అనంతుడు, అగోచరుడు, నిత్యుడు నిత్యనివాసి, సర్వసృష్టికర్త, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని, సర్వవ్యాపి, పరిశుద్ధుడు, ప్రేమగలవాడు, నీతిగలన్యాయాధిపతి, అన్ని కాలములలో ఉన్నవాడు, అందరికంటే ముందున్నవాడు, అన్నిటికంటే-అందరికంటే పైనున్నవాడు, మనలో ఉన్నవాడు - మనతో ఉండేవాడు, నడిచేవాడు - నడిపించేవాడు, మాట్లాడేవాడు, అందరి హృదయాలు ఎరిగినవాడు, ప్రార్ధనలు వినేవాడు, మేలులు చేసేవాడు, వాక్యము ఆత్మయునైయున్న ఆ అనంతుడు, ఆ దేవుడు... యేసుక్రీస్తు అను పేరుతో మనిషిగా పుట్టారు అనే గొప్పవార్తను శుభవార్తను మీకును తెలియచేయుటకు సంతోషిస్తున్నాము. ఆయన సిలువలో మనందరికొరకు బలియై... ఆ గొప్ప పుణ్యకార్యము ద్వారా మనలను పాపభారము, మరణ భయము నుండి విడిపించి... మనఃశాంతినిచ్చి మోక్షవాసులుగా చేసెను. దేవుడు తన ప్రేమను చూపుటకు మనలను సృజించారు. సిలువలో తన ప్రాణము పెట్టుటద్వారా మనపట్ల ఆయనకున్న ప్రేమను నిరూపించారు. సమాధిలోనుండి మూడవ రోజున సజీవునిగా తిరిగి లేచుట ద్వారా తన దైవత్వాన్ని నిరూపించుకున్నారు. నమ్మినవారియందు ప్రశంసింపబడుటకు... నమ్మనివారు తనకు వ్యతిరేకముగా పలికిన కఠినమైన మాటలను గూర్చి వారిని ఒప్పించుటకును, ఆయన మరల రెండవసారి భూమిమీదకు రాబోవుచున్నారు. దేవుని ప్రేమను పొందుకున్నవారు ధన్యులు. ప్రభువును ప్రేమించువారికి శాశ్వత కృప కలుగును గాక.
@PhiliprajSongs15 сағат бұрын
అన్నా అంతరిక్షంలో కూడా క్రిస్మస్ చేశారు ❤
@malliktechy17 сағат бұрын
దేవునికి మహిమ! ఈ క్రిస్మస్ వేడుకను అద్భుతంగా నిర్వహించడానికి సహకరించిన అందరికీ మనఃపూర్వక కృతజ్ఞతలు. మీ అందరి సేవలు, కృషి, మరియు ప్రేమ ద్వారా ఈ పండుగ అనేక హృదయాలను చేరింది. దేవుడు మీ అందరిని ఆశీర్వదించును గాక!
@mademanoranjini6698Күн бұрын
జగత్ రక్షకుని కి జయహో జయహో ❤
@santoshkumarnakka5717Күн бұрын
సమస్త మహిమ ఘనత ప్రభావములు మన యేసయ్యకే యుగయుగములు చెల్లును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏
@jamesch6099Күн бұрын
యేసే నిజ దేవుడు. యేసు క్రీస్తు అందరికీ ప్రభువు 🙏🙏🙏
@sudhakarrao898117 сағат бұрын
JesusChrist == Son of God
@saipalletti1335Күн бұрын
వందనాలు అన్నయ్య గారు ప్రైస్ ది లార్డ్ భూమ్మీద ఉన్న ప్రతి ఒక్క మనుషుడు గ్రాండ్గా సెలబ్రేషన్ క్రిస్మస్ ఎంతో ఆనందకరం
@christilla810Күн бұрын
సర్వలోకసృష్టికర్త, నిత్యనివాసి, సత్యసంపూర్ణుడు, పాపమేరుగని పావన మూర్తి, సర్వ లోకపూజనీయుడు, చరిత్రనే మార్చేసిన అద్భుత దేవుడు,, కోటానుకోట్ల ఆరాధ్యాదైవం శ్రీ యేసుక్రీస్తు జన్మం లోకానికే పుణ్యదినం. Happy Happy Christmas Merry Merry Christmas to all 🙏🏻🙏🏻🙏🏻
Respected Sir, మన గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడి గారు ఈ సంవత్సరం 2024,డిసెంబర్ 23వ తేదీన Delhi లో వున్న RCM church's Headquarters లో జరిగిన Christmas వెడుకలో అదికారికంగా పాల్గొన్నారు.
