షఫీ గారు మీరు చెప్పింది నూటికి నూరుపాళ్ళు ఖచ్చితం దేవుడు ఒక్కడే దేవునికి మనుషులకు మధ్యవర్తి ఒక్కడే ఆయనే యేసుక్రీస్తు ఇది బైబిల్ చెప్పే సత్యం ఇలాంటి వీడియోలు ఇంకా ఇంకా చేయాలని కోరుకుంటున్నాను
@shaiknagoorvali10328 ай бұрын
అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వబరకాతుహ్.
@rameshmayaluri5028 ай бұрын
Thank u soomuch shafi bhai immediately iam accept Islam... Islam is the best relegion thank u
@సమాధి8 ай бұрын
La ilaha il Allah muhummadarasullullah 🌴
@sheikhibraheem44808 ай бұрын
సూపర్ స్పీచ్ మాషాఅల్లాహ్
@Manjoor-z9f8 ай бұрын
షేఫీ గారు మీరు తరుచు ఇలాంటి వీడియోలు చేస్తూ ఉండాలని కోరుతున్నాను. ఏ ఫాస్టర్ కూడా బైబిల్ లో ఉన్నది ఉన్నట్టుగా బోధించటం లేదు అంత అబద్దా బోధకులే
@TRB5788 ай бұрын
మీరు ముస్లింమా లేదా క్రిస్టియన్ నా నీకు ఎలా తెలుసు అబద్ద బోధకులు అని bro..
@pawantennyson27828 ай бұрын
Quran raakamundhu mee thokkala prophet gadu. Tawrat, zabur, injeel A book follow ayyadu aa yedhava prophet gadu meeru chepandi brother
@JESUS_KINGDOM_HAS_ÇOMË_83 ай бұрын
ఖురాన్ లో నా మోడ్డ ఉంది 😂😂😂 చూస్తావా 😂😂😂.
@JESUS_KINGDOM_HAS_ÇOMË_83 ай бұрын
.ఖురాన్ 56:8 లో అల్లాహ్ గానికి ఐస్ ఫ్రూట్ చెయ్యమని ఉంది 😂😂😂
@Mubarak-o5h3 ай бұрын
ఆ అల్లాహ్ మీకు సన్మార్గం ప్రసాదించు గాక
@Manjoor-z9f8 ай бұрын
1రాజులు 8:27 నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు; ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవు; నేను కట్టించిన యీ మందిరము ఏలాగు పట్టును?
@johnkalapala51918 ай бұрын
100% correct. దేవునినే ఆరాధంచాలి. 👍👍🙏🙏
@mohammedfaizuddin25938 ай бұрын
సత్యం నిర్భయంగా చెప్పడం ధర్మo ఎవరి కోసం మెచ్చు కోవాలని కాదు గుడ్ massage
@Islamicmater8 ай бұрын
Mashallah mera dil khush hogaya br shafie bhai allah ap ko salamat rakhe❤
@Manjoor-z9f8 ай бұрын
మత్తయి 15:9 మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మునుగూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి
@pawantennyson27828 ай бұрын
Ee maata evarini aandu thelusoni maatladandi bro. Brainless shafi la kaadhu
@UdayKiran-hb4qz8 ай бұрын
Good 🤲👍👍👍
@Manzoor-Ahmed8 ай бұрын
Masha Allah☝️ very Good taking one or tow verse and explaining so beautifully no pastors and bishop do like we Muslim teach innocent chrstians befitting more may Allahu save them and guide them❤
@సమాధి8 ай бұрын
యేసు వారు నిస్సందేహంగా ప్రవక్తలలో ఒకరు మాత్రమే.ఎందుకంటే యాహోవకే తను ఆరాధనలు చేశారు.భూమి మీద అసలైన దేవుడు ఎప్పటి రాడు.ఎందుకంటే తను ఏడు ఆకాశాల మీద వున్నాడు.
