Krishnashtakam - కృష్ణాష్టకం AIR Bhakti Ranjani

  Рет қаралды 278,777

Raghav Kumar Dwivedula

Raghav Kumar Dwivedula

Күн бұрын

Krishnashtakam rendered by All India Radio artistes in the 1960s. Recorded from Visakhapatnam AIR, Bhakti Ranjani, the early morning devotional bouquet of songs. Sung in classical style. Recording quality is moderately good.
The artistes include Sri Voleti Venkateswarlu, Sri NCV Jagannathacharyulu, Sri BRKNDastry and others.
For lyrics in Devanagari script click here...
stotranidhi.co...
Lyrics in telugu
వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనమ్ |
దేవకీపరమానందం కృష్ణం వందే జగద్గురుమ్ || ౧ ||
అతసీపుష్పసంకాశం హారనూపురశోభితమ్ |
రత్నకంకణకేయూరం కృష్ణం వందే జగద్గురుమ్ || ౨ ||
కుటిలాలకసంయుక్తం పూర్ణచంద్రనిభాననమ్ |
విలసత్కుండలధరం కృష్ణం వందే జగద్గురుమ్ || ౩ ||
మందారగంధసంయుక్తం చారుహాసం చతుర్భుజమ్ |
బర్హిపింఛావచూడాంగం కృష్ణం వందే జగద్గురుమ్ || ౪ ||
ఉత్ఫుల్లపద్మపత్రాక్షం నీలజీమూతసన్నిభమ్ |
యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుమ్ || ౫ ||
రుక్మిణీకేళిసంయుక్తం పీతాంబరసుశోభితమ్ |
అవాప్తతులసీగంధం కృష్ణం వందే జగద్గురుమ్ || ౬ ||
గోపికానాం కుచద్వంద్వకుంకుమాంకితవక్షసమ్ |
శ్రీనికేతం మహేష్వాసం కృష్ణం వందే జగద్గురుమ్ || ౭ ||
శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలావిరాజితమ్ |
శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుమ్ || ౮ ||
కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుత్థాయ యః పఠేత్ |
కోటిజన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి || ౯

Пікірлер: 219
@rbynarayana
@rbynarayana Ай бұрын
జై శ్రీ కృష్ణ!🙏🙏
@seetha7254
@seetha7254 2 жыл бұрын
విన్న శ్రోతలందరికీ వారి బాల్యస్మ్రుతులు గుర్తుకు వచ్చి ఉంటుంది కదూ! ధన్యవాదములు అండి
@rajashekhar2212
@rajashekhar2212 2 жыл бұрын
ఇది వింటున్నప్పుడు నా బాల్యంలో రోజులు గుర్తుకొస్తున్నాయి. ఇది వింటే కృష్ణ భగవాను ప్రత్యక్షమైనట్లు అనిపిస్తుంది. ఎన్నో భక్తివి ఉండొచ్చు కృష్ణునిపై కానీ దీని స్థానం ప్రత్యేకము
@creativestation3994
@creativestation3994 4 жыл бұрын
ఈ రోజుల్లో లాగ భయపెట్టి,బాధ పెట్టే వార్తలతో కాకుండా భక్తి రంజని తో రోజు ప్రారంభం అయ్యేది.అందుకే ఆ రోజుల్లో అంతా సంతోషంగా వుండేవాళ్ళం.రోజుకి ఒక భక్తి పాట తో ఆకాశవాణి విశాఖపట్నం ,ఉదాహరణకి: విశ్వేశ్వరయ్య నరకంతక తరణయ, గంగా స్తోత్రం,దేవి నవరత్న మాలిక స్తోత్రం మొదలైనవి,వింటుంటే వొళ్ళు ఇప్పటికీ పులకరిస్తుంది.మన భావితరాలకు సంస్కృతిని సంప్రదాయాన్ని అందించలేకపోయమేమో అని బాధ కూడా కలుగుతుంది.
