హాయ్ క్రాంతి అన్న రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున వరదలు వచ్చాయి దాని గురించి ఒక వీడియో చేయండి
@thegenzfact90584 ай бұрын
Velli kranthi gari modddaguduv
@gaminghruthik6214 ай бұрын
Bigg boss haters assemble >>>>
@mnarasimharao71404 ай бұрын
బిగ్ బాస్ పర్మీట్ బ్రోతల్ హౌస్ ఒక ఇల్లు అద్దెకు తీసుకుని, పెళ్లి కాని ఓ పదిమంది అబ్బాయిల్ని, అమ్మాయిల్ని ఆ ఇంట్లో రోజుల తరబడి ఉంచితే ఏమవుతుంది? ఏదో ఒక రోజు పోలీసులు తలుపుకొడతారు, ఆ మరుసటి రోజు పేపర్లో "వ్యభిచార ముఠా గుట్టు రట్టు" అని వార్త వస్తుంది. కానీ ఆ ఇంటికి బిగ్ బాస్ హౌస్ అని పేరుపెట్టి పెళ్లి కానీ అమ్మాయిల్ని, అబ్బాయిల్ని ఆ ఇంట్లో పెట్టి, సమాజానికి ఎందుకు పనికి రాని వాళ్ళు చేసే పనుల్ని రోజుకు రెండు గంటల చొప్పున టీవీల్లో ప్రసారం చేస్తే దాన్ని బిగ్ బాస్ షో అంటున్నారు. రాబోవు తరాలని సహజీవనం అనే విష సంస్కృతి వైపు ఈడ్చుకెళ్లి, ఈ దేశ కుటుంబ వ్యవస్థల్ని బజారున పడేసే ఇట్లాంటి పనికి మాలిన "షో" ల నుండి మన పిల్లల్ని దూరంగా ఉంచుదాం *BIG BOSS. BIG BOSS* *ఎవడీ BIG BOSS ?* *ఎక్కడ నుండి వచ్చాడు ఈ BIG BOSS ?* *ఎందుకు వచ్చాడు ఈ BIG BOSS ?* *ఎవరి కోసం వచ్చాడు ఈ BIG BOSS ?* *మన ఇంటికే ఎందుకు వచ్చాడు ఈ BIG BOSS ?* *వీడి విష సంస్కృతి ఏమిటి ?* ప్రపంచంలోనే అద్భుతమైన , పటిష్టమైన కుటుంబ వ్వవస్ద కలిగిన వారు భారతీయులు . విదేశీయులు సైతం మన కుటుంబ వ్వవస్ద ని ఆచరిస్తున్నారు / ఆచరించడానికి ప్రయత్నిస్తున్నారు . *ప్రపంచంలోనే ప్రసిద్ధి గాంచిన మన భారతీయ కుటుంబ వ్వవస్దని సర్వనానం చేయడానికి వచ్చాడు ఈ *BIG BOSS* . బారత దేశంలో అన్ని మతాలవారు , అన్ని కులాల వారు సనాతనమైన , సమ్మతమైన , ఉత్తమమైన , పటిష్ట మైన మన కుటంబమైన వ్వవస్దని ఆచరిస్తున్నారు . మీరందరూ మీ కుటుంబ సభ్యులతో కలిసి ఈ Big Boss ని సుమారుగా రెండు గంటలు కలిసి చూసి , ఆనందిస్తున్నారు . మరి *మీరు ఏ నాడైన ఆలోచించినారా?* మీ రెండు తరాలు సర్వనాశనం అయిపోతున్నాయి . ఈ BIG BOSS లో పైళ్ళైయిన వారు / పెళ్ళికానివారు కొన్ని రోజులో ఒకే HOUSE లో కలిసి మెలసి , సహజీవనం చేస్తున్నారు . ఈ సహజీవనం లో వీరు చేస్తున్న వెకిలి పనులు, అసహ్యకరంగా దుస్తులు , భంగిమలతో మనకు దర్సనమిస్తున్నారు . మరి పెళ్ళయైన స్త్రీ / పురుషులు , పరాయి వాళ్ళతో ఎలా సహజీవనం చేస్తారు . ? *ఇదేనా మన భారతీయ సంస్కృతి , సాంప్రదాయం ?