Collection King MOHAN BABU Downfall | Kranthi Vlogger

  Рет қаралды 702,451

Kranthi Vlogger

Kranthi Vlogger

Күн бұрын

Пікірлер: 1 000
@SarathBabu116
@SarathBabu116 Жыл бұрын
"ఎంత ఎదిగినా ఒదిగి ఉండు" అనే ఒకే ఒక్క వాక్యాన్ని మోహన్ బాబు మరిచిపోయాడు. అందుకే ఈ పరిస్థితి...
@garikaprasanth9890
@garikaprasanth9890 Жыл бұрын
Correct✅.Bro.
@rainbow9418
@rainbow9418 Жыл бұрын
మనిషి ఒక స్థాయి వచ్చిన తర్వాత ఎలా ఉండకూడదో మోహన్ బాబు ఒక ఉదాహరణ.. క్రమశిక్షణ కు నస కు తేడా తెలుసుకోలేదు.
@KiranKumar-bi4bz
@KiranKumar-bi4bz 6 ай бұрын
Nice explain bro
@ramuamukapati3437
@ramuamukapati3437 Жыл бұрын
మోహన్ బాబు mistakes డబ్బాలు కొట్టుకోవడం. నేనే గొప్ప అని అహంకారం రాజకీయాలు లో ఎక్కువ తలడుర్చడం వాళ్ళ family గురించి లేనిపోని ఎలివేషన్స్ ఇవ్వడం....
@udayavenkateswararao2323
@udayavenkateswararao2323 Жыл бұрын
మోహన్ బాబు గారి పతనం ఇవన్నీ ఏమీ కాదు కేవలం అహంకారం తోనే అన్ని కోల్పోయారు
@saijibavirisetti7529
@saijibavirisetti7529 Жыл бұрын
Note dula kuda
@boyavenkatesu3978
@boyavenkatesu3978 Жыл бұрын
G k ekkuva vaadiki
@p.v.rajeshroyal9495
@p.v.rajeshroyal9495 Жыл бұрын
yes brother ur right.
@Tinku16515
@Tinku16515 Жыл бұрын
17 mints video ni single word lo chepparu
@dhulipalavenkatanageswarar6459
@dhulipalavenkatanageswarar6459 Жыл бұрын
Yes
@purushothamaachary1548
@purushothamaachary1548 11 ай бұрын
నా మొట్టమొదటి అభిమాన నటుడు మోహన్ బాబు గారు కానీ ఆయనలో ఈర్ష కుళ్ళు పెరిగిపోవడం వల్ల చిరంజీవి గారి మీద విషం చిమ్మడం వల్ల తనను తాను తగ్గించుకుంటూ తన పతనాన్ని తానే కొని తెచ్చుకున్నారు మోహన్ బాబు గారు ఇప్పుడు ఆయన మీ ఆయన మీద నాకు ఎటువంటి అభిమానం లేదు ఒకప్పుడు ఆయన నా అభిమాన నటుడు మొట్టమొదటి అభిమాన నటుడు
@yusufkampamalli6376
@yusufkampamalli6376 Жыл бұрын
మోహన్ బాబు గారు మంచి నటుడు.ఆయన సంభాషణలు తనను తాను గురించి గొప్పగా చెప్పుకోవడం వలనా ఆయన వెనుక పడ్డారు.
@thewayilookit4214
@thewayilookit4214 Жыл бұрын
Vaadi kanna moorkhudu e prapancham loney undadu Sr NTR deggara unnappudu AKkineni gurinchi thappu ga cheppe vaadu ANR deggara unnappudu SR NTR gurinchi thappu ga chepppe vaadu Evari time baa unte valla pakka lo cherathaadu okkappudu tirupati lo settlements chesevaadu oka contractor site kabja chesi ivvanu annadu ani kottichesaadu aayanani Aayana CBN ki complaint chesthe CBN complete ga maatladatam maaesaadu Paritala Ravi ni venaka pettukuni industry lo pose kottevaadu andharini bedhirinche vaadu Chiranjeevi ante veediki kullu..Chiranjeevi cinema flop aithey party ichhevaadu veedu chesina dharidrapu panulu valle veella pillalu carreer sarva nashanam ayyindhi veedi carreer eppudo poyindhi anukondi oka bayata producer veedi compound lo cinema chesi 20 years ayyindhi Veedi 1st wife suicide cheskundhi monna jarigina maa elections lo veedi ego kaapadukovatam 5 crores karchupetti votes konnadu Antha waste fellow veedu Veedi gurinchi mottham chepthe gunde aagi chasthaaru
@kapilavaisubramanyam874
@kapilavaisubramanyam874 Жыл бұрын
Pitchi dailogues action kaadu Kota, and prakash Raj di action ante
@satya4716
@satya4716 Жыл бұрын
​@@thewayilookit4214 yes idi correct 💯. నడమంత్రపు సిరి మిడిసిపాటు, అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకునే కేరక్టరూ, సెల్ఫ్ డబ్బా ల వలన పతనానికీ, ట్రోలింగ్స్ కీ కారణం. అదే ఆ విష్ణుగాడికి కూడా కొంత వచ్చింది.
