హలో! కృష్ణవేణి!మా చిన్నప్పుడు మాడుపాకుల విస్తరి ముగ్గు అనేవాళ్ళు.అలాంటి ముగ్గు ను చక్కగా కలర్స్ తో మార్పులు చేర్పులు చేసి తీర్చిదిద్దావు.గుడ్...👌💐👌👍🇮🇳💐🇮🇳 హ్యాపీ ఇండిపెండెన్స్ డే.... శ్రీమతి సుధాకర్
@RangRangoli12 жыл бұрын
చాలా చాలా థాంక్స్ ఆంటీ😊😊🙏🙏హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఆంటీ💐💐💐ముగ్గుల పేర్లు బాగున్నాయ్ ఆంటీ😀