* ప్రతి రోజు ఎవరో ఒకరు ఘర్షణ పడటం , తర్వాత గట్టిగా కౌగలించు కోవడం , ఇదేనా మన సంస్కృతి ? ఎంత అసహ్యకరమైన వెకిలి చేష్టలు , వెర్రి పోకడలు . *ఇవన్నియు మనము మన కుటుంబ సభ్యులతో కలిసి చూస్తున్నాం* . మరి భవిష్యత్తులో మీ భార్య లేక మీ భర్త పరాయి వాళ్ళతో సహజీవనం చేస్తే భరిస్తారా / ఒప్పుకుంటారా ? మీ కొడుకు , కోడలు , బిడ్డ , అల్లుడు మొదలగు వారు పరాయి వాళ్ళతో కొన్ని రోజులు , కొన్ని నెలలు , కొన్ని సంవత్సరాలు సహజీవనం చేస్తామంటారు , *అనుమతిస్తారా ?* యుక్త వయసులో వుండే మీ బిడ్డల మాటేంటి ? మీతో కలిసి చూస్తున్న మీ పిల్లలు కూడా భవిష్యత్తులో ఇతరులతో సహజీవనానికి *ఒప్పుకుంటారా?* ఎలా చూస్తారండి ఈ దరిద్రపు Big Boss ని . కాస్త ఆలోచించడి . అందరూ చదువుకున్న వారే ,కాని కాస్త ఇంగిత జ్ఞానం కోల్పోయినారు . మీరు చేస్తున్న తప్పుని తెలుసుకొండి . *మేలుకోండి* మీ కుటుంబాలని కాపాడుకోండి . గత కొన్ని సంవత్సరాలుగా మన T. V. తెలుగు సీరియల్స్ మన కుటుంబ వ్వవస్దని చీల్చి చెండాడి నాయి / చెండాడు తున్నాయి . కుటుంబ సభ్యుల మధ్యలో ప్రేమ , అనురాగాలు , అభిమానం , కరుణ మొదలగు నవి పూర్తిగా తగ్గిపోయినాయి . విదేశి విష సంస్కృతి ని వెదజల్లే ఈ BIG BOSS ని చూస్తారా ? BIG BOSS .హింసించడం లేదు ,మన కుటుంబాలను నిట్ట నిలువునా , అతి కిరాతకంగా గొడ్డలితో నరుకుతున్నాడు . *చూస్తారా ? చూస్తారా ?* *🚩👨👨👦👦సగటు భారతీయుడు బాధతో..👨👨👦👦🚩*.
@sunil455824 ай бұрын
People who don't watch big boss 👇👇👇
@Sreeni_JavaTechie4 ай бұрын
Not a single show
@BTS_army_girl_143_i4 ай бұрын
Chustha kani anthaga kaadhu
@ashokkumar-tp2gu4 ай бұрын
I really hate even peopel who watch that show 😂😂😂
@sunil455824 ай бұрын
@@ashokkumar-tp2gu Same bro 😂
@PratGa144 ай бұрын
Not a single show
@Mahi_PSPK4 ай бұрын
Big Boss hate button 🔘
@chandrashekarn82374 ай бұрын
I didnt watch even a single episode of any Bigboss.. Thank God .