@pro03928 ай бұрын
Chala bagga chepparu bro
@PrinceYhwh4 ай бұрын
Yehova allha okkaru kaduuuu 😂
@Manjoor-z9f8 ай бұрын
1కోరింథీయులకు 8:6 ఆకాశమందైనను భూమిమీదనైనను దేవతలనబడినవియున్నను, మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి; ఆయననుండి సమస్తమును కలిగెను; ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే; ఆయన యేసుక్రీస్తు; ఆయన ద్వారా సమస్తమును కలిగెను; మనము ఆయన ద్వారా కలిగిన వారము.
@TRB5788 ай бұрын
మనకు ప్రభువు ఒక్కడే ఆయన యేసుక్రీస్తు ఆయన ద్వారా సమస్తము కలిగెను..ఇది అర్థం కాలేదా అయనకు ( షఫీ)
@basheersk85658 ай бұрын
మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు,ఆయనే,తండ్రి, అంటే యెహోవా.. మరియు మనకు ప్రభువు ,అంటే,గురువు, బోధకుడు, అని అర్దం, అంతే కానీ, ప్రభువు అంటే,దేవుడు అని కాదు..!! ( ఒకవేళ ఇద్దరు ఒకటే ఐతే ,సిలువ మీద ఉన్నప్పుడు యేసు వారు, తండ్రి వీరు ఏమి చేయుచున్నారు,వీరు ఎర గరు, వీళ్ళను క్షమించు అని అంటారు, ఇద్దరు ఒకటే ఐతే, నేను మిమ్మలను క్షమిస్తను అనాలి..గా..!!( so దేవుడు పరలోకం లో వున్నాడు, మీరు యేసు నామము నా, యెహోవా ప్రార్థిస్తే,నిత్య జీవము పొందుతారు..( కాదు యేసు దేవుడు అంటే, తీర్పు దినం నాడు,నిజం మీకే తెలుస్తుంది.
@The_Real_Sanatana_Dharmam8 ай бұрын
@@TRB578 ఒక్క సారీ ఆ పైన వాక్య లు చదివితే దేవుడు ఒక్కడే అని క్లారిటీ ఇచ్చారు. మీరు అర్దం చేసుకున్నట్టు యేసు ప్రభువు కూడా దేవుడు ఐతే దేవ్వులు ఇద్దరు అవుతారు. దయచేసి బైబిల్ నీ పరిశీలించి చదవండి....
@dayanidhisingh68078 ай бұрын
Good messeg sir.
@coolboy59508 ай бұрын
Assalam alaykum, Love u shafi sir
@HussainHussain-iq8jh8 ай бұрын
Jizakallakaira
@mohammedsultanmohammedsult77608 ай бұрын
Jazaqallah
@MOHAMMEDAMANULLA-zg2ws8 ай бұрын
MashAa.. Alaaha
@syedifthakarahmed6578 ай бұрын
Mashallah zabardast zabardast
@reshmasharif52118 ай бұрын
Mashaallah great videos sir
@tulasitalks85898 ай бұрын
Alhamdulillah
@ismailshaik66218 ай бұрын
Masha Allah chala baga cheapinru sir meru ❤❤❤❤
@mdbasha83668 ай бұрын
Shafi bhai very good speech
@mdbasha83668 ай бұрын
Bhai assalamualikum
@rsurath42648 ай бұрын
Sir nenu kuda me laga challa mandhni marchali Anni yennta chupptuna vinatam ledhu yessu devadu Anni chapptunaru ardhyam ayyala inka videos chayandi please sir yehavo a devadu Anni inka vakyalanu tho video chayandi nenu me old videos chusi chappatanu valaki please sir inka bhairanga sabbhalu kuda pattandhi sir
@SharookKhan-t7f8 ай бұрын
Mashallah ❤️
@veeru7998 ай бұрын
Yes sir nenu oka manchi topic telusukuna
@ayubbasha30828 ай бұрын
Mashallah
@ShaikSabajann8 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@KaShashubasha8 ай бұрын
👍👍
@bhasakart52958 ай бұрын
💯✅👍
@GaffarKhanCellPoint8 ай бұрын
Assalamualaikum shafi bhai
@meerasaheb14888 ай бұрын
Allahu Akbar
@techykhadar64498 ай бұрын
Asalamalaikum shafi garu
@KaShashubasha8 ай бұрын
Assalam alaikum
@pathanrafi45528 ай бұрын
Well said... bro
@KINGIFREDOM19478 ай бұрын
AssalamuAlaikum 💜
@hasankamal2578 ай бұрын
❤
@zareenashaik3778 ай бұрын
Brother shafi Can you please explain Matthew chapter 1 : 22 and 23 verses in bible
@aruncreation48418 ай бұрын
హిందువులు ఎవరిని ఆరాధించాలి
@vallepubhanuprakash49193 ай бұрын
Yehovah
@ashokshahidkapoor44728 ай бұрын
Hi sir, Parishuddha asthma Bibile lo ekkadaina Yehova tho polchi unnattuga raasi unda, ediana vaakyam unte vivarinchandi sir.
