థాంక్యూ బ్రదర్ మా ఖిల్లా ఘణపురం లో కిల్లా ని మన ఆంజనేయ స్వామి గుడిని చాలా బాగా చూపించారు ఎప్పుడైనా గణపురం లోకి వస్తే కిల్లా చూడడానికి వస్తే ఇక్కడ చూపించడానికి గైడ్స్ దొరుకుతారు
@pallatiaravind11174 жыл бұрын
Tqu for beautiful information about my village bro 👍💯
@bhanumoorthykoilkonda9109 Жыл бұрын
ఖిల్లా ఘనాపూర్ నేను పిట్టిన నా స్వంత ఉరు. ఇలా చుపించినండులకు ధన్యవాదములు.
@allegouthami22332 жыл бұрын
This is my village bro tq for video makeing
@gudepuakshitha51174 жыл бұрын
This is my village 😊😊😊tq for this video
@mudavathgopal21493 жыл бұрын
Such aa Good information brother
@narenderduppli39734 жыл бұрын
I used go there in my childhood so many memories thanks bro
@kethavathsreenu89065 жыл бұрын
Thanks Anna maa khilla ghanpur gurinchie risk chesi vellinandhuku
@VrWarriors3 жыл бұрын
Nice ra super
@kakireddybalakrishnareddy66874 жыл бұрын
Tq bro my village gurenchi chepenandhuku
@harshasai-foryoutelugu29163 жыл бұрын
Tq ma amma valla village I see all place in montions
తుప్పల్లో మీరు పడ్డ తిప్పలు మాకు ఉపయోగపడతాయి అన్న.. /JP
@satishhhhable4 жыл бұрын
Thanks bro. Mem kuda daari tappi poinam. Ne video chusi crct darilo vellam
@alliswellsoon95775 жыл бұрын
Please tell us the history also
@afrida2z2134 жыл бұрын
Yre good bro
@TravelingKungfuSoldier5 жыл бұрын
Ghanapuram bustand nunchi Ela vellali?
@cometubetourism5 жыл бұрын
నడిచి వెళ్లడమే... దగ్గర్లోనే ఉంది. అర కిలోమీటర్ కూడా ఉండదు.
@TravelingKungfuSoldier5 жыл бұрын
@@cometubetourism I mean nenu address aduguthunnanu
@cometubetourism5 жыл бұрын
మీకు ఆ కొండ కనిపిస్తూనే ఉంటుంది. బస్టాండ్ దగ్గర చాలా షాపులుంటాయి. వాళ్లలో ఎవర్ని అడిగినా అదిగో అటే వెళ్లాలి అని ఓ రూట్ చూపిస్తారు. అటుగా వెళ్తే చాలు... మీకు మెట్లు కనిపిస్తాయి. అక్కడ గైడ్స్ కూడా ఉంటారు. వాళ్లను వెంటబెట్టుకొని కూడా వెళ్లొచ్చు.