ఆ రాత్రంతా ఆడ దెయ్యంతో ఉన్నాడు|Krazy Bros Ghost Experience Part 2

  Рет қаралды 52,890

Krazy Bro's

Krazy Bro's

Күн бұрын

Пікірлер: 400
@KrazyBros
@KrazyBros Жыл бұрын
You may like this video : kzbin.info/www/bejne/n6WZq6tmaZJ3hqc
@ShashankReddyVines
@ShashankReddyVines Жыл бұрын
Heart attack vasthe evadidi saar responsibility 😂 11:07 gunde aagipoyindi
@SaitamaSensei-L
@SaitamaSensei-L Жыл бұрын
Tony mawa aa arupulu yendhi ala arisavu
@charanyt674
@charanyt674 Жыл бұрын
11:7
@charanyt674
@charanyt674 Жыл бұрын
11:15
@charanyt674
@charanyt674 Жыл бұрын
11:15
@shammimogal2180
@shammimogal2180 Жыл бұрын
Bro ee Horror Stories Series Superb Unnai❤ Continue Cheyandi ❤❤
@Spirit365
@Spirit365 Жыл бұрын
vadhu 😢
@liongameryt7179
@liongameryt7179 3 ай бұрын
धधधध
@multi-talentedkiddo8230
@multi-talentedkiddo8230 Жыл бұрын
Part 3 kavali bhayya urgent ga, super vundhi ee series asala......nenu chala mandhi ki share chesa ee video andharu kuda chala bagundhi part 3 thvaraga pedathe break istham annaru, so pls bhayya thvaraga pettandi part 3😅
@kunapareddyakanksha2711
@kunapareddyakanksha2711 Жыл бұрын
We want ghost hunting bros please❤❤🎉😅😅😂
@muraliyarlagadda2399
@muraliyarlagadda2399 Жыл бұрын
Yes bro
@kpopstan20098
@kpopstan20098 Жыл бұрын
Cool captain is dhoni Cool guy is our Tony ❤❤
@d___d_r-s5e
@d___d_r-s5e Жыл бұрын
అలా భయపెడతాడు ఎంటీ ,, భయ పడి జడుసు కుంటే ఎవడు responsibility 😄
@MCAroast
@MCAroast Жыл бұрын
If ghost suddenly come in front of me i only say 2 words " jaiiii balayaaaa " 😂
@nikhilvishnuchowdaryvadlam8000
@nikhilvishnuchowdaryvadlam8000 Жыл бұрын
GHOST be like Evara meerantha
@MCAroast
@MCAroast Жыл бұрын
@@nikhilvishnuchowdaryvadlam8000 😂
@vivek07959
@vivek07959 Жыл бұрын
దెబ్బకు జ్వరం వస్తది దెయ్యనికి😂
@jayanthvarma6770
@jayanthvarma6770 Жыл бұрын
Finally wait is over ❤ Lots of love from vzm❤ Jai kranthi bro, Tony bro😅
@starmagma9094
@starmagma9094 Жыл бұрын
Podcast talks bagutunai annaya elage content cheyandhii❤❤❤❤
@factsbykhanish
@factsbykhanish Жыл бұрын
Superb undi annayya❤❤❤
@kunapareddyakanksha2711
@kunapareddyakanksha2711 Жыл бұрын
Video chudakunda first comment kosam comment chese vallu evaraina unaara?❤❤🎉😅
@DeepuFoodie
@DeepuFoodie Жыл бұрын
We want more just love this❤️ hey Harishu with base😨☠️
@Mounikadevithoughts
@Mounikadevithoughts Жыл бұрын
Continue this series...interesting 😅😊
@koripatirohith3061
@koripatirohith3061 Жыл бұрын
We want 3rd part also
@munnadaniels
@munnadaniels Жыл бұрын
part 1 lo aithe Navvukuntu chepparu...apd Antha Impact lekunda...part 2 lo mathram Manchi intensity build cheskuntu chepparu... Continue like This Broo...Need More🙏🙏
@CherukuruYuvasree
@CherukuruYuvasree Жыл бұрын