@sairamsatvik4046
@sairamsatvik4046 2 жыл бұрын
Ik
@lakshmiannamraju6458
@lakshmiannamraju6458 2 жыл бұрын
.Great sir.
@julakantinagaraju7960
@julakantinagaraju7960 2 жыл бұрын
Yes. Exactly.
@prrao3234
@prrao3234 2 жыл бұрын
sir you are perfectly correct., sir. with regards .
@prrao3234
@prrao3234 2 жыл бұрын
sir , you are perfectly correct ., sir . with high regards.
@somutube
@somutube Жыл бұрын
నమస్కారం!తమ అభిప్రాయాలను ఆంగ్లభాషలోనూ,ఆంగ్లలిపిలో తెలుగు మాటలనూ వ్రాస్తున్న తెలుగవారందరికీ మనవి 🙏మీ అభిప్రాయాలను తెలుగులో అదికూడా తెలుగులిపి లో వ్రాయమని మనవి. గూగుల్ సంస్థ తెలుగు లో వ్రాసుకోడానికి వీలుగా ఏర్పాట్లు చేసింది. ఇంకా అనేక ఆప్లు కూడా ఉన్నాయి. చాలా సులభం కూడానూ 🙏 వ్రాసే ఓపిక ఆసక్తీ లేని వారు పలికితే తెలుగు అక్షరాలు అచ్చయ్యే అవకాశం కూడా ఉంది.
@tenjarlavenkateswarlu613
@tenjarlavenkateswarlu613 3 ай бұрын
ఈ భక్తి గీతాలను ప్రసారం చేస్తున్న మహానుభావులకు ధన్యవాదములు 🙏🙏🙏
@krishnamohan1110
@krishnamohan1110 2 жыл бұрын
నేను పుట్టినపుడు మా ఇంటి పక్కనే రేడియో లొ భక్తిరంజని లో వస్తున్నప్పుడు నేను పుట్టాను. అందుకే మా అమ్మ నాన్న నాకు కృష్ణమోహన్ అని పేరు పెట్టారు అని మా అమ్మ చెప్పింది
@ydmmurthi2904
@ydmmurthi2904 Жыл бұрын
Aathbhutam. I went back to my childhood. Thank you.
@sagirajutriveni4526
@sagirajutriveni4526 Жыл бұрын
My daily life is with this krishtasthakam in the morning after my archana .
@vvsgangadhararao8331
@vvsgangadhararao8331 3 жыл бұрын
యూట్యూబ్ లో ఈ పాటలు వింటూ ఆనందించడం పరిపాటు, అలవాటుగా మారి పోయింది.. ..
@vvsgangadhararao8331
@vvsgangadhararao8331 3 жыл бұрын
ఎలాగూ ఆ పూర్వపు పేరు రాదుగానీ, ఈ పాత తరం భక్తిరంజని కార్యక్రమాలను పునఃప్రారంభం, ప్రయత్నం చేయడం వల్ల ప్రశాంతత, ఔన్నత్యం ప్రసిద్ది చెంది సమాజ ప్రయోజనం ఉంటుంది...
@SRINIVASARAOP-pn2sp
@SRINIVASARAOP-pn2sp 27 күн бұрын
చిన్నప్పటి రోజులు గుర్తుకు వచ్చి కళ్ళు చెమర్చుతున్నాయి. ఆరోజులు ఎంత బాగుండేవో కదా అని. స్వచ్ఛమైన మనసులు. ఇప్పటి జనరేషన్ అంతా యాంత్రికమే. కాగితం పూలు.
