*పల్లవి* : కృపలను తలంచుచు (2) ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్ (2) *1 చరణం* : మిమ్మును ముట్టినవాడు నా...కంటిపాపను...(2) ముట్టునని సెల - విచ్చిన దేవుడు కాచెను గతకాలం *నన్ను* కాచెను గతకాలం (2) ||కృపలను|| *2 చరణం* : రూపింపబడుచున్న ఏ...ఆయుధముండినను...(2) నాకు విరోధమై వర్ధిల్లదుయని చెప్పిన మాట సత్యం *ప్రభువు* చెప్పిన మాట సత్యం (2) ||కృపలను|| *3 చరణం* : కన్నీటి లోయలలో నే...కృంగిన వేళలలో...(2) నింగిని చీల్చి వర్షము పంపి నింపెను నా హృదయం *యేసు* నింపెను నా హృదయం (2) ||కృపలను|| *4 చరణం* : సర్వోన్నతుడైన నా...దేవునితో చేరి...(2) సతతము తన కృప వెల్లడి చేయ శుద్ధులతో నిల్పెను *ఇహలో* శుద్ధులతో నిల్పెను (2) ||కృపలను|| *5 చరణం* : హల్లెలూయా ఆమేన్ ఆ...నాకెంతో ఆనందమే...(2) సీయోన్ నివాసం నాకెంతో ఆనందం ఆనందంమానందమే *ఆమేన్* ఆనందంమానందమే (2) ||కృపలను||
@VoiceofCeylonPentecost2 жыл бұрын
Praise the Lord 🙏
@boyajuseiboyaju91 Жыл бұрын
Praise the lord,🙏🙏🙏,,🙌🙌🙌,
@VoiceofCeylonPentecost Жыл бұрын
Praise the lord 🙏
@alishettytravelskorutla8672 жыл бұрын
PRAISE THE LORD BROTHERS & SISTER'S VERY GOOD SONGS 🙏 🙌 👏
@VoiceofCeylonPentecost2 жыл бұрын
Praise the Lord 🙏
@sontivasu13312 ай бұрын
Praise the LORD ..... Sis.Sheela akka Singing ......Song wonderful Voice 🙏🙏🙏🙏🙏🙏
@VoiceofCeylonPentecost2 ай бұрын
Thanks for listening, praise the lord 🙏
@nrahamthulla9 ай бұрын
1976 ప్రాంతాలలో Nataraja Mudaliyar అనే తమిళ గాయకుడు పాడిన కొన్ని క్రైస్తవ పాటలు గ్రామఫోను రికార్డు లో విన్నాను.వారి గొంతు నన్ను ఆకర్షించింది.వారు పాడిన ఈ పాటలు ఇప్పుడు దొరుకుతాయా? 1.నా జీవిత యాత్రలో 2.సర్వ కృపానిధివగు ప్రభువా 3.కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా
@The_chusen_one4 ай бұрын
sure sir. youtube lo search cheyandi
@Anp-z6e9 ай бұрын
Praise the Lord. Amen Pastor garu. S Pramodrao. Plz prayer mi pastor garu
@VoiceofCeylonPentecost9 ай бұрын
We will pray for you, praise the lord 🙏
@sunnyesther46152 жыл бұрын
Praise the lord 🙏 thank you Jesus 🙏
@VoiceofCeylonPentecost2 жыл бұрын
Praise the Lord 🙏
@subbaraoneelam12552 жыл бұрын
Praise the Lord God bless u
@VoiceofCeylonPentecost2 жыл бұрын
Praise the Lord 🙏
@DasuSwomya4 ай бұрын
Praise the lord.Rajahmundry tpm
@VoiceofCeylonPentecost4 ай бұрын
Praise the lord 🙏
@vipparthiprasannakumar92432 жыл бұрын
Praise the lord 🙏 ayyagaru
@VoiceofCeylonPentecost2 жыл бұрын
Praise the Lord 🙏
@g.israel56142 жыл бұрын
Praise the Lord
@VoiceofCeylonPentecost2 жыл бұрын
Praise the Lord 🙏
@galinkibabi4402 Жыл бұрын
Praise the Lord🤚🤚🤚🎉🎉
@VoiceofCeylonPentecost Жыл бұрын
Praise the lord 🙏
@alishettytravelskorutla867 Жыл бұрын
😢PRAISE THE LORD GOD 😢
@VoiceofCeylonPentecost Жыл бұрын
Praise the lord 🙏
@vijayakumari5392 жыл бұрын
🙏🙏🙏 Yes 🙏💐👍, Thank You Jesus 🙏🙏🙏🙏🙏🙏🙏🥀🌹🥀🌹🥀🌹🥀🌹🥀🌹🥀🌹🥀🌹🥀🌹