@deepaksalla6098
@deepaksalla6098 Жыл бұрын
Yes
@nagunageswararao5nagu557
@nagunageswararao5nagu557 Жыл бұрын
Garwam talakekkity na antha pootu gadu e bhumi medhy leadu naku neny saati toopu ani anukunty elagy edustaru erri modda la 😂😮😅😊
@saikiranm2007
@saikiranm2007 Жыл бұрын
Mohan Babu After Watching this Video ; నాన్న క్రాంతి ఒకసారి మా ఇంటికి రా నాన్న , ఆహ్ సాయినాధుడి సాక్షిగా నీతో మాట్లాడాలి 😂😂
@rajarajeswarivaripalli9749
@rajarajeswarivaripalli9749 Жыл бұрын
Just like K A Paul 😂😂😂
@thor7702
@thor7702 Жыл бұрын
😂😂😂
@yashwanthv25
@yashwanthv25 Жыл бұрын
😂😂😂😂😂😂
@prince_premkumar
@prince_premkumar Жыл бұрын
మోహన్ బాబు గారు గ్రేట్ ఆక్టర్ ఇందులో ఎలాంటి డౌట్ లేదు. తన నోటి దూల వల్ల.....తన పొగరు, సెల్ఫ్ డబ్బా వల్ల జనాల్లో విలన్ అయ్యారు
@srinugoud4857
@srinugoud4857 Жыл бұрын
ఈ వీడియో ""మోహన్ బాబు "" చూస్తే నీతో కూడా కాళ్ళు మొక్కించుంకోకుండా వదలడు 😄😄😄😂😂
@bhaskarjetla8872
@bhaskarjetla8872 Жыл бұрын
😂
@laxmanraokatakam1619
@laxmanraokatakam1619 Жыл бұрын
Anthey ga 😂
@VijaykumarMorthati
@VijaykumarMorthati Жыл бұрын
😆😆
@YourFriend2022
@YourFriend2022 Жыл бұрын
Me after watching this video... - నువ్వు ఆయాన్ని పొగిడవా... తిట్టావా... 😂😂😂😂 నువ్ చాలా తెలివైనవాడివి క్రాంతి బ్రో....
@madhu554
@madhu554 Жыл бұрын
Oka actor ela vunda kudaadho chepparu
@komalinaidu4260
@komalinaidu4260 6 ай бұрын
😂😂😂
@ravulasrinu7800
@ravulasrinu7800 Жыл бұрын
స్వయం కృతాపరాధం అనడం కంటే నోటి దూల అనడం.. కరెక్ట్
@baratamtarakesh6197
@baratamtarakesh6197 Жыл бұрын
😂😂😂
@Kprasadsingerkadiam
@Kprasadsingerkadiam Жыл бұрын
🤣🤣🤣🤣🤣👌
@madhu554
@madhu554 Жыл бұрын
😂😂😂😂
@anilmass23
@anilmass23 Жыл бұрын
Rendu same a kadaa bro
@pavanreddypally2357
@pavanreddypally2357 Жыл бұрын
Mava WHY FOREIGNERS LOVE S INDIANS FOOD meda video cheye andukante Sri Lanka Pak lo same food dorkthade but WHY INDIAN FOOD IS TRENDING video cheye mava
@shootergaming5929
@shootergaming5929 Жыл бұрын
Simple most populated country views osthay 🤷‍♂️
@rajivnaidu804
@rajivnaidu804 Жыл бұрын
@@shootergaming5929correct views and subscribers kosam
@King-ve5jr
@King-ve5jr Жыл бұрын
Truth is they don't.. aaa sappa sappa ga tine vallaki mana tastelu em telustay Karam karam ani sastaru ,,, reels shorts uuu choosi mosapoku mawa
@Rsri-pc4ld
@Rsri-pc4ld Жыл бұрын
Views and subscribers kosam anthaku minchi inkem ldhu.
@pavanreddypally2357
@pavanreddypally2357 Жыл бұрын
Bangladesh is top 4th populated country mare a country mare vala views oda America is 3rd populated country mare vala food vlogs ke views rava inkedo untade karnam Ane na feeling mava
@indipendent476
@indipendent476 Жыл бұрын
నువ్వు గొప్ప నటునివి నీ లాగా ఎవడూ నటించలేడు అని ఎవడో మోహన్ బాబు నీ బ్రెయిన్ వాష్ చేశారు
@psrmystery66
@psrmystery66 Жыл бұрын
అంతే కాదు, వాళ్ళ పిల్లలకు కూడా మోహన్ బాబు అలానే brain వాష్ చేసాడు
@TheKumarpower007
@TheKumarpower007 11 ай бұрын
Dasari Narayana rao
@Anuradha-ec3vh
@Anuradha-ec3vh Жыл бұрын
ప్రతి విషయం లో మెగా ఫ్యామిలీ తో పోల్చుకోవడం .. చిరంజీవి కన్న నేనే గొప్ప అని ఫీల్ అవటం ...ఇక కొడుకులు ఏమో డబ్బా కొట్టుకోవటం మీద వున్న శ్రద్ధ సినిమాల మీద లేకపోవటం
@hussainthegreat
@hussainthegreat Жыл бұрын
మోహన్ బాబు పతనానికి కారణం మోహన్ బాబు అహంకారమే 🙏 పక్కవారి మీద ఏడుపు, అసూయ, ద్వేషం, నోటిదూల... మా అంత గొప్పోళ్ళు లేరు అనే పొగరు...ఆయన కుటుంబ నాశనానికి కారణం 🙏 చివరికి ఒక లెజెండ్రీ ఫ్యామిలీగా మిగలల్సింది కానీ ఒక డబ్బా ఫ్యామిలీగా మిగిలిపోయారు 😂😂😂
@venkeyvenkey2256
@venkeyvenkey2256 Жыл бұрын
పెదరాయుడు మూవీ అప్పట్లో మేము taperecorder లోaudio వినే వాళ్ళం
@surendraadari
@surendraadari Жыл бұрын
అయన మూవీస్ మనివేసి కాలేజీ కోసం గోల మరియు వైసీపీ లో చేరడం అవ్వని చాలామందికి నచ్చలేదు
@kalyanraj7238
@kalyanraj7238 Жыл бұрын
Down fall కాదు వారి తరంలో వాళ్ళు బాగా నటించి మెప్పించారు అంతే కాని ఇప్పుడు చిరంజీవి నాగార్జున వెంకటేష్ బాలకృష్ణ వారి పరిస్తితి అంతే కదా
@srinivasaraosrinivasaak1740
@srinivasaraosrinivasaak1740 11 ай бұрын
మోహన్ బాబు కి అహంకారం, చిరంజీవి అంటే అసూయ.