@suryadevaravijayakumari
@suryadevaravijayakumari 3 жыл бұрын
Thanks to Sri Raghav Kumar Dwivedula gariki for sharing 🙏🏻🙏🏻 🙏🏻🙏🏻 పాడిన వారికి సంగీతం కూర్చిన వారికి వాయిద్య కారులకు Air Vijayawada కు నా నమస్కారములు🙏🙏
@sobharani6250
@sobharani6250 9 ай бұрын
Eee keertana kosam nenu chaala kaalam ga vetukutunnaanandi Meeku chaala dhanyavaadamulu 🙏🙏🙏🙏 Inkaa paata bhaktiranjani keertanalu vinipinchandi
@raghavkumar00
@raghavkumar00 9 ай бұрын
🙏🙏
@ravimandalika
@ravimandalika 4 жыл бұрын
My mom sang in chorus and my father M S Sreeraam composed music and recorded this in AIR Vijayawada.. Later when joined Madras Doordarshan he recorded a dance drama using this song and dance was by narashimha chari garu..DDK chennai has the recording somewhere in their archives
@padmapadma5575
@padmapadma5575 3 жыл бұрын
That's great 🙏🙏
@vasuvarad9083
@vasuvarad9083 3 жыл бұрын
Wow great to hear
@kmkrishna829
@kmkrishna829 3 жыл бұрын
🙏🙏
@indiraseethamraju6749
@indiraseethamraju6749 2 жыл бұрын
Avunu a bhakti ranjani vimte emto mana samtiga vumtumdi
@ramachandral8584
@ramachandral8584 2 жыл бұрын
👏🙏
@somutube
@somutube Жыл бұрын
చాలా అద్భుతమైన భావావేశం భక్తిభావము కలిగి ఆనందంతో కళ్ళు చెమ్మగిల్లినాయి ..ఆనందోబ్రహ్మ.. ధన్యవాదాలు
@savitrikamisetti4144
@savitrikamisetti4144 5 жыл бұрын
కృష్ణాష్టమిరోజున ఈస్తోత్రంవంటేనే కృష్ణాష్టమిచేసుకున్నట్లుగా తృప్తిగా వుంటుంది, ఎంత అద్భుతంగా వుంటుంది ఈ స్తోత్రం.
@srinivasaraoponnada4370
@srinivasaraoponnada4370 3 жыл бұрын
చాలా శ్రావ్యంగా, వీనుల విందుగా, తన్మయత్వంగా వున్నదీ పాట వింటుంటే. చిన్నతనంలో ఈపాటలు విన్న గుర్తులు మెదలు తున్నాయి.
@uppalapatichandrasekhar2059
@uppalapatichandrasekhar2059 3 жыл бұрын
Raghava sir మార్గశీర్ష మాసంలో మీకు విన్న మాఅందరికి శ్రీ కృష్ణానుగ్రహప్రాప్తిరస్తు.
@raghavkumar00
@raghavkumar00 3 жыл бұрын
ఓం నమో నారాయణాయ . ధన్యవాదాలు🙏
@mantralapurnachandrarao4350
@mantralapurnachandrarao4350 4 жыл бұрын
వింటుంటే మనసంతా ఎంతో ఆనందంగా ఉంది. నా చిన్నతనం గుర్తుకు వస్తోంది. 🙏🙏🙏
@sudhakarkotamraju5903
@sudhakarkotamraju5903 3 жыл бұрын
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే
@abhignathota9304
@abhignathota9304 3 ай бұрын
ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి. మీ వల్లనే ఈ పాట మళ్ళీ వినగలుగుతున్నాను. మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ❤
@raghavkumar00
@raghavkumar00 3 ай бұрын
@@abhignathota9304 శ్రీకృష్ణపరమాత్మనే నమః
@bhsnmurthy6486
@bhsnmurthy6486 5 жыл бұрын
AIR artists _. Voleti venkateswarlu garu, malladi suribabu garu, Mallik garu, vinjamuri kanakadurga garu, Sri rangam gopalaratnam garu , m v Ramana Murthy garu::::::: oh. Swarnayugam.👃👃👃👃👃👃👃👃
@mohanghantasala1272
@mohanghantasala1272 4 жыл бұрын
Excellent list of artists
@gopalakrishnaaryapuvvada7515
@gopalakrishnaaryapuvvada7515 4 жыл бұрын
Exlent thank u for remembering the stars of AIR
@ramapriyats8146
@ramapriyats8146 3 жыл бұрын
You forgot to mention Sri N.C.V.Jagannathacharyulu garu
@bhsnmurthy6486
@bhsnmurthy6486 3 жыл бұрын