@Brofficial96834 ай бұрын
Iam also
@Jayaansh-world4 ай бұрын
Me too 🎉
@bharathnandamoori4 ай бұрын
Who came for kranthi bro❤ but not for bigg boss😂
@suryakumar5654 ай бұрын
Yes mawa 😂
@bharathnandamoori4 ай бұрын
@@suryakumar565 ❤️
@testbookallexams78764 ай бұрын
Iam😊🤚
@SaideerajAreddy4 ай бұрын
Came for big boss not for kranthi bro 😂
@bharathnandamoori4 ай бұрын
@@SaideerajAreddy avunah broh ayithe velle aa bigg Boss chusikoo
@B.Veeresh-4 ай бұрын
Bigg boss contact ❌ kranthi bro ki full contact ✅
@my_name_hj4 ай бұрын
4:05 😂😂 this fight is very special 🤣🤣
@Carnivoreofficials4 ай бұрын
I love you 1%❤ I love you 2%🧡 I love you 3%💛 I love you 4%💚 I love you 5%💙 I love you 6%💜 I love you 7%💗 I love you 8%❤ I love you 9%🧡 I love you 10%💛 I love you 11%💚 I love you 12%💙 I love you 13%💜 I love you 14%💗 I love you 15%❤ I love you 16%🧡 I love you 17%💛 I love you 18%💚 I love you 19%💙 I love you 20%💜 I love you 21%💗 I love you 22%❤ I love you 23%🧡 I love you 24%💛 I love you 25%💚 I love you 26%💙 I love you 27%💜 I love you 28%💗 I love you 29%❤ I love you 30%🧡 I love you 31%💛 I love you 32%💚 I love you 33%💙 I love you 34%💜 I love you 35%💗 I love you 36%❤ I love you 37%🧡 I love you 38%💛 I love you 39%💚 I love you 40%💙 I love you 41%💜 I love you 42%💗 I love you 43%❤ I love you 44%🧡 I love you 45%💛 I love you 46%💚 I love you 47%💙 I love you 48%💜 I love you 49%💗 I love you 50%❤ I love you 51% 🧡 I love you 52%💛 I love you 53%💚 I love you 54%💙 I love you 55%💜 I love you 56%💗 I love you 57%❤ I love you 58%🧡 I love you 59%💛 I love you 60%💚 I love you 61%💙 I love you 62%💜 I love you 63%💗 I love you 64%❤ I love you 65%🧡 I love you 66%💛 I love you 67%💚 I love you 68%💙 I love you 69% 💜 I love you 70%💗 I love you 71%❤ I love you 72%🧡 I love you 73%💛 I love you 74%💚 I love you 75%💙 I love you 76%💜 I love you 77%💗 I love you 78%❤ I love you 79%🧡 I love you 80%💛 I love you 81%💚 I love you 82%💙 I love you 83%💜 I love you 84%💗 I love you 85%❤ I love you 86%🧡 I love you 87%💛 I love you 88%💚 I love you 89%💙 I love you 90%💜 I love you 91%💗 I love you 92%❤ I love you 93%🧡 I love you 94%💛 I love you 95%💚 I love you 96%💙 I love you 97%💜 I love you 98%💗 I love you 99%❤ I LOVE YOU 100%❤🧡💛💚💙💜💗 I love you 101%❤ I love you 102%🧡 I love you 103%💛 I love you 104%💚 I love you 105%💙 I love you 106%💜 I love you 107%💗 I love you 108%❤ I love you 109%🧡 I love you 110%💛 I love you 111%💚 I love you 112%💙 I love you 113%💜 I love you 114%💗 I love you 115%❤ I love you 116%🧡 I love you 117%💛 I love you 118%💚 I love you 119%💙 I love you 120%💜 I love you 121%💗 I love you 122%❤ I love you 123%🧡 I love you 124%💛 I love you 125%💚 I love you 126%💙 I love you 127%💜 I love you 128%💗 I love you 129%❤ I love you 130%🧡 I love you 131%💛 I love you 132%💚 I love you 133%💙 I love you 134%💜 I love you 135%💗 I love you 136%❤ I love you 137%🧡 I love you 138%💛 I love you 139%💚 I love you 140%💙 I love you 141%💜 I love you 142%💗 I love you 143%❤ I love you 144%🧡 I love you 145%💛 I love you 146%💚 I love you 147%💙 I love you 148%💜 I love you 149%💗 I love you 150%❤ I love you 151% 🧡 I love you 152%💛 I love you 153%💚 I love you 154%💙 I love you 155%💜 I love you 156%💗 I love you 157%❤ I love you 158%🧡 I love you 159%💛 I love you 160%💚 I love you 161%💙 I love you 162%💜 I love you 163%💗 I