@kittudjteachАй бұрын
ఏంటి ఏంటి క్రీస్తు మన పాపాల కొరకు చనిపోలేదా ? జాగ్రత్త ఒక గ్రంథాన్ని పట్టి వేలాడడం కాదు వేదాలను చూడు
@rajkumarrodda86164 ай бұрын
Bro i want to debate you
@sridharkuraganti2768 ай бұрын
షఫీ గారు మీకు ఇంకో విషయం చెప్పాలి అని ఆశ పడుతున్నాను బైబిల్ లో పాతనిబందన లో రాబోవు ప్రవక్త అంటే ముస్లిం లు మొహమ్మద్ ప్రవక్త అనుకుంటున్నారు, కానీ రాబోవు ప్రవక్త అంటే క్రీస్తు గురించి రాయబడింది అని గమనించాలి ఇంకో పాయింట్ క్రోతనిబందన లో క్రీస్తు వారు నా తర్వాత ఆదరణ కర్త మీకు సరిఅయిన మార్గం చూపిస్తాడు అని పరిశుద్ధాత్మ గురించి చెప్తే ముస్లిం సహోదరులు మళ్ళీ మొహమ్మద్ ప్రవక్త గురించే బైబిల్ లో క్రీస్తు చెప్పరు అని బ్రమపడుతున్నారు...ఈ రెండు పాయింట్స్ నీ మీరు అర్థం చేసుకుంటారు అని ప్రార్థిస్తున్నాను....
@YaladandiRavikumar7 ай бұрын
వారికి పరిశుద్ధాత్మ గూర్చి తెలియదు కనుక ఎంత చెప్పిన అర్దంకాదు
@YaladandiRavikumar7 ай бұрын
వారికి పరిశుద్ధాత్మ గూర్చి తెలియదు కనుక ఎంత చెప్పిన అర్దంకాదు
@sagarbabudodda32908 ай бұрын
kuran gurunchi bodinchu shapi garu, narakamlo mundlu thintara
@dayanandmoses69108 ай бұрын
యేషాయ9:6నిత్యుడగు తండ్రి అని ఉంది.మరి మీరు అల్లా అని ఎందుకు అంటున్నరు
@shaiknagoorvali10328 ай бұрын
ఏ దేవుడు అయితే బైబిల్లో యెహోవాగా కనబడుతున్నాడో, ఆయనే ఖురాన్ లో అల్లాహ్ గా పరిచయమయ్యాడు.
@User-w6p8 ай бұрын
@@shaiknagoorvali1032 కదా మరి మసీదులు ఎందుకు
@shaiknagoorvali10328 ай бұрын
@@User-w6pజమాత్ గా కలిసి అందరూ ఆ ఏకైక దేవుడైన అల్లాహ్ ను ఆరాధించడానికి.
బ్రో. ఈ వీడియో నుండి మీరు దేవుని పేరు యెహోవా అని అంగీకరిస్తున్నారు. మీరు ఇస్లామిక్ దృక్కోణం నుండి బైబిల్ బోధించడం చాలా హాస్యాస్పదంగా ఉంది.