@@ramapriyats8146 Guruvugaru is always in my Heart. Kesava is my best friend . Further Acharyulavaru, a Jewel of the Ocean of Carnatic Music. I am fortunate, I met and had Blessings of Guruvugaru at Studios of AIR Vijayawada. 🙏
@ramapriyats8146
@ramapriyats8146 3 жыл бұрын
@@bhsnmurthy6486 Very nice to know sir.. I just told as many talented artists' names have gone unnoticed for the next generation people.. many of their recordings were not preserved too when compared to others.. N.C.V.Jagannathacharyulu garu is my grandfather in one way :)
@nageswaranr6820
@nageswaranr6820 5 ай бұрын
Very grateful to Sri.Raghav Kumar Dwivedula for uploading. Every day I start with this sloka.
@neelakanthamkashojjula5248
@neelakanthamkashojjula5248 7 жыл бұрын
ఎంత స్వచ్ఛం గా మధురంగా ఉందో
@veeturigopalakrishna4572
@veeturigopalakrishna4572 3 жыл бұрын
పూర్వం రేడియోలు ఉండే రోజులలో ఆ నాటి భక్తి రంజని పాటలు అద్భుతం.......వీటూరి
@vasuvarad9083
@vasuvarad9083 5 жыл бұрын
At last I have got (on this Janmastami day 2019) this recording of Bakthi ranjini of Krishna astagam by the group by AIR Visakhapatnam, I think it is Volite Venkateswaralu the lead singer. It is a classic mind blowing recording which will definately bring peace of mind. OH LORD PROTECT ALL OF US. Thanks Raghav for this upload.
@padmakalvakota65
@padmakalvakota65 4 жыл бұрын
We used to enjoy the morning Bhakthi Ranjani. Those were really memorable days.No noise pollution, no air pollution and no food pollution.
@ramayya1954
@ramayya1954 2 жыл бұрын
Yes. Listening to it again and again is the solution to Samsara thapathrayam.🙏🙏🙏
@sandeepyellambhotla8478
@sandeepyellambhotla8478 5 жыл бұрын
After listening these devotional prayers by air artists I am feeling mental peace. Thanks for uploading
@RAMESHKOTIKALAPUDI
@RAMESHKOTIKALAPUDI 8 ай бұрын
Thanks for the upload. Wonderful group effort. I could only recognize Voleti Venkateswarlu and Srirangam Gopalaratnam.
@tejsurya6856
@tejsurya6856 7 ай бұрын
అద్భుతం.❤
@90249vvrr
@90249vvrr 6 жыл бұрын
It is recalling AIR yuga in Broadcasting Bhakti Ranjani. In those days not only Combined AP even in Tamilnadu yes stalls used to play Radio In the morning to attract visitors . It is personal experience and retd AIR staff also confirmed. Very recently in 2015 in Swargeeya Rajani Kantha Rao participated a meeting at Vijayawada where also every one hailed how Rajani used talent of Then Air Music Artists showed their talent. This record to be made digital and be available in 2050 when every thing is through Cloud technology. Thanks Raghava garu
@90249vvrr
@90249vvrr 6 жыл бұрын
ధన్యవాదాలు
@sivacharan1976
@sivacharan1976 4 жыл бұрын
No words remain the olden days back
@mahalaxminandigam5304
@mahalaxminandigam5304 Жыл бұрын
ఓం కృష్ణాయ పరమాత్మనే నమః 🙏🙏
@rithvikboyalakuntla4759
@rithvikboyalakuntla4759 7 жыл бұрын
beautiful..when my dad was playing this in the morning before we wake up & before we go to school in 1975 in Bhakti Ranjani..this tune catches me soo much. Hats off to the singers & composer.