love you 164%❤ I love you 165%🧡 I love you 166%💛 I love you 167%💚 I love you 168%💙 I love you 169% 💜 I love you 170%💗 I love you 171%❤ I love you 172%🧡 I love you 173%💛 I love you 174%💚 I love you 175%💙 I love you 176%💜 I love you 177%💗 I love you 178%❤ I love you 179%🧡 I love you 180%💛 I love you 181%💚 I love you 182%💙 I love you 183%💜 I love you 184%💗 I love you 185%❤ I love you 186%🧡 I love you 187%💛 I love you 188%💚 I love you 189%💙 I love you 190%💜 I love you 191%💗 I love you 192%❤ I love you 193%🧡 I love you 194%💛 I love you 195%💚 I love you 196%💙 I love you 197%💜 I love you 198%💗 I love you 199%❤ I LOVE YOU 200%❤🧡💛💚💙💜💗 I love you 201%❤ I love you 202%🧡 I love you 203%💛 I love you 204%💚 I love you 205%💙 I love you 206%💜 I love you 207%💗 I love you 208%❤ I love you 209%🧡 I love you 210%💛 I love you 211%💚 I love you 212%💙 I love you 213%💜 I love you 214%💗 I love you 215%❤ I love you 216%🧡 I love you 217%💛 I love you 218%💚 I love you 219%💙 I love you 220%💜 I love you 221%💗 I love you 222%❤ I love you 223%🧡 I love you 224%💛 I love you 225%💚 I love you 226%💙 I love you 227%💜 I love you 228%💗 I love you 229%❤ I love you 230%🧡 I love you 231%💛 I love you 232%💚 I love you 233%💙 I love you 234%💜 I love you 235%💗 I love you 236%❤ I love you 237%🧡 I love you 238%💛 I love you 239%💚 I love you 240%💙 I love you 241%💜 I love you 242%💗 I love you 243%❤ I love you 244%🧡 I love you 245%💛 I love you 246%💚 I love you 247%💙 I love you 248%💜 I love you 249%💗 I love you 250%❤ I love you 251% 🧡 I love you 252%💛 I love you 253%💚 I love you 254%💙 I love you 255%💜 I love you 256%💗 I love you 257%❤ I love you 258%🧡 I love you 259%💛 I love you 260%💚 I love you 261%💙 I love you 262%💜 I love you 263%💗 I love you 264%❤ I love you 265%🧡 I love you 266%💛 I love you 267%💚 I love you 268%💙 I love you 269% 💜 I love you 270%💗 I love you 271%❤ I love you 272%🧡 I love you 273%💛 I love you 274%💚 I love you 275%💙 I love you 276%💜 I love you 277%💗 I love you 278%❤ I love you 279%🧡 I love you 280%💛 I love you 281%💚 I love you 282%💙 I love you 283%💜 I love you 284%💗 I love you 285%❤ I love you 286%🧡 I love you 287%💛 I love you 288%💚 I love you 289%💙 I love you 290%💜 I love you 291%💗 I love you 292%❤ I love you 293%🧡 I love you 294%💛 I love you 295%💚 I love you 296%💙 I love you 297%💜 I love you 298%💗 I love you 299%❤ I LOVE YOU 300%❤🧡💛💚💙💜💗 Please subscribe my chanel and support me 😢
@Madhugaming74 ай бұрын
Amma baboi gentha ganama 😮😅😅
@Ajeetsahu4364 ай бұрын
Entha Kali ga unavu enti bro
@narayanacharan22774 ай бұрын
Nuv ee comment ki petina 10% effort ni channel meda pettu bro chalu
@SandraRajini4 ай бұрын
Yevvaraa nuvvu mari intha talented ga unnav😅😅
@yekabotegovindarajulu32974 ай бұрын
Langa na kodaks
@avidbooksreader4 ай бұрын
4:33 ❤ perfect point , love you bro
@medisettidurgaprasad30584 ай бұрын
ఇప్పటివరకు బిగ్ బాస్ సీజన్లలో ఒక్క ఎపిసోడ్ కూడా చూడని వాళ్ళు ఎంతమంది ఉన్నారు 😅😅😅
@kingofkings95134 ай бұрын
Mee
@nobelraju4 ай бұрын
Chusina 90% likes isthaaru 😂
@frozenthoughts93444 ай бұрын
Nenuuu
@StayGenuine4 ай бұрын
Inka 1st eposide kuda avvaledu....😂😂😂
@frozenthoughts93444 ай бұрын
@@StayGenuine అతడు అనింది అన్ని సీజన్లని కలుపుకుని
@venkateshmadishetty66504 ай бұрын
One more thing - I do not agree it as a reality show when 90% of it is SCRIPTED.