@chandrashekarn8237
@chandrashekarn8237 Жыл бұрын
Chiranjeevi gaaritho polchukovadame asalu tappu.. Self talent chaala unna kuda, ee comparison negative Mohan babu gaariki. Not to discount Mohan babu's performance, but comparison with Chiranjeevi is a disaster..
@KiranKumar-gc5yi
@KiranKumar-gc5yi Жыл бұрын
Nuv chepali ra chiranjeevi actor ani box office records vastheyyy actor avaru only dance vala star iyadu anthe adhi neeku kudha telusu musukoni kurchooo
@chandrashekarn8237
@chandrashekarn8237 Жыл бұрын
@@KiranKumar-gc5yi Ya sure sir. Manchi actor ani decide chese hakku meeku maatrame undi ani marichipoyanu sir. Musukuntanu sir. Thanks.
@prkbsk88
@prkbsk88 Жыл бұрын
Chiru sir ante Inkaaaa kontamandiki mandutundi brother
@chandrashekarn8237
@chandrashekarn8237 Жыл бұрын
@@prkbsk88 True brother. From.last 40years ga aayana ilaanti vaallatho vegutoone unnaru.. Innumerable reasons to call him a Megastar..♥️♥️
@KiranKumar-gc5yi
@KiranKumar-gc5yi Жыл бұрын
@@prkbsk88 anthe scene ledhu chiranjeevi chusi naku ithe mandadhu chiranjeevi okade actors kadhu chala mandhi vunaru Ani ardam meeku Mee teliviki oka namaskara ra babu
@poornachandu6848
@poornachandu6848 Жыл бұрын
Great Subject , Guts unnayi anni oopukuntunam Karanthi anna, Love from Chirala❤
@ballubalaji9991
@ballubalaji9991 Жыл бұрын
కలెక్షన్ కింగ్ అయన డైలాగ్ కింగ్ ఏ హీరో చెప్పలేడు అయన ఇచ్చే డైలాగ్ డెలివరీ మాత్రం సుపర్ గా ఇస్తాడు 👌👌👌👌👌
@Gstar999
@Gstar999 Жыл бұрын
Mohan Babu లెజెండరీ ఆక్టర్..ఆయన ఆటిట్యూడ్, ఆయన డైలాగ్ డెలివరీ చాలా unique.. ఆయనకు మాత్రమే సొంతమైన ఒక స్టైల్ అది...ఇప్పటికైనా సరైన కారెక్టర్ ఇచ్చి సరైన సన్నివేశాలు రాసుకుంటే సరైన రీతిలో ఆయన్ని చూపిస్తే మతి పోగొట్టే పెర్ఫార్మెన్స్ ఇవ్వగలడు..ఆయన టాలెంట్ మళ్ళీ ఆయన పిల్లలకు అంతగా రాలేదు.. మోహన్ బాబు లాంటి ఆటిట్యూడ్ ఇమేజ్ డైలాగ్ డెలివరీ ఉన్న నటులు మళ్ళీ పుట్టరు.. భవిష్యత్ తరాలలో ఈ లెవెల్ నటీనటులను మళ్ళీ చూడటం దాదాపు జరగదనే చెప్పాలి
@khammamtruckvlogs
@khammamtruckvlogs Жыл бұрын
King is always king 👑 but మాట మంచిది కాకపోతే ఎవరు ఏమి చెయ్యలేరు..! మాట మంచిదైతే ఊరు మంచిది అంటారు... అది ఒక్కటి మరియు పెద్దలను చిన్న వాళ్ళని గౌరవించి ఇప్పటికీ ఉంటే కూడా ఆయన సినిమాలు చూడటానికి సిద్ధం గా ఉంటారు...🎉 Any way king is king collection #Mohanbabu Telugu film industry blockbuster king.....🔥🔥🥳🥳👏👏🎉🎉
@thewayilookit4214
@thewayilookit4214 Жыл бұрын
Vaadi kanna moorkhudu e prapancham loney undadu Sr NTR deggara unnappudu AKkineni gurinchi thappu ga cheppe vaadu ANR deggara unnappudu SR NTR gurinchi thappu ga chepppe vaadu Evari time baa unte valla pakka lo cherathaadu okkappudu tirupati lo settlements chesevaadu oka contractor site kabja chesi ivvanu annadu ani kottichesaadu aayanani Aayana CBN ki complaint chesthe CBN complete ga maatladatam maaesaadu Paritala Ravi ni venaka pettukuni industry lo pose kottevaadu andharini bedhirinche vaadu Chiranjeevi ante veediki kullu..Chiranjeevi cinema flop aithey party ichhevaadu veedu chesina dharidrapu panulu valle veella pillalu carreer sarva nashanam ayyindhi veedi carreer eppudo poyindhi anukondi oka bayata producer veedi compound lo cinema chesi 20 years ayyindhi Veedi 1st wife suicide cheskundhi monna jarigina maa elections lo veedi ego kaapadukovatam 5 crores karchupetti votes konnadu Antha waste fellow veedu Veedi gurinchi mottham chepthe gunde aagi chasthaaru
