dabbuntey manam edhaina mana daggariku thechukovachu ledhaa konukkovachu(apple) kani konnintini konukkolem thechukolem............adhey prathibha, pattudhala maruyu krushi untey anthaku minchina goppavi(nandhi bangaaru puraskaaram) manadhaggariki avey vasthaay.....THANK YOU. RAGAVENDRA RAO gaaru for supporting us with your classes.
@mmkshortfilms54458 жыл бұрын
మాకు చాల ఆనందంగా ఉంది సర్, ఇ మొదటి క్లాసు నుండి నేను మీకు స్టూడెంట్ ని. మీరు మా లాంటి వాళ్ళని రాబోయే తరానికి కొత్త డైరెక్టర్ లుగా పరిచయం చేయడానికి తలపెట్టిన ఈ కార్యానికి మీకు రుణపడి ఉంటాం........... జై కేఆర్ఆర్ గురుజి
@rammyram526 жыл бұрын
Give me one chance to as a assistant director....
@jyothishah83795 жыл бұрын
Give me one change 971273534
@satwikkurra33585 жыл бұрын
Can I be a member for u r short films plz
@manoharmanu81754 жыл бұрын
@@rammyram52 bro miku directar avalani vundha
@manoharmanu81754 жыл бұрын
@@rammyram52 nenu writer ga singar ga try chesthuna
@panthanagirisrikanthsrikan56344 жыл бұрын
గురువు గారు నేను మీకు చాల పెద్ద అభిమానిని నాకు డైరెక్టర్ అవ్వాలని ఒక కళ మా ఫ్యామిలీ పరిస్థితుల వాళ్ళ నేను దుబాయిలో పని చేయాల్సివచ్చింది ఎందుకంటే నాకు అమ్మలేదు న చిన్న వయసులోనే చనిపోయింది నేను మాచేళ్లి ని బాగా చూసుకోవాలి మాఇంట్లో నేను పని చేస్తేనే ఇల్లు గడుస్తది లేకపోతే నేను ఎప్పుడో హైదరాబాదు వచ్చి మిమ్మల్ని కలిసేవాడిని ఇప్పుడు దుబాయిలో ఉన్నాను నాకు నిజంగా అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యే ఛాన్స్ వస్తే ముందుగా మిమ్మల్నే కలుస్తాను సార్ గురువు గారు మీరు ఒక రైటార్స్ ఆసిస్టెంట్స్ డైరెక్టర్స్ అవుదాం అని అనుకున్న వాళ్లందరికీ ఒక స్కూల్ పెట్టండి సార్ జన్మ జన్మలకు మీకు రుణపడిపోతాం అందారం మేము అక్కడికి వచ్చి అవకాశలకోసం తిరిగి తిరిగి మకాళ్లు అరుగుతాయి తప్ప మాకు అవకాశం ఇచ్చేనాధుడు ఉండడు సార్ ఇప్పుడు ఉన్న అబ్బాయిలకు మీఅంత ఓపిక సహనం లేదు సార్ మీరైతేనే మజానరేషన్కు కరెక్ట్ డైరెక్టర్స్ గా తీర్చిదిద్దుతారు నాకు మీరు మీదగ్గర రైటర్గా గని అసిస్టెంట్గా గని అవకాశం ఇస్తాను అంటే నేను వెంటనే ఇండియా కి వస్తాను సార్ నాకు ఉన్న అప్పులు అన్ని తీరిపోయాయి ఎందుకంటే మీదగ్గర పని చేయడం నాఆద్రుష్టంగా భావిస్తాను సార్ నేను కొంచెం కొంచెం చిన్న చిన్న స్టోరీ లైన్ అనుకున్నాను మీరు అవకాశం ఇస్తే ఎక్స్పలేను చేస్తాను సార్ నా whatsapp no +971547619304 దుబాయ్ నెంబర్ నామాటల్లో ఏదైనా తప్పులు దొర్లివుంటే నన్ను క్షమించండి గురువు గారు
@RARAJU377 Жыл бұрын
Good luck bro 🎉
@muthyalasuresh197 ай бұрын
Bro ni daggara emaina story vunda bro 🤠
@dreeswar30145 жыл бұрын
కష్టపడి పని చేస్తె డబ్బు వచ్చుది సాధించాలి అన్న తపన, విలువలతో కూడుకున్న వ్యక్తత్వంతో కష్టపడితె అవార్డులు వస్తాయి. పనిలో నిజాయితీ, చేసేదాంట్లో కొత్తతనం,చూసేదాంట్లో స్పష్టత,అనుకున్నాది సాధించాలి అనే తపన వుండాలి. మనం అనుకున్నది ఆలోచిస్తు,అనుకున్న దానికోసం,అనుకున్నట్టుగ పనిచేస్తే,అనుకున్నది అనుకున్నట్లుగా మనదగ్గరికి వచ్చింది.my god my hero,k Raghavendra sir
@RajuAlluri8 жыл бұрын
I don't think I would ever be a director. I won't even get into film industry. But watching Raghavendra Rao garu discussing very key points in these sessions is captivating. Nice one!
@mariya-jr2ev3 жыл бұрын
దర్శకులకు అవార్డులు, ధనము మాత్రమే ఫలాలు అనుకున్నాం కానీ మీరు చెప్పేది విన్నాక ఆత్మసంతృప్తిని,ఆసక్తిని కలిగించే ఫలాలని అభిప్రాయ పడుతున్నాము.
@sateeshgandham29728 жыл бұрын
రాసే కథ, తీసే సినిమా ఫలప్రదమైనవి గాను, లాభదాయకమైనవి గాను మరియు గుర్తింపదగినవి గా ఉండాలని..... గుర్తుకుపెట్టుకోవడానికి గుర్తుగా పెట్టారు అనుకుంటా.......
@KIRAK_MACHA2 жыл бұрын
Exactly.....