@sivakumarkandukuri1536
@sivakumarkandukuri1536 4 жыл бұрын
We used to start the day with All India Bakthi Ranjani. Bakthi ranjani makes your day peaceful and wonderful.
@vasuvarad9083
@vasuvarad9083 3 жыл бұрын
Absolutely true
@sasivaddi5222
@sasivaddi5222 3 ай бұрын
వ్యాపార పరమైన భక్తి పాటలకు అలవాటు పడ్డ ప్రస్తుత జనం ఇలాంటి పాతతరం భక్తి పాటలు వినలేకపోవటం వారి దురదృష్టం.
@subbaraochepuru4647
@subbaraochepuru4647 Жыл бұрын
Krushna Nidaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@murthyvalluru5408
@murthyvalluru5408 3 жыл бұрын
Gone back 50 years. Great bhakthi ranjani in AIR. Sri Voleti garu, N C V Jagannadhachartulu garu, Smt Srirangam Gopala Ratnam garu, Sri Mallik garu, Rendered this piece of devotional music. Golden era. Ghantasala yugam.
@kamalamachiraju3129
@kamalamachiraju3129 Жыл бұрын
Chala Madhuranga padaru ❤ Krisham vande Jagadgurum ❤
@padmaraghunath4164
@padmaraghunath4164 6 жыл бұрын
Volatil jagannadhacharyulu Lakshmi Gopalaratnam kanaka Durga malladi sribabu andaru pratyaksha maina goppa krishnashtakam🙏🏼🙏🏼👏👏
@raghavkumar00
@raghavkumar00 6 жыл бұрын
Padma Raghunath Garu, namaste, do you recognise the artistes in this Krisnashtakam piece as Voleti Jagannathacharyulu, Srirangam Gopalaratnam, and Malladi etc.?
@VSPG_SIVANI
@VSPG_SIVANI 6 жыл бұрын
🙏🙏🙏
@padmaraghunath4164
@padmaraghunath4164 5 жыл бұрын
Krishnatakam. Katsura tilakam Ncv jagannadhacharyulu ashtakam 1and 2 voletigaru ashtakam 3 vinjamuri lakshmigaru ashtakam 4 Malladi suri babugaru jagannadhacharyulu ashtakam no 6 gopalaratnam garu ashtakam 7VB kanaka Durga garu ashtakam 8 8 voletigaru garu Saritasingh vunna U junta U dwivedulagaru alasyaniki khantavyu raining
@padmapadma5575
@padmapadma5575 3 жыл бұрын
@@padmaraghunath4164 amazing memory you have Thanks 🙏🙏
@vattikutivenkataratnam6041
@vattikutivenkataratnam6041 4 жыл бұрын
Gone back 60 years into my childhood , thanks a lot Raghava Kumar garu .
@somutube
@somutube Жыл бұрын
నమస్తే చాలా ఆనందం ❤..లిరిక్క్స్ కోసం ఇచ్చిన లింకెక్కడికో తీసుకెళ్తున్నది..దయచేసి సరియైనది వేయండి
@raghavkumar00
@raghavkumar00 Жыл бұрын
దేవనాగరి లిపిలో లిరిక్స్ చూపించే లింక్ నేను మార్చేను. ధన్యవాదాలు.
@subbaraochepuru4647
@subbaraochepuru4647 3 жыл бұрын
Muralimohana Mugdhamohana Jaganmohana Krushnamohana Pahimam Pahimam Pahimam 🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vrmkota4410
@vrmkota4410 4 жыл бұрын
Excellent. Trying to listen to this for a long time. Voleti sir is legendary.