@santoshpanda23014 ай бұрын
Inni rojulu nakoka opinion undedhi deeni pai, 70% idhoka bokkalo show ani nakunna common sense tho ardham ceskunna, weekend lo vacche aa guest appearances kosam chuse vaadini. Kaani ne video chusina tarwata idhi 100% bokkalo show ani ardham ayyindhi. Asalu oka promo kuda chudanu ika nundi. Thank you very much for this video ❤❤❤
@lokeshlocal24804 ай бұрын
😂😂
@kiranbandari-qf3ru4 ай бұрын
ఈ షో స్ వల్ల ఎవరికి ఉపయోగం కష్ట పడి పంట పండిస్తున్న రైతుకు విలువ లేదు దేశ సరిహద్దు ప్రాంతంలో ఉన్న మన సైనికుల కష్టాలు చూడరు కాని ఈ పోరం బోకు షో లు అవసరమా అన్న మనకు ఆలోచించండి .....
@lohithkumar4604 ай бұрын
Trending lo unna topic mida video tiyyali ante mere bro
@D_H_O_N_I_S_M4 ай бұрын
Who don't watch Bigg Boss 🗿
@Rk_Tech_954 ай бұрын
Just 10:30 bigg Boss show completed and i will open this vedio and bro said bigg Boss effect our life it's true but bro doing promotion it's not effect our life 😔 what a vedio bro 🫡
@naveenurimilla88574 ай бұрын
Vote for wild card entry for Kranthi bro in BB
@ArjunKomari-f4t4 ай бұрын
Yes bro ur right .. Nuvvu video ni correct time ki chesyavu ..Today the Bigg boss season 8 Telugu is started ..
@DasariAkhill4 ай бұрын
పనీ పాటలేని కొండెర్రీపువ్వులు, నిబ్బ నిబ్బీలు.. అమాయకపు ఆంటీ లు.. దారిద్ర్యాన్ని బాగా ఇష్టపడే సైకో లు... మాత్రమే bigboss నీ ఇష్టపడతారు....
@potnurusuhasini98034 ай бұрын
😅😮😮😮
@kalyankillamchetti20264 ай бұрын
Nice thought provoking one. Keep making more such content.!!