@sailajasn45688 жыл бұрын
guruvu garu mee show maalanti directors ki bagaa upayogapaduthundi mi soundaryalahari chusi nenu chaala nerchukunnanu upcoming dirctors ki miru cheppe vishayalu baga upayogapathai miru adigina question ki answer meeru apples ni antha andham ga vaadatam valana prajalu antha aahladhamga cinemahaallaki vachhi vasoollu perigi prajala aadharaabhimanaalu pondina mi kotha srushti ki gurthimpu nandi .... idi answer ani anukuntunnanu sir thank you sooo much sir
@madhavaraogoli8 жыл бұрын
ఎవరికైనా ఉండేది ఆకలి (apple) అందరికి కావాల్సింది డబ్బు కొందరికే సాద్యం గుర్తింపు (అవార్డు ) గుర్తింపు కి కావాలి పట్టుదల పట్టుదల తోనే సాద్యం విజయం ఈ అర్థం తోనే మీరు ఆపిల్ .. మనీ ... అవార్డు పెట్టారు అని భావిస్తున్నాను.
@sandeepdeepu38568 жыл бұрын
super anna...meeru.....
@madhavaraogoli8 жыл бұрын
thank u bro
@anuhyapayyavula9268 жыл бұрын
.
@anuhyapayyavula9268 жыл бұрын
I accept with ur comment...
@madhavaraogoli8 жыл бұрын
thank u
@M.subramhanyam2 жыл бұрын
గురువుగారు మీ సినిమాలు అన్నీ ఎంతో మధురంగా ఉంటాయి ఆ మధురమైన అనుభూతి మీరు అడిగిన ప్రశ్నకు నంది అంటే భక్తితో ఓర్పు కలిగి అలా తాన నమ్మినది ఈశ్వరుడని అలా నమ్మిన సిద్ధాంతాన్ని అలా పట్టువదలకుండా ఉండిపోవడంలో ఎంత సంకల్పం ఉందో ప్రేమ ఉందో సహనం ఓర్పు ఉందో అందుకు ఈశ్వరుడు అభిముఖంగా ఉన్నాడని నమ్మి చేసే పనిలో అటువంటి భావనతో నందిలా దృఢంగా సంకల్పంతో పనిచేయడం అని నందిలా నీవు అనుకున్నది పూర్తి చేయండంలో అర్థం నందిలా ఉండిపో అని అపుడు నీవు చేయబోయే పనికి ముందు కష్టపడితే నీకు కావలసిన దానిని పొందవచ్చు అది ఫలమైన మణిరత్నములైన మందు ఓర్పుతో నందిలా నీవు అనుకున్నది సాధించు అని అర్థం గురువుగారు🙏🙏🙏🌹🌹🌹
@Addicted_to_You10 ай бұрын
అహారాం, ఆస్తి ఎంత సంపాదించుకున్న అవి ఎప్పటికి శాశ్వతం కావు, గుర్తింపు ఎప్పటికి చరిత్రలో నిలిచి ఉంటుంది
@Prasadfromrayachoty6 ай бұрын
I think
@dinesh93d7 жыл бұрын
గౌరవ నీయులైన రాఘవేంద్ర రావు గారికి నమస్కరించి వ్రాయునది సర్ మీరు తక్కువ మాట్లాడుతారు అని బయట అందరు చెబుతారు కాని నా దృష్టిలో మీరు చాల గొప్పగా మాట్లాడతారు, సర్ మీ ప్రోగ్రాం సౌందర్యలహరి అన్ని ఎపిసోడ్స్ చూసాను అండ్ డౌన్లోడ్ కూడా చేశాను . చాల అద్బుతమైన విషయాలను అందులో షేర్ చేసారు . మీలాంటి మేధావులు ఇలా తమ యొక్క అనుభవాలను నవతరానికి తెలియ జేయడం అన్నది చాల గొప్ప ఆలోచన , KRR Class Room లో వున్నా విషయాలు నేటితరానికి ఎంతో అద్బుతమైన Lessons. మీలాగే అందరు గొప్ప వ్యక్తులు సమాజ అభివ్రుది కొరకు తమ వంతు కృషి చేస్తారని ఆశిస్తూ .అ మహాదేవుడు మీకు ఆయురారోగ్యాలు సంతోషమైన జీవితం ప్రసాదించాలని కోరుతూ మీ శ్రేయోభిలాషి మీ అభిమాని CH. Dinesh Goud . చివరగా మీలో వున్న సృజనత్మతకు నా యొక్క పాదాభివందనాలు
@GowrinandanH7 жыл бұрын
సర్ మీ నాలెడ్జ్ మా అందరితో షేర్ చేస్తున్నందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు...
@lakshminarayanakonidena18373 жыл бұрын
Pranamamullu Guruvugariki. Greenway international foundation. Save the environment. Hyderabad.
@meers9968 жыл бұрын
Hats off Guruji...Your Enthusiasm....Your Dedication..Your passion and the Love for Cinema even at this Age is Ultimate. This is a very valuable treasure for all the Technicians of this Golden Industry....Thank you very much for this Service .I appreciate one and all associated in this project and travelling along with My Guruji on this Journey....
@journey1488 жыл бұрын
Cameramen Raghavendra Varma sir
@dudapakakeerthana32773 жыл бұрын
Hiii sir oka cinema lo how much scenes vuntaee plz chaypandi sir
@venkatnarayana25728 жыл бұрын
Thanq sir my guruji raghavendra rao garu. K. Meelanti salahalu up coming directorski chala avasaram....
@bychancefilms87298 жыл бұрын
thaq sir giving ur valuable time for upcoming director's
@bhaskarkshatriagnikula23788 жыл бұрын
prathykshmaga kaakapoyina,parokshmga aina mee laanti great director vaddha sishyarikam cheyabothunnandhuku, naaku andhadhu anukunna chitarukommana unna pandu rali naa chethilopadinatlundhi,iam very happy sir.. we heatrfully thanks to your great decision sir..............!