@sakalamdathatreya1662
@sakalamdathatreya1662 Жыл бұрын
Krishna gaari gurinchi Meeru cheppina daaniki 🙏
@challavishnu1698
@challavishnu1698 Жыл бұрын
​@@thewayilookit4214Nuvvu pakkane Undi chusava bro
@trira1171
@trira1171 Жыл бұрын
​@@thewayilookit4214bhaga cheppav bro
@mchandrasekharaazaad
@mchandrasekharaazaad Жыл бұрын
బ్రో జై బాలయ్య అనే పదం ఎప్పుడు పుట్టింది ఎలా ఇంతలా మారుమ్రోగింది.. కొంచెం చెప్పవా క్రాంతి బ్రో... బాలక్రిష్ణ గారి మూవీస్ లో ప్లాప్ లు ఎక్కువగా ఉన్న ఇంత ఫేమస్ ఎలా సాధ్యం... తెలుగుదేశం కమ్మ కులం సపోర్ట్ తొక్క తోలు చెప్పవద్దు.. ఎందుకంటే అవే వుంటే బాలక్రిష్ణ ప్రతి మూవీ 100cr రావాలి.. ఎన్టీఆర్ బయేగ్రఫీ హిట్ అయివుండేది...
@Rajusayannagari7362
@Rajusayannagari7362 Жыл бұрын
Chiranjeevi meeda ego tho Ersha tho Aanukuntta Anna Jai balaiah Aane Padam puttindhi
@mchandrasekharaazaad
@mchandrasekharaazaad Жыл бұрын
@@Rajusayannagari7362 లేదు బ్రో చిరంజీవి గారి కెపాసిటీ వేరే, కానీ కాలం కొంతమంది కి గొప్ప అవకాశం ఇస్తుంది అది ప్రస్తుతం బాలక్రిష్ణ గారికి నడుస్తోంది... చిరంజీవి ఫాన్స్, ఇతర హీరోల ఫాన్స్ కూడా జై బాలయ్య అనే పదం చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు.. సింహా మూవీ టైం లో నేను ఈ పదం గట్టిగా మొదటి సారి ఐమాక్స్ లో విన్నాను ..
@Firozshaik-ih1xz
@Firozshaik-ih1xz Жыл бұрын
వేషం వుండగానే వేదిక దిగమన్నారు పెద్దలు యెంత వరకే నాటకాలు తిండికి తక్కువ లేదు ఘనకీర్తి వున్నవారు చిల్లర క్యారెక్టర్ లు యెందుకు చెప్పండి అందుకే మానేశారు మోహన్ బాబు గారు
@dealscounty8556
@dealscounty8556 Жыл бұрын
మోహన్ బాబు పతనం ఏమి జరగలేదు అయన ఎన్ని చేసిన ఒక మంచి ప్రతినాయకుడు , అతన్ని మించిన విలన్ వేషధారి ఉండదు మీరు అన్నట్టు అహంకారమే, మంచిదొంగ మూవీ లో చిరు కి ఎంత పేరు వచ్చిందో మోహన్ బాబు రూట్ ఏ వేరు కి అంత పేరు సర్దార్ పాపా రాయుడు లో, కొదమ సింహం లో , సుజాత, యం ధర్మ రాజు లో నటన కి వచ్చినప్పుడు అతని అహంకారం నటన లో కనపడదు నేను చిరు ఫ్యాన్ ని , కానీ ప్రతి మోహన్ బాబు సినిమా చూసాను ఎందుకంటే ఒప్పిస్తాడు మంచి సబ్జెక్టు ఉంటె అతనికి అవసరం లేదేమో లేక అడగలేదేమో, ఒక 20 ఇయర్స్ కెరీర్ ని తెలుగు వారికీ ఇవ్వకుండా అన్యాయం చేసాడు మమ్మల్ని నమ్మి తీసిన ఎన్నో హీరో పాత్రలకి ప్రేక్షకులు సినెమా చూసి ఆయనకి న్యాయం చేసారు సినిమా బాగుంటే మనం చూస్తాం ప్రస్తుతం పిల్లలు న్యాయం చెయ్యడం లేదు వాళ్ళు ఏది చేసిన ఎవరో ఒకరు గేలి చేస్తున్నారు కొన్ని సార్లు నిజం గానే గేలి అవుతున్నారు వాచస్పతి కి పుట్టిన బిడ్డలు, తెలుగు మాట్లాడలేక నలిగి పోతున్నారు, నాకు మోహన్ బాబు ఇప్పటికి ఈదిన మంచి పాత్రా చేస్తే చూడాలని ఉంది, చిరు కి ప్రతినాయకుడి గా , అస్సలు two టౌన్ రౌడీ లో క్లైమాక్స్ లో విలన్ ఇస్ం చూపించాడు, ఇంకా బయపడ్తాను నేను, నరేష్ ని ఒక్క చేత్తో ఎత్తి crusher లో వేసేస్తాడు అందరి మంచి నటుల లాగే మోహన్ బాబు మంచి నటుడు, మా కోసం ఇగో పక్కన పెట్టి ఒక మంచి ప్రతినాయకుడు వెయ్యండి బాబు
@sunilkumar-wt2uo
@sunilkumar-wt2uo Жыл бұрын
మోహన్ బాబు గారు అంటే నాకు చాలా ఇష్టం మీరు చెప్పింది 60% వరకు నిజమే కానీ ఆయన మళ్ళీ సినిమాల్లో అన్ని రోల్స్ చేస్తే చూడాలని చూడాలని ఉంది
@maheshgh3663
@maheshgh3663 7 ай бұрын
3:12
@aragam-family
@aragam-family Жыл бұрын
16 ఏళ్ల వయసు లో సీరియస్ విలన్ చేసాడు బ్రో
@mohanbabu902
@mohanbabu902 Жыл бұрын
In this video from 8:00 min to 10: 00 and from 12: to 13 min is true. Remaining content is not correct. He has always been a great LEGENDARY ACTOR.There is no doubt, but the only reasons for his downfall is always elevating himself and he didn't mould himself as per today's trend. All heroes did comedy in their movies not only MB.
