టకథలు కావాలి
@kingssaviourministries7 ай бұрын
@@Usharani-kd7rr ఇది మీ అన్నగారి తరపు భజన కాదా
@Usharani-kd7rr7 ай бұрын
నిజాలు చెప్పినప్పుడు వినాలి. నా భజన వల్ల ఉపయోగం ఉండదు. కానీ బెల్లం గారికి వచ్చే భజన్ వల్ల ఎంతోమంది భ్రమ లో వున్నారు
@Usharani-kd7rr7 ай бұрын
నా భజన వల్ల వచ్చిన నష్టం ఏం లేదు. కానీ బెల్లం గారికి వచ్చే భజన వల్ల చాలా మంది నష్టపోతారు, భ్రమలో వుంటారు. ఇది అర్థం చేసుకోవాలి@@kingssaviourministries
@vijayyesu66777 ай бұрын
వాళ్ళ మీద వీళ్ళ మీద పడి బ్రతుకుతున్నాడు జాన్ పాల్.పాపం కాళ్ళు లేవు. కళ్ళు లేవు. మూగోడు. చెవిటి వాడు. వెన్నెముక విరిగిపోయింది పాపం వాళ్ళమీద వీళ్ళమీద పడకపోతే జరగదు మరి నువ్వన్న అంతో ఇంతో సహాయం చేయకూడదు.
@madrasstudio61807 ай бұрын
ఇప్పుడు చెప్పుతున్నావ్ దేవుడు ఉన్నాడని అప్పుడు తెలియదా నీకు వాక్యం తెలుసుకోకుండా మారు మనసు పొందకుండా అసలు మీరు పాస్టర్ ఎలా అయ్యారు వాళ్ల ఇవాళ పోవడం కాదు వాక్యం వాక్యమే చెప్పండి వాక్యమే మనిషిని బ్రతికిస్తుంది వాక్యమే మనిషి మనిషికి విశ్వాసం ఇస్తారు ప్రవీణ్ కుమార్ గురించి జంత సమయం ఎందుకు వేస్ట్ చేస్తున్నారు మనం అంత దినాల్లో ఉన్నాము ప్రజలకే విశ్వాసం గురించి చెప్పండి ఆలోచించండి పాస్టర్ గారు
@vijayyesu66777 ай бұрын
అంత్య దినాలలో ఉన్నప్పుడు కామెంట్ ఎందుకు పెట్టావు సమయాన్ని ఎందుకు వృథా చేస్తున్నారు మీరు
@mathew-1197 ай бұрын
Hlo brother, My friends are insulting Christianity because these types of people (Belam praveen)...
@WolvesInSheepsClothing737 ай бұрын
😂😂😂
@WolvesInSheepsClothing737 ай бұрын
🤣🤣
@BalakrishnaDagariBalakrishna7 ай бұрын
విరొక్కరు అందరి కంటే డిఫరెంటుగా ఉంటారు ఎదో మరి విరి అలొచ్చన్న
@manideepreddy70617 ай бұрын
Buthulu em levu
@ramakrishn85617 ай бұрын
నువ్వు ఒక జోకర్ మతోన్మాద పాస్టర్ వి నిజమైన దైవజనుడు కావు
@vijayyesu66777 ай бұрын
జోకరా జాన్ పాల్ బాగా నవ్వుకున్నవా అయితే,,,,,🤣🤣 మరి ఈ ఏడుపు😭😭 ఎందుకు మళ్ళీ