@girijachintapalli4585
@girijachintapalli4585 4 жыл бұрын
Great
@raghavkumar00
@raghavkumar00 11 жыл бұрын
Glad u liked it. i am only returning favors of a similar kind done by others to me.
@radhikasm668
@radhikasm668 4 жыл бұрын
I was searching for this for a long time . I grew up with AIR. Thanks a lot for this . Indeed it’s a big favour done by you .🙏
@kamalamachiraju3129
@kamalamachiraju3129 Жыл бұрын
Krishnam vande Jagadgurum .
@manepalliradha1058
@manepalliradha1058 4 жыл бұрын
Sweet memories of my childhood very very happy
@subbaraochepuru4647
@subbaraochepuru4647 Жыл бұрын
Krishna, Our Saviour, Namo Namonnamaha 🙏🙏🙏
@SS-gj4hi
@SS-gj4hi 6 жыл бұрын
Childhood sweet memories...
@psravenkat9857
@psravenkat9857 4 жыл бұрын
Thanks a billion to AIR Vijayawada artists. Thanks to Raghava garu for sharing
@umapathi9000
@umapathi9000 3 жыл бұрын
Om Namo bhagavathe Vasudevaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@pappuravi4861
@pappuravi4861 5 жыл бұрын
Atyadbhutam
@mallavarapuramarao776
@mallavarapuramarao776 3 жыл бұрын
Recollecting old golden days of A I R valuable worthble always sweet memory thanks to A I R 18-9-2021
@raghavkumar00
@raghavkumar00 3 жыл бұрын
Yes indeed. 🙏
@venkeee123
@venkeee123 Жыл бұрын
I was searching for this rendition for ages.. finally got it here. Thanks whoever put this up here 🙏🏼
@ramayya1954
@ramayya1954 2 жыл бұрын
Very sweet reminiscence of the bygone grandeur of AIR and devotional fervour it inculcated in the listeners. Thanks for reminding and rewinding our childhood days.
@lakshminarayanasarmakurapa8624
@lakshminarayanasarmakurapa8624 Жыл бұрын
Krinsham vande jagadguram..
@lakshmiannamraju6458
@lakshmiannamraju6458 2 жыл бұрын
raghava kumar dwivedulagaru thanks a lot for unloading all these songs.Ramana murthy garu surya rao garu were our teachers.u r reminding us those days.jgreaz
@kethireddysreenivasareddy7793
@kethireddysreenivasareddy7793 4 жыл бұрын
Manasu tanmayatvam chendutundi
@iruvantivenkat1353
@iruvantivenkat1353 5 жыл бұрын
I revived my childhood. Thank you
@thambik52kandala54
@thambik52kandala54 Жыл бұрын
It's broadcasted on Krishna Ashtami Day some some time in 1970s, and I sure for it. In fact it's followed by Madhurashtakam on the same day. I remember it very well
@spectrumoflife2102
@spectrumoflife2102 3 жыл бұрын
Reminds me my childhood when I used to hear these devotional songs on All India Radio regularly. Thanks for uploading for present and future generations. Really devotional.
@lakshmiannamraju6458
@lakshmiannamraju6458 2 жыл бұрын
r.avi mandslika garu,Great that ur mom sang in chorus n ur father composed music.it was a routine for us in our childhood to listen to bhakthi ranjani daily.my mom used to switch on radio at 6am itself. 6.45 am we used to run to music college in bus.So all these songs r imbibed in to our brain.So we get overwhelmed
@MC-dj1lq
@MC-dj1lq 5 жыл бұрын
I feel iam with bagvan Krishna
@subbaraochepuru4647
@subbaraochepuru4647 Жыл бұрын
Krishna Dina Bandhu, Daya Sindhu 🙏🙏🙏
@umapathiu7910
@umapathiu7910 6 жыл бұрын
🕉Namo Bhagavathe Vasudevaya 🕉👏👏👏
@pspython4
@pspython4 11 жыл бұрын
Thanks A lot Raghav. Ultimate post was Narakantha daridrya dahana stotram. I always wanted to hear it again and again since 1991....finally I got it after 14 years!!!