@telugushortfilmdirector76098 жыл бұрын
sir, the answer to your question, in my view point is: for any director to become successful, it is equally important that his movies bring him award, money and food. food means not the physical food that we eat, but that which satisfies the creative urge in him. Food ante, thana lo vunna srujanaatmakata ane aakali ni satisfy cheyyagaligelaa vundaali, oka movie teesthey producer ki dabbulu raavali, director gaa aatma samtrupthi kaliginchaali and at the same time, audience recognition ( award roopam lo) raavali.
@anilcool74607 жыл бұрын
hii
@anilcool74607 жыл бұрын
how to become short film director
@varadisateesh58617 жыл бұрын
సార్, మీరడిగిన ప్రశ్నకి చాలా మంది చాలా రకాలుగా జవాబు చెప్పారు. అది కరెక్ట్. నా ఉద్దేశం ప్రకారం దర్శకునికి కావల్సింది టేలెంట్, అది పబ్లిక్ ని చైతన్యవంతులుని చేసే విదంగా వుండాలి. అంటే సందేశాత్మక కధలు తీయాలి
@krishnasai49577 жыл бұрын
Apple is for symbol of creativity, nandi is symbol for successful director and money is symbol for life
@chiruchiranjeevi22735 жыл бұрын
direction anedi passion (nandi Award) to cheyyali, mana avasaram kosam kadu ( money,other things) video play ayyappudu award chusina vadiki passion undi, money and apple chusina vadiki avasaram undi
@zpsu8 жыл бұрын
Great initiative Sir! Apple shows you like fruits which we see in your songs. Money shows you brought profits to producers with creativity! Awards like Nandi automatically come to you if you show dedication n creativity in direction!
@saikiran-wn3kn8 жыл бұрын
Guruji meeru cheppina prathi mata adbutham direction anedi naa aasyam eppatikaina director avvali anedi naa tapana daniki mee lanti vari salahalu mariyu mee anubavalu thodu aithey naa lanti vallaki ntho adrustam...meeru adigina qustn ki answer mee peru gurthu ragane andariki gurthu vachedi Apple alage mee peru chepukoni chala mandi producers baagu paddaru I mean mee producers ye ga meeku money ichedi so vallani gurthu pettukunadu inka mimmalni meeru talachukuntey gurthu vachedi mee achievements andukani nandi bomma tqq sir
@nagendranac8 жыл бұрын
యాపిల్ కి అర్థం సృజన్నాత్మకం డబ్బు కి అర్థం నిర్మాత కి లాభం, దర్శకుడు కి జీతం నంది కి అర్థం అవార్డు
@mangalagiribalaraju77118 жыл бұрын
Respected Ragavendra Rao Sir, We are very thankful to you, Meeru chala machi karyamnu chesthunnaru. Idhi eenati cine premikulaku oka varam, yentho punyam cheskntegani labhinchani oka goppa avakashanni meeru "KRR CLASSROOM" dwara andinchatam memu cheskunna adhrushtam. Akhandamaina anubhavam kalgina meeru neti outhsahika nuthana darshakulaku mee anubhavalni cheppatam abhinandaneyam. Deeni dwara Yentho mandhi Ekalavya shishyulni pondagalaru. Mee alochanaku nenu shirassu vanchi namaskaristhu mee okka Ekalavya Shishyudi Padabhi vandanam!!!!! Balaraju Mangalagii.
Ragavendrao garu salute meeku. Apples -ragavendrao gari special tricks. Money -beautiful ga chupisthy vasthundhi. Awards-amdham, abhinayam kudethy, success vasthundhi. Total ga krr secret
@azad59165 жыл бұрын
The Best explanation Sir
@VinayKumar-ir8jq8 жыл бұрын
గౌరవనీయులైన గురువు గారికి, My vision on that things, Apple- Fresh ideas, Cash- Producer, Nandi Award- Aim (Target), నంది అవార్డు ఏ కల గా, తాజా ఆపిల్ లాంటి కథ, ఆలోచనలతో సినిమా తిసి ప్రోద్సుర్ కి డబ్బుల తేచిపెట్టాలి. And these are basic Qualities that a Director should have. #KRR_Classroom #KKR_Sir.
@sainath60798 жыл бұрын
Films 2 types: Commercial Films: which gives money (cash), glamour (apple) Message Oriented or sandeshtmakamina films which gives Awards (Nandhi) I think a director must choose between them or he must balance between them, maybe that can be confirmed in next episode. I guess this would be the reason..* JUST FOR FUN *
@bitterstories4188 жыл бұрын
Yes, Even I think the same.
@srinivassrilatha56664 жыл бұрын
మీలాంటి పెద్దల ఆశీర్వాదం మేము ఈ రంగంలోనే ఏ రంగంలోనైన రాణించగలం మీకు కృతజ్ఞతలు
@kvenkat90848 жыл бұрын
సార్ సినిమా అనేది... సినిమానే జీవితం అనుకొని వచ్చిన వాళ్ళకి గుడి లాంటిది. 1. ఫర్ ఎగ్జాంపుల్ శివుడి ముందు నంది ఉన్నట్టు ప్రతి సినిమాకు డైరెక్టర్ (నంది) లా ఉంటాడు. తను అనుకున్న దాని కన్నా ఎప్పుడైతే గొప్పగా చిత్రాన్ని తెరకెక్కించగలడో అప్పుడే ఆ డైరెక్టర్ కి నంది అవార్డుల్లాంటి గొప్ప అవార్డులు దక్కుతాయి. 2. ఇంక తరువాత ఫ్రూట్ (యాపిల్) సర్... ఒక డైరెక్టర్ తన చిత్రాన్ని యాపిల్ లా ప్రేక్షకుడికి తినపించగలగాలి. ఎందుకంటే సినిమాను డైరెక్టర్ తను అనుకున్నది ఎప్పుడైతే సమర్ధవంతంగా తెరకెక్కించి ప్రేక్షకులలో మధురానుభూతులను కలిగిస్తాడో... ఖచ్చితంగా ఆ డైరెక్టర్ కి ప్రతిఫలం (యాపిల్) దక్కుతుంది సార్... 3. ఇంక చివరగా డబ్బు (నగదు)... మనిషి శరీరంలో రక్తం ప్రవహించడం ఎంత అవసరమో... జీవితంలో బ్రతకడానికి డబ్బు కూడా అంతే అవసరం... ఎంతో కష్టపడి, ఎన్నో తనకే తెలీని మెట్లు ఎక్కి వచ్చిన డైరెక్టర్... ఎప్పుడైతే పైనున్నవి సమర్ధవంతంగా నిర్వర్తించగలడో డబ్బును కూడా సంపాదించగలడు సార్... ఇది సార్ నా వెర్షన్ లో నేననుకుంటున్న నంది, పండు, నగదు కాన్సెప్ట్.... మీ వెర్షన్ లో నేను థింక్ చేయగలిగానో లేదో నాకు తెలీదు గానీ ప్రయత్నించాను సార్ థ్యాంక్యూ సార్ రాఘవేంద్రరావు గారూ..............
