ఆహా... ఏమి ధారణ స్వామి. పుస్తకం అవసరమే లేకుండా విరాటపర్వం మొత్తం చెప్పారు గురువుగారు. ఇందుకే కదా మిమ్మల్ని ధారణా బ్రహ్మ రాక్షస అని పిలిచేది. అందరికీ అర్ధమయ్యే రీతిలో అద్భుతంగా చెప్పినందుకు ధన్యవాదాలు గురువుగారు. 🙏🙏🙏
@taranganipollarpu64173 жыл бұрын
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే 🌹🌹🙏🙏🙏
@gsridevisiri94872 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః. 🙏 గురువు గారికి శతకోటి వందనాలు 🙏 యువతి, యువకులు వివాహానికి ముందే భారతం,రామాయణం vinty కుటుంబ వ్యవస్థ కూడా భాగుంటుంది.
@prabhurajvs58892 жыл бұрын
ജയ് ശ്രീ രാധേ ശ്യാം ഹരേ കൃഷ്ണാ ഗുരുവായൂരപ്പാ പൊന്നു കണ്ണൻ രാധ ദേവി💛💛 ഹരേ കൃഷ്ണാ ഹരേ കൃഷ്ണാ കൃഷ്ണാ കൃഷ്ണാ ഹരേ ഹരേ ഹരേ രാമ ഹരേ രാമ രാമ രാമ ഹരേ ഹരേ....💛💛
@sgopal34052 жыл бұрын
పరిచయ వాక్యాలు నిన్నటి కధా సారాంశం ను చక్కగా అవగతం చేసారు
@murthypvt68507 жыл бұрын
భక్తి పేరుతో పెరుగుతున్న చాదస్తం తగ్గాలంటే ప్రతి వారూ రోజూ గరికపాటి వారి ప్రవచనం తప్పక వినితీరాలి.
@bheemarayudu20685 жыл бұрын
*అవును చాలా బాగా చెప్పారు*
@muralimohanrevanur73814 жыл бұрын
మహాభారతమనే తీయని పంచదారతో తీపి తెనెకలిపి మరింత తీయని రుచులు కలిగినట్లు శ్రీ గరికపాటి ప్రవచనము.
@jagadishprasad88052 жыл бұрын
Well said
@Galm_livvvАй бұрын
Correct
@sumanthadlagatta4 жыл бұрын
Abhinava SriSri, Ramanamaharshi, Shankaracharyula varu GARIKAPATI VARU 🙏🙏🙏🙏🙏
Repeatedly watching...great vundrajavaram mallena garu
@అనఘాదేవి4 жыл бұрын
గురువు గారి శ్రీ చరణములకు నమస్సుమాంజలులు నవ్వులే నవ్వులు మనసులో కపటం లేకుండా వినేవారికంతా ఆనందమే హాయిగా నవ్వగలరు☺😊💐💐💐💐💐💐💐💐💐💐💐💐
@shekharneelakantam6279 Жыл бұрын
😂
@ramanaramana75503 жыл бұрын
Guru u garu sathakoti danyauadhamulu 🙏🙏🙏
@Bahubali_Gembali5 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🏿🙏🙏🙏🙏🙏🙏🏿🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏ధన్యవాదాలు..గురు గారు .. ఆంధ్రప్రదేశ్‌లో జన్మించినందుకు గర్వంగా ఉంది
@adulyateja12 жыл бұрын
గురువు గారికి అభినందనలు, దయ చేసి విదుర నీతి అలాగే చానిక్య నీతి ని బోధిస్తూ ప్రత్యేక కార్యక్రమం యువత కోసం దయచేసి చెయ్యగలరు.
@padmapriyameduru99353 жыл бұрын
🙏guruvu gaaru
@padmapriyameduru99353 жыл бұрын
Meelanthi guruvu dorrakadam maa adrrustam🙏
@padmapriyameduru99353 жыл бұрын
Namokrishna
@gsridevisiri94872 жыл бұрын
గురువు గారు నాకు ఒక ఆలోచన వచ్చింది రామాయణం, భారతము వాటి మీద పూర్తి అవగాహన ఉన్నవాలకి ఉద్యోగాలు ,ఎలక్షన్స్ కూడా ఈ విధానం పాటిస్తూ నిజంగా మన సమాజం ఎలా ఉంటుందో ....... 👍
@sulochanareddy4364 Жыл бұрын
K h l By by hu. Hu hu bhi Dr j use hu hu hu bhi hu hu hu hu hun ni hu hu hu hu hu
@ravisankara36494 жыл бұрын
This programme enrich the value of our mother tongue and educates the parents( who run for English ) the value of our mother tongue
@adinarayanaruppa76653 жыл бұрын
Miku poyakalama english lo chebutunnv
@Ramanarao-qr4rd2 жыл бұрын
మాతృ భాషలో మాట్లాడాలి అని నితులు చెప్తూ మీరు ఇంగ్లీష్ లో ఎందుకు చెప్తున్నారు
@అనఘాదేవి4 жыл бұрын
బాబా కూడా కుస్తీ పట్టి ఓడిపోయారుట సచ్చరిత్ర లో చదివాము😊😢 నమస్సుమాంజలులు💐💐💐💐💐
@suryamutyala916611 жыл бұрын
once again thanks sree Krishna rao garu.. ,sree Narasimha Rao garu is very humorous, straight forward , I enjoyed each and every bit of all V. parvam videos. thanks to both The HOST AND MASTER .