Last twist adirindi ayya 🤣 Iddariki okokka Oscar amazon lo order petta vachestadhi😁😂 (just for fun)anna
@brovssis2989
@brovssis2989 Жыл бұрын
Bavundhi bro continue this series
@munavathtanuja4401
@munavathtanuja4401 Жыл бұрын
Part 3 fast ga upload cheyandi broo🤯😵‍💫
@pubglover8951
@pubglover8951 Жыл бұрын
Manchi mass bgm venaka 😅😂😂
@yash3901
@yash3901 Жыл бұрын
We want this type of videos❤️....Bro... Krazy bros ❤️
@bondilibhargav7555
@bondilibhargav7555 Жыл бұрын
Waiting for part 3
@tiger.gaming___---
@tiger.gaming___--- Жыл бұрын
We want part 3 bro please ❤
@hrushikeshgudimella164
@hrushikeshgudimella164 Жыл бұрын
sorry tony u scare me more than a ghost no offence 😂😂
@ShashankReddyVines
@ShashankReddyVines Жыл бұрын
Ippude part 1 chusanu appude part 2 vacchindi 😂
@bujji8290
@bujji8290 Жыл бұрын
Anna videos weekly 2 or 3 upload cheyandi anna challa intresting ga undhi
@syamvenkat
@syamvenkat Жыл бұрын
Editing cheyali kada bro
@JiJa-8008
@JiJa-8008 Жыл бұрын
Fantastic mind blowing horrible marvelous comedy sir ❤you bros from vijayawada
@VillageHardWork
@VillageHardWork Жыл бұрын
నేను పెట్రోల్ బంక్ లో పని చేసిన టైం లో జరిగింది. ఇది..అ బంక్ ఎప్పటి నుండో మూసేసి ఉంది. దాన్ని మా ఓనర్ తీసుకుని రిమోడలింగ్ చేయించి నడిపించడం మొదలు పెట్టారు.. నేను పని కోసం వెళ్లిన, కొత్త కావడం వల్ల నేను, ఇంకో అతను మాత్రమే ఉన్నం.... తను ఓ రోజు చేస్తే నేను ఓ రోజు చేసేవాళ్ళం డ్యూటీ..... అ బంక్ ఊరికి దూరంగా ఉంది నైట్ 10: 00 అయితే పెద్దగా ఎవరు రారు.... నైట్ నేను ఓంటరిగానే పడుకునే వాడిని, అలా కొన్ని రోజులు గడిచిన తరువాత మా ఓనర్ నాతో మాట్లాడుతూ నువ్వు ఇక్కడ ఓంటరిగా పడుకుంటున్నవ్ కదా ఏమైన ప్రాబ్లం ఉందా నీకు అని అడిగారు.... నాకు ఎమిలేదు అంతా బావుంది సార్ అన్న..... అయితే నాకు మైండ్ బ్లాక్ అయ్యో ఓ విషయం చెప్పారు. అ బంక్ ఎదురుగా పెళ్ళి కి వెళ్ళుతూ....ఓ లేడీ యాక్సిడెంట్ అయ్యి చనిపోయారు.. చాలా యంగ్ ఎజ్ లో ఉన్న ఆమె.. తను దెయ్యమై అక్కడ పడుకునే వారిని నైట్ ఇబ్బంది పెడుతుందని..... నా కన్న ముందు అక్కడికి పని చెయ్యడానికి వచ్చిన ఓ ముగ్గురు భయపడి వెళ్ళిపోయారు.అని చెప్పారు. నాకు తెలియక ముందు హ్యాపీ గా ఉన్న కాని అ విషయం తెలిసిన తరువాత భయం పట్టుకుంది.. 😂😂 అయిన ఉన్న నాకు ఏమైన కనిపిస్తుందేమో అని నైట్ పడు కోకుండా మెలకువగా ఉండి చూసే వాడిని.... ఓ రోజు నైట్ 12: 00 తరువాత అన్ని పనులు ముగించుకొని పడుకుందాం అనుకున్న....రూమ్ గ్లాస్ తో చేసింది కావడం వల్ల బయట ఎం జరుగుతుందో కనిపిస్తుంది.భయట లైట్లు ఉంటాయి. రూమ్ లోపల ఆపేస్తాం...