@broprasadguntaka4 ай бұрын
Bigboss hate button
@PunithKumarV-si9pm4 ай бұрын
Who are hating big boss after watching this video.....!!! Like here
@NareshKumar-ye5ds4 ай бұрын
Ur right bro R.I.P big boss
@dreamhigh85484 ай бұрын
4:33 perfect point , meeru ad kosam cheppina kaani idhi manchi point❤
@vijaypalkankanala55774 ай бұрын
Super exploration, great information 👍
@mohanprasad37894 ай бұрын
Excellent video brother & correct timing
@SURESH-l8p3s4 ай бұрын
హాయ్ క్రాంతి అన్న రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున వరదలు వచ్చాయి దాని గురించి ఒక వీడియో చేయండి
@Himama1734 ай бұрын
చూసే జనాలు సంక నాకిపోవాలి ఈ షోలను చూసి.... నేను మాత్రం చూడను మా ఇంట్లో వాళ్ళకి ఈ రోగం అంటించను😅
@avidbooksreader4 ай бұрын
😂 last time Naku aa Rogam పట్టింది , కానీ ఇకపైన చూడను ఆ చెత్త షో
@venkateshmadishetty66504 ай бұрын
Thanks Bro Kranthi for real and truthful review on sense less (zero) reality show big boss. One more thing I am not happy is film starts and other fields celebrities endorse this show and one such example is Babu Gogeneni participating in this in one of the season
@Ajaydamn34124 ай бұрын
4:04 😆😆😆 kranthi mama on fire
@Sri_Hari_174 ай бұрын
Yes bro 😂
@outroduction094 ай бұрын
Back story of cid❤❤❤
@karthikkadali83154 ай бұрын
thank you bro, you have opened m eyes, last year I used to watch Bigg Boss trolls and I thought I'll do it for fun but soon even I got addicted to it and starting worrying about elimination and all. What I thought I was doing for fun, got me hinged onto it, now I know that even watching trolls has an impact and I wasted a lot of time then as well, it was during the time I was preparing for my GRE.
@madhusandy6984 ай бұрын
మీరు ఏదో ఒక రోజు BIGBOSS కు వెళ్తారు😢 బాబు... వెళ్తారు 😢
@Rasool-basha994 ай бұрын
😂😂😂😂👌
@brajashekarshekar58204 ай бұрын
Big boss Lo enni emotion's untaaya..ithey assalu chudakudadhu.. Big boss ban chesi thengaali😂
@PavanKrishnaMogili-gv2db4 ай бұрын
Kranti and brothers fighting video clip is very parsonal 😁😆♥️
@durgahjrprasadk76914 ай бұрын
Big boss ❌ పనికిమాలిన బాస్ ✅
@l.hemanthl.hemanth86644 ай бұрын
Love u kranthi bro kim videos Kosam waiting from Vizianagaram ❤❤
@Satyauniversegalaxy4 ай бұрын
Meelo evaru Koteeswarudu show baaguntadi Malli start ayite baagunnu😊😊
@yashwanthnanda35014 ай бұрын
Thank you Kranthi bro for explanation and background information about BB..I too watch it more in the past like after completing professional life to chill but meeru intha clarityga chepaaka just timepass kosam maathrame chudatam better last season nundi alaage chusthunna inka thagginchesi anukunnappudu and kudirinappudu watch chestha..
@SatyaVlogs143-he4dq4 ай бұрын
Bigg boss chustune time waste avuthunda ala ayithe 3hours movie ki veltunnaru anduloo em nerchukutunnaru
@narendra36404 ай бұрын
😂 movies entertainment
@VenkatreshiReshi4 ай бұрын
Bigg Boss ఒక చెత్త దానికోసం వీడియో ఎందుకు క్రాంతి... టైం వెస్ట్... 😋😋😋😋
@dasaragaming204 ай бұрын
Kranti Bro, Please Make Video About The Reality Of Who Built The Retaining Wall of Vijaywada 😑
@GaneshKumar-qh2ze4 ай бұрын
బిగ్ బాస్ షో ఫేక్ షో అని నమ్మేవారు ❤చేయండి
@nageshyadav5824 ай бұрын
క్రాంతి అన్నా నీవల్ల నాకున్న knowledge ఇంకొంచెం improve అయింది... థాంక్స్ అన్నా... ఇంకా ఇంకా informative వీడియోస్ చెయ్యి అన్నా... Love you so much ఎప్పటికి
@shyamkuntla74904 ай бұрын
Need gudlavalleru incident details part -2. 😢
@VictoryVijay18084 ай бұрын
Adhi Almost CASE CLOSED
@johnb96224 ай бұрын
అవును
@K.S.RAMESHMUSIC4 ай бұрын
correct time ki vadilav anna video❤❤😂😂
@nithish994 ай бұрын
4:05 this fight is very Ferocious Bro 🔥🔥😂
@dandemganesh40974 ай бұрын
Evero anukunna bro 😂
@dreamhigh85484 ай бұрын
Biggboss ❌ BadaBoss ✅ 😂
@jaggukumar1704 ай бұрын
సూపర్ వీడియో చేశావు మామ.