@DeeplalDeepakКүн бұрын
నా యేసయ్యకే మహిమ కలుగును గాక
@Sjr-n5bКүн бұрын
నిజమైన దేవుడు యేసుక్రీస్తు మాత్రమే. 🌹🌹🌹🙏🙏🙏
@sudhakarrao898117 сағат бұрын
JesusChrist == Son of God.
@nagarajuarika525117 сағат бұрын
ఒక్కొక్క మతోన్మాదులు కన్నులు తెరువబడును గాక ఆమెన్
@RAVIVARMA-tu3efКүн бұрын
ఏదేమైనా ఈ సంవత్సరం క్రిస్మస్ వేడుకకు అన్యుల ఎక్కువ ఆసక్తి చూపించారు. ఇంతకు ముందు కావాలని క్రీస్తు మీద బురద చల్లిన వారు చాలా మంది మారు మనస్సు పొందారు. దేవునికే మహిమ కలుగును గాక.
@BenjaminKotipalliКүн бұрын
అబబ్బ ఏమి న్యూస్ సేకరించారండీ ఇక మతోన్మాదుల గుండెల్లో రైళ్ళే
@keepcalmloveurself5506Күн бұрын
మతోన్మాదులందరు ENO త్రాగండిరా.... కొంచెం కడుపుమంట అయినా తగ్గుతుంది 😂😂😂
@hanumannajames420116 сағат бұрын
Bro modi kuda chesadu
@dubbankibapu653Күн бұрын
He is real God because all world celebrated 🙏
@gollamandalakishor561Күн бұрын
దేవుని నామములో వందనాలు అన్నయ్య🙏🙏
@padmavathirapuri3642Күн бұрын
Good న్యూస్ for christmas 🙏🙏😂thank god 🙏🙏🙏
@t.j.ratnam.t.j.ratnam964015 сағат бұрын
దేవునికి స్తోత్రము మహిమ కలుగును గాక
@Srinivasrao7716 сағат бұрын
ఆయన యదార్థవంతుడు సృష్టిని సృష్టించిన దేవుడు,అందుకే సృష్టిని కాదు సృష్టిని నిర్మించిన దేవుడును పూజించాలి..✝️🛐
@jesusali689622 сағат бұрын
God bless you brother garu
@KongariMahesh-g2w16 сағат бұрын
దేవునికి మహిమ కలుగునుగాక ✝️🛐🙏🙏
@yesupremadwajam7415Күн бұрын
మతాలు వేరైనా.... కులాలు వేరైనా... భాషలు వేరైనా...ప్రాంతాలు వేరైనా...మనమంతా.. భారతీయులము... ఎవరు ఎవరి.. విశ్వాశాన్ని ప్రకటించిన.. నచ్చితే వారి విశ్వాశాన్ని... మనము కూడా విశ్వధిద్దాం.. లేదంటే మానేద్దాం... అంతే కానీ... మతాల మధ్య... కులాల మధ్య... గోడవలు సృష్టించే వారికి బుద్ది చెప్పాలి... అట్టి రాజకీయ నాయకులకు.. ఓట్లు వేయకూడదు.. అప్పుడే మన దేశం అభివృద్ధి చెందుతుంది
@voiceoftruth915717 сағат бұрын
దయచేసి అందరు మతోన్మాదులకు గుండె పోటు రాకుండా ప్రార్ధించండి 😂😂😂
@christilla810Күн бұрын
Jesus is the saviour the world. God bless you brother🙏🏻🙏🏻
@_Pray_Pray_PrayКүн бұрын
మనము నిండు మనస్సుతో వారికి కృతజ్ఞతలు చెప్పాలి. వారి ద్వారా మరింతగా క్రైస్తవ ప్రచారము జరుగుతుంది... అంతే కాదు అన్యుల సత్యాన్ని తెలుసుకుంటున్నారు. మనలో చాలమందిమి ఒక్కప్పటి అన్యులమే. ఇప్పుడు వారి రక్షణ కోసము మనము నిజముగా ప్రార్ధించాలే గాని వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ దూషించకూడదు, ద్వేషించకూడదు. నాకు డౌట్ వారిలో కొంతమంది యేసుని నమ్ముకునే వుంటారు. పేరు కోసం, డబ్బు కోసం తప్పని పరిస్థితుల్లో సత్యాన్ని ఇంతకాలం వ్యతిరేకించి ఇప్పుడు అంగీకరించడానికి ఇబ్బంది పడొచ్చు. మనము ఓపికగా వెళ్లలే గాని అత్యానందానికి పోకూడదు వారు కూడా రక్షించబడెవరకు.
