ఈ పాటలు పాడిన యస్ పి బాలు గారి కుటుంబం ఆశీర్వదించబడును గాక.యేసు క్రీస్తు దీవించును గాక.ఆమెన్.
@potlurivenkatachalasriniva321110 ай бұрын
😊😊😊
@VipparthiIsrayelu5 ай бұрын
BC c v cc cc c c c vcc cc cc. C vcc cc c c c c vcc v. Vv vvvvvvv BC c vcc v
@anilkumargali4948Ай бұрын
Praise the Lord 🎉🎉🎉🎉
@MarkPulugu3 ай бұрын
ఏ పాట పాడిన మా క్రీస్తు గానమే ఏ మాట లాడిన ఆ క్రీస్తు నామమ ఏ బాట నేగినా ఆ ప్రేమ ధామమే జెరుషలేం సీమలో హేరోదే తనకు శత్రువై రాతిరి వేళలో - మాతపితల నీడలో పయనము చేసిన ప్రియ శిశువీతడు జన బాధే తన బాధై తనువే దాన మివ్వగ బేతేల్హేము పల్లెలో మరియకు తాను పాపడై పశువుల శాలలో నరపసు మందనేలగా జననము నొందిన పురుషుడు వీడట అది గాంచి తల వంచి జగమే మోకరిల్లగా
@Yeshaiahs Жыл бұрын
Good collection bro
@MarkPulugu3 ай бұрын
కీర్తనీయమైనది క్రీస్తు గానసుధా తరిగిపోని పెన్నిధి క్రీస్తు పుణ్యకథ నీరాశల నిశీధిలో విరాగపు ఎడారిలో కన్నతోడు ఉన్నదిక్కు క్రీస్తు నీకు జత కరుణ జూపి కలత బాపు కన్న తండ్రి కథ మనకున్న తండ్రి కథ ఆకళైన వేళలో అన్నమతడు తెలుసుకో చీకటిపడు వేళలో దీపమతడు తెలుసుకో వేళా లేదు పాలా లేదు శరణు వేడగా పేదా సాదా అంటే తాను కరుణ చూడగా మహిజనులకు మహిమ దెలిపి ఆ మమతను చూపగా తీరిపోవు వ్యధ తళ్లడిల్లు వేళలో తల్లి ప్రేమ అతనిది తననే విడనాడిన తండ్రి మనసు అతనిది పాపాలెన్నో చేసే జన్మ పదములంటినా కామం క్రోదం లోభం మోహం సిలువ వేసినా కఠిన జనలకై నరులను ప్రేమ కలిగి బ్రోచినా ప్రేమమూర్తి కథ
@RavikumarYadala Жыл бұрын
Praise the lord exlent songs
@bonamprabhudasu-te6pt7 ай бұрын
దేవునికి స్తోత్రములు కలుగునుగాక అయ్య గారు 🎉🎉🎉
@doradaivakrupagollamandala83203 ай бұрын
Wonderful Songs 💓🙏❣️
@doradaivakrupagollamandala83203 ай бұрын
P T L 🙏❣️ Wonderful Melodies 💜 Enjoyed 💓
@lekshmikwt18332 ай бұрын
🙏
@DyvaVaram10 ай бұрын
Very good songs
@doradaivakrupagollamandala83203 ай бұрын
Singing Melody's 💓 Wonderful Worship 💝💜❣️🙏
@doradaivakrupagollamandala83203 ай бұрын
GLORYFY IN HIS NAME JESUS CHRIST 👑💐🙏❣️💝 AMEN🙏 AMEN 🙏 AMEN 🙏❣️