@srujanaprabhakar3707
@srujanaprabhakar3707 Жыл бұрын
Kranthi anna chala baaga explain chesaaru.....meeru cheppinavanni nijaale......advance congratulations 🎉 🎉 for 1m subscribers......Mohan babu gari cinemalante appatlo oka minimum guarantee.....chala kastapadi pyki vachharu kaani adi nilabettukolekapoyaaru......ye avamaanalu padi pyki vachaaro ave avamanalani thana daggara pani chese natulaki , directors ki ivvadam valla ayyana downfall ayane techukunnaru.......malli mohan babu garu telusukovadam kooda kastame ee vishyalu.....anduke maname kaadu mana chuttu kooda vimarsinchevallani kaapadukovaali, vimarsanu teesukogalagaali kooda......
@babby9798
@babby9798 Жыл бұрын
మా క్రాంతి అన్న మాత్రం స్వయంకృషి తోనే 1 million subscribers కి దగ్గరలో ఉన్నడు.love you anna for your efforts🎉🎉❤
@muniraghunathkalivi7790
@muniraghunathkalivi7790 Жыл бұрын
Superb presentation..you brought the right aspects to avoid the critics to comment. Nice efforts ..keep it up sir...kudos..🙌🙌👍
@TheKrishnaleela
@TheKrishnaleela Жыл бұрын
Mohanbabu great actor..... Anduke anta pogaru..... Kani chala neat ga chepparu meeru🎉
@Muralisvlog-123
@Muralisvlog-123 11 ай бұрын
మోహనబాబు గారు అద్భుతమైన నటుడు... అహంకారం ఉంటే ఎంతటి గొప్పవారైనా పతనం అవుతారు అనడానికి ఆయనే ఉదాహరణ.. ఎంత ఎదిగినా ఒదిగివుండే మనస్తత్వం చిరంజీవి గారు. అందుకే ఆయనకు అదృష్టం వరిస్తూ ఉంటుంది
@mubaraknetpoint9744
@mubaraknetpoint9744 Жыл бұрын
మోహన్ బాబు ఇప్పటికీ కూడా KGF 3 లో హీరో నే అనుకుంటాడు.
@kavithanarayan2247
@kavithanarayan2247 Жыл бұрын
😂😂😂😂
@pavankumar0071
@pavankumar0071 Жыл бұрын
మోహన్ బాబు గారి ఆలోచనే అతని పతనానికి కారణం ఆయన ఒకప్పుడు హీరో అందరూ ఒప్పుకుంటారు కానీ ఎప్పుడూ నేనే no.1 అంటే నడవదు కదా , అన్ని జనరేషన్ ప్రజలు ఒకేలా ఉండరు కదా
@starttobegreat
@starttobegreat Жыл бұрын
మా ఎలక్షన్స్ తరువాత మోహన్ బాబు గారు venkapaddaru.
@sivaprasad8400
@sivaprasad8400 Жыл бұрын
Epudaithe maname goppa Ani feel ayina vadu enthati vadaina pathanam tappadu....perfect example is career of mohan babu
@ravikanala7185
@ravikanala7185 Жыл бұрын
Thanks brother for specail video on mohan babu garu, with this video i changed my thought process ,it will affect my personal and professional life , i understood what to do what not to do, thank your kranthi brother, make more videos like this , god bless you with good health and wealth.
@btechstudent7673
@btechstudent7673 6 ай бұрын
మొత్తం తెలుగు ఇండస్ట్రీ లో ఏ పాత్ర అయినా వేసి అద్భుతంగా పండించగలిగే నటులు 5 మంది. వాళ్ళు SVR, కోటశ్రీనివాసరావు, సావిత్రి అమ్మ, మోహనబాబు, చిరంజీవి
@simhachalamgunti6474
@simhachalamgunti6474 Жыл бұрын
Mohan Babu Garu dialogue delivery superb ...