@ShyamkumarShiraguri19 сағат бұрын
Praise The Lord Sir Mana Prabhuvaina Yesu Kreesthu Sthuthulaku Paatrudandi Aayan Okkade Sthuthiki Arhudandi Deenni Evaru Aapalerandi Yese Oka Maata chepparu Ga Veerini Meeru Aapithe E Raallu Kekalu Veyunani Meetho Cheppuchunnanu - Luke 19:40
@ABCJesuscrossКүн бұрын
Praise the lord, universal God Jesus
@mulaparthisrinivas113Күн бұрын
వందనాలు బ్రదర్
@keshavnaik883317 сағат бұрын
Super super super
@vinciameli532018 сағат бұрын
Glory to God alone.
@prameelasarada777417 сағат бұрын
చాలా హ్యాపీ గా ఉంది Happy Christmas.
@RamaKrishna-ne5tx16 сағат бұрын
Glory be to God 🙏
@charles49854Күн бұрын
2024 లో నిజం గానే ఘనంగా జరిగాయి బ్రదర్
@ThomaskumarChevala16 сағат бұрын
Praise the lord Brother garu ❤️
@naraharidomakonda6104Күн бұрын
Glory to God🎁 happy Christmas Anna garu ur team
@ratnavijayakumari4155Күн бұрын
Praise the Lord 🙏 ...yes brother eeesari prathi chota India lo chala chala baga Christmas 🤶 Celebrations jarigayi Devunike mahima ghanatha ❤🙏
@g.balaiahg.balaiah2998Күн бұрын
మన ప్రభువైన ఏసుక్రీస్తు నామమున ఘనత మహిమ ప్రభువైన ఏసుక్రీస్తు కి చెందిన గాక ఆమెన్ కువైట్ బాలయ్య
@pilakavenkataramanamurty688Күн бұрын
Praise the lord అన్నయ్య దేవునికి మహిమ కలుగును గాక
@Sjr-n5bКүн бұрын
Tv9కు వారి ఉద్యోగులకు 🙏🙏🙏
@divilinanibabu369714 сағат бұрын
విజయ కుమార్ అన్న నాకు చాలా చాలా సంతోషంగా ఉంది అన్న
@rayuduvenkatesh06046Күн бұрын
Happy Christmas 🎉🎉🎉❤❤❤❤❤
@jayannaVusupetla18 сағат бұрын
Praise the lord 🙏
@joycejosephin243017 сағат бұрын
❤ price the lord
@D.Ramesh-sc9ugКүн бұрын
వందనములు సార్ 🙏❤🎉
@NandaKumar-cc5obКүн бұрын
Dhevunike mahima amen
@bittu339Күн бұрын
ఒకే ఒక్క అంతర్జాతీయ పండుగ...
