క్రమశిక్షణ అద్దంకికేనా..సస్పెండ్ చేసే దమ్ముందా..? | Addanki Dayakar On Komatireddy | Tolivelugu TV

  Рет қаралды 113,152

Tolivelugu

Tolivelugu

Күн бұрын

క్రమశిక్షణ అద్దంకికేనా..సస్పెండ్ చేసే దమ్ముందా..? | Addanki Dayakar On Komatireddy | Tolivelugu TV
For More Latest Updates Subscribe ► bit.ly/30gGFzX
Latest breaking news and exclusive interviews from Telangana and Andhra Pradesh, only on Tolivelugu TV
For more latest updates on the news :
Download Tolivelugu.com Android App here ►► bit.ly/tolivel...
► To Visit Our Website : tolivelugu.com/
► Like us on Facebook: / toliveluguofficial
► Follow us on Twitter : / tolivelugu
► Follow us on Instagram : / toliveluguofficial
#Telugunews #tolivelugutv #telangananews #telugulatestnews #tolivelugu

Пікірлер: 623
@avanthishekar8390
@avanthishekar8390 2 жыл бұрын
ఆడ రాక పాత గజ్జల ఆట అన్నట్టు వెంకట్ రెడ్డి ఒప్పుకుంటే మరల తమ్మునికి ఆపోజిట్ గా ప్రచారం ఎక్కడ చేయమంటారు అని అదో వంక పెట్టుకొని అద్దంకి దయాకర్ గారిని సస్పెండ్ చేయమంటున్నాడు ఇదంతా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆడుతున్న డ్రామా అని నల్లగొండ ప్రజలకు మొత్తం గమనిస్తున్నారు
@kappalakirangoud9769
@kappalakirangoud9769 2 жыл бұрын
Yess
@rajeswarraosairi424
@rajeswarraosairi424 2 жыл бұрын
కొమటి రెడ్డి వెంకటరెడ్డి గారు ఇంకా ఇలా మాట్లాడటం సరైనది కాదు రేవంత్ రెడ్డి మరియు అద్దంకి దయాకర్ రావు గార్లు బే షరతు గా క్షమాపణ చెప్పిన తర్వాత కూడా
@kvrbakthudini3854
@kvrbakthudini3854 2 жыл бұрын
revanth gani pellanni de.....ga antunna ani sorry chepthe aypothadha sabhalo bro
@kvrbakthudini3854
@kvrbakthudini3854 2 жыл бұрын
mimmalni mi family ni buthulu thittina tharuvatha sorry chepthe ok na bro
@dr.prabhakar.4289
@dr.prabhakar.4289 2 жыл бұрын
అద్దంకి దయాకర్ అన్నను ఎందుకు ఇంతగా ఇబ్బంది పెడుతున్నాడో వెంకట్ రెడ్డి గారు. మరీ ఇంతగా కక్ష గట్టారు కోమటిరెడ్డి గారు.
@kvrbakthudini3854
@kvrbakthudini3854 2 жыл бұрын
dayakar lanjakoduku pikadaniki annada
@Surender_1987
@Surender_1987 2 жыл бұрын
రెడ్డిలు రెడ్డిలు అందరూ ఒకటే నాన్న మనలాంటి బడుగు బలహీన వర్గాల గొంతుకలు లేసినప్పుడు మాత్రం ఇలాంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదే రెడ్డొ లేక వెలమ సామాజిక వర్గానికి చెందిన వారైతే ఇలాంటి చర్యలు తీసుకోరు ఇకనైనా మన బడుగు బలహీన వర్గాల వారు ఏ పార్టీలో ఉన్నా గాని దయచేసి వారికి కొమ్ము కాయకుండా బయటికి రండి
@srikanthreddy9865
@srikanthreddy9865 2 жыл бұрын
Ikada neku reddys andaru okati kanipisthunda, oka paniki rani matalu matldthey thapu leda, em matldthunav bro akada situation em undi evaru em thitinaru alochinchu...
@swamidasn5258
@swamidasn5258 2 жыл бұрын
True
@hyderabadlocalporagadu9438
@hyderabadlocalporagadu9438 2 жыл бұрын
Enthaina reddy Reddy a, vilu manani edaganivaru
@bashettybhanuprasad
@bashettybhanuprasad 2 жыл бұрын
@@srikanthreddy9865 Congress only worries abt Reddy's.....others in Congress are slaves
@rameshmaloth7480
@rameshmaloth7480 2 жыл бұрын
@@hyderabadlocalporagadu9438 Venkat Reddy and Jana Reddy Revanth Reddy and Utham Reddy ,Damodar Reddy all Houses Jubli hills lo pakka pakkane unttai ,Jagan Mohan Reddy house kuda
@chandugoud3918
@chandugoud3918 2 жыл бұрын
తొలివెలుగు రఘు గారు మీరు ఎంత సేపూ కాంగ్రెస్ ని లేపుతున్నావ్ తొలివెలుగు కి బదులుగా కాంగ్రెస్ చానల్ అని పెట్టు బాగుంటది
@GaneshGoud10
@GaneshGoud10 2 жыл бұрын
దయాకర్ అన్న మేము బీజేపీ కార్యకర్తలం మేము మీరు మాట్లాడిన విధంగా ఎప్పుడు రాహుల్ గాంధీ గారిని తిట్టలేదు కానీ మీరు మాత్రం ఒక దేశ ప్రధనమంత్రి గారైన నరేంద్ర మోడీ గారిని వాడు వీడు అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు... అది ఎవరైనా ఆయన యొక్క వయస్సు మరియు హోదా కీ రెస్పెక్ట్ ఇవ్వాలి కదా అ క్రమశిక్షణ నేర్చుకోండి ఫస్ట్.
@sriramaruna9354
@sriramaruna9354 2 жыл бұрын
Exactly
@sreekanthpillodi9950
@sreekanthpillodi9950 2 жыл бұрын
Educated and intaligent person dignified politics cheyali dayaker
@udayabhasker5335
@udayabhasker5335 2 жыл бұрын
ఒకప్పుడు వెంకట్ రెడ్డి గారు తెలంగాణ కోసం పదవికి రాజీనామా చేసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ పార్టీని వదలడానికి దయాకర్ గారి వ్యాఖ్యని ఒక సాకుగా చూపుతూ బయటకెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడనిపిస్తుంది. Any how అద్దంకి దయాకర్ గారు మంచి లీడర్.