@Obediencegaming4 ай бұрын
Waiting for this video. thanks brother
@ammananicreations77224 ай бұрын
@Kranthi Anna ninnu big boss lo chudalani undi ne life style telusukovalani undi Ane vallu vote veyandi.okavela a option unte future lo big boss ki veltava Anna.
@sairamsiluveru4 ай бұрын
Excellent.. 🔥🔥
@JeevanChunchu-mj4hu4 ай бұрын
4 : 05 😂🙌 What ah Vision What ah Thought 🤣🤣
@mohindaryadav82944 ай бұрын
Exactly explained what's going on..
@VictoryVijay18084 ай бұрын
Fake Raithu Bidda ni, Ladies ni Abuse Chese Sivaji ni ilaage lepaaru last season lo BiggBoss ni TRP Kosam..
@gauthamchin6724 ай бұрын
Yes pooky bidda
@charantejff73994 ай бұрын
Waiting for this Anna ❤
@kalyanidharavath35314 ай бұрын
What you said was absolutely correct 💯
@VijayKumar-j9z8u4 ай бұрын
Yes
@avidbooksreader4 ай бұрын
ఇలాంటి లత్కోరు షో ఇంక నా జీవితం లో చూడను... ఇది పేరుకే రియాలిటీ షో , కానీ ఇక్కడ బలమైన,స్థిరమైన వ్యక్తిత్వానికి , మానసిక పరిపక్వత కి పరీక్ష లా అనిపించదు , అలాగే ఒక ఓటమి నీ హుందాగా తీసుకునే విధానం ముఖ్యం కాని టాస్కులు గెలిస్తే ఏదో ఒలింపిక్స్ గెలిచినట్టు ఎలివెషన్లు, అలాగే ఓడితే మూలన కూర్చుని ఏడ్చే వాళ్ళనీ తీసుకెళ్ళి టాప్ 5 లో పెట్టారు😊 కేవలం బానిసత్వం , ఏడుపు గొట్టు సింపతీ గాళ్ళు , లేదా కూసింత ప్రి ఫ్యాన్ బేస్ ఉన్న వెధవ ల కోసం నా విలువైన సమయాన్ని వేస్టు చేసుకోకూడదు అని నిర్ణయం తీసుకున్నాను ... "జనాల ఓట్లకు విలువ లేని వెధవ షో ఇది" Biggboss 7 ఎఫెక్ట్ నా మీద చాలా ఉంది,ఇక మీదట ఈ బయాస్డ్ లుచ్చా షో నా జీవితం లో చూడను 🙏 BB7 సీజన్ లాంటి చెత్త ను రాత్రి పగలు చూసి నా విలువైన సమయాన్ని ఆరోగ్యాన్ని వృధా చేసుకున్నాను. దీని బదులు ఏదైనా మంచి సినిమా చూసిన కూసింత మనసు ఆహ్లాదంగా ఉంటుంది.
@therealsai4 ай бұрын
Bro its a suggestion krazy bro's channel lo manchi manchi challenges chey bro ipl time ipl series evi kadu avi niku reach istalevvu meeru starting lo guess the cooldrink challenge ani ala famous challenges chey bro meeru avi already chesina sare malli part 2 ani cheyandi atla grow cheyyandi meeru recent ga pettina videos chusina fun ledu bro dani valla reach thagguthundi so sare mari ede cheppudam anukunna bye
@Pawan_Kalyanfan-introvert.4 ай бұрын
To all big boss haters.. 👉👉👉 హైదరాబాద్ సెక్రటేరియట్ ల big boss వల్ల సమాజానికి చాలా ప్రమాదం అదో నీచమైన టీవీ షో అని ఓ కంప్లైంట్ ఇచ్చి పడేస్తే.. సరి.. కచ్చితంగా రేవంత్ అన్న యాక్షన్ తీసుకుంటాడు.. తెలంగాణ ప్రభుత్వం స్పందిస్తది.. 👍👍👍
@tinkunaveen79534 ай бұрын
You said correct ❤❤❤
@Raghuvaran63034 ай бұрын
చెత్త ప్రోగ్రాం లు ban చేయాలి...... ఫస్ట్ e biggboss show...