@krishnuduavasarala26874 жыл бұрын
Very nice pravacha am
@alladiajay34754 жыл бұрын
Vammo garikapati gaaru meeru present generation ki perfect pravachanakartha
@padmakantheti5605 жыл бұрын
Koti dhanyavaadalu Garikapati garu ki ! Chala baga chepparu🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@shoo19635 жыл бұрын
Truly - we are blessed to have him and Koti thanks to the people who made this recording !
@srinivasmargana124 Жыл бұрын
😊III+
@venkateswaraobhashyam557 Жыл бұрын
@ssraju81104 жыл бұрын
Nice 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏🤔🤔🤔🤔🤔🤔🤔🤔🙏👍🤔🧐🤝🤝🤝I would like to meet you sir hands off
@mohanrajukandukuri79293 жыл бұрын
Excellent sir , I am very sorry to see the people who are given dislike 🙏
@padmajabrahmeswaram24856 жыл бұрын
I like somuch garikapati Narsimha Rao gari pravachanalu 👏👏👏👂🙏🙏🙏🙏🙏🙏🙏
@raviprakashraorayasan29784 жыл бұрын
గరికపాటి నరసింహారావు గారి ప్రవచనాలు చాలా బాగుంటాయి. ఎప్పుడూ వింటూ ఉంటాము.
@dasariratna49315 жыл бұрын
Thaapathrayam ane padam appudu anadame thappa e padaaniki ardham teliyadu. E roju guruvu garu thaapathrayaam ardham chepparu. Jai gurubhyo namaha..
Thanks to you all for organising such a useful and knowledgeable programme in thepresent days.
@gnanaanveshana505910 жыл бұрын
My thoughts on part 6: Good one. Lot of loukika vishayam but very entertaining at times. Love the Kalidas padyam at 35 mins. Waiting to hear the last part.
@mallelamadhavarao19053 жыл бұрын
P
@lovelkahutejsjsjsj Жыл бұрын
Super AP minister very important this speech
@dhonivenkanna48893 жыл бұрын
Hero's are not real heros but legendary was garikapati
@chsumathi7616 Жыл бұрын
Jai sri krishna🙏🙏🙏🙏🙏
@madhavarajus56914 жыл бұрын
Padabhivanamulu gurujii, 🙏🐹🐹🌷💨🌞
@ahraoa3 жыл бұрын
Guruvu gaariki paadhabhivandhanamulu 🙏🙏🙏
@Aishuesp5 жыл бұрын
Thanks a lot for sharing this!!!
@krishnaprasadvlvv85103 жыл бұрын
Simply superb
@nannavlogs37635 жыл бұрын
thank you so much sir .
@ananthanagraj42979 жыл бұрын
thank you Krishna rao garu.
@subrahmanyampodili80984 жыл бұрын
Thank you Krishna Rao Garu. Meeru Dhanulu. Mee pitaamahulu chaala Dhanulu. God may be blessed to you and also to your family.
మా ద్రి పిల్లల ను కూడా తన పిల్లలు గా పెంచడం కుంతీదేవి ఔస్సత్యమే. అయితే గరికిపాటి వారు "సింగం బాకటి......." పద్యమును అందలి అలంకారము నను సరించి పిల్లలకు చెప్పి వుంటే బాగుండేది సింహము యొక్క లక్షణము మధ్యమ లక్షణం. ఆకలితో ఉన్నా ఏనుగు కనిపించే వరకు గుహలో ఉండి సమయానుకూలంగా విజ్రృంభిస్తుంది . అర్జునుడు సింహం. విరాట దేశము గుహ కురు సైన్యం ఏనుగుల గుంపు . సమయం ఠలసి వచ్చింది. మధ్యమ లక్షణాలు కలిగిన కుంతీ సుతుడు కురు కుంజరాల పై దుఘుకుతున్నాడని ఆచార్యులు అంటున్నారు.
Nenu army lo vunna kani naku ela yuddam cheyalo e maha baratam nerpinchindhi gnanam ikkada nercha yuddam training lo nercha
@KrishnaRaoMallina3 жыл бұрын
🙏
@PrudviRaju2224 жыл бұрын
14:36
@BGPSS-ht5gf4 жыл бұрын
మనప్రవచన కర్తలకు రోజు రోజు కు గుద్ద బరువై పోతుంది ప్రారంబంలో మాతృదేవోభవ అనేఒక మాట అనటానికి నోప్పి తేస్తుంది అదే క్రైస్తుల విడియొలు చూడండి మత ప్రచారం క్రీస్తూమాటలు పాటలు ఎన్ని చేప్పుచన్నరో ప్రవచనానికి ముందు గురు ప్రార్థన దైవ ప్రార్థన చేయలన్న ఇంఘిత జ్య్గానం లేకుండ పోవడం చాల సిగ్గు పడవలిసిన అవసరముంది
@mangalisailu20893 жыл бұрын
Hi
@mangalisailu20893 жыл бұрын
Thinna ra
@mangalisailu20893 жыл бұрын
Hi
@ramanamurthi17192 жыл бұрын
Implement
@VenkataSeshagiriRaoBoyina12 жыл бұрын
thalli tandrulu nijamgaa telusukovali.. pillalu vari premane kaani, sampadanu korukoru.
@charvakthatha71076 жыл бұрын
Venkata Seshagiri Rao Boyin
@yanamandrasubrahmanyashank50184 жыл бұрын
Km
@naveenkumargolla40863 жыл бұрын
E panika malina movie's, serials valana dushprchaaram jarugutunnadi