@sayyadbaji75 ай бұрын
Quran Bible Allah nundi vacchay inkaa drukkonaalu cheptunnav nuvvu
@sridharkuraganti2768 ай бұрын
తండ్రి ఒక్కడే కాబట్టి దేవుడు ఒక్కడే కాబట్టి ముందు ఉన్న బైబిల్ లో యెహోవా అని వున్నవాడు అని ప్రభువు అని తండ్రి అని సంబోధిస్తే కురాన్ లో మాత్రం అల్లాహ్ అని ఎందుకు సంబోదిస్తున్నారు బైబిల్ లో next వచ్చే దివ్య గ్రంధం లో నా పేరు అల్లాహ్ ani అనబడుతుంది అని బైబిలు లో చెప్పలేదు కదా? కురాన్ లో మిగిలిన వాళ్ళు పేర్లు మారనపుడు ( యేసు, అబ్రహం,యాకోబు, ఇస్సాకు, ఇష్మాయేలు) వీళ్ళ పేర్లు max same ga వుంటాయి కాని తండ్రి పేరు ఎలా మారుతుంది...?
@kittudjteachАй бұрын
నువ్వు చెప్పేదంతా అబద్ధమే నువ్వు చట్టానికి పనికిరావు
@sanmargamtv33238 ай бұрын
సప్పడు రాకొచ్చిందీ
@YaladandiRavikumar7 ай бұрын
బ్రదర్ ముందు మీరు పరిశుద్దాత్మ గురించి తెలుసుకోండి సరిఅనుసారులు మీరు
@g.suresh99908 ай бұрын
సోదరుడు షఫీ. దయచేసి ఇలాంటి వీడియోని ఆపండి. అన్నింటిలో మొదటిది, మీరు భగవంతుడిని మరియు అతని లక్షణాలను అర్థం చేసుకోలేరు. మీరు దాని గురించి నిజంగా సీరియస్‌గా ఉంటే, దయచేసి సోదరుడితో చర్చ చేయండి. ప్రవీణ్
@ameenshaik45088 ай бұрын
అలాంటి చర్చలు వందలు చేసారు ఆయన
@sholinefighter14948 ай бұрын
Avanni ayyayile
@whoisgod51758 ай бұрын
చెప్పే విషయాలు బైబిల్ లో ఉన్నాయి కదా ఎందుకు మీరు ఆలోచించరు. బైబిల్ లో విషయాలు చెప్పడం ఆపాలి అంటే మీరు బైబిల్ కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు
@sayyadbaji75 ай бұрын
మీ పాస్టర్లకువుద్యోగాలు పోతాయ్ మరి😂
@sureshjantapogula8 ай бұрын
మూలన ఉంది ఇలా చెప్పకండి.రక్షణ చానల్ కు రండి.ప్రవీణ్ పగడాల గారి మధ్యలో మీ గ్రంథ ఆధారంగా మాట్లాడుతూ చూద్దాం.రండి. ప్రతి ఒడికి మా బైబిల్ మీదే ఉంది.పెరు కోసంమా.డబ్బుల కోసమా
@divyaqa22498 ай бұрын
Nenu oka Christian, but edhutu varini ee vidhamga kinchaparachadem correct kadhu, shafi garu cheppina verses bible lo verses kakunda, own ga cheppara?? Alochinchandi Okasari!!!
@User-w6p8 ай бұрын
@@divyaqa2249 ఆయన తన మతాన్ని ప్రచారం చెసు కొంటాడు సార్
@ameenshaik45088 ай бұрын
ప్రతి ఒక్కరికీ బైబిలు మీద లేదు భై సత్యం మీనుంచి దాచబడింది కనుమరుగైంది అని తీసి చూపిస్తున్నారు అర్థం చేసుకోండి బైబిలు ప్రకారము జీవితం గడపండి
@sholinefighter14948 ай бұрын
Srustikarta kosam
@basheersk85658 ай бұрын
sir ప్రవీణ్ గారు, 3 ఏకం, ఒకటే చెప్పడానికి, గట్టిగా ప్రయత్నిస్తూ వుంటారు, ప్రవీణ్ గారు, ఇలా చెప్పారు,దేవుడు ఎక్కడ, కూడా బైబుల్ లో 6 రోజులలో భూమి,ఆకాశాలను సృష్టించాడు అని బైబుల్ లేదు అని చెప్పారు, ఆయన last వీడియో లో చూడండి,( కానీ బైబిల్లో, ఏమ్ వుంది అని గమనించండి, నిర్గామా ఖడము: 20:11 దేవుడు 6 దినములలో , భూమి,నీ సముద్రము సృష్టించాడు అని వుంది,