నిన్ను పిలిస్తే నువ్వు వెళ్ళవా అన్నా నువ్వు వెళ్ళాక కూడా ఇలాగే చెప్తావా కచ్చితంగా చెప్పవు ఎవరిష్టం వాళ్ళది చూసే వాళ్ళు చూస్తారు చూడలేని వాళ్ళు వదిలేయండి😂
@my_name_hj4 ай бұрын
నీకోసం వీడియో చేసాడా అక్క నువ్ వీడియో చూసాక చూడకుండా ఉంటావా ఎవరిష్టం వాళ్ళది వీడియో నచ్చిన వాళ్ళు తెలుసుకుంటారు నచ్చని వాళ్ళు స్కిప్ చేస్తారు వదిలేయండి 😂
@sujathapalaparthi90004 ай бұрын
My name hj 😂😂😂🤣🤣🤣
@karthiksharma65523 ай бұрын
Excellent video bro. Ni honesty ki hats off. E big boss lanti chetha ni andaram boycott cheyali.# hate big boss #negitivity
@luckylavi28844 ай бұрын
Nenu e show season 2 matrame chusa and thts it .. till today chudaledu nenu andharu yepudu artham cheskuntaro emo edantha oka business and not an entertainment ani .. and that too mana minds ki motham negative a feed chestharu meeru chuse visuals anni aa seasns lo so stop it.. mana lives meeda manaki control undali vallavi chusthe mana control loose aipoi time waste cheskuntam
@maheflavoursoflife_vaish058214 ай бұрын
Naa opinion lo big boss chudatam oka time waste pani 😊oka 2 minlo headache start avutundi naku epudina chusina 😂😂
@mahammadnabi42984 ай бұрын
Like me if u dont Like this season 🤡🤡
@mohanprasad37894 ай бұрын
Bro I watch bigboss almost every season but you are right
@MrLazyDevil4 ай бұрын
To be Honest I think i saw Big boss 3 / 4 That's it ( Eka appudu nunchi realise ayi Vellu na emotions & time toh adukuntunaru ani vadilesaa 👍🏻
@ajmalajju1774 ай бұрын
Bruhhh Few weaks nunchi observe chastunna aa hand looo entidadii???
@Gopi..4 ай бұрын
Good information bro ❤
@roggyt62464 ай бұрын
Bhayya ...allu arjun meedha ocche negativity pai oka video chey bhayya .. please bhayya... Asal thappu yevardho kuda ardham kavatledhu bhayya .. please bhayya okka video
@dandemganesh40974 ай бұрын
Endhku bhAAi telskoni em chestavAAv ?
@jfffffff28714 ай бұрын
Nakenduko next nuvve bigg boss vastav anipistundhi Kranthi bhayya 😂😂
@jayateja86864 ай бұрын
All bigboss show lovers and haters like here ✍️🤐😎🫣🤔🧐😉🤨👀🤫🫡
@Veeru7054 ай бұрын
Nenu season 1 nundi ippati Dhaka ee big boss ye chudaledhu nak interest kuda radhu , just memes chusi navvukunta anthe 😎
@dandemganesh40974 ай бұрын
Us 🗿
@Uday-w5r4 ай бұрын
Anna, Telugu rashtrala varadala gurinchi video cheyyi anna 🌧🌧🌧
@SON_OF_EL_ADONAI4 ай бұрын
I never watched even one episode 😅😂😂
@manimissile54994 ай бұрын
Big boss house ❌ Brutal house ✔️
@padarthisrimanth80664 ай бұрын
Bigboss program ante ne chiraku asahyam but kranthi anna explanation vindham ani e video open chesa