@ankamravi35754 жыл бұрын
Super bro ni answer miru chala goppavaru avutharu mi dhaggara chala nalerz vundhi
@ADKL-VLOGS4 жыл бұрын
100'/, present meeru cheppide curect
@vamsivelichety45888 жыл бұрын
మీ చేతిలో ఆపిల్ ప్రేక్షకులకు ఆనందాన్నిచ్చింది మీ సినిమా తెచ్చిన డబ్బులు నిర్మాతలకు ఆనందాన్నిచ్చింది కాని మీకు ఆనందాన్నిచ్చింది మాత్రం ఆ నందిని అందుకొన్న రోజు మీ శ్రమ కి తగిన గుర్తింపు దొరికిన రోజు గుర్తింపు అంటే ఒక వ్యక్తి పడ్డ కష్టం, అతను చేసిన ప్రయాణం, నడిచిన ముళ్ళ దారి, తాను చూసిన లక్ష్యం, ఎక్కిన శిఖరం అప్పుడు మనకు సలాం కొడుతూ వచ్చే కొత్త నేస్తం గుర్తింపు
@narendrakumaryenuganti84978 жыл бұрын
మీలో దర్శకుడు కావాలి అనే తపన కృషి ఉంటె దానికి ఆకలి తోడు అయితే కసి పుడుతుంది . అప్పుడు దర్శకుడు అవుతావు డబ్బు కి డబ్బు సంపాదిస్తావు . ఆ తర్వాత అవార్డులు , పేరు వాటంతట అవే వస్తాయి అని అర్ధం .
@GOGGIs_ENTERTAINMENTFACTORY8 жыл бұрын
munduga...Guruvu gaaru Sri Raghavendra Rao gaariki...naa namaskaramlu.. direction kosam parithapinche naalanti valla andaraki idhioka adbutha avakasam. The Legendary Director Sri Raghavendra Rao Gaaru ila ee karykramamki sreekaram chuttadam nijamga memu chesukonna punyam. Idhi maa adrustam. mee prathi session ni miss kakunda chustu mee adugujadallo nadavalani aa devunni prathistu... maaku ee varanni ichina meeku marosari kruthagnathulu teluputhu...munee
@92931845998 жыл бұрын
Quiz answer :Cinema randu rakalu okate award ichade randu dabulu ichade commercial movie ade apple pandu lantidi...
@96522819478 жыл бұрын
sir ur lesson is quite useful fr us and i think NAnDHI;from history we all know that one person named SHILADA prayed fr immorality fr indra and then idra came and said that this cannot be dare by me to give and suggested lord shiva ,and then he prayed fr lord siv=a with atmost dedication for over 1000 years with utmost dedication fr his aim even instects eating his body and penetrating through him..finally he got his dream of immoral boy " thus it teels us that " ANY WORK DONE WITH ATMOST DEDICATION N,ATTENTION AND CONCENTRATION TOWARDS IT WE WIIL GET NANDHI- happieness in sankrit ie self satisfactio n" APPLE; as upto my limited knowledge apple is suggested by every doctor fr good health fr every one and even quote :" A APPLE A DAY KEEPS DOCTOR AWAY' means FROM THIS RAGAVENDRAROA SIR SAID THAT : ' MAKE MPOVIES OF HEALTHY FR DEVELOPMENT OF SOCIETY AND GOOD NATURED THAT WILL REFELCT GOOD ENVIRONMENT --WITH COMEDY--WHICH GIVES HEALTH MESSAGE -WHICH CHANGE SOCIETY AND' 3...finally MONEY- it is just 5 words but it will show 5 stars to people who belongs to 1.poor ( dream to) 2.below middle class( wish to be) 3.moiddle class( try fr being) 4.above middle calss( assumes to be like) 5.rich( forget everything) SIR said that this money is important in everyones life ..to achieve it work heard and to best as ur being coming as directors follow above two NANDHI, and apple it will definitely follow with mponey in ur banks and success.
@kalarikkalvinodh90468 жыл бұрын
Oka panduni kotalante kavalsindi raye Raye - Cash (Producer) Apple - Altimate Goal (Director) Nandi Award - Success, Satisfaction & Achievement (Cinema).