@koradavinod3272
@koradavinod3272 Жыл бұрын
Andaru heroes ki 50-60 age vaste downfall tappadu. Ala ani character artist ga andaru click avleru.. Eg ki Super Star Krishna garu character artist ga click kaaledu.
@sharathkodali9377
@sharathkodali9377 Жыл бұрын
Mohan babu gaaru yamadonga movie lo acting vere level inka shakuntalam movue lo Durvaasa muni ga only plus point in the film aayane.
@Mahesh-hu2ug
@Mahesh-hu2ug Жыл бұрын
Hindi lo Amitab bachan antha actor age ki tagga charecters chetunnadu But South lo pedda actors age ki tagga cherecters cheyatledu....so mohan Babu garu kuda alage naduddam anukuntunnadu
@koppulasrinuksrinivasarao6318
@koppulasrinuksrinivasarao6318 Жыл бұрын
మోహన్ బాబు విలక్షణ నటుడు కలెక్షన్ కింగ్ మాత్రం కాదు మోహన్ బాబు టూటౌన్ రౌడీ అనే సినిమాలో పూర్తి విలనిజాన్ని చూపించారు కానీ ఆ సినిమా ఇప్పటి తరానికి గుర్తుండదు. ఆయన కెరీర్లో పెద్దరాయుడు అనే సినిమా తీసేస్తే ఎవరితో పోల్చాటానికి సరిపోడు. కానీ చాలా సందర్భాల్లో చాలా మంది పెద్ద వాళ్ళను కించపరిచేలా మాట్లాడారు నమ్మీనవాళ్ళని మోసం చేసిన ఘనత మోహన్ బాబు కే దక్కుతుంది ఈ రోజు ఈ స్థితిలో ఉండటానికి కారణం తన కింద పనిచేసే వారిని చిన్నచూపు చూడటం ఆయన కోసం ఎమైనా చెయ్యడానికి సిద్ధం గా ఉన్న వారిని సంపాదించలేక పోవటం ముఖ్యంగా అభిమాన ఘణం తగ్గిపోవటం క్రాంతి గారు మోహన్ బాబు ని పొగిడారా తిట్టాడా? అంటే రెండు చెయ్యాలేదు నిజం చెప్పారు
@NJhansisri
@NJhansisri Жыл бұрын
Your dedication and hardwork is NXT LVL 👏
@cuteswizzu8543
@cuteswizzu8543 Жыл бұрын
Mohan Babu Garu try in a good character's & in villain roles too it is good to see in screen👍⭐💐
@venkateshgg9519
@venkateshgg9519 Жыл бұрын
Mohan babu is a legend irrespective acting field. Once see his educational institutions how he build. Excellent, marvelous development he did. Unbeleavable sights and libraries.
@narsimluchithari7408
@narsimluchithari7408 Жыл бұрын
Advance 1m subscribers ❤🎉
@Raam08
@Raam08 Жыл бұрын
Great content Anna love you forever 🎉 Saudi Arabia nundi Mee Thammudu
@games2win955
@games2win955 Жыл бұрын
Bhayya You Forgot About 'Vajrotsavam' Incident. That is also one of the big point for his present trolling and -ve in the industry.
@NRahul-ii2tv
@NRahul-ii2tv Жыл бұрын
Manch Lakshmi :- R should be rolling Manchu mohan Babu:- oka song ki 1.5cr Manch Vishnu :- maa elections&tanguturi pakaham panthulu Reason for start trolling against Manchu family members
@vkproductions8829
@vkproductions8829 Жыл бұрын
Kranthi bro west indies mida video chey bro...Cricket mida idea unna ni lanti vallu cheste informative ga untadi video for cricket fans❤❤
@ramprasadc1147
@ramprasadc1147 Жыл бұрын
మార్కెట్ వుంటే ప్రొడ్యూసర్ లు క్యూ కడతారు మార్కెట్ లేకపోతే సొంత సినిమాలు తీసుకోవాలి
@kotthacinemaguru839
@kotthacinemaguru839 6 ай бұрын
వజ్రోత్సవ వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవికి గారికి లెజెండరీ అవార్డు ఇచ్చినప్పుడు మోహన్ బాబు గారు అసూయ ద్వేషాలు తో మాట్లాడిన మాటలు వల్లే అక్కడే డౌన్ఫాల్ కి బీజం పడింది ఇది సత్యం😢😢😢
@murtysaripallivenkataraman8261
@murtysaripallivenkataraman8261 11 ай бұрын
ఆయన మొదటి భార్య శాపం ఊరకే పోలేదు
@bujji8290
@bujji8290 Жыл бұрын
Wating for 1m subscribers anna 😊😊😊chala late avuthundhi videos intha baga chesthuna
@gopinath4119
@gopinath4119 Жыл бұрын
I dont think there is any downfall as he is successfull businessman and an actor. He is aged and need to move on. But karma hits him and he is just experiencing it now.
