క్రైస్తవ విశ్వాస ప్రమాణాలు || The Five Solas || Audio Message by Prof. Prakash Gantela

  Рет қаралды 48,074

Prakash Gantela

Prakash Gantela

Күн бұрын

#christianity #christ #reformation #jesus #solas #church #prakashgantela
క్రైస్తవ విశ్వాస ప్రమాణాలు || The Five Solas || Audio Message by Prof. Prakash Gantela

Пікірлер: 118
@johnwesly2226
@johnwesly2226 9 ай бұрын
Only Word of God ,Thank-you Lord
@madhusudhan3321
@madhusudhan3321 3 күн бұрын
Praise the LORD. Sir 🙏👌👍🤝💐❤️
@MPeter-lx5xp
@MPeter-lx5xp 7 ай бұрын
సర్, మీ గుండె లోతుల్లోంచి పరిశుద్ధాత్మ పలికించిన సత్యాలు, ముఖ్యంగా చివర్లో మీ నోట “ క్రైస్తవుడినని పేరు పెట్టుకున్న నువ్వు నీ జీవితంలో క్రీస్తుని చూపించలేకపోతే రాజీనామా చేసెయ్యి నీ క్రైస్తవ్యానికి “ అన్న మాట వినగానే నా కళ్లలో నీళ్లు వచ్చేసాయి. నన్ను, నా క్రైస్తవ జీవితాన్ని, ప్రశ్నించుకొనేలా, ఆత్మవిమర్శ చేసుకొనేలా చేశాయి. ప్రభువు మీకు తోడైయుండి ఇటువంటి ఎన్నో “ హెచ్చరిక“ సందేశాల ద్వారా మా క్రైస్తవ జీవితాన్ని సరిదిద్దుకొనే అవకాశం దేవుడు మా అందరకు దయచేయమని కొరుచున్నాను. 🙏థాంక్ యు సర్.
@sunnyjoy6420
@sunnyjoy6420 Жыл бұрын
ఎంతో భారంగా భాధ్యత గా సత్య వాక్యం మాకు అందించినందుకు మీకు వందనాలు sir...దేవునికే సమస్త మహిమ 🙏🙏
@vasundhara483
@vasundhara483 Жыл бұрын
Nenu veritas lo join avvali anukuntunnanu sir plzz replay
@vasundhara483
@vasundhara483 Жыл бұрын
Sir meeki తెలుసా అండి
@sunnyjoy6420
@sunnyjoy6420 Жыл бұрын
Ledandi ..Nenu KZbin lo sir videos chusthanu ..
@galleumadevi9016
@galleumadevi9016 Жыл бұрын
ఈ దైవావేసం అందరిలో,అంటే క్రీస్తవుల లో రావాలంటే మీ లాంటివారు ఎంత వీలయితే అన్ని ఎక్కువ మె స్సే జె స్ ప్రజలలోకి రావాలి sir🙏🙏🙏 సమస్త మహిమ, ఘనత,ప్రభావము నా సజీవుడ యిన యేసుక్రీస్తు పభువు వారికే చెల్లును గాక. మీకూ,మీకుంబానికి నిండు వందనాలు అయ్యగారు.🙏🙏🙏
@sb-pv1kp
@sb-pv1kp Жыл бұрын
1.లేఖనాలు 2. యేసు క్రీస్తు పై విశ్వాసం 3. కృప 4. క్రిస్తు 5. దేవుణ్ణి మహిమ పర్చడం
@yannapuanusha5585
@yannapuanusha5585 Ай бұрын
Amen
@_deadpool_9931
@_deadpool_9931 Жыл бұрын
Devuni vakyamu yokka pramukyatanu kristuyesu yokka goppatananni vivarinchina meeku vandanamulu
@YamunaPalli-i2k
@YamunaPalli-i2k 3 ай бұрын
Great Promises of a True Christian!