@surabiajaykumargoud960
@surabiajaykumargoud960 2 жыл бұрын
Uday Bhaskar thappu ga alochisthunav, komatireddy remark leni politician asalu athadini endhuku thittali. Ekada epudu Congress nundi potha ani chepada meeku komatireddy meeku meeru anukuntr evarem cheyaleru. 35 yrs nundi party lo unodini dhengey ante aa place lo nu unna alage matladthav react avthav
@bandulaarjunkumar2579
@bandulaarjunkumar2579 2 жыл бұрын
PCC President ga high command Revanth Anna garini pettinapudu oka krama sikshana kala leader ga komatireddy garu matladara? Dabbulu ichi PCC president konukkunnaru ani high command ni avamaninchaledha? Newly elected President ga Nalgonda ki Ranichara? Eppudu Revanth gari ni vimarshinchadame kadha ? Ayina ayana calm GS vunnaru. Dayakar un-parliamentary word use cheyyakunda vundavalisindhi. Kani aayana Revanth ki support chesthunnaru ani ee Godavari chesthunnaru. Nobody is above the party.
@kvrbakthudini3854
@kvrbakthudini3854 2 жыл бұрын
@@bandulaarjunkumar2579 avunu raa by dabbulu eche pcc thechukundu vadi laga vote ki note dhonga anukuntunava vadu nalugu party lu marindu chetha lonjokoduku cbn kukka congress party ni nashanam chedham anukutundu nakoduku e lonjakoduku party marinapudu am pikiru 👉 komatireddy brothers pedavallaku apadha vasthe ventene velli sahayam chese goppa manushuluraa komatireddy brothers ma balam ma dhairyam ma pranam komatireddy brothers komatireddy brothers gurinchi thappuga matladithe thokkutham
@devenderreddybollam7399
@devenderreddybollam7399 2 жыл бұрын
@@surabiajaykumargoud960 కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంత వేస్ట్ ఫెలో ఎవరు లేరు తెలంగాణలో ఎందుకో కూడా కావాలంటే చెప్తాను రీసన్ సీనియర్ నాయకుడు అంటే క్రమశిక్షణతో ఉండాలి తప్ప పార్టీకి నష్టం కలిగించకూడదు నష్టమైనా కష్టమైనా పార్టీలో చర్చించుకోవాలి ప్రతిరోజు మీడియాకి ఎక్కకూడదు
@dr.prabhakar.4289
@dr.prabhakar.4289 2 жыл бұрын
జై భీమ్ ✊✊జై జై మాల 💪💪💪
@praveengundla7212
@praveengundla7212 2 жыл бұрын
ఎందుకు జైకొడుతున‌్నావ్ దయాకర్ దెంగేయ్ అన‌్నందుక సిగుండాలి కొంచెమైనా
@rsr4956
@rsr4956 2 жыл бұрын
జై కాంగ్రెస్ 🌹🌹💐💐💐 జై సీతక్క,జై దయాకర్ అన్న, జై రేవంత్ రెడ్డి 💐💐💐💐💐
@gogadaschinnamnaidu1887
@gogadaschinnamnaidu1887 2 жыл бұрын
Ory babu congress oka musilm family party letast ga ee Addanki gadu vedio chusam vedu Pakistan ki love chestanu annadu, nevu hinduvu va leka sekular hinduva 75 years ayina neku sigguledu Haa
@mandavaprasad823
@mandavaprasad823 2 жыл бұрын
👏👏👏🖐️🖐️🖐️
@bashettybhanuprasad
@bashettybhanuprasad 2 жыл бұрын
Congress ante Reddy party only... Remaining all are treated as slaves..
@suryaash9485
@suryaash9485 2 жыл бұрын
🔥జై అద్దంకి దయాకర్ అన్నా✊️
@saikrishnabsk274
@saikrishnabsk274 2 жыл бұрын
@@bashettybhanuprasad inka cheppu BJP ante hindhuvula party ani TRS ante rao la party ani
@ashokvarma8888
@ashokvarma8888 2 жыл бұрын
ఎరక్కపోయి ఇరుకున్నవు దయాకర్ అన్నా.... నీ విజ్ఞత తో కొంచం ఆలోచించి ఉండాల్సింది...
@balaganiranjithkumar5986
@balaganiranjithkumar5986 2 жыл бұрын
ఇప్పుడు ఇంత వినయంగా మాట్లాడుతున్నాడు... అదే బహిరంగ సభలో ఎంత బలుపు తో మాట్లాడాడు..
@galinaresh9097
@galinaresh9097 2 жыл бұрын
SC అని
@dr.prabhakar.4289
@dr.prabhakar.4289 2 жыл бұрын
దయాకర్ అన్న జిందాబాద్ 💪💪💪
@KURAKULAARUNKUMAR
@KURAKULAARUNKUMAR 2 жыл бұрын
vadu covering cheskuntunadu matalu Ani
@chintuprabha607
@chintuprabha607 2 жыл бұрын
Gattiga nilabadali anna manam.. jai dayanna
@NYGIRI
@NYGIRI 2 жыл бұрын
అందరికీ సమాన న్యాయం ఉండాలి
@itharajusaikumar786
@itharajusaikumar786 2 жыл бұрын
Jai k.v.r 🔥🔥🔥🔥🔥🔥🔥🔥 first anakunda undalli bro eppudu kadhu bro
@hathiramdevasoth1853
@hathiramdevasoth1853 2 жыл бұрын
అన్నా ఇక్కడ రెడ్డి ఏది చెప్పిన నడుస్తుంది కానీ మన బడుగు బలహీన వర్గాలు మాట్లాడితే మాత్రం పార్టీ నుండి సస్పెండ్ అంటున్నారు నిజంగా దయాకర్ అన్న గారు మీరు ఎక్కడ తగ్గకండి.... Plz
@royalnarry6675
@royalnarry6675 2 жыл бұрын
Caste ki behaviour ki difference undi. Stage meda ela evaru mataladuu.
