కృపాతిశయుడా నా యేసయ్య కృపచూపుటలో అత్యున్నతుడా ||2|| సర్వసృష్టికి ఆధారమైన నీ కృప సర్వలోకము నిండియున్నది నీ కృపా ||2|| చేరెదమయ్య నీ కృపాసనం..... వేడెదమయ్యా నూతన కృపకై ......||2|| మృతులమైతిమి మా పాపములో నీ నిత్య కృపతో రక్షించితివే ||2|| నా బలహీనతలో నన్ను పూర్ణునిచేయ నీ బలమునే ఇచ్చి నా కృప చాలంటివే.... ||2|| నిత్య నిబంధనకు నన్ను పిలచి శాశ్వత కృపతో నింపితివయ్యా ||2|| జారిన నా అడుగు సరిచేయుటకే విడువని కృప నిచ్చి నన్ను దాటిపోలేదులే ||2|| మహిమగల సేవను కట్టుట కొరకే విశేష కృపలతో అభిషేకించితివే ||2|| సంఘ క్షేమాభి వృద్ధికై క్రమముగా కృపావరములు వాడే కృపనిమ్మయ్యా ||2||
@Roselyn989Ай бұрын
Super jessy ❤❤❤
@thinkimazinetelugu35152 ай бұрын
Tq jesus for given good song and voice god bless you ma
@Rajumorcha.19792 ай бұрын
Praise the lord God bless you 🙌
@devid2012devid2 ай бұрын
Praise the Lord ma god bless you very nice song 👌
@pasterdanielhorbu33902 ай бұрын
Praise the lord 🙏🙏
@mulaparthianilbabu67162 ай бұрын
Praise the lord 🙏 Very nice Song God bless you Jessi
@SundarChebrole2 ай бұрын
Excellent song GOD BLESS YOU ALL
@aligevijay24862 ай бұрын
God bless you Jessi, very beautiful song, melodious voice, God bless all the team
@UdhayKumar-mb1es2 ай бұрын
Praise the lord Sister Wonderful song nice Lyrics God bless you more Songs🎉🎉🎉🙏🙏🙏👏👏👏
@Vijayseelam2 ай бұрын
Praise the Lord
@Dove5492 ай бұрын
దేవుని నామమునకు మహిమ కలుగును గాక... వందనాలు 🙏 మా అయ్య గారికి... వందనాలు పాస్టర్... రాజు అయ్య గారికి 🙏 వందనాలు Sis... జెస్సి 🙏
@subhashmanju7552 ай бұрын
వందనాలు సిస్టర్ 🙏
@NandamVenkataramana2 ай бұрын
Super voice ra talli.. God blease you
@chinnasuresh21802 ай бұрын
God bless you thalli ..
@lazaryalla49552 ай бұрын
God bless you thalli God bless you🙏🙏🙏🙏🙏🙏🙏 nice voice
@kusumasoujanya68702 ай бұрын
Good bless you chinna.. May almighty God blesses you abundantly with his best wishes.....
@blessy51802 ай бұрын
Praise God Dear jessie u have blessed anointed voice All Glory to God Alone✝️👏👏
@holyarmyfellowshipsjohnppm39162 ай бұрын
Sister చాలా బాగా పాడారు.కెమెరామెన్ పనితనం, ఎడిటింగ్ అద్బుతం.దేవునికి మహిమ కలుగును గాక.
@PARLAPALLIKISHORE-fq1js2 ай бұрын
Superb thalli🎉
@challadavid18482 ай бұрын
Praise to God 🙏. Amen
@krupakanthi27512 ай бұрын
Praise the lord🙏🏻ra talli....మరొకసారి దేవుడు తన మాటను పాటరూపంలో విని బలపడటానికి అ మహాదేవుడు చూపిన కృపకై అ దేవాది దేవునికే మహిమ కలుగునుగాక... AMEN🙏🏻
@elishapaul90882 ай бұрын
షలోమ్ ✝️🙏🏼
@berachahapostolicchurchgun82612 ай бұрын
Glory to God 🙌🙌🙌🙌🙌 Thank you so much Anna 🙏
@jessisongsofficials2 ай бұрын
🙏🙏🙏
@emmanuelkpaul74472 ай бұрын
Amen
@ambrosefpm2472 ай бұрын
Glory to GOD may GOD BLESS YOU MA🙏🙏🙏🙏
@Singerjessiofficials2 ай бұрын
Praise the lord! Thank you so much pastor Rajashekar garu for giving such a wonderful opportunity to sing this song . Also thank you pastor Sadgun garu for wonderful music and Sudhakar garu for wonderful tune... Praise God 🙌..
@pastorrajasekharguntur2 ай бұрын
Praise God 🙌🙌🙌🙌🙌🙌
@Vijayseelam2 ай бұрын
Very nice singing mma GOD Bless you
@ChinniChinni-n7oАй бұрын
దాటిపోని దేవుడా song padandi sis ❤
@resurrectedgodslove77772 ай бұрын
❤
@prabhakarjohn7132 ай бұрын
Nice singing Jessi
@meshpamprakash63352 ай бұрын
ఆ మూడో చరణం కూడా పెట్టండి పాట చాలా బాగా పాడారు సిస్టర్ దేవుడు మీకు మంచి స్వరం ఇచ్చాడు పాట రాసిన రాసినందుకు పాడినందుకు వందనాలు ఇంకెన్నో పాటలు మీరు రాయాలి పాడాలి దేవుని ఆత్మ చేత నింప పడాలి ఎంతోమందికి ఆదరణ కలగాలి దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్
@jessisongsofficials2 ай бұрын
కృపాతిశయుడా నా యేసయ్య కృపచూపుటలో అత్యున్నతుడా ||2|| సర్వసృష్టికి ఆధారమైన నీ కృప సర్వలోకము నిండియున్నది నీ కృపా ||2|| చేరెదమయ్య నీ కృపాసనం..... వేడెదమయ్యా నూతన కృపకై ......||2|| మృతులమైతిమి మా పాపములో నీ నిత్య కృపతో రక్షించితివే ||2|| నా బలహీనతలో నన్ను పూర్ణునిచేయ నీ బలమునే ఇచ్చి నా కృప చాలంటివే.... ||2|| నిత్య నిబంధనకు నన్ను పిలచి శాశ్వత కృపతో నింపితివయ్యా ||2|| జారిన నా అడుగు సరిచేయుటకే విడువని కృప నిచ్చి నన్ను దాటిపోలేదులే ||2|| మహిమగల సేవను కట్టుట కొరకే విశేష కృపలతో అభిషేకించితివే ||2|| సంఘ క్షేమాభి వృద్ధికై క్రమముగా కృపావరములు వాడే కృపనిమ్మయ్యా ||2||
కృపాతిశయుడా నా యేసయ్య కృపచూపుటలో అత్యున్నతుడా ||2|| సర్వసృష్టికి ఆధారమైన నీ కృప సర్వలోకము నిండియున్నది నీ కృపా ||2|| చేరెదమయ్య నీ కృపాసనం..... వేడెదమయ్యా నూతన కృపకై ......||2|| మృతులమైతిమి మా పాపములో నీ నిత్య కృపతో రక్షించితివే ||2|| నా బలహీనతలో నన్ను పూర్ణునిచేయ నీ బలమునే ఇచ్చి నా కృప చాలంటివే.... ||2|| నిత్య నిబంధనకు నన్ను పిలచి శాశ్వత కృపతో నింపితివయ్యా ||2|| జారిన నా అడుగు సరిచేయుటకే విడువని కృప నిచ్చి నన్ను దాటిపోలేదులే ||2||