@prajesh4u
@prajesh4u 8 жыл бұрын
Exactly .. i was also very eagerly looking for this. form may years. i grown listing this in my Childhood in AIR- Kadapa station. i am very happy to get this.. thanks a lot
@sarasijaharipantulu7800
@sarasijaharipantulu7800 3 жыл бұрын
Dip
@venkataramanamurthyyamarth2093
@venkataramanamurthyyamarth2093 Жыл бұрын
Krishnamvandejagadgurum
@SK-us7hp
@SK-us7hp 2 жыл бұрын
Thank you for sharing 🙏🙏
@bhimasankaram7777
@bhimasankaram7777 4 жыл бұрын
Jayagurudatta after listening these devotional songs which I used to hear regularly from our radio in my childhood once again I went back to my childhood days. That you very much for uploading. More such songs may be uploaded and for broadcasting among devotees
@venkateshrachapudi
@venkateshrachapudi 11 жыл бұрын
oh Krishna , thanks for showing mercy on us and .. we have been searching for this song for a long time, this is etched in our hearts ... i dont think saying thank you would suffice to this wonderful work ..thanks to the uploader and singers
@ShivaPrasad-co2fj
@ShivaPrasad-co2fj 3 жыл бұрын
Excellent after long time we heard a good bhakthi geetham
@padmaraghunath4164
@padmaraghunath4164 6 жыл бұрын
Thanks for posting such a great geeta govindam🙏🏼🙏🏼
@ramanarapaka1842
@ramanarapaka1842 7 жыл бұрын
krishnuni padala daggaere manusu vundela bhakti ranjani patalu vundevi
@jayadesika5636
@jayadesika5636 Жыл бұрын
Bagunnadi. Madhurastakam kuda vinalani vunnadu.
@raghavkumar00
@raghavkumar00 Жыл бұрын
kzbin.info/www/bejne/bKiogXiaqK2NadE Plz see this...🙏
@muthireddypavankumar5403
@muthireddypavankumar5403 5 жыл бұрын
Krishnam vande jagat gurum🙏🙏
@sivasankar7890
@sivasankar7890 2 жыл бұрын
Ippatiki AIR morning Bhaktiranhani Kadapa kendramto pati anni kendralu prasaraalu chestunnayi
@nivarnov2668
@nivarnov2668 3 жыл бұрын
Very very nice. The singer knows how to spell the words melodiously, bhaavam and the raaga sooo good
@subbaraochepuru4647
@subbaraochepuru4647 3 жыл бұрын
Krushnam Vandhe Jagadhgurum 🙏🙏🙏
@victorysky999
@victorysky999 3 жыл бұрын
Jeevitam dhanyam
@sudarsanasarma2158
@sudarsanasarma2158 4 жыл бұрын
Iam listening all bhaktiranjani stotram,ashtakams uploaded by raghava kumar rendered by sri voleti,M.B.K.,Rajani sirs. Thank you sur
@sugunavallury123
@sugunavallury123 6 жыл бұрын
Excellent effort to revive nostalgic moments !!!
@umapathiu7910
@umapathiu7910 5 жыл бұрын
Sri Krishna 👏 Saranam 👏
@SamvithDevi
@SamvithDevi 2 жыл бұрын
Thanks thanks thanks....it's my favourite 😍
@prrao3234
@prrao3234 6 жыл бұрын
Adubhutam... Amaram...