@dharmalapavankumar79468 жыл бұрын
shooting chestunnappudu paper lo unna scene prakaram matrame kakundaa akkada unna properties ni vaadukuni scene ni enhance chesi cinimani creativity gaa tiyyaali... alaa cheste producer ki dabbulu vastaayi.... manchi cinemaa teesinanduku director ki nandi awards raavadam 100% confirm..... thank you sir
@Ranjith80767 жыл бұрын
naku mila tollywood lo directors evarevaru aithe vunnnaro vallala oka director ga,as a lyricist and as an actor edhagalani undhi,sir
@asipavan26756 ай бұрын
Good morning sir....nenu Mee screenplay and direction ki peddha fan sir..Mee movies chustu perigaanu.... Akkada pettina moodu vaatiki naakanipinchindhentantey... Kontha mandhi movies awards kosam theestaaru sir....like national,oscar...(Nandhi award) Konthamandhi movies money kosam theestaaru vaalla motive money money only money..(money) Ika apple ..idhi important kontha mandhi maatram cenima ney vaalla anni kaneesam muddha kuda dhigadhu vaalla ki cenima lekapotey..movie theestey Ney vaalla aakali theerutundhi...appudey vaalla life ni oka apple thintunnattu enjoy chestaaru.. total ga cenima ney veella oopiri..(apple) Idhey sir naaku aaa three elements ni chustey vacchina feeling...thank you sir
మీ విషయలన్నిటిని మాతో షేరు చేసుకుటునదుకు Thanks KRR sir garu. డబ్బు తో అపిలు కొనవచ్చు కానీ నదీ అవార్దు ను కొనలేము. డబ్బు తో అపిలు కోన్న తరువాత దాని ఉపయోగిచుకున్నే విదానం ద్వారా నందీ నీ సాప్పదిచుకొవచు
@nirudeesaikumar64895 жыл бұрын
My youtebu channel my village thinks Short film s
@Ranjith80767 жыл бұрын
cenima lo nijanga chanipoye character kanuka vunte aa cenima kosam chachipovadanikaina ready sir,cenima ante naku antha pichi sir,
@adityaamara99307 жыл бұрын
Same feeling bro
@Shoppi_Complex7 жыл бұрын
Run creations meeru director na?
@gunturcouple906 жыл бұрын
Mari me parents sangatenti...vallaki kuda Charcter ippistava...koduku chanipothe edche character....
@srujaypandu47248 жыл бұрын
Nandi Award on the left & Money and Apple on the right may weigh the same. But above to all this are your dreams(Films),which bring all the above depending on your strengths. Apple- The first step Money- Confidence Award- Experimenting Those tips are that we needed. Thank you.
@rajasekhar85888 жыл бұрын
బొడ్డు మీద యాపిల్ పడగానే....జేబులో డబ్బు, చేతిలో నంది పడ్డాయి.
@saikumarbalthi47446 жыл бұрын
funny comment
@24chandrasekhar8 жыл бұрын
Commercial element combined with beauty will fetch awards.
@manojyalavarthi2768 жыл бұрын
thnq.. sir...., this is vamsi...,apple anedi (creative thought ki use aina fruit) newton and scientist..APPLE kinde enduku padindi ani first time think chesadu...,so apple anedi creative ki use aina fruit, and next.., work lo creativity unte money and awards(nandi) ave vasthai..., ani meeru symbolic ga cheparu:) i think my guess is correct.. becoz i want to become a movie director vamsiroar@gmail.com(my email ID)
@saikrishnanetcafe62098 жыл бұрын
గురువు గారికి నమసుమాంజలి మీరుచెప్పిన మీ అనుభవ మాటలే మా రేపటి దర్శకత్వబాటకు పాఠాలు మీరు చివరన అడిగిన ప్రశ్నకు మీదగ్గరున్న సమాధానాన్ని సరితూగలేను కాని చెప్పేప్రయత్నం చేయగలం ఆపిల్-- చూడడానికి అందంగా ఉన్న, తింటే బలం కళా మ్మ తల్లి ,సినిమా అందరికి చూపించడానికి అందంగా ఉండాలి మనం యూనిట్ బలంగా ఉండాలి మరిడబ్బు -- ఆపిల్ పండు కొనటానికి ఎన్నోమర్గాలలో తగిన టార్గెట్ లో, బడ్జెట్ లో సరితుగాలి నిర్మాతతో నంది-- సకల దేవతలు గోమాతలో నిక్షిప్తమైనట్లు మనలో కళను అందరికోణాలలో ప్రతిబింబించి గెలవడానికి కృతజ్ఞుడను ఇట్లు మీ క్రాంతికుమార్
@narasimharaoikkurthi40448 жыл бұрын
Money -investment ,Apple is a symbol for healthy creation (movie) gives the directer Nandi award like recognition
@chandusatish89578 жыл бұрын
oka director ga haa muditi kosam anushkanam kastapadali.... thank you so much sir....actually iam a student ..but iam very passion about movie director.....its a chance to know such things and expirences of a dierector
@hooman8398 жыл бұрын
oka ammai andhanni APPLE tho sunithamga polchi oka creativity ni maku chupincharu danitho DABBULU ochai DABBULU poayay kani pattudala poledu aa pattudala thoney miku aa NANDI vachindi this is my feeling sir and mi anubhavalu ila panchuthunnaduku miku chala thank you sir #WeLoveYou #WeLoveCinema
@nsureshkumar62578 жыл бұрын
Thank you ....Sir Ma kosam me time Spend Chesi Class Chepinandu.. Life lo Adi Chesina Ambition Kosam Cheyali Kani Awards Kosam Kani. Money Kosam. Kani Food Kani Kadu Nuvu Chesey Work Lo Sinceority & Tapana Untey Automatic Ani Neku Ravadam Pedda Kastam Kadu Nandi - Me Success Ki Nidarshanam Money - Me hard Work " " " Apple- 4ki food Pettagalaru............
@jeeviteshvarma9868 жыл бұрын
manam tese film crrt ga connect ga testhe meru table meda pettinavi separate ga eduru chudalsina avasaram ledu automatic ga vasthay......... manaki aa three things vachedi producer valle kabati manam athanini vapincha galigithe u r success ani anukuntuna sir.... thank u
@dukeluckykumar14705 жыл бұрын
Director success is awards, actors success is value (apple), producer success is many
@abhilashgns8 жыл бұрын
Sir first of all thanks for encouraging new directors and sharing your experience to us and the answer of that quiz is Apple mana passion dabu mana producer nandi mana prathibaku torpanam
@rahulreddy43538 жыл бұрын
Sir, We thank you for your valuable classes. You are very calculated about your career. After your retirement you came out with soundarya lahari and now with this online class. The way you planned your career is very inspiring.
