Miru lekapoenaa mee nootana devudu vunchina matalu mammalani dairya parusthunnae
@adilakshmi68925 жыл бұрын
Yes lord brother very nice massage 👏 to Suresh ayagaru imiss u dad
@parvathidevi92125 жыл бұрын
Nice msg , miss you ayya
@PremadharaJesusMinistry5 жыл бұрын
Praise the Lord Brother...Thank you so much for your great act of uploading valuable preachings of Suresh Ayyagaru. Its very apreciatable
@guntivijayakumar65235 жыл бұрын
Praise god🙏
@ravalikota52025 жыл бұрын
Yes...na naluka andipoyinatlu ga appudu Manchu la etharulaku prayojana karamuga undutaku pavithramyna matalu matladutaku Ni Krupa nivvaiah..
@gracehosanna57475 жыл бұрын
Praise the lord anna tqs for uploading this msg anna e days Baga use ayye topics uplaod chestunnaru may god bless you anna
@mounicarao84905 жыл бұрын
ఆమెన్
@sunilmamidala4325 жыл бұрын
Praise the lord brother.. Thank you..👌🙏 You are doing a great job...👏👏👏
@natureloversri57915 жыл бұрын
Sir mir nijanga devudu nen Oka abbai olalo chikku konna marchi poleka potuna Danni nundi bytaku atla rawali pls chepandi
@sistervasantha5 жыл бұрын
వందనాలు సిస్టర్ !! మీ సమస్యను నేను అర్ధం చేసుకోగలను. ఈ లోకంలో దేవుడు మనలో పెట్టిన ప్రతి పవిత్రమైన గుణాన్ని తప్పుడు త్రోవలోనికి నడిపించడానికి సాతాను ఎప్పుడు ప్రయత్నిస్తుంటాడు. ఉదాహరణను, మనలోని కోపం. అది మితి మీరితే పాపం. ఇది తెలిసిన సతానుడు, అలా ప్రతి గుణానికి ఒక భూతద్దం పెట్టె ప్రయత్నం చేస్తాడు. అలాగే మనలోని ప్రేమకు, ఇష్టానికి కూడా. ఇలా మనిషిని తన పధకం ప్రకారం ఎదో ఒక వల లో పడవేసే ప్రయత్నం చేస్తాడు. దీనికి ఒకే ఒక్క పరిష్కారం. అదేంటంటే, ప్రార్ధన ద్వార దేవుని కృపా సహాయాన్ని అడిగి, ఇలాంటి దుష్టుడి కుయుక్తులను గ్రహించి, రోషం తెచ్చుకొని దాని నుండి సాద్యమైనంత దూరంగా పారిపోవడమే. ఎందుకంటే ఒక్కసారి మనం ఆలోచిస్తే ,మనకే అంతా బోధపడుతుంది. ఈ లోకంలోనిది ఏది కూడా శాశ్వతం కాదు అని. శాశ్వతమైనది ఏదైనా ఉంది అంటే అది మన దేవుని ప్రేమ మాత్రమె అని. ఆ ప్రేమను వాక్యం రూపకంగా మనకు రాసాడు. తన ప్రాణాన్ని మనకొరకు అర్పించాడు. అందుకే రోజు వాక్యాన్ని బాగా చదువండి, అంతకంటే ఎక్కువగా ప్రార్ధన చేయండి. ఎందుకంటే అది ఎలాంటి గోతి అయినా సరే, దాని నుండి బయటకు తెగల సమర్దుడు దేవుడు ఒక్కడే. దేవుడు మీకు ఈ విషయమై సహాయం చేయును గాక! ఆమెన్.
@natureloversri57915 жыл бұрын
Thanks Andi devudu wachi chepinatu undi kani nen maralani undi but maralekapotuna Chala dipresan lo unna a oke alochana nk Chala badhistundi
@sistervasantha5 жыл бұрын
@@natureloversri5791 మన దేవుడు జీవం కలిగిన దేవుడు అన్న సంగతి గట్టిగ విశ్వసించండి. అయన మాట్లాడే దేవుడు. అయన మన ప్రతి కదలిక చూసే దేవుడు. కాబట్టి మీరు ఒక గదిలో రహస్యంగా, మీ ప్రతి బాధ, వేదన, ఆలోచన దేవుని పాద సన్నిదిలో వేల్లకక్కుకోండి. ఆ దేవుడే మీకు విడుదలను కలుగజేస్తాడు. నేను అనుభవపూర్వకముగా చెపుతున్నాను. మారిన ప్రతి మనిషి అయన మారిస్తేనే మారారు. అయన మనలను ఆయనవలె మార్చే దేవుడు. కాబట్టి ప్రతి సమస్యకు పరిష్కారం ప్రార్దనే. నేను కూడా మీ కొరకు ప్రార్ధిస్తాను. మీరు కూడా విడువక ప్రార్ధించండి. దేవునికే మహిమ కలుగును గాక! ఆమెన్.