@BangarrajupjasКүн бұрын
Wow wonderful brother God bless you brother God is Great brother bangaram Giddalur brother
@AnjaliErillaКүн бұрын
Devunike mahima kalugunu gaaka amen 🙏
@VijayGoka17 сағат бұрын
I love jesus christamas andharu baga chesukondi.
@mohanmailaram2960Күн бұрын
Avunu brother
@Kishorekumar010223 сағат бұрын
Modi garu celebrate చేస్తుంటే , మతోన్మాదులు కు ఇబందిఎందుకు ??
@charles49854Күн бұрын
రాధా గాన్ని తల్చుకుంటే బాధేస్తుంది బ్రదర్ 😂
@vinciameli532017 сағат бұрын
😂
@KamalapaulSeelam16 сағат бұрын
వాడొక కుసంస్కారి రాధా గాడు
@vinciameli532017 сағат бұрын
Hyderabad corporate offices and schools lo kuda christmas vedukalu jarigayi...🎉
@simmbabukadari16 сағат бұрын
ఏసుక్రీస్తు అందరికీ ప్రభువు మరియు దేవుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది అపొ.10: 36 ఏసుప్రభు ఒక కులాన్ని ఒక మతాన్ని స్థాపించడానికి రాలేదు మనుషులందరి లో గొప్ప మార్పు తీసుకురావాలని అందరిని పాప శాపం నుండి విడిపించాలని నరకం నుండి తప్పించాలని వచ్చాడు ఆయన ఒక కులానికి ఒక మతానికి ఒక దేశానికి చెందినవాడు కాదు ఆయన సర్వ శరీరాలకు దేవుడు ఏసుక్రీస్తు భూమధ్య పురములో అనగా భూమికి సెంటర్ పాయింట్ లో జన్మించాడు ఏసుప్రభు అమెరికా దేవుడు కాదు తెల్లవాల్ల దేవుడు కాదు మాల మాదిగల తక్కువ జాతి దేవుడు కాదు చాలామంది తెలియక అలా మాట్లాడుతూ ఉంటారు ఏసుప్రభు యూదా జాతులు జన్మించాడు ప్రపంచంలో గొప్ప జాతులలో ఒకటి అలాగే వడ్రంగి కులం లో పుట్టాడు ఏసుప్రభువును మొదటిగా ఆరాధించింది నమ్ముకున్నది తూర్పు దేశపు జ్ఞానులు మరియు గొల్ల వాళ్ళు ఏసుప్రభు శిష్యులు బెస్త వాళ్లు వైద్యులు చాలా జ్ఞానం కలిగిన వారు మన భారతదేశంలో ఇప్పుడు అన్ని కులాల వారు అన్ని మతాలవారు అన్ని వర్గాల వారు అన్ని జాతుల వారు నమ్ముకుంటున్నారు మీరు కూడా ఏసుప్రభు ని నిజమైన దేవుడు గా నమ్మండి మీరు దీవించ బడతారు నరకంలో తప్పించ పడతారు గాడ్ బ్లెస్స్ యు ఆల్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్
@dasarimanikanta492516 сағат бұрын
Happy christmas
@YouChangeFirst14 сағат бұрын
WoW!!
@akhilbetukuri8138Күн бұрын
దేవుని కే మహిమ ఆమెన్
@BSVani-ip9oe17 сағат бұрын
E year lo chala Mandi jarupukunnaru annyulu chala Mandi status kuda pettaru
@pastorddaniel7882Күн бұрын
Jesus Christ is Lord of all
@RajuRani-t3f14 сағат бұрын
ఏసుక్రీస్తు అను ఈ నామము భూలోకమందుఘనమైనది. ఏసుక్రీస్తు జన్మింపగా ఈ మానవాళికి రక్షణ కలిగినది. ఏసుక్రీస్తు పుట్టాడని చరిత్ర తెలుపుతున్నది. ఏసుక్రీస్తు పుట్టుకతోనే కాలం లెక్కింపబడి ఉన్నది. ఏసుక్రీస్తు అను ఈ నామం ప్రతి చోట ప్రతిరోజు కొని ఆడపడుతున్నది.