@akulamahender775
@akulamahender775 2 жыл бұрын
Yes క్యాస్ట్ కి దీనికి ఏం సబందం...దయాకర్ గారు తప్పుగా మాట్లాడటం కరక్ట్ కాదు.. brother
@vamshikrushnamaneru3939
@vamshikrushnamaneru3939 2 жыл бұрын
Yes correct 100% dayakar anna correct
@hyderabadcentraluniversity3563
@hyderabadcentraluniversity3563 2 жыл бұрын
Miku teliyada nijam anedi nalgonda lo politics anevi Reddy valla chethilo unnai ani
@hyderabadcentraluniversity3563
@hyderabadcentraluniversity3563 2 жыл бұрын
Miku teliyada meru chudaleda chandoor meeting unna roju ... Amith shaa meeting appointment lo unnadu daniki em antaru ... Adi party limit line cross cheyatame kada
@AjithKumar-js4zp
@AjithKumar-js4zp 2 жыл бұрын
రాజగోపాల్ రెడ్డి జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీని పీసీసీ ప్రెసిడెంట్ ని బహిరంగంగా అవమానిస్తూ కించపరుస్తూ మాట్లాడినప్పుడు ఎక్కడ పోయిండు ఈ మొనగాడు వెంకట్ రెడ్డి
@ajithblackriceseeds5975
@ajithblackriceseeds5975 2 жыл бұрын
Jai BJP
@PavanKumar-cx3xq
@PavanKumar-cx3xq 2 жыл бұрын
Dayakar Anna 💯 is best 💞 leader
@bshantosh7148
@bshantosh7148 2 жыл бұрын
అద్దంకి దయాకర్ అన్న. కాంగ్రెస్ పార్టీ కి నష్టం జరగవద్దు అని. సారీ చెప్పిండు. దయాకర్ అన్న నిజాయితీగల కాంగ్రెస్ నాయకుడు.కోమటిరెడ్డి మనోభావాలు దెబ్బ తింటాయి. రేవంత్ రెడ్డి ని కోమటిరెడ్డి గారు తిట్టలేద. అలా ఐతే కోమటిరెడ్డి ని సస్పెండ్ చేయాలి. అద్దంకి దయాకర్ కరెక్ట్
@kvrbakthudini3854
@kvrbakthudini3854 2 жыл бұрын
dayakar gadi revanth gadi pellanni de.....a ani sabhalo sorry chepthe ok na bro
@praveenrajpenugonda2632
@praveenrajpenugonda2632 2 жыл бұрын
అది కూడా కాదు .... ఇప్పుడు ఒప్పుకుంటే ప్రచారానికి రావాల్సి ఉంటుంది అందుకే...ఏదో కలరింగ్ ఇస్థుండు
@kvrbakthudini3854
@kvrbakthudini3854 2 жыл бұрын
revanth gadi pellanni de......g ani sabhalo ippudu sorry chepthe ok na 👍👍bro cheppu
@chinnaposhanna7840
@chinnaposhanna7840 2 жыл бұрын
జై దయాకర్ అన్న ✊✊
@prasad1716
@prasad1716 2 жыл бұрын
అంత పెద్ద బహిరంగ సభలో అలాంటి బూతులు మాట్లాడడం పద్దతి కాదు. ప్రజలతో అప్పుడు చప్పట్లు కొట్టించు కోవచ్చు కానీ మీమీద గౌరవం పోయింది. హుందా గా ఉండడం, మాట్లాడడం రాజకీయ నాయకులు నేర్చుకోవాలి.
@chandhukeshetty690
@chandhukeshetty690 2 жыл бұрын
Congress lo sc st bc ki value undadu ,adi feudal party
@bandulaarjunkumar2579
@bandulaarjunkumar2579 2 жыл бұрын
Congress is better party compared to all other parties.
@shivanakshi7711
@shivanakshi7711 2 жыл бұрын
అది రెడ్డీస్ పార్టీ
@mahboobalishaik2520
@mahboobalishaik2520 2 жыл бұрын
కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంపీ గారు మునుగోడు పచరానికి వచ్చి తమ్మునికి లాభం చేసే విధంగా పాల్గొంటాడు కాంగ్రెస్ కార్యకర్తలారా ఆలోచించండి అద్దంకి దయాకర్ ని బయటికి వెళ్ళగొట్టి రాజ్యం చేయడానికి చూస్తున్నారు ఓట్లు మనవి పెత్తనం వీళ్లది కాబట్టి కాంగ్రెస్కు కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉన్నది
@kbalraj9418
@kbalraj9418 2 жыл бұрын
కాలుజారిన పర్వాలేదు, కానీ నోరు జారకుడడు అంతారు అందుకే.
@allahlanjekoduku
@allahlanjekoduku 2 жыл бұрын
Khangresss
@dr.prabhakar.4289
@dr.prabhakar.4289 2 жыл бұрын
దయాకర్ అన్నను పార్టీలో నుండి బయటకు పంపిస్తే మేము కూడా ఆలోచన చేస్తాము. (మాల మహానాడు జాతీయ అధ్యక్షులు మా దయాకర్ అన్నకు ఏమి అవమానం జరిగిన సహించేది లేదు మిత్రులారా)జై భీమ్ ✊✊✊
@suryaash9485
@suryaash9485 2 жыл бұрын
Yess bro 🔥🔥🔥🔥
@dasrilingaiah2099
@dasrilingaiah2099 2 жыл бұрын
Join to BSP
@surabiajaykumargoud960
@surabiajaykumargoud960 2 жыл бұрын
Velipo bro party nundi adhi original congress kadhu. Nannu nammandi revanth ni epudu nammodhu
@vijay-rd2bu
@vijay-rd2bu 2 жыл бұрын
Bochhu apandra enka kula pichhi kukkallara
@bgmi_toxic1428
@bgmi_toxic1428 2 жыл бұрын
Ilanti poranboku matalu matlade vallaki support malla karma
@ttttitdgkoy
@ttttitdgkoy 2 жыл бұрын
Congress reddy party Addanki nuv entha kasta padda Ne position anthe Because ur not belongs to reddy
@killer_956
@killer_956 2 жыл бұрын
Dayakar anna we are with you ❤ jai congress jai revanth anna🔥🔥🔥
@shankark3874
@shankark3874 2 жыл бұрын
దయాకర్ గారు మీరు విలువలు కలిగిన కాంగ్రెస్ నాయకులు. మీ లాంటి వారు కాంగ్రెస్ పార్టీకి అవసరం
@maddoorilingam8255
@maddoorilingam8255 2 жыл бұрын
Raja Gopal Reddy partiy lo udi BJP gurichi matldinapudu kramasiskna camiti appudu emo cechidi
@vamsikatta8570
@vamsikatta8570 2 жыл бұрын
We support Addanki Dayakar..