@muthireddypavankumar5403
@muthireddypavankumar5403 5 жыл бұрын
Are rama are Krishna namo namaha om namo Narayanaya🙏🙏🙏🙏💐💐💐💐💐
@hotaagnikumar2318
@hotaagnikumar2318 Ай бұрын
🙏🙏
@venkateswarakumar9263
@venkateswarakumar9263 3 жыл бұрын
Old super memory of me
@veenaagesh
@veenaagesh 11 жыл бұрын
when I was 8 yrs (1980)... ne vinnaa...
@kittapparayaprolu9867
@kittapparayaprolu9867 6 жыл бұрын
Good collection More antique AIR Bhakti Ranjani broadcasts are welcome
@prrao3234
@prrao3234 6 жыл бұрын
Anitarasaadhyam... Anirvachaniya Anubhoiti... Really You are always great... God Bless you all, always.
@jayalakshmi9839
@jayalakshmi9839 5 жыл бұрын
🙏🙏🙏 namahssumanjali!
@hanumantharaothota7720
@hanumantharaothota7720 4 жыл бұрын
Fantastic.
@SantumamaKadhalu
@SantumamaKadhalu 5 жыл бұрын
అద్భుతం
@sasivaddi5222
@sasivaddi5222 5 жыл бұрын
In the early of70 my childhood wakeup started with beginning of radio tune next bhakthiranjani everyday.thanks for upload.there was a bhakthi song on srikaalahastheeswara and srisaila mallikaarjuna "EMI VESHSMIDHI SWAAMEE YE ANDHAMU VALACHITHIVO..DAALIDI GAA SEERSHAMU PAI PAAMULA DHARITINCHITHIVI" ANOTHER ONE "SRI KAALAHASTHEESWARA HARA HARA"SONG.I THINK THE BOTH SONGS WERE SUNG AND WRITTEN BY PUTTAPARTHI NAARAAYANAA CHAARYA. RAGHAVA GAARU PLEASE TRY TO FOUND AND UPLOAD
@raghavkumar00
@raghavkumar00 5 жыл бұрын
Will keep an eye out for them...
@kotasmurty
@kotasmurty 3 жыл бұрын
Dhanyosmi ..
@garlapatilalithadevi4376
@garlapatilalithadevi4376 2 жыл бұрын
Janma dhanyam aindi
@phaneendrudukb1136
@phaneendrudukb1136 5 жыл бұрын
This krishnastakam has a nostalgic mesmerising effect on me. Sir raghava Garu may God bless you for the sharing and immersing my heart in blissful joy. Thank you
@raghavkumar00
@raghavkumar00 5 жыл бұрын
Krishnam vande jagadgurum
@vasundharauppuluri8794
@vasundharauppuluri8794 5 жыл бұрын
Very nice
@hb7208
@hb7208 6 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@venkataramuduowk6655
@venkataramuduowk6655 10 жыл бұрын
Harmonius &bhaktirasatmakam
@padmavati8316
@padmavati8316 Жыл бұрын
🙏🙏🙏🌹
Surya Sthuthi (1956) Traditional - RAJANI
11:23
Dr. Balantrapu Rajanikanta Rao
Рет қаралды 348 М.
It’s all not real
00:15
V.A. show / Магика
Рет қаралды 11 МЛН
So Cute 🥰 who is better?
00:15
dednahype
Рет қаралды 17 МЛН
Ninnu Vidisiyundalenayya
12:24
Dr M. Balamuralikrishna - Topic
Рет қаралды 131 М.
శివ స్తుతి_ఓలేటి
11:33
T V Rao
Рет қаралды 412 М.
Lingashtakam - లింగాష్టకం  AIR Bhakti Ranjani
12:00
Raghav Kumar Dwivedula
Рет қаралды 184 М.
Ganga Stotram - AIR Bhakti Ranjani
9:37
Raghav Kumar Dwivedula
Рет қаралды 389 М.
BHAJAGOVINDAM   I    ALL INDIA RADIO
17:11
Baba Krishnamohan
Рет қаралды 79 М.
It’s all not real
00:15
V.A. show / Магика
Рет қаралды 11 МЛН