క్రిస్మస్ సందేశము | Christmas Message 2024 |

  Рет қаралды 4,127

Pastor Shaik Makhbul Rjy

Pastor Shaik Makhbul Rjy

Күн бұрын

Пікірлер: 32
@rathanmatthewmerylin369
@rathanmatthewmerylin369 Күн бұрын
పరలోకములో వుండే దేవుడైన యేసుక్రీస్తు సర్వ మానవాళి పాపల కోరకు తన్నుతాను తగ్గించుకుని మానవునిగా పుట్టి నేటికి 2024 సంవత్సరములు మన కోసము లోక రక్షకుడు జన్మించిన రోజు ఈ క్రిస్మస్ సందర్భంగా అయ్యగారు మీకు మీ కుటుంబ సభ్యులకు మన కోరకు మళ్ళీ పరలోకము నుండి అతి త్వరలో రాబోతున్న యేసుక్రీస్తు పుట్టినరోజు శుభాకాంక్షలు
@florencesraj8608
@florencesraj8608 8 сағат бұрын
Hallelujah this is true brother gatu👏🏻🙏🏻
@florencesraj8608
@florencesraj8608 8 сағат бұрын
Unna sathyani chepparu brother garu💐👏🏻👏🏻👏🏻🙋🏻‍♂️🙋🏻
@LaxmiSangamreddy
@LaxmiSangamreddy 2 күн бұрын
Praise the Lord
@MrvramanaMrvramana-cg4rw
@MrvramanaMrvramana-cg4rw Күн бұрын
☦️ praise the Lord 🙏🙏🙏 హ్యాపీ క్రిస్టమస్ అయ్యగారు
@mohanyellamgari272
@mohanyellamgari272 2 күн бұрын
Praise the lord 🙏. దేవుడు మిమ్మును, మీపరిచర్యను, మీకుటుంబీకులను, మీ వాక్యపరిచర్యద్వారా నిజదేవుని తెలుసుకొని బలపడుతున్న విశ్వాసులను, కొత్త వారిని దేవుడు మరింత యెక్కువగా ఆశీర్వదించును గాక
@Jagannadhamveeraiah-c1r
@Jagannadhamveeraiah-c1r Күн бұрын
Thank you Anna glory to god👏👏👏👏
@gottipallirajkumar263
@gottipallirajkumar263 2 күн бұрын
🙏🙏🙏
@sudhakarvennamalla6798
@sudhakarvennamalla6798 2 күн бұрын
Happy christamas pastor ayya garu🙏🙏💐🙏🙏💐💐💐
@AnnieRokati
@AnnieRokati 2 күн бұрын
Tq ayyagaru chakkani message teliparu tq ayya
@eshwarpottola8448
@eshwarpottola8448 2 күн бұрын
ప్రైస్ ది లార్డ్ పాస్టర్ గారు గుడ్ మార్నింగ్ హ్యాపీ క్రిస్మస్ ❤
@sowndaryachukka4242
@sowndaryachukka4242 Күн бұрын
Sir meelaga present Fasters cheppadam ledu thanku sir meeru chala baga explain chestunnaru
@Joyce-nh9yy
@Joyce-nh9yy 2 күн бұрын
Praise the lord sir.🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@MElizabethMElizabeth-h4l
@MElizabethMElizabeth-h4l 2 күн бұрын
Prisethe,lord,brother
@KakelliSymon
@KakelliSymon 2 күн бұрын
పాస్టర్ మగ్ బుల్ గారు ఇస్లాం నుండి నిజమైన దేవని తెలుసు కోవడం దేవుని క్రుపె మీ మెస్సేజ్ వింటుంటాను చాల లోతైన విశ్లేషణ ఆత్మ సంబంధంమైన హ్రుదయ ద్వారాలు దేవుడు తెరిస్తే నె గాని ఇంత లోతైన అనుభవం రాదు. మీకు మీకుటుంబానికి మిండైన మేలులు ఆశీర్వాదాలు కలగాలని దేవున్ని కోరుకుంటున్నాను. ప్రజ్ ది లార్డ్
@jrao999
@jrao999 2 күн бұрын
వీడు ఇస్లాం నుండి వచ్చిన ఆత్మీయ గ్రుడ్డి వాడు.అక్కడబ్రతుకు తెరువు లేక బైబిల్ గ్రంధం పట్టుకుని బోదిస్తే సంపాదన వస్తుంది..ఇది సులువైన మార్గం.. ఇటువంటి బోధకులు ఇప్పుడు వేలకొలది ఉన్నారు
@venkey2774
@venkey2774 2 күн бұрын
​@@jrao999అరేయ్ తమ్మి నీకు Mind లేదని అర్థమవుతుంది, రా, బైబిలు పట్టుకొని సువార్త చెపితే సంపాదన వస్తద, ఎవడు ఇస్తాడు, మరి హిందూ మతం లోకి వెళ్లితే ఇంకా చాలా డబ్బులు వస్తాయి కదా, బాబా లాగా, కొన్ని పద్యాలు నేర్చుకుంటే సరిపోతది కదా రా, కష్ట కాలం లో అల్ల నే నన్ను బ్రతికిస్తాడు అని ఎన్ని నమాజు లు చేసిన ఏం రోగం నయం కాలే, నిన్ను సృష్టించిన దేవుడిని తెలుసుకోవాలంటే నీకు, జబ్బు అయినా రావాలి లేకపోతే, డబ్బు పోయి అవమానాలు అయినా రావాలి,Then నిజ దేవుడు ఎవరో నువ్వూ వేతుకుతావ్, బహుశా, నువ్వు కూడా నిజ దేవుడిని తెలుసుకోవాలని ఆశిస్తున్న 😊
@GCRK375
@GCRK375 Күн бұрын
​​​@@jrao999కనీసం మాట్లాడే టప్పుడు జ్ఞానం ఉండాలి నోటికి ఏది వస్తే అది మాట్లాడకూడదు బ్రదర్ మరి నువ్వు ఏ మతంలో బెగ్గింగ్ చేస్తున్నావో చెప్పు బ్రదర్ ఎక్కడ అడుక్కుంటున్నావ్ అది కూడా చెప్పు మేం కూడా అక్కడికి వచ్చి అడు కొంటాం
@jrao999
@jrao999 Күн бұрын
మీ బ్రతుకు అడుక్కోవడమే కధా నేను నీలాంటి అడుక్కునే బోధకుడు ను కాదు.. నేను దేవుని వాక్యము ను పట్టుకొని పరిపూర్ణ విశ్వాసి గా ఉన్నాను.దేవుడుపేరుచెప్పుకుని బ్రతికే వాడిని కాదు.నీవు ఇస్లాం నుండి వచ్చావు ఖురాన్ కూడా దైవ గ్రంథమే దానిని తప్పుగా మాట్లాడుతున్