నాకు కొంచం నిద్ర పడుతున్న టైం లో చాలా కుక్కలు గట్టిగా ఆరుస్తు గ్రాండ్ లోపలికి వచ్చాయి. ఆ గ్రాండ్ చాలా పెద్ద గా ఉంటుంది. అవన్నీ అక్కడ ఎదో ఉన్నట్లు ఓకే వైపు చూస్తూ పెద్ద గా ఆరవడం మొదలు పెట్టాయి..... ఎవర్నో ఫాలో అవుతున్నట్లు అక్కడ, అక్కడే తిరుగుతున్నాయి.. నాకు కొంచం భయంగా అనిపించిన బయటికి వచ్చి గట్టిగా ఆరుస్తు వాటిని బయటికి తరిమిన.... మళ్లీ పడుకుందామని ట్రై చేస్తుంటే.. మళ్లీ వచ్చి ఆలాగే చెయ్యడం మొదలు పెట్టాయి. ఈ సరి బయటికి రావడానికి భయం అనిపించింది. ఎవర్నో ఫాలో అవుతున్నట్లు చేస్తున్నాయి అవి.. ఓకటి అంటే సరే ఫర్వాలేదు అనుకోవచ్చు కాని అన్ని అలాగే ఓకేలా చేస్తూన్నాయి. అలాగే లోపల ఉండి చూస్తూ ఉన్న కొంచం సేపటికి వెళ్లి పోయాయి. సరే పడుకుందాం అని పడుకున్న మళ్లీ నిద్ర పడుతున్న టైం కి ఎవరో ఎవరో వెళ్ళుతున్నట్లు పట్టిలా సౌండ్ లాగా రావడం వినిపించింది.... నాకు తెలుసు నైట్ టైం కొన్ని రకాల పురుగులు అలాగే సౌండ్ చేస్తాయని.. కాని ఇది డిఫరెంట్ గా కొంచం సేపు నడుస్తున్న ట్లు కొంచం సేపు పరిగేడుతున్నట్లు వస్తుంది. ఏదైతే అది అయింది. అని బయటికి వచ్చిన చాలా సేపు సైలెంట్ గా నుంచోని చుట్టూ చూసిన.... అ సౌండ్ కూడా వినిపించలేదు.. వెళ్లి పడుకున్నా మళ్లీ అలాగే అనిపించడం మొదలైంది. నాకు రకరకాల ఆలోచనలు నాకు భయం వల్ల అలా అనిపిస్తుందేమో అని...... ఇక లేవకుండ పడుకుండి పోయా.... ఉదయం లేచి రోజులాగానే నా పనులు చేసుకున్న..మా వాళ్ళు వచ్చారు. నేను ఇంటికి వెళ్లితే వాళ్ళు డ్యూటీ లో ఉంటారు. వాళ్లు రావడం తోనే మా ఊరిలో ఓక లేడీ నైట్ చనిపోయిందని.. చెప్పారు.. తరువాత నాకు నైట్ జరిగింది వాళ్ళకి చెప్పిన.. నాకు నైట్ ఇలా జరిగింది రా బాబు.. నైట్ నిద్ర లేదు అని..అలా ఎందుకు జరిగిందో నాకు ఇప్పటికీ అర్థం కాదు....😮 నేను అది జరిగిన తరువాత కూడా అక్కడ పని చేసిన ఓంటరిగా పడుకున్న మళ్లీ ఎప్పుడు అలా జరగలేదు.
@sivaji3037
@sivaji3037 Жыл бұрын
We want more ghost stories 💛💛
@nanduraj5018
@nanduraj5018 Жыл бұрын
chaala bahyamesindhi nakaithe...e series continue cheyandi bro
@Sahitya_jana
@Sahitya_jana Жыл бұрын
Part-3 kuda kavali brooo🙏🙏🙏🙏🙏
@daredevilffsai2128
@daredevilffsai2128 Жыл бұрын
Don't stop this series ❤
@pagadalasyamalatha6899
@pagadalasyamalatha6899 Жыл бұрын
Yes
@fishstatus
@fishstatus Жыл бұрын
Story 3 🙋‍♂
@vemagirisagar2053
@vemagirisagar2053 Жыл бұрын
Last varaku undedhi ee bros channel matrame❤
@tarunkumarpabbathi
@tarunkumarpabbathi Жыл бұрын
Continue this series bros
@sunny1260
@sunny1260 Жыл бұрын
It's just remembering my hostel nights 🥲😨😵‍💫😵
@James_Lpro
@James_Lpro Жыл бұрын
Background music Hollywood level Anna veera level
@mr.rmanbhanu4601
@mr.rmanbhanu4601 Жыл бұрын
Background music vene bayapada bro
@pranay5139
@pranay5139 Жыл бұрын
Continue CHEYYANDI BRO 👍👍👍👍👍👍👍👍
@ultranoobgaming9420
@ultranoobgaming9420 Жыл бұрын
Projector lo chusan idhi chala interest vachindi 😊😊 we want next part
@Royal-p1t
@Royal-p1t Жыл бұрын
Anna plz aa background sound aapu plz bayamu aithuundhi plz next appu aa background sound😅
@Deathnotegaming2
@Deathnotegaming2 Жыл бұрын
Waiting for part 3 please upload fast
@pandu834
@pandu834 Жыл бұрын
We want part 3 bro❤️❤️❤️
@kalakadachandrakala1663
@kalakadachandrakala1663 Жыл бұрын
I like these types of videos bro
@rakesh4957
@rakesh4957 Жыл бұрын
Storys chala bagunnai bro
@poornabhavanimurikipudi5892