@phaniprasadchennamsetti51638 жыл бұрын
good concept..KRR CLASSROOM .. KRR first Acheviewment-NANDI AWARD KRR 2nd Acheviewment -Super HIT movie-(money) KRR 3rd Acheviewment-creativity (Apple).. K.Raghavendra Rao .B.A.(B.A means Boddu medha Apple).
@nageshdola21295 жыл бұрын
Mounam mataddam modalu pettindi maalaanti valla kosamey kaaboluuu....bless us sir
@sreekanth88518 жыл бұрын
first of tank you sir sharing ur experience with who are interested in film direction candidatesmoney - mana mida nammakamtho manaku chance ichina producer ku nastam rakunda profit vachela cheyaliapple - entertainment kosam vachey audience nu disappoint cheyakudadhuaward - manam chesina movie audience ku nachi manaku gurthu la undipoi inka mana bhadyatha peregelaundali ah award tho
@rishinandan96 Жыл бұрын
Realy thank u sooooo much....❤️🥺🥺🥺elanti video kosam chustunnaa...🥺❤️🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@imdavm8 жыл бұрын
మీరు ఇస్తున్న KRR క్లాసు రూమ్ మాకు ఆపిల్. మీరు చెప్తున్న అనుభవాలే మాకు డైరెక్టర్ గా డబ్బు సంపాదించే మార్గాలు. మీరు చెప్తున్న అనుభూతులే మాకు భవిష్యత్తులో డైరెక్టర్ గా అందుకోబోయే నంది అవార్డ్స్. థాంక్స్ గురూజీ.....మెమ్మల్ని ఎప్పటికీ మరచిపోలేము.................ఇంద్రకంటి మురళీధర్.
@srikar4688 жыл бұрын
జ్యోతి నుండి అన్నమయ్య వరకు మీ creativity కి అవార్డ్సు.. (నంది) అడవి రాముడు నుండి జగదేకవీరుడు అతిలోక సుందరి వరకు నిర్మాతలకు రివార్డ్‌సు.. (డబ్బు) పాటల చిత్రీకరణ లో మీ మార్కు.. (ఆపిల్) Hatsoff గురుజీ! :) :)
@mandavakrishna72968 жыл бұрын
Anadakaramina, ahladabaritamina aarogyakaramina cinema ni prekshakulaku andichatame mee aalochana...... Guru garu itlu mee ekalavya sishudanu......
@srinivasnedunuri168 жыл бұрын
superb guruji... me anubhavaalu maaku lessons avthunnandhuku very happy. NANDHI FOR AWARD WINNING GOOD FILMS. CASH FOR REWARD WINNING COMMERCIALLY SUCCESSFULL MOVIES.
@Iamnotwatusee8 жыл бұрын
నంది అవార్డు ఒక వైపు ఉంటే, ఆపిల్ అండ్ డబ్బు ఒక వైపు ఉన్నయి. నా వరుకు నేను అనుకుంటున్నది ఇంటి అంటే, డబ్బు ఆకలి ని తీరుస్తుంది కానీ ఆశ ని తీర్చలేదు. డైరెక్టర్ గా నీ కల ని నిజం చేసుకోవాలంటే కావాల్సింది తపన, సృజనాత్మకత అంతే కానీ డబ్బు ఉన్న వాలు డైరెక్టర్ లు అయిపోతారు, కోరుకున్నది సాధించేస్తారు అని కాదు. Am waiting for your next lesson Sir, thanks for coming up with this idea and helping many of us with your experience and interest to see new talent.
@raftaarcinematography64 ай бұрын
Thanks a lot sir . I was surprised when I saw the video, because KRR sir classes , sir’s own life experience off cinema ❤from Karnataka Hampi.
@ateluguguysentertainmentm2518 жыл бұрын
Meeru cinema Dabbulu kosam teeyyalanukuntunnara lekha Award kosam ani daani meaning ....and you added apple as a symbol for ur kind of commercial film making.... btw...no matter we won ur prize or not...i love you from the bottom of my heart ...im a great fan of yours.....i love your Saahasa veerudu Saagara kanya,...Jai chiranjeeva song from Jagadeka veerdu athiloka sundari and Major chandra kanth song of NTR garu....above all your decent behaviour and attitude....we love your shows #LoveyouKRRgaru
@bhavanishankarrmycherla1928 жыл бұрын
రంగుల ప్రపంచం ఎంతలా ఆకర్షిస్తుందో, దాని మోజులో పడ్డాక అంతలా బాధ పెడుతుంది. ఆ బాధల్ని అన్నిటిని అదిగమించి, మనం కోరుకున్న గమ్యాన్ని చేరుకొన్నప్పుడు, అవార్డ్ లు, ఆశీర్వాదాలు, అభినందనలు ఉంటాయి. అవార్డ్ రూపంలో నంది, ఆశీర్వాద రూపంలో డబ్బు, అభినందన రూపంలో పూలు, పళ్ళు మనల్ని రోజు పలకరిస్తూ ఊంటాయి...
@VinodKumar-ci6dl5 жыл бұрын
మనం తీసే సినిమా లాభదాయకంగ మరియు గుర్తింపు మరియు నలుగురికి అన్నం పెట్టేలా ఉండాలి
@NavyaKiranmai6 жыл бұрын
Gelavali ane pattudala ki, creativity uniqueness innovation(Apple) thodaithe, success vastundi (Money). Kani ala create chesinadi manishi jeevithanni goppa ga marcha galigithe,daniki chirakalam taragani gurtimpu ni icheda award (Nandi)
@ajjuthetreasureofknowledge4967 Жыл бұрын
A beautiful and commercially awarded movie...
@naidumaheswararao44403 жыл бұрын
కళాతపస్వి విశ్వనాధ్ గురువు గారికి, కీర్తిశేషులు దాసరి నారాయణరావు గురువు గారికి, మార్గదర్శకులు కె.రాఘవేంద్రరావు గురువు గారికి,నా పాదాభివందనాలు తెలుపుకుంటున్నాను. ఈ ముగ్గురు త్రిమూర్తులే నా గురువులు
@madhusurya65818 жыл бұрын
మీరు ఈ ప్రోగ్రాం ద్వారా ఔత్సాహులను ఉత్సాహపరచటం చాలా బాగుంది . ధన్యవాదాలు . ఇంత అనుభవం ఉన్న, గొప్ప దర్శకులు మీరు కూడా చైర్ ను sway చెయ్యటం వ్యూయర్ ను distract చేస్తుంది . కాదంటారా ?
@chakors52858 жыл бұрын
దర్శకేంద్రులు శ్రీ రాఘవేంద్రరావు గారికి సదా నమస్కారములు. అయ్యా మీరు చేసిన సినిమాలు ప్రతీఒక్కటి ఆణిముత్యాలు. ఈవిషయంలో నో డౌట్. తమరు సూచించిన ప్రతీఒక్క డిస్క్రిప్షన్ లో క్రియేటివిటీ అత్యంత ప్రాముఖ్యమైన ఘట్టం. ఇక అసలు విషయానికొస్తే తమరు చూపించిన యాపిల్, నంది, కేష్ లలో అర్ధం , పరమార్దం వివరించేంత గొప్పవాళ్ళం కాకపోయినా మాకు తోచిన డిస్క్రిప్షన్ ను మీ ముందుంచుతున్నాను. అయ్యా ! కమర్షియల్ గా తీసే సినిమాలు, అవార్డుకోసం తీసే సినిమాలు ..ఏవైనా కానీయండి. ఆకర్షణ. మొటి లక్షణం. ఇక రెండవది గోల్, ఈ రెండింటికీ మూలం డబ్బు.. యాపిల్ పండును తినేందుకు కోరుకొనివారు ఎవ్వరూ ఉండరు. ఇక్కడ్డ యాపిల్ పండు సాదృష్యం, నిర్మించబోయే సినీమా అందరి మన్ననలు పొందగలిగేదిగా ఉండాలి. 2. ఆవిధంగా మన్నన పొందగలగాలి అంటే సరైన కధ, అందులోని సన్నివేశాలు, ముఖ్యంగా వాటిని పోషించగలిగే కేపబులిటీ ఉన్న ఆర్టిస్ట్ లు, ఈ యాపిల్ పండుతో పోల్చవచ్చు. ముఖ్యంగా హీరోయిన్, తదితర స్త్రీ సన్ని వేశాలు ఆకర్షణీయంగా , సర్వదా ఆమోదయోగ్యంగా ఉండాలి. తాము తీయ్యబొయే సన్నీవేశాలకు అణుగుణంగా పాత్రలకు అణుగుణంగా, పాత్రధారులు ఉండాలి. ఇదంతా ఒక సబ్జక్ట్ అయితే.. వీటిని నిర్మాణ కార్యాచరణలో పెట్టడానికి ధనం అవసరం. టాప్ టు బాటం, ఏ టు జెడ్ డబ్బుతోనే ముడిపడిఉందనేది జగమెరిగిన నగ్న సత్యం. కాబట్టి తగిన ధనాన్ని సమకూర్చుకోవాలి. అంటే దనం వెచ్చించేవాళ్ళు ప్రొడ్యూసర్లు. వాళ్ళ సంక్షే మాన్ని ఇండస్ట్రీ మొత్తంగా కోరుకోవాలి. ఇక చివరగా.. మనిషి ఏపని చేసినా.. ఒకలక్ష్యంతో ముందుకు సాగుతాడు. లక్ష్యం లేని ఏపని అయినా, అది వ్యర్దమనే నగ్నసత్యం అందరికీ తెలిసిందే. మరి సినీమా నిర్మించే నిర్మాత కూ ఒక లక్ష్యం తప్పక ఉంటుంది. మొదట వ్యాపారదృష్య్టా లాభాలకొరకు, రెండవది తను కష్టపడి తీసిన సినీమాకు ప్రజలలో గుర్తింపు.. ఈ రెండింటికోసం ప్రొడ్యూసర్ సినిమా తీసే సహాసం చేస్తాడు. ఆ గుర్తింపునిచ్చే ప్రక్రియే ఈనందీ అవార్డు. అయ్య మాకు తోచిన ఈ చిన్న డిస్క్రప్షన్ లో తప్పులుటే మన్నించి తమరితో కనీసం ఒక్క నిముషమైనా చూసే అవకాశం , కలిసే అవకాశం ఇవ్వగలరని ఆశిస్తు.. -మీ చకోర్..
@phanikumar9998 жыл бұрын
Classical movies(symbol it as Nandi award ) and another side commercial movies (symbol it as money and apple ) between both of those YOU (Mr KRR) are there.... You balanced both of them successfully. You experienced form your father experience and you made it a better way. Tank you for sharing your valuable experience sir.
@harishs.a11816 жыл бұрын
Sir I think firstly 1.apple explains ur unique creativity . Mee Peru chebithe gurthoche modati vishayam Apple , oka director ki thanadaina unique style n brand name unadali. 2.the good story n good script gives more opportunities(money) oka director ki vaadu yentha manchi katha raasina vaadini prove cheskovalante money chaala avasaram Ade producers so money also more imp thing. 3. Nandi award - manam chesina paniki gurthimpu awards konni saarlu raavachu raakapovachu kaani awards anevi manathopaatu chaala mandiki motivate chese stamina untundani naa feeling . Sir the best quality meeru cheppevaraku maaku thelidu mee mundu unde awards , money , apple we just seeing on u sir that's best quality of an director to attract every person on his view thank u sir...
@ajjugallamaniroyal83652 жыл бұрын
Information chala valuable and director ki kavalsina vanni meeru eeee video lo chepparu sir thank you sirrr
@sagarmeesala22168 жыл бұрын
Hats Off Sir.......u r living legend in Film Making.....Thanks for KRR Class room Lessons........Thoroughly informative...