@kampatiprudhvi1961
@kampatiprudhvi1961 Жыл бұрын
Mana Telugu old heros hero characters matramey chastharu enka 😢😢
@koteswar009
@koteswar009 Жыл бұрын
I guess you want to stay away from controversial videos relating to religion as its very sensitive topic in India. There are lots more other topics that will be interesting which many won't know as most know about religion. Why not make about missing MH370 flight or how Malaysian airline was shot down in Ukraine or how Titan submersible imploded or similar mysteries. You are close to ONE MILLION, great work
@nagarajukurra6597
@nagarajukurra6597 Жыл бұрын
వజ్రోత్సవాలు నుండి స్టార్ట్ అడౌన్ ఫాల్ మోహన్ బాబు ది చిరంజీవి తో పెట్టుకున్నాడు
@kschithrashreyaghoshal5116
@kschithrashreyaghoshal5116 Жыл бұрын
Pedarayudu, Assembly Rowdy and rayala Seema Ramana Chowdary are fav ❤
@viswakanth9002
@viswakanth9002 Жыл бұрын
Alludu gaaru....
@syamalaraovadlamani5496
@syamalaraovadlamani5496 Жыл бұрын
Naa favourite movie M.Dharma Raju,M.A.
@viewonce9504
@viewonce9504 Жыл бұрын
sanju Samson meeda oka video chey broh ........ cricket politics ela vuntundi present generation 😢
@abhi.1997-
@abhi.1997- Жыл бұрын
Anna , nv cheppina dhanitho paatu, inko Karanam kuda Anna.. Adhemiti ante , mohanbabu garu and valla family andharu valla gurichi Valle sontha dabba kottukovatam..idhi kuda oka Karanam......
@hemabharath2674
@hemabharath2674 Жыл бұрын
peddarayudu kadhu bro titil pedarayudu endhkala edh o forin la matladalani zndharu try chesi mistake ga matladutharu......eny way super ga cheppav bro .....em anukovadhu please...all are correct ayana me feedback pedha manasu chesukoni ...kani prathi manishi lo passitive manchithanam kuda vuntundhi......mohan babu garu we always respect sir ..meeru legend....ma family peddala mimmalny accept chestham sir....
@praveenkumarreddy.v6823
@praveenkumarreddy.v6823 Жыл бұрын
yemaina explanation aa devuda ...hatsoff bro
@boluking100
@boluking100 Жыл бұрын
పూస గుచ్చినట్లు క్రిస్టల్ క్లియర్ ఇంకా ఎన్ని పదాలు వాడిన... అవి తక్కువే... చాలా చాలా బాగా చెప్పారు.. బ్రదర్.... మీ వీడియో చూసి ఆయన మిమ్మల్ని కలిస్తే బాగుండు
@umeshnandanuniverse8020
@umeshnandanuniverse8020 Жыл бұрын
Super video ❤🎉 anna weekly 2 films payna videos chay
@Avianju228
@Avianju228 10 ай бұрын
Mohan Babu is an all rounder he did so many roles. As a hero Alludu Garu is turning point to him Pedarayudu is a Industry Hit film. As a hero he had few hit films.
@tamminadoondeswar2940
@tamminadoondeswar2940 Жыл бұрын
1 million soon 🎉
@altereck
@altereck Жыл бұрын
Krishna kuda varasudu tho patu, osey ramulamma, Sulthan cinemaallo supporting roles chesadu. Supporting role but powerful.
@venugunda8194
@venugunda8194 Жыл бұрын
Finally wating is over 💥🥳 First view bro Love from peddapalli..💝♥️
@venugunda8194
@venugunda8194 Жыл бұрын
@ABHILASHFFGAMER peddapalli district you from
@cr7theroy
@cr7theroy Жыл бұрын
Mama background chala bore gaa vunde fast gaa gold play button set chaii
@KranthiVlogger
@KranthiVlogger Жыл бұрын
❤️❤️❤️
@DevDarling-ln4gv
@DevDarling-ln4gv Жыл бұрын
Self respect is important But self dabba is dangerous to carrier 😐
@ganapathiraomoyila6933
@ganapathiraomoyila6933 Жыл бұрын
Self respect is important but self dabba is dangerous to carrier
@GarudaEditz-w5z
@GarudaEditz-w5z Жыл бұрын
Mohan babu tiupati lo collage petinadu entha feez ante 3,00,00,0 starting prize adhuvale public thokesaru💥
@kdurgaprasad215
@kdurgaprasad215 Жыл бұрын
Mottaniki mohan babu ni comedy hero chesav bro....😁
@24bit192khtz
@24bit192khtz Жыл бұрын
అపరాధం .. అపరాదమ్ కాదు ద కి వత్తు ఉంది .. అతిధి , అతిదీ కాదు ... తెలుగు లో వత్తులు బాగా పలుకు గురు .. your videos are good!
@nareshsachin517
@nareshsachin517 Жыл бұрын
Edhi Emaina Mohan Babu Garu Legendary Actor ❤❤❤️👍🏻
@gniqvlogs.
@gniqvlogs. 11 ай бұрын
ట్రోల్ చెయ్యడం ఈజీ బట్ కష్టపడటం చాలా కష్టం.. he is legend 🌟..
@Thapan-tc9ib
@Thapan-tc9ib Жыл бұрын
Waiting for 1 million 😍😍😍
@ravimukku2938
@ravimukku2938 Жыл бұрын
బ్రో మోహన్ బాబు గారు ప్రొడ్యూసర్ కాకుండా కంటిన్యూగా సినిమాలు చేస్తుంటే తను ఎదగడానికి వీలుండేది అని లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ పెట్టి ఎన్ని అవకాశాలు ఆయన దూరం చేసుకున్నాడు
@Ramakrishna.N
@Ramakrishna.N Жыл бұрын
నాకు నచ్చే ఏకైక మూవీ...☺️👌 ౹౹ *రాయలసీమ రామన్న చౌదరి* ౹౹ 🔥 ✍️
@riyazriyaz2608
@riyazriyaz2608 Жыл бұрын
Naku kuda bro
@AnandKumar-oo3nx
@AnandKumar-oo3nx Жыл бұрын
me too
@drbh6331
@drbh6331 Жыл бұрын
Excellent movie
@C-E2
@C-E2 Жыл бұрын
Amma rajyam banisalu. 😂
@mars898.