@balamanthena5859
@balamanthena5859 Жыл бұрын
ప్రైస్ ది లార్డ్ సార్ క్రైస్తవ ప్రమాణాలు వాటి యొక్క విశిష్టత నేటి క్రైస్తవ సమాజం సంఘాలు వాటి యొక్క నడవడిక గూర్చి ఎంతో భారంగా సత్య వాక్యాన్ని ప్రకటించినందుకు ధన్యవాదాలు ఈ మెసేజ్ ద్వారా అనేక క్రైస్తవులు క్రైస్తవ సంఘాలు ఈ ప్రమాణాలు పాటిస్తున్న వా లేదా అని విమర్శ చేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది
@prakasamm4330
@prakasamm4330 11 ай бұрын
సార్ ఏడిపించారు 🙏😔😔😢preise the lord 👏
@kirandommalapati2786
@kirandommalapati2786 Жыл бұрын
ఈ వేదన.. యేసు క్రీస్తు మెచ్చిన.. అపోస్తలుడైన పౌలు ఆశించిన.. సువార్త కోసమే... క్రైస్తవునిగా ప్రతిబింబించాలి అంటే మొదటిగా ఈ ఐదు ప్రమాణాలు కలిగి ఉండాలి.... సార్ , సత్య వేదము అని పలికిన ప్రతి సారి నా రోమాలు నిక్కబొడుస్తున్నాయి.. అది తేలికగా కనిపించే చారిత్మక సవాలుతో కూడిన పదము...... మీ మాటలు దైవ స్పృహ తో మాటలుడుతున్నవి... అవి హృదయ లోతుల నుండి వస్తున్నాయి.అవి చెవిగల వాడిని తాకి మార్చును గాక.. ధన్యవాదాలు సార్... 🙏
@alexanderluther7039
@alexanderluther7039 Жыл бұрын
Praise the LORD Sir! మీ లాగే సత్యవాక్యం ప్రకటించేవారు ఎందరు ఉన్నారు ??? దేవుని కి మహిమ ఇవ్వక పోతే ఆయన ఉండడు.ఎంత సత్యం. ఆయనను ఘనపరుద్దాం.మహిమను ఆపాదిద్దాం.
@Nagaraju-bj4ok
@Nagaraju-bj4ok Жыл бұрын
Praise the lord వందనాలు అన్న దేవుడు ఆయన సత్య వాక్యమును వివరించి చెప్పడానికి మిమ్మల్ని బహు బలంగా వాడుకోవాలని ప్రార్థిస్తున్నాను🙏🙏 లేఖనంబే మన ప్రమాణం లేదు వేరే సత్ ప్రమాణం🙏🙏👏👏
@sharabheri2566
@sharabheri2566 Жыл бұрын
Hallelujah
@vinayasheela1098
@vinayasheela1098 Жыл бұрын
Thank you brother for explaining five solas . God bless you.
@satyamevajayatekrupanidhi8080
@satyamevajayatekrupanidhi8080 Жыл бұрын
అద్భుతమైన వర్తమానం ! మార్టిన్ లూథర్ సంఘ సంస్కరణ మాసమునకు తగిన వర్తమానం ! ఈ చారిత్రాత్మక ఘట్టం గుర్తు చేసుకుని , మూల సూత్రాలు గుర్తు చేసుకుందాం. దాని కనుగుణంగా మన సంఘాల పరిస్థితిని పునఃపరిశీలన చేసుకుందాం. సంఘాలను పునః నిర్మాణం చేసుకుందాం. దేవుడు మనకు సహాయము చేయును గాక ! వర్తమానం ఇచ్చిన దైవదాసులకు ధన్యవాదాలు!
@prasadatta9023
@prasadatta9023 Жыл бұрын
సంఘ సంస్కరణ మాసామా... Eanti సార్ మరలా కొత్త పేర్లు సృష్టిస్తున్నారు. కొంచెం మనో నేత్రాలు వెలిగింపనియ్యండి.