@chintagangaswamy7181
@chintagangaswamy7181 4 ай бұрын
Addaki dayakar ala matladam thappu kadha alochincha galar
@somaiahcheenuru0138
@somaiahcheenuru0138 2 жыл бұрын
ఎంత అయినా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇది చూసిన తరువాత ఇంకా పట్టు వీడకుంటే, అది సంస్కారం అనిపించుకోదు. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా దయాకర్ గారి మీద చర్య అనే పదం ఎత్తుకుంటే అంత కంటే పెద్ద నష్టం ఉండదు.
@kvrbakthudini3854
@kvrbakthudini3854 2 жыл бұрын
ok revanth gadi pellanni de.... ani sabhalo bayataki vachi sorry chepthe ok na brother ninnu ni family ni buthulu thitti sorry chepthe ok na
@voiceofstudent970
@voiceofstudent970 2 жыл бұрын
కెమెరా లో కనిపించాలి అని అంబేద్కర్ పోటో పెట్టుకోవద్దు.......... వీలైతే మహనీయుని లా ఉండటానికీ ప్రయత్నీంచు......
@jukantianilkumar518
@jukantianilkumar518 2 жыл бұрын
Dayakar is correct party lo nundi venkatareddy dengeyali mi seniors valla party nashanam ayindi all of you out from here
@GajjelaSrinukodad
@GajjelaSrinukodad 2 жыл бұрын
ఒరే నాయనా ఉత్తమ్ ని వారు తిట్టిన మాటలు వింటే ఎన్ని సార్లు సస్పెండ్ చెయ్యాలి
@MohanReddy-td6il
@MohanReddy-td6il 2 жыл бұрын
Komatireddy matladethe thappuleda Frist komatireddy ni suspend cheyele enni rojulu enduku muugododulo athaniki thirugodhu thiregethe rajgopalreddi ki sapport chestadu .addankidayakar verry good ansar
@vangurisuresh7247
@vangurisuresh7247 2 жыл бұрын
Sorry cheppadam chala goppa vishayam
@sabavathvenkatesh6230
@sabavathvenkatesh6230 2 жыл бұрын
దయాకర్ అన్న మీరు మాట్లాడింది 100%కరెక్ట్
@sannapureddy6205
@sannapureddy6205 2 жыл бұрын
కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి అసలు వారి యొక్క ఉద్దేశం ఇప్పటికైనా బయటపెట్టాలి తమ్ముడు మీద ప్రేమ నా లేక పార్టీ మీద ప్రేమను నోటికొచ్చినట్టు పిసిసి అధ్యక్షుడు ను బహిరంగ క్షమాపణ అడుగుతాడు ఉద్యమ నేపథ్యం ఉన్న ఉస్మానియా యువ కెరటం సామాజిక స్ఫూర్తి ఉన్నటువంటి ఒక బహుజన బిడ్డపై కక్ష సాధించాలనుకోవడం ఇది సిగ్గుచేటు నల్లగొండ జిల్లా ఏమన్నా రెడ్డి సామ్రాజ్యమా ప్రజలారా ఆలోచించండి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి యొక్క పద్ధతి పార్టీకి చాలా నష్టం చేస్తుంది ఒకప్పుడు ఏదో చేశానని దాన్ని అడ్డుపెట్టుకొని ఇప్పుడు నాశనం చేస్తుంటే కార్యకర్తల్లో చైతన్యం వచ్చి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారి ఆదిపత్యానికి చరమగీతం పాడాలి వారి యొక్క చేష్టలు కాంగ్రెస్ పార్టీకి తీవ్రమైన నష్టం జరుగుతుంది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మారండి నీతోనే కాంగ్రెస్ లేదు చాలామంది
@keepsmile9511
@keepsmile9511 2 жыл бұрын
Barabar cheppinav anna.. Shiggundali komatireddy brothers ki...
@kondareddylekkala7758
@kondareddylekkala7758 2 жыл бұрын
100% correct dayakar gaaru
@gangannagaridattureddy4188
@gangannagaridattureddy4188 2 жыл бұрын
Pakistan ante istamanna vadu leader aa
@gprabhakhar3278
@gprabhakhar3278 2 жыл бұрын
అద్దంకి దయాకర్ గారికి రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు, మంచి నాలెడ్జ్ ఉంది, ఉన్నత విద్యావంతుడు,తెలంగాణ రాష్ట్ర ఉద్యమం లో కీలక వ్యక్తి,,,కోమటి రెడ్డి brathers.కి నల్గొండ జిల్లాలో తప్ప ఎక్కడ పట్టించు కోరు,వాళ్లకు డబ్బు హోదా తప్పా వారికి ఏం లేదు
@k.srinivasrao9209
@k.srinivasrao9209 2 жыл бұрын
బడుగుబలహీనవర్గాలకిచెందిన అద్దంకిదయాకర్ ని రెచ్చగొట్టీతిట్టించింది ఆధిపత్యంగల కాంగ్రెస్ నాయకులేననిమరిచిపోవద్దు...బలైతున్నదిమాత్రం అద్దంకిదయాకరే...దేశప్రదానిని హోం మంత్రిని సంస్కారం లేకుండా మాట్లాడడంఎవ్వరూసమర్థించరు.