@poornabhavanimurikipudi5892 Жыл бұрын
Audio add chesina vallaki hatsoff
@imonline499
@imonline499 Жыл бұрын
Part 3 plzz
@prashanth2768
@prashanth2768 Жыл бұрын
Editing ka baap crazy bros 💜👻
@karna-j12
@karna-j12 Жыл бұрын
Prat 3 bro❤
@honeythegamer8819
@honeythegamer8819 Жыл бұрын
6:13 entha mandiki ikkada bayam vesindi😂
@vkepal1863
@vkepal1863 Жыл бұрын
Kranthi anna kv horror stories cheyi anna super ga untayi
@shaikshahid6653
@shaikshahid6653 Жыл бұрын
Very excited part 3 pis
@Btech_alochanalu
@Btech_alochanalu Жыл бұрын
Meee effects lu thagaleya 😂😂😂.....samesthara sir manshuluni
@andhradogbreeder8338
@andhradogbreeder8338 Жыл бұрын
One more video plz 😅
@gamingrokerz9935
@gamingrokerz9935 Жыл бұрын
Want more videos like this
@makkalSelvan
@makkalSelvan Жыл бұрын
Anna nadi ongole e nuvvu cheppina mangamoor road lo Smashanam undi paiga pakkane cheru katta dantlo chala mandi chanipoyaru
@RajasaiKompella
@RajasaiKompella Жыл бұрын
Don't stop this new series ❤❤❤❤❤❤❤❤❤❤❤
@kiranabhishikth26
@kiranabhishikth26 Жыл бұрын
Pls bro do this type of videos
@varshamanjula7312
@varshamanjula7312 Жыл бұрын
Meru eanti anna bgm tho champali ani plan chesaraa eanti series matram super
@chanduchavala
@chanduchavala Жыл бұрын
Super bro these is real entertainment from krazy bros❤❤❤
@irshadshaik5913
@irshadshaik5913 Жыл бұрын
Bro series bagunde continue chayande❤❤
@jayanthvarma6770
@jayanthvarma6770 Жыл бұрын
Last lo aa overacting yadhi iyyaa🤣😂Jai Tony bro😅
@varungoud5248
@varungoud5248 Жыл бұрын
Part 3 kavali bro
@kyuvarajpj3677
@kyuvarajpj3677 Жыл бұрын
Japan lo jarigina story krazy bro's lo edharu kalasi video cheyandi brooo ❤
@stylishmallikarjuna3652
@stylishmallikarjuna3652 Жыл бұрын
Videos lastlo matram keka anthe
@moparthyramya2374
@moparthyramya2374 Жыл бұрын
Vaamooo.. Enduku babu ఇలా bhayapedtunaru.. Starting aa ma ongole.. Paiga mangamoor donka.. A pictures background music ki daduchukoni chacheytatlu unam.. 🤒😨😰 Nenaitey video chudakunda comments చూస్తూ video vinna.. 😥
@kpopstan20098
@kpopstan20098 Жыл бұрын
Police chethilo laati Ma kranthi ki evaru leru saati 😂😂❤❤
@SaiKousik-lg7hg
@SaiKousik-lg7hg Жыл бұрын
Continue the series broo❤❤
@mnagabramhendhrareddy1954
@mnagabramhendhrareddy1954 Жыл бұрын
Editing ka bayamasthundhi😶‍🌫️😵‍💫
@CheddarMahesh
@CheddarMahesh Жыл бұрын
We want more bro...crazy ga undi
@vamshi8121
@vamshi8121 Жыл бұрын
Anna e video Chusina tarvata naku nidra patinate
@seshukumarkocherla5545
@seshukumarkocherla5545 Жыл бұрын
Super video kranthi and Tony Annayya
@sattibabu644
@sattibabu644 Жыл бұрын
Do more like this type of videos bro
@chirudeep6977
@chirudeep6977 Жыл бұрын
Brooo addiripoindi bro.bagundi Anna nijamga bagundhi Anna.