@mars898. Жыл бұрын
@@C-E2 😂
@yakobugodi-wz9dq
@yakobugodi-wz9dq Жыл бұрын
హిందీలో శెక్తి కపూర్ లాగా మోహన్ బాబు యాక్టింగ్ ఉంటుంది
@silenteyes-2002
@silenteyes-2002 Жыл бұрын
Ur vedios r my stress burster bro... Aah voice edoo magic 😊
@suribangaru106
@suribangaru106 Жыл бұрын
Elanti vintage actors gurinchi cheyppu bhayya..ilantivi series la start chey
@Shiva_teja2004
@Shiva_teja2004 Жыл бұрын
1MILLION SOON ❤🎉🎉
@rtcravi3992
@rtcravi3992 Жыл бұрын
🕉️ Naaku Enthoo istamyna Mohan Babu Sir Gurinchi Chala Manchiga Cheppinanduku Chala Chala Thanks Brother 🕉️
@santhoshrachakonda4517
@santhoshrachakonda4517 Жыл бұрын
Excellent...I agree with you 💯
@davidalexsebastiank6250
@davidalexsebastiank6250 Жыл бұрын
You forgot to mention that Mohan Babu was also a Rajya Sabha MP (1995 - 2001) from TDP and during this tenure he did many development works in Chittoor district
@Christianhebronsongs76
@Christianhebronsongs76 Жыл бұрын
Kranti anna fans like her and advanced congratulations for 1million subscribers
@diablovalley
@diablovalley Жыл бұрын
Age kooda ayipoyndi. Chiru, Balayya herolu,.vallaku unde fan loyalty valla ippatiki movies nadustunnayi. Mohan Babu kooda hero ga hits kottadu kani pedda hero kadu. Ika time ayipoyndi, public tastes marayi so athaniki Inka market ledu.
@rajeshmsd07
@rajeshmsd07 Жыл бұрын
Hatts off Mohan babu garu❤
@mohanjalligampala9558
@mohanjalligampala9558 11 ай бұрын
సింపుల్ గా చెప్పాలంటే, కుళ్ళు భోతు వెధవ, అహంకారం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది.. ఎవ్వరికీ గౌరవం ఇవ్వడు...
@Rushi01-c7o
@Rushi01-c7o Жыл бұрын
Mohanbabu gari fans entha mandi❤
@nagasabsreeshgontla4628
@nagasabsreeshgontla4628 Жыл бұрын
Alage chiranjeevi garu e madhya remakes meeda ekkuva paddadu. Dani gurinchi kuda video teyandi. Ala out dated subjects ekkuva teestunnaru. Elanti subjects ayite chiranjeevi gariki baguntayo cheppandi.
@LuckyPalle
@LuckyPalle Жыл бұрын
Bro congratulations for 1M 🎉🎉🎉🎉🎉❤
@sreekanthmatcha6730
@sreekanthmatcha6730 Жыл бұрын
Alaante cheeranjivi గారు కూడా హీరో గానే చేస్తున్నారు గా brooo......మెగాస్టార్ కూడా అన్ని characters చేస్తే మంచిది
@bhaskarys83
@bhaskarys83 Жыл бұрын
జనాలు చూస్తున్నారు కాబట్టీ చేస్తున్నారు. లేకపోతె చెయ్యరులే.
@sreekanthmatcha6730
@sreekanthmatcha6730 Жыл бұрын
@@bhaskarys83 anthe antava
@ravibabureddyvari9519
@ravibabureddyvari9519 Жыл бұрын
ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనే ఒక నానుడి వుంది....... కానీ ఇది తెలుసుకోలేకపోయారు మోహన్ బాబు గారు...... ఇకనైనా మంచి విజయాలు సాధించాలని కోరుకుంటున్నా 👍👍
@karteeshv
@karteeshv Жыл бұрын
Collection King ante box office collections chusi kadu bro Ayana dialogue collection dialogue delivery chusi petindi He’s still Dialogue Collection King
Как Ходили родители в ШКОЛУ!
0:49
Family Box
Рет қаралды 2,3 МЛН
Жездуха 42-серия
29:26
Million Show
Рет қаралды 2,6 МЛН
The Lost World: Living Room Edition
0:46
Daniel LaBelle
Рет қаралды 27 МЛН
The Rise And Fall Of PURI JAGANNADH | Kranthi Vlogger
19:38
Kranthi Vlogger
Рет қаралды 157 М.
High Court Advocate Chandrika Naidu about Saif Ali Khan | @NoxTVEntertainment
14:12
Dark Reality Of STREET FOOD Exposed !!! | CASE STUDY | Kranthi Vlogger
20:26
Real Life Pushpa Veerappan Documentary In Telugu | Kranthi Vlogger
18:22
Kranthi Vlogger
Рет қаралды 134 М.
Who Is George Soros? | Why He is Dangerous For India ? | Kranthi Vlogger
20:09