@sriramaruna9354
@sriramaruna9354 2 жыл бұрын
S
@GajjelaSrinukodad
@GajjelaSrinukodad 2 жыл бұрын
అన్న ఇద్దరు తోడు దొంగలే వారు కావాలనే చేస్తున్నారు
@bvenkatreddy6883
@bvenkatreddy6883 2 жыл бұрын
Dayaker gariki avesham yekkuva nijaayithi unnadi kani ippudu konddiga alochinchi matladali reddy la toti yeppudu headache
@PavanKumar-cx3xq
@PavanKumar-cx3xq 2 жыл бұрын
Dayakar Anna State forward meru great leader
@ravim7285
@ravim7285 2 жыл бұрын
Raajgopal reddy PCC Meeting lo Gudur Narayan Reddy meeda Cheyu chesindu appudu ledu ippudu edo kahani cheptunnaru Komatireddy brothers
@msaidulugoud0162
@msaidulugoud0162 2 жыл бұрын
పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పినంక కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మీరు ఇంకా మీ తమ్ముని గురించి ఆలోచిస్తున్నారు రేవంత్ రెడ్డి అంతటివాడే స్వారీ చెప్పిందంటే అర్థం చేసుకో నీ విలువ కాపాడుకో నెక్స్ట్ ఎలక్షన్ లో తుంగతుర్తి గడ్డమీద అద్దంకి దయాకర్ గెలుస్తాడు వెంకటరెడ్డి ఇప్పటికైనా మానుకో కాంగ్రెస్ పార్టీకి పని చెయ్ చిన్న పిల్లవాడిలా అలగకు నీ మీద నాకు చాలా గౌరవం ఉండేది కానీ ఇలా చేస్తున్నందుకు పార్టీని అణగదొక్కుతున్నందుకు చాలా బాధగా ఉంది నువ్వు ఎన్నో పేద వాళ్లకు సాయం చేశావు కానీ నీ విలువని ఇప్పుడు పోగొట్టుకుంటున్నా వెంకట్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా అధికారంలోకి వస్తుంది ఇది గమనించి కాంగ్రెస్ పార్టీకి పని చెయ్
@karnakarkanna4779
@karnakarkanna4779 2 жыл бұрын
jai adaniki dayakar anna
@prashanthsvs
@prashanthsvs 2 жыл бұрын
అన్న దయాకర్ అన్న ను ఏకవచనంతో, పిలిచి, ఆ సన్నాసి కోమటిరెడ్డి నీ మాత్రం, గారు అనడం, మీకు ఎంత వరకు న్యాయం,,, నేను కాంగ్రెస్ వాడనే కానీ వాని కంటే దయాకర్ అన్న, 100 రెట్లు బెటర్,,,💐💐💚💚
@varshiammu3598
@varshiammu3598 2 жыл бұрын
3 years nundhi congress Brastu pattichina PAUL. BROTHERS. FIRST. SORRY CHEPPALI ANNI PADAVULU. ANUBHAVINCHI. IPPUDU. ACTION. CHESTHUNNARU. VALLA POTHE. NALGONA DHARIDRAM POTHEDHI
@SNK_Tech
@SNK_Tech 2 жыл бұрын
Behave like a journalist raghu don't Degree urself
@vinodvk-1836
@vinodvk-1836 2 жыл бұрын
Elago venkat Reddy Garu bjp ki vellalani decide auyadu pothu pothu evarno bakara cheyyali anduku dayakar anna meeda nettestunnadu
@goonipandu107
@goonipandu107 2 жыл бұрын
వెంకటరెడ్డి ఒక pcc prasident nu bayiranganga దుసించవచ్చున venkatreddyni suspent. చెయ్యధ porty
@reddymallas1793
@reddymallas1793 2 жыл бұрын
Jai Addanki Dayakar jai congress 🎊🌹🇮🇳🙏🇮🇳🌹🎊
@nageshdarshanala4314
@nageshdarshanala4314 2 жыл бұрын
కోమటి గన్ని ఏళ్ళదొబ్బుర్రి లేకుంటే ...కాంగ్రెస్ నీ బొందపెట్టి పోతాడు
@ravikumarkasimala7756
@ravikumarkasimala7756 2 жыл бұрын
ఆడ రాక పాత గజ్జల ఆట అన్నట్టు వెంకట్ రెడ్డి ఒప్పుకుంటే మరల తమ్మునికి ఆపోజిట్ గా ప్రచారం ఎక్కడ చేయమంటారు అని అదో వంక పెట్టుకొని అద్దంకి దయాకర్ గారిని సస్పెండ్ చేయమంటున్నాడు ఇదంతా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆడుతున్న డ్రామా అని నల్లగొండ ప్రజలకు మొత్తం గమనిస్తున్నారు.corect
@naikotipapaiahnaikotipapai6664
@naikotipapaiahnaikotipapai6664 2 жыл бұрын
దళితుడైన అదంకి దయకర్కి పార్టీనుంచి. సస్పెండ్ చేస్తే కోమటి రెడ్డి నికూడ సస్పెండ్ చేయాలి
@rajireddyganaga6024
@rajireddyganaga6024 2 жыл бұрын
అదెకిదయాకర్ సఁపెండు చెసీ యడల కొమఁటి రెడ్డి వాళ్ళు మునుగోడులొ గెలుచూతరా వాలు కాంగ్రెస్ యుండరు దయాకర్ అన్న ఙై కాంగ్రెస్ ఙై రేవంత్ అన్న
@krishnamurthy524
@krishnamurthy524 2 жыл бұрын
ఇదంతా రఘు లాంటి వారివల్లనే.ఇక్కడివక్కడ అక్కడివిక్కడ చెప్పి గొడవలు సృష్టించడం.
@msaidulugoud0162
@msaidulugoud0162 2 жыл бұрын
కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నీ తమ్ముడు ముఖ్యమా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమా
@ramesharrampandla7359
@ramesharrampandla7359 2 жыл бұрын
Jai dayakar anna
@madaramlingammaharaj2880
@madaramlingammaharaj2880 2 жыл бұрын
ఇప్పటికైనా అర్థం అయిందా దయాకర్ అన్న, ఈ దళిత ద్రోహి పార్టీలు ఇంతే అన్న ఎంత చేసినా బానిస బతుకే కాబట్టి ఇప్పటికైనా గ్రహించండి....
@yugendersherla8636
@yugendersherla8636 2 жыл бұрын
కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లో ఇద్దరు ముగ్గురు జర్నలిస్ట్ లకి టికెట్ లు ఇస్తారని కొందరికి మాట ఇచ్చింది అందులో రఘు..ముందు వరుసలో ఉన్నారు..అందుకే మునుగొడులో జోకుతున్నాడు..
@mallareddymeka7298
@mallareddymeka7298 2 жыл бұрын
అన్న ఇంటర్యూ మాత్రం చెయ్ కులం ప్రస్తావన తేకండి అగ్రకులాలను కించపరిచే విదంగా ముందుకు వెళ్ళకండి
@mannepalli.sailaja8331
@mannepalli.sailaja8331 2 жыл бұрын
దయాకర్ అన్న దళితుడు కాబట్టి అన్న. అన్న మీద చర్య తీసుకుంటే ఆంధ్రలో కాంగ్రెస్ ఖాళీ అయినట్లు తెలంగాణ లో కూడా కాంగ్రెస్ ఖాళీ అయి బహుజన సమాజ్ పార్టీ అధికారము వస్తుంది. జై భీమ్.
@rameshkasoju3516
@rameshkasoju3516 2 жыл бұрын
Edantha venkatreddy aduthunna drama,dayakar SC ani jeerninchukolekapothundu
@play2winwin463
@play2winwin463 2 жыл бұрын
ఎవరినైనా నోటికి ఏది వస్తే అది అనే ఆవకాశం కల్పించి, ఆ పోకడలో ఎందుకు మాట్లాడినవ్ అని అందరూ అనగానే,,,అంబేద్కర్ ఫోటో పెట్టుకోవడం సూపర్.
@sudhakamalam3556
@sudhakamalam3556 2 жыл бұрын
జుగుప్సాకర తిట్లు ఎవరికీ మంచిది కాదు. ఎంత తెలివికల్ల వారైనా వారు కనబడగానే ఆవే గుర్తుకు వస్తాయి. మాటలో ఉన్న మహత్తును గుర్తించి జాగ్రత్తగా మసలుకోవాలి.
@eng6500
@eng6500 2 жыл бұрын
adhanki అంధకారి బలుపు tho koveki matladuthunadu chemchagadu
@TheArmark
@TheArmark 2 жыл бұрын
పొట్టోడు రఘు గాడు దయాకర్ గారికి బాగా ఎక్కిస్తున్నడు.. గతంలో బెల్లయ్య నాయక్, దయాకర్ తో తొలివెలుగు ఇంటర్వ్యూలో కూడా గిట్లనే ఎక్కించిండు..?? 2014,2018 లో తుంగతుర్తి లో ఎమ్మెల్యే అయ్యటోడు గా కొన్ని ఓట్ల తో ఓడిపోయిండు.. జాగ్రత్తగా మాట్లాడితే భవిష్యత్తు ఉంటుంది.. లేకుంటే కష్టం
@srikanthrasamalla
@srikanthrasamalla 2 жыл бұрын
తెల్లారి లేస్తే ఈ మోహాలే నా? ఇంటర్వ్యూ చేయడానికి ఎవరు లేరా? ఖాన్ గ్రేస్ కి అమ్ముడుపోయిందా మీ ఛానల్? అన్ని వీడియోలు ఖాన్ గ్రేస్ కి అనుకూలంగా పెడుతున్నారు ఏంటి సంగతి ఎంత తీసుకున్నారు
@msathish1903
@msathish1903 2 жыл бұрын
ఎక్కడ పడితే అక్కడ లంగ మాట్లాడి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తావా
@Chethanareddy338
@Chethanareddy338 2 жыл бұрын
అదే కోమటిరెడ్డి అలా అని ఉంటే గోరంగా ఉండేది
@santhugoud7785
@santhugoud7785 2 жыл бұрын
Dayakar garu a okkaroju mata jarindu gavachu kani manchi leader
@Hanmanth_team_revanth
@Hanmanth_team_revanth 2 жыл бұрын
Jai dayakar
@panumatisathish7742
@panumatisathish7742 2 жыл бұрын
పరోక్షంగా తమ్ముడు రాజగోపాల్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తుండు, వెంకట్ రెడ్డి
@venkynenavath7472
@venkynenavath7472 2 жыл бұрын
అన్న మీకు కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేస్తే కాంగ్రెస్ పార్టీ కోలుకోవడం చాలా కష్టం
@anandhanokcomred2417
@anandhanokcomred2417 2 жыл бұрын
అన్న అద్దంకి దయాకర్ అన్నమీద యాక్షన్ తీసుకుంటే కాంగ్రెస్ పని కథం చేస్తాము.కాంగ్రెస్ పార్టీ కోసం అనునిత్యం ఎవరు పనిచేస్తున్నారు.ఎవరు వాళ్ళ సొంత లాభం కోసం పార్టీ వాడుకుంటున్నారు.అనేది ప్రజలు చూస్తున్నారు. చేవెళ్లనియోజకవర్గం మాల మహానాడు నుంచి చెపుతాను.
@panumatisathish7742
@panumatisathish7742 2 жыл бұрын
గతంలో వెంకట్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారిని చాలా మాటలు అన్నాడు మరి వారిమీద క్రమశిక్షణ చర్యలు ఉండవా బహుజన నాయకులు ఎక్కువ వున్న బలవుతున్నారు
@Maheshtula
@Maheshtula 2 жыл бұрын
నల్లగొండలో ఇప్పటికి కాంగ్రెస్ పార్టీ బతికి బట్ట : కడుతుందంటే దానికి కారణం కేవలం కోమటిరెడ్డి బ్రదర్స్ మాత్రమే , .... కావాలని గెలవని వాళ్ళకి సీట్లు ఇప్పించి ఒదించి ఆధిక్యాన్ని చూయించుకుంటున్న వాళ్లు ఉన్న నల్గొండ కాంగ్రెస్ చరిత్రలో , ... పార్టీ కి , పార్టీ కార్యకర్తలకు , ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి ప్రజాసేవ చేసుకొనే నాయకులు , గౌరవనీయులు వెంకటరెడ్డి గారు ... సొంత వ్యాపారం చేసుకుంటూ , దానిలో కొంత భాగం ప్రజాసేవకై , కొడుకు ప్రతీక్ ఫౌండేషన్ పేరుతో విద్యార్థులకు చదువు చెప్పిస్తూ ... అనేక సేవాకార్యక్రమలు చేసే ఒక గొప్ప నేత .......
@kambalapallydhanraj7886
@kambalapallydhanraj7886 2 жыл бұрын
కచ్చితంగా వెంకటరెడ్డి garu b. J. P. లోకీ వెళ్తాడు మీ మీకు ఏమి కాదు రేవంతరెడ్డి గారు గ్రేట్ సూపర్
@abhilashudari4183
@abhilashudari4183 2 жыл бұрын
అద్దకి దయాకర్ మాట్లాడే ముందు నోరు జాగ్రత్త పెట్టుకో లేకుంటే పోతావు రాజకీయానికి పనికి రాకుండా
@ushakanthushakanth4159
@ushakanthushakanth4159 2 жыл бұрын
Anna dayakar ante 36 lakhs ప్రజలు వెనుక ఉన్నారు.అన్న niv tala వంచకు
@roomfornet8216
@roomfornet8216 2 жыл бұрын
Bhaaya maana anna ki ey election vachinai anna 36 lakhs votes?
@ushakanthushakanth4159
@ushakanthushakanth4159 2 жыл бұрын
Anna rastsmlo ayana వెనుక ఉన్నప్రజలు 76 lakhs votes kavvu okkasri చరిత్ర ఎందో తెలుసుకో
@nagaiahdasari5111
@nagaiahdasari5111 2 жыл бұрын
దయాకర్ గారు correct గానే మాట్లాడారు వెంకట్ రెడ్డి కీ ఒక న్యాయం అద్దంకి కీ ఒక న్యాయం నా
@prabhakaravunuri1220
@prabhakaravunuri1220 2 жыл бұрын
ఎన్ని అవమానాలు జరిగిన వాటిని పట్టించు కోకుండ అదే పార్టీలో కొనసాగుతానని కమిట్మెంట్ తో వున్నాడు దయకరన్న గారు.
@harijannagaiah1166
@harijannagaiah1166 2 жыл бұрын
పీసీసీ రేవంత్ గారి గురించి జెగ్గ రెడ్డి మాట్లాడినపుడు ఎందుకు సస్పెండ్ చేయమని అధిష్టానం ను కోరలేదు వెంకట్ రెడ్డి గారు, అంటే దళిత వర్గం అయినందుకు రెడ్డీలు ఒక్కవైపు ఉండాలని కోరుకుంటున్నారు అందుకే సస్పెండ్ చేయండి అంటుండ్రు.జై భీమ్
@Rakhi50280
@Rakhi50280 2 жыл бұрын
పార్టీ అధ్యక్షుడు ఏ సారి చెప్పాడు,దయాకర్ అన్న కూడా రెండు సార్లు సారి చెప్పాడు ,రత పూర్వకంగా కూడా ఇచ్చాడు...అయిన వెంకటరెడ్డి ఇట్లా చేస్తున్నాడు అంటే తన విలువను తగించికుంటునడు...తనను అన్నో సార్లు రేవంత్ రెడ్డి నీ,కుంతియని చాలా మందిని అన్నడు కానీ ఒకసారి అయిన సారి చెప్పినడ
@srinumudhiraj5578
@srinumudhiraj5578 2 жыл бұрын
చేసిందంతా చేసి సమర్ధించుకుంటున్నారు, అలా ఇలా అనీ, కావాలని రేవంత్ రెడ్డి మాట్లాడించాడు, ఇప్పుడూ మునుగొడులో ఎమ్ చేయాలో అర్థం కాక పికుంటున్నారు, అందుకే మల్లీ కొత్త డ్రామా క్షమాపణ చెపుతునం అన్ని, ఇరక్క పోయి ఇరుకించుకున్నారు ఇప్పుడు మునుగోడు గెలువురి లేకుంటే కాంగ్రెస్ పార్టీని బొందపెట్టి దినాలు చేయాలి , పోయి వెంకటరెడ్డి కాళ్ళు మోకురి నువ్వు రేవంత్ , నోరుంది కాదా అని ఎంత పడితే అంత వగోధు, నోట్ల ఉంచుతారు
@forthenation4272
@forthenation4272 2 жыл бұрын
అరే బ్రోకర్ నిన్ను నిన్నటి దాకా ఫీడ్ చేసిందే కోమటిరెడ్డి బ్రదర్స్ ఏ అని అందరికి తెలుసు ఇప్పుడు రేవంత్ చీప్ కాబట్టి నీవు రేవంతును జోకుతున్నావు
@parvathichittineni620
@parvathichittineni620 2 жыл бұрын
అద్దంకి దయాకర్ గారిని ఒక మాలలకు పరిమితం చేయకండి. ఎందుకంటే ఆయన చాలా తెలివైన అధికార ప్రతినిధి .2014 కు మందు డాక్టర్. శంకర్రావు గారు కూడా కాంగ్రెస్ పార్టీ ఎస్సి సోనియాగాంధీ తరఫున మాట్లాడుతున్నా కానీ, కిరణ్ కుమార్ రెడ్డి తన పదవి నిలుపుకోవడానికి ఆయనని జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఒంటరిని చేసారు. ఫలితంగా కాంగ్రెస్ జగన్ పాలయింది. కేసీఆర్ పాలయింది తెలంగాణలో! ఇంకోసారి అలాంటి తప్పు కాంగ్రెస్ చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత, అధిష్టానానికి అధిష్టానానికి రేవంత్ ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాలు కోరుకునే వాళ్లకి అందరికీ ఉంది.
@shankarnakka6888
@shankarnakka6888 2 жыл бұрын
ఇప్పుడు ఇప్పుడు అద్దంకి దయాకర్ అన్న మీద జరిగిన చర్చలో తీన్మార్ మల్లన్న గారు మాట్లాడాలి భోజనాలము అంటాడు కదా ఇప్పుడు దయాకర్ అన్న ఏం తప్పు చేశాడు వాళ్ళు ఏమి తప్పు చేయలేదు నువ్వు బిజెపికి సపోర్ట్ చేస్తావా దయాకర్ అన్న సపోర్ట్ చేస్తావా తప్పకుండా రేపు పొద్దున మార్నింగ్ న్యూస్ లో నువ్వు మాట్లాడాలి దయాకర్ అన్న గురించి మాట్లాడకపోతే నువ్వు మగాడివే కాదు నా కొడకా
@praveengundla7212
@praveengundla7212 2 жыл бұрын
తొలి వెలుగు రఘుని ఎవడో కోన‌్ కిస‌్కా గొట్టం గాడు దెంగేయ్ అంటే తెలుస‌్తుంది ఆ బాధ. ఇదే ఒక రెడ‌్డి సామాజిక వర్గానికి చెందిన వెక‌్తి ఒక వెనుకబడిన సామాజిక వర్గానికి చెందిన వెక‌్తిని దెంగేయ్ అంటే ఈ పాటికి రచ‌్చరచ‌్చ చేసేవారు ఆట‌్రాసిటి కేస్ పెట‌్టేవారు.
@thirupathigollapalli9619
@thirupathigollapalli9619 2 жыл бұрын
Raghu jaakilu petti Maree congress ni lepadaniki try chesthundu kani adhi asadhyam......pyga over acting kanipidthundhi...aeppudu lenidhi ambedkar photo pakkana pettuukoni cast card vadudhamanukuntunnavaa dayakar....
@anil44829
@anil44829 2 жыл бұрын
కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మాణిక్యం ఠాగూర్ ని డబ్బుల సంచులు కి అమ్ముడు పోయి పీసీసీ ఇచ్చాడు అన్నప్పుడు ఏమైంది ని తొక్కలో అనుభవం ఎవరు పీసీసీ అయినా విమర్శించే నువ్వు.. ముందు నిన్ను సస్పెండ్ చెయ్యాలి.. ఎలా సపోర్ట్ చెయలా ని తమ్మునికి అని ఆలోచిస్తున్నావు ఇది ఒక కారణం అయింది నీకు 30 సవత్సరాల ని అనుభవం ని నీడ కింద పెరిగిన ని తమ్ముడు పార్టీ లో నుంచి వెళ్తుంటే ఆపలేక పోయావు. పీసీసీ డబ్బులు కి వచ్చేది అయితే ఎప్పుడో పీసీసీ వచ్చేది నీకు ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే గిట్టదు జానారెడ్డి అంట్టే గిట్టదు దామోదర్ రెడ్డి అంటే పడదు ఇప్పుడు రేవంత్ వంతు అదంకి దయాకర్ 1000 ఓట్లు తేడాతో వోడటానికి కారణం అయినా డాక్టర్ సాబ్ ని ఎవడ్ని అడిగి పార్టీ లో కి జాయిన్ చేసావ్ ని ఓటమికి ప్రచారం చేసిన చెరుకు సుధాకర్ ని తెచ్చారు అని గగ్గోలు పెడుతున్నావు "కాకిలా కలకాలం బ్రతకడం కంట్టే హంస ల ఆరు నెలలు బ్రతికితే చాలు" రాజగోపాల్ రెడ్డి ఎవరి సహకారం ఉందొ ఈ సమాజానికి తెలుసు
@rameshnampally9006
@rameshnampally9006 2 жыл бұрын
రెడ్లు,వెలమ తిడుతే తప్పులేదు,దళితుడు,తెలంగాణ ఉద్యమ నాయకుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ అధికార ప్రతినిధి, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు, అద్దంకి దయాకర్ గారు ఏమన్నారు అని మీరు క్షమాపణ చెప్పాలని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని అంట్టున్నరు..ఇది కాంగ్రెస్ పార్టీకి మంచిది కాదు
@deepakadla5571
@deepakadla5571 2 жыл бұрын
అన్న అన్నతముడు ఆడుతున్న నాటకం sorry' చెప్పకుడా ఇంకేం కావలి అna
@dr.prabhakar.4289
@dr.prabhakar.4289 2 жыл бұрын
దయాకర్ అన్న ఒక్కరే తప్పుగా మాట్లాడారా. కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఆలోచన చేయాలి ఒకసారి.
@vijay-rd2bu
@vijay-rd2bu 2 жыл бұрын
Vadoo pakistan premikudu. Noti ki edhi vasthe adhi morige kukka. Epudu performance esthunndu
@kanneboinadev1493
@kanneboinadev1493 2 жыл бұрын
దయాకర్ అన్నా నేను మన తుంగతుర్తి నియోజక వర్గ కాంగ్రెస్ కార్య కర్తను , రెండు సార్లు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు మీకు తుంగతుర్తి నుండి శాసనసభ టికెట్ ఇప్పించారు , రెండు సార్లు ఓడి పోయినావు ఓట్ల అడగడానికి మాత్రమే నియోజక వర్గానికి వచ్చి ఇప్పటి వరకు కనిపించ వైతివి అక్రమంగా trs వాళ్ళు కాంగ్రెస్ వాళ్లపై కేసులు పెడితే వచ్చి మందలిచ్చినవ , మైక్ పట్టుకొని దంచికొడుతుంటివి , జై రేవంత్ రెడ్డి జై కాంగ్రెస్ జై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.
@kvrbakthudini3854
@kvrbakthudini3854 2 жыл бұрын
komatireddy brothers antene prajala manushulu komatireddy brother's gurinchi thappuga matladithe thokkutham 👉ma balam ma dhairyam ma pranam komatireddy brothers 👈
💩Поу и Поулина ☠️МОЧАТ 😖Хмурых Тварей?!
00:34
Ной Анимация
Рет қаралды 2 МЛН
Стойкость Фёдора поразила всех!
00:58
МИНУС БАЛЛ
Рет қаралды 3,6 МЛН
规则,在门里生存,出来~死亡
00:33
落魄的王子
Рет қаралды 22 МЛН
Spongebob ate Patrick 😱 #meme #spongebob #gmod
00:15
Mr. LoLo
Рет қаралды 18 МЛН
Danam Nagender Sensational Comments On Hydra Demolitions - TV9
6:21
TV9 Telugu Live
Рет қаралды 32 М.
💩Поу и Поулина ☠️МОЧАТ 😖Хмурых Тварей?!
00:34
Ной Анимация
Рет қаралды 2 МЛН