@govardhanakrishnamurthy.ha3802
@govardhanakrishnamurthy.ha3802 Жыл бұрын
*Anna notification vachindi🎉🎉🎉❤❤❤❤❤❤*
@satyaprakash2475
@satyaprakash2475 Жыл бұрын
Sound effects super anna🤐🤐🤐🤐
@surajmupparaju9136
@surajmupparaju9136 Жыл бұрын
Anna challenge vedios cheyandi
@rameshjampala6548
@rameshjampala6548 Жыл бұрын
Anna ippudu time 12:37 am story entayya champedthara janalni bayapetti 😂
@itsme7931
@itsme7931 Жыл бұрын
Tony story telling bagundi 👍👍👍👍
@Sureshkumar-ei4ol
@Sureshkumar-ei4ol Жыл бұрын
Bro oru ghost hunting video koodu pleechhh
@CherukuruYuvasree
@CherukuruYuvasree Жыл бұрын
We enjoyed a lot sir 😂 Inko part kavali😁
@ysjagan8511
@ysjagan8511 Жыл бұрын
Bagundi anna nijamga bagundi😂😂😂
@madhavilatha7541
@madhavilatha7541 Жыл бұрын
Bro super counting this horror series please bro
@vishalgowthamreddy9588
@vishalgowthamreddy9588 Жыл бұрын
Super bro last👌🏼
@kalakadachandrakala1663
@kalakadachandrakala1663 Жыл бұрын
Bro atmahatyala adiviki velli blogging cheyyi bro
@akhicutsandcreativeworks3591
@akhicutsandcreativeworks3591 Жыл бұрын
Bro miku mee savasaniki dhandam broo 🙏🙏🙏
@creativecrew2714
@creativecrew2714 Жыл бұрын
Chachipothe evaridi andi responsibility 🥶🥶🥶🥶🥶🥶
@Jeevan-r15
@Jeevan-r15 Жыл бұрын
Bro super ga undhi
@abhiraml9537
@abhiraml9537 Жыл бұрын
We want part 3
@vmbeats8
@vmbeats8 Жыл бұрын
Bro ilagey subscribers experiences kuda meru share cheyyandi videos loo
@pitaniAswath-fc4ym
@pitaniAswath-fc4ym Жыл бұрын
మా ఇంట్లో లేదు పెరుగు క్రాంతి అన్నకు లేదు తిరుగు💛💛
@manojgowda5850
@manojgowda5850 Жыл бұрын
Kranti in this video be like braduku jatakabandi roja😂😂😂😂
@rams0079
@rams0079 Жыл бұрын
Video night pettunte impact ekkuvaga vundedi, scripted la anipinchindi.
@crazystuff5197
@crazystuff5197 Жыл бұрын
meeru chepedhi abhadamina intersting ga undhi bro
@swamydharmarajula5989
@swamydharmarajula5989 Жыл бұрын
Anna ilantivi experience ayinollu evaraina unte kurchobetti cheppinchandanna
@vamsiedits420
@vamsiedits420 Жыл бұрын
Video is super bro
@Jaihindh1947
@Jaihindh1947 Жыл бұрын
We want . Vattalu vaanking videos..like..dayala veta..kranti atta.tony tata videos Anna..
@ekb97
@ekb97 Жыл бұрын
Kranthi anna nee story ekkado vinnanu anna ..movie undhi bro idhi ..😂😂
@royalnaga2002
@royalnaga2002 Жыл бұрын
Anna part 1 last lo chepindii continue chei anna .....❤
@charandevarapalli6493
@charandevarapalli6493 Жыл бұрын
We want next part bro
@Venkat_219
@Venkat_219 Жыл бұрын
I hope meru iddaru kalisi Inka ilanti videos cheyali❤🔥
@empireking2249
@empireking2249 Жыл бұрын
Ee series chala pedha hit avuthundhi bet
Сюрприз для Златы на день рождения
00:10
Victoria Portfolio
Рет қаралды 2,4 МЛН
This mother's baby is too unreliable.
00:13
FUNNY XIAOTING 666
Рет қаралды 41 МЛН
Human vs Jet Engine
00:19
MrBeast
Рет қаралды 117 МЛН
Mimicry Challenge @KrazyBros @KrazyTony @KranthiVlogger
25:52
Krazy Bro's
Рет қаралды 57 М.
1Lakh Mutton Biryani Challenge | Kranthi Vlogger
25:38
Krazy Bro's
Рет қаралды 174 М.
Сюрприз для Златы на день рождения
00:10
Victoria Portfolio
Рет қаралды 2,4 МЛН