@suredavidhu5929
@suredavidhu5929 Жыл бұрын
Praise the lord 🙏 sir hallelujah hallelujah 🙏 amen amen 🙏
@sunnynallapu775
@sunnynallapu775 Жыл бұрын
Praise the lord anna... దేవుని కృప ని బట్టి మీరు చెప్పే వాటిలో చాలావరకు ఫాలో అయ్యే సంగాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు,మి వాక్యం డైలీ వింటూ వుంటాను,చాలా years back అప్లోడ్ వేసినవి కూడా వినడం ద్వారా దేవుని వాక్యాన్ని చాలా నేర్చుకన్నాను,యిప్పుడు ఎవరైనా వాక్యాన్ని తప్పుగా బోధిస్తున్న, ఇది వాక్యనుసారం కాదు అని gyrtinchagalugutunnam. చాలా థాంక్స్ అన్న,దేవుడు మి ద్వారా నా జీవితాన్ని మార్చాడు,మీకు వీలైతే ఒక్కసారైనా మిమ్మల్ని కలవాలి అని నా ఆశ అన్నా, Hyderabad meetings ki ఎప్పుడైనా vaste munde ఒకసారి yotube lo appload ceyandi anna plz... దేవుడు మిమ్మల్ని enka బలంగా వాడుకోవాలి అని కోరుకుంటున్నాను అన్నా, ఈ వాక్యం ఎన్ని సార్లు విన్నా దేవుడు enka ado నేర్పాలి అని అనుకుంటున్నాడు అనిపిస్తుంది అన్నా నాకు.🙏🙏🙏
@alexanderluther7039
@alexanderluther7039 Жыл бұрын
Praise the LORD Sir 🙏
@arianandarao3934
@arianandarao3934 Жыл бұрын
Glory to god
@vvnraj521
@vvnraj521 Жыл бұрын
దేవుని కి స్తోత్రం.....
@VenkataramanaKadagala-v8b
@VenkataramanaKadagala-v8b 11 ай бұрын
@wannabeatopper2509
@wannabeatopper2509 Жыл бұрын
ప్రైస్ ది లార్డ్ అన్న దేవుని కృపను బట్టి మీరు మళ్లీ మా ముందుకు వచ్చినందుకు ప్రత్యేకమైన వందనాలు అన్న సత్యవాక్యం అందిస్తున్నందుకు దీంతో ఆనందిస్తున్నాను అన్న దేవుని సత్యాన్ని ఇంకా ప్రజలకు రాబోయే దినాలలో అందాలని కోరుకుంటున్నాను అన్న అబద్ధం రాజ్యమేలుతున్న ప్రస్తుతం ఈ వాక్యం చాలా అవసరం అన్న మీరు ఇలా చెప్పి దేవుని దగ్గరికి మరింత లోతుకు నడిపిస్తున్న అందుకు ఇక ముందుకు కూడా నడిపిస్తారని కోరుకుంటున్నాను అన్న ప్రైస్ ది లార్డ్ అన్న థాంక్యూ
@pn4641
@pn4641 Жыл бұрын
Padma Amp vandanalu brother God bless you and your family.
@vasundhara483
@vasundhara483 Жыл бұрын
ఎంతో విపులంగా క్రీస్తు సత్య సువార్త అందిస్తున్న మీకు మా కృతజ్ఞతలు🙏🙏🙏
@victoriamv2728
@victoriamv2728 Жыл бұрын
Excellent,very clearly explaining sir,God bless👌👍❤️🙏🙏🙏🙏🙏🙏🙏
@NareshKorva-vx9hx
@NareshKorva-vx9hx Жыл бұрын
Price the Lord amen the Lord
@rapurimartha3697
@rapurimartha3697 Жыл бұрын
Excellent massage praise God
@jayarajujayaraju3172
@jayarajujayaraju3172 Жыл бұрын
Always Excellent speach bro
@savithapradeep2889
@savithapradeep2889 9 ай бұрын
TQ, brother for this wonderful message almighty God bless you and us in all ways Amen Hallelujah 🙌🙏
@sudharshinibethapudi8895
@sudharshinibethapudi8895 6 ай бұрын
Sir nenu mee messages vini aacharalanni manesanu.ee vishayam lo chala happy anipisthundi sir.God is great.Amen
@lakshmi32
@lakshmi32 Жыл бұрын
Praise the lord Annaya 🙏🙏🙏 Meru malli live ki ravadam naku chala సంతోషంగా ఉంది Annaya
@rajkumarnidamarthi57575
@rajkumarnidamarthi57575 Жыл бұрын
స్పష్టమైన,కచ్చితమైన, ఉపయోగకరమైన message.praise the lord.
@satyaammanich4578
@satyaammanich4578 Жыл бұрын
Praise the Lord
@miles4mysmile
@miles4mysmile Жыл бұрын
Awesome Professor garu
@balajikumar6248
@balajikumar6248 11 ай бұрын
God bless you lotlly BROTHER💐💐💐💐💐💐💐
@OrilikaHeman-qr2nb
@OrilikaHeman-qr2nb Жыл бұрын
Praise the Lord. Brother, we all need truths like this. Please deliver these to all christians. Thank you Brother
@pg_7080
@pg_7080 Жыл бұрын
All glory be to God our Lord for He alone is worthy to be praised🙏 Thank you one and all for your encouraging feedback 🙏
@thotasampatmani7286
@thotasampatmani7286 Жыл бұрын
వందనాలు సార్ 🙏
@yenesupinipay3014
@yenesupinipay3014 Жыл бұрын
I praise the Lord , for the way he is using you for his glory in these last days. I feel it a blessing to pray for you in my regular prayers .
@dinapaul4142
@dinapaul4142 11 ай бұрын
Prakash sir praise the lord
@chittibabubeerababu6912
@chittibabubeerababu6912 Жыл бұрын
Excellent message sir May God bless you sir
@philomenamena5690
@philomenamena5690 Жыл бұрын
Praise the lord brother garu.
@antonanilkumar8957
@antonanilkumar8957 Жыл бұрын
Wonderful Message.
@avinashkollipara6686
@avinashkollipara6686 Жыл бұрын
Praise god .sir excellent ga chepparu sir
@suseelapesaramelli6346
@suseelapesaramelli6346 Жыл бұрын
Praise the lord 🙏 use full message
@Mosheandjesus
@Mosheandjesus Жыл бұрын
మళ్ళీ మీ స్వరాన్ని చాలానాళ్ళకు వింటున్నా ప్రకాష్ అన్న...😢 సర్వ సత్యమేవ జయతే
@Rachel_silvia_vanka.
@Rachel_silvia_vanka. 11 ай бұрын
Excellent msg brother,all glory to God
@ranisuribatla3950
@ranisuribatla3950 Жыл бұрын
Praise the lord bro.
@VamsiKrishna-vv6hm
@VamsiKrishna-vv6hm Жыл бұрын
Thankyou for the message.. Glory to Jesus
@kAkshayKumar-d4j
@kAkshayKumar-d4j 9 ай бұрын
Yes really wonderful massage brother
@peddababu1490
@peddababu1490 Жыл бұрын
Good message sir చాలా సార్లు విన్నాను 🙏 ,వీలైతే రక్షణ ఛానెల్ లో టిబెట్ లు కూడా పోస్ట్ చెయ్యండి సార్
@shobaraj3240
@shobaraj3240 Жыл бұрын
🙏🙌💐
@thesoldierashok5365
@thesoldierashok5365 Жыл бұрын
ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు 🙏 సర్
@chakravarthychintha3871
@chakravarthychintha3871 Жыл бұрын
వందనాలు బ్రదర్
@priyacharitha2903
@priyacharitha2903 Жыл бұрын
Wonderful message
@prathipatibhushanam3683
@prathipatibhushanam3683 Жыл бұрын
వందనాలు అయ్యగారు సత్య వేదాన్ని కరెక్ట్ గా బోధిస్తున్నారు
@delishagrace2982
@delishagrace2982 Жыл бұрын
Thanks a lot tojesus
@krupakumariparimi9772
@krupakumariparimi9772 Жыл бұрын
Praise the Lord prakashanna.... Glory to God... What a wonderful message anna
@victoriamv2728
@victoriamv2728 Жыл бұрын
God bless sir,very clearly explaining.❤👌👍🙏
@neerajay9320
@neerajay9320 Жыл бұрын
వందనాలు అయ్యగారు🙏🙏🙏 నీరజ రైల్వే కోడూరు
@seemanraj4754
@seemanraj4754 Жыл бұрын
Praise the Lord sir, very wonderful message.
@mendasridhar67
@mendasridhar67 Жыл бұрын
wonderful and useful message for present Christianity in India , God bless you
@rambabudadiinterchakkarmes9709
@rambabudadiinterchakkarmes9709 Жыл бұрын
💐💐💐💐💐💐💐💐
@ajaykumarbannepaka8352
@ajaykumarbannepaka8352 Жыл бұрын
Praise the lord Anna 🙏🙏🙏
@ushaprabhakaran6138
@ushaprabhakaran6138 Жыл бұрын
Praise lord brother
@venkataraobankapalli8444
@venkataraobankapalli8444 Жыл бұрын
Praise the lord sir 🙏 from vizianagaram
@jdbethany4134
@jdbethany4134 Жыл бұрын
Praise God. Encourage to read KREESTU ANUKARANA book.
@1067sha
@1067sha Жыл бұрын
Praise the lord anna
@PrasadiMGamer
@PrasadiMGamer Жыл бұрын
Praise the Lord brother😊😊
@stephenkandula3064
@stephenkandula3064 Жыл бұрын
Praise to The Mighty JESUS. Thank you Prakash Anna. May HOLY SPIRIT be in You all the time. Amen. .
@geddamsuresh665
@geddamsuresh665 Жыл бұрын
Praise the Lord sir
@sugunaraju8731
@sugunaraju8731 Жыл бұрын
Thank you sir for this blessed word of the Lord.
@kundetikrupamani8120
@kundetikrupamani8120 Жыл бұрын
వందనాలు బ్రదర్ గారు 🙏🙏💞💐💐
@prabhakar64
@prabhakar64 Жыл бұрын
Praise the Lord 🙏🙏🙏
@bhavanigajula7613
@bhavanigajula7613 Жыл бұрын
Praise The Lord 🙏 Prakash garu
@algxjjbv7936
@algxjjbv7936 Жыл бұрын
❤❤❤❤
@1067sha
@1067sha Жыл бұрын
Anna am praying for you..u r need for this society..plz upload video weekly once at least..plz 🙏
@mrd4135
@mrd4135 Жыл бұрын
Sir. Blessed with the words. Totally agreed denominations are ruining Christians. There is no oneness in us. Plz also do live on Israel Palestine crisis. Is this the fulfillment of amos prophecy?
@pjyothi8063
@pjyothi8063 Жыл бұрын
🙏🙏 వందనాలు అయ్యగారు
@G.MS.R
@G.MS.R Жыл бұрын
Praise The Lord Anna🙏🙏🙏
@KrishnaveniDevarapalli
@KrishnaveniDevarapalli Жыл бұрын
PRAISE THE LORD BROTHER
@Graceissufficient1
@Graceissufficient1 Жыл бұрын
Praise The Lord Brother
@jyothijyo8159
@jyothijyo8159 Жыл бұрын
Praise the lord.. sir, so glad to hear God's word from you. We want to hear more from you.
@resurrectedgodslove7777
@resurrectedgodslove7777 Жыл бұрын
Thank you pastor garu such a wonderful message shared to us.praise the lord 🙏
@Bro.Ashish5239
@Bro.Ashish5239 Жыл бұрын
Praise the Lord We are all brothers not professors and Doctors
@Rebecca-sj4kq
@Rebecca-sj4kq Жыл бұрын
🙏🙏
@vinakotinaveen7790
@vinakotinaveen7790 Жыл бұрын
Hi sir I’m Naveen Veritas
@srikanthudugula198
@srikanthudugula198 Жыл бұрын
Uncle jara mii massages thondharaga upload cheyyanddi wait chesi chesi visukonchi chusinavy chusthunnam... Koncham thondharaga upload chesthy memu kuda thondharaga kotha vishayalu nerchukuntam 🙏🙏🙏
@tinku6605
@tinku6605 Жыл бұрын
సార్, సందర్భం కాకపోయినా ఒక విషయం ఈ మధ్య జరుగుతుంది, కొంత మంది హిందువులు , క్రైస్తవ దేశాల్లో ఉన్న అమాయక అమ్మాయిలను పెళ్లి చేసుకొని , వాళ్ళ చేత హిందూ మతం గొప్పది అని క్రీస్తు అనవసరం అనేలా సోషల్ మీడియాలో చాలా పోస్టులు పెడుతున్నారు సార్.
@rajeshnatta4383
@rajeshnatta4383 Жыл бұрын
Iam sorry to say this Bro నేటి క్రైస్తవులలో చూసి నంత మంచి రోజులు తిథులు నక్షత్రాలు అన్యులు కూడ చూడడం లేదు
@pg_7080
@pg_7080 Жыл бұрын
Sad state of affairs! This pains the Lord deeply!
@tommisettijessi4721
@tommisettijessi4721 Жыл бұрын
uncle praise the lord , ,, Ela unnaru,, Meeru Ee madya messages upload cheyadam ledu.
@chrisnissi3944
@chrisnissi3944 Жыл бұрын
0:30
@veeramaniemmaneni1027
@veeramaniemmaneni1027 Жыл бұрын
అన్నయ్యా ... మీరు చెప్పుతుంటె విని నే ను ఎక్కడ ఏ స్థితి లో ఉన్నానో నాకు అర్దం కావటం లేదు అన్నయ్య
@vijjismind
@vijjismind Жыл бұрын
vedio ledhu endhukani sir, god bless you sir
@BheemaBheemesh-no8db
@BheemaBheemesh-no8db 10 ай бұрын
@solmanrajukatru6390
@solmanrajukatru6390 Жыл бұрын
సార్ మీ contact no kavali
@vijayagunapati2517
@vijayagunapati2517 Жыл бұрын
Praise the Lord, brother, meeru సత్యమును గూర్చి ఆధ్యాత్మిక విలువలతో బోధస్తున్నారు, అలాగే pasters యొక్క భాషా ప్రమాణమును గూర్చి, జ్ఞానమును గూర్చి కూడా ఏవేవి అవసరమో స్పష్టంగా చెప్పారు. తెలుగు భాషలో ఈ spiritual, అనగా ఆధ్యాత్మికతను, intimacy, అనగా ఆత్మీయతను, క్రైస్తవులు, paster లుఈ పదములు వాడడం లో తప్పు చేస్తున్నారు.వారు ఎంత గొప్ప మేధావులైనను, చదువరులైనను ఈ పదములను గూర్చిన అర్ధమునుమాత్రమును తెలుగులో సరియైన చోట ఉపయోగించడములో వ్యత్యాసమును గ్రహించలేక పోతున్నారు.ఈ బేధమును స్పష్టంగా చూపించి చెప్పుటను గూర్చి క్రైస్తవులు ఈ విషయమును గూర్చి తెలుసుకొనుటlo ఉన్న ప్రాధాన్యతను, మీరు ప్రత్యేకంగా ఒక topic గా మాట్లాడగలరని అభ్యర్థిస్తున్నాను. సహోదరి.
@kiranragula9502
@kiranragula9502 9 ай бұрын
❤❤❤❤
@kalyankumarlankela
@kalyankumarlankela Жыл бұрын
Praise the lord anna
@philomenamena5690
@philomenamena5690 Жыл бұрын
Praise the lord brother garu.
@chitikelavenkataswamy5793
@chitikelavenkataswamy5793 Жыл бұрын
Praise the lord sir
One day.. 🙌
00:33
Celine Dept
Рет қаралды 61 МЛН
كم بصير عمركم عام ٢٠٢٥😍 #shorts #hasanandnour
00:27
hasan and nour shorts
Рет қаралды 11 МЛН
If people acted like cats 🙀😹 LeoNata family #shorts
00:22
LeoNata Family
Рет қаралды 32 МЛН
Thank you Santa
00:13
Nadir Show
Рет қаралды 51 МЛН
Sermon on Marriage by Prof. Prakash Gantela
50:49
Vikram Janga
Рет қаралды 15 М.
ఏది అసలైన సేవ? - @PrakashGantela
34:42
Prakash Gantela
Рет қаралды 31 М.
One day.. 🙌
00:33
Celine Dept
Рет қаралды 61 МЛН