@ananthaganeshpaluvoi56888 жыл бұрын
hatsoff sir meeru nijam ga darsekendrudu ane biruduki arhudu mee classes kanaka roju marchipokunda vunte tappakunda director avvalanna prathi okkaru director ayyipothuru naku director avvalani chinnapatanundi kala ila mee classes roju vinte intlo ne kurchoni mee deggara asst director ga pani chesina antha anandam ga vundhi sir. inka meeru adigina quiz ki nakunna parignam prakaram award ravalanna, dabbu ravalanna tapana vundali nd apple vishiyaniki vasthe aa pani chesina pattudala vundali aa pattudale vunte tindi, dabbu, award anni mana chetullone vuntay. mee pata vundhi kada adavi ramudu lo krushi vunte manushulu rushulu avutharu mahapurushulu avutharu ani aa pataku justification mee quiz ki answer
@TaluruRahul8 жыл бұрын
Prathi Manishi ki swartham anedhi Untundhi Nakkey aard raavali naakey money raavali ani ...But ,ee Money Award aney two terms just for encouragement ,Gurthimpu kooda vastundhi but ee rendu terms primary cheskoni edhi cheyyakoodadhu so success is apple .ee money ,award lekapoyina succes lanti apple kosam nirantharm shraminchali appudu award ,money anedi automatic ga vastundi oka timelo..!Thanks KRR garu..!
@starflays134 жыл бұрын
మనం కొరుకునే శిఖరానికి చేరుకుంటె ధనం ,ధాన్యాలు అవె వస్తాయి
@muraligajula37483 жыл бұрын
Very useful training class for all upcoming directors of telugu films................G.M.KRISHNA ....SHORTFILM DIRECTOR
@kothakotasankar101 Жыл бұрын
శ్రీ రాఘవేంద్ర రావు గారికి, నమస్సుమాంజలి 🙏🙏🙏
@srikrishnahari48298 жыл бұрын
Well!!! My destination was to become a director after watching this video 📼 ..... My goal of becoming a director became even more stronger....thnx to raghavendra sir..
@manirathnam94693 жыл бұрын
Eppati varaku emaina shortfilm theesara
@preetamsesi88768 жыл бұрын
The appreciations (Nandi)which we get after our work combine these things shown...
@lovendra85248 жыл бұрын
I watch this video after seeing S.S.Rajamouli's tweet.Thanks KRR.
@sushmarams8 жыл бұрын
I learnt the way becoming Director from Asst. Director. Also advice the way to start with even 4th or 5th assistantship. Thanks a ton for enlightening. This is phenomenal. Look forward for further videos.. Thank you sir...
@udaycreations55704 жыл бұрын
భవిష్యత్తు లో రభోయే మా లాంటి డైరెక్టర్ల కోసం మీ సమయాని కేటాయించినందుకు మనసృతీగ దన్యవాదాలు నైను కుడ మీ లాగె గొప్ప డైరెక్టర అవి మా నాన్న గారికి మంచి పేరు తీసుకురావాలని ఆశీస్సులు ఇవ్వండి
@9524star8 жыл бұрын
ఒకపక్క నంది పట్టుదలకు, దీక్షకు ప్రతీక. మరొకపక్క డబ్బు, ఆపిల్ ఆ కృషి ఫలితాలు అని మీ భావమా దర్శకేంద్ర...కృతజ్ఞతతో రామ్ కుమార్.
@directordurgarao89563 жыл бұрын
తీండి కోసం కష్టపడతాం, డబ్బు కోసం శ్రమ పడతాం, ఈ రెండుటిని మన ఎదుగుదల కోసం ఉపయోగిస్తే వచ్చేదే గుర్తింపు, ఆ గుర్తింపును మనకి గుర్తు చేసేదే పురస్కారం, పురస్కారాన్ని అవార్డు రూపంలో మన ముందుకు తెచ్చి ఆనందింపచేస్తారు. నేను మీకు ఒక శిశుడ్ని గురువుగారు నన్ను ఆశీర్వాదించండి sir
@urstrulymahesh168 жыл бұрын
money = commercial success awards = it is symbol for our talent n team work
@vishnuvardhanreddymoola94708 жыл бұрын
Thanks a lot sir, krr classroom itself is an example of krr sir's creativity, bringing a work experience to house holds using technology. Quiz: nandi is award from a committee as recognition, money is reward from people for commercial success of a movie.to achieve these, a director should make a "HEALTHY MOVIE" (apple resembles health).. waiting for next class
@SKCREATIONS36003 жыл бұрын
Telugu Cinemalo Direction ante 1st mirey Gurthostaru sir andariki🙏❤️
@maheshguywithguts53028 жыл бұрын
Award is the Inspiration and result, money is the Hope and budget, Apple is the mark of movie
@khkccreations89684 жыл бұрын
Tq సర్ మీరు చెప్పుతుoటే నాకు కాన్ఫిడెంట్ పెరుగుతుంది ,tq సోమచ్ సర్ tq tq సర్
@kiranypr28228 жыл бұрын
Kaantha(Apple) Keerthi(Nandhi Award) Kanakam (Cash) Veti venuka parigethakunda ... Hardwork tho creativity ni kalipi patience ga determination tho goal vaipu velthe success mandhe... Appudu , apple+ nandhi+cash manalni follow avtai.
@sakethsunny66278 жыл бұрын
Mee prashna ki nenu anukunna samaadhaanam ...Awards tho paatu {nandi award}..rewards (money) kuda raavaali kaani creativity{apple} ekkada miss avvakudadu !!!
@kalyanbabu498 жыл бұрын
నాన్నకి మన అవసరం తెలిస్తేనె డబ్బులు ఇస్తాడు. అమ్మకి మన ఆకలి తెలిస్తేనె పండు ఇస్తుంది. జనాలకి మన కష్టం తెలిస్తేనె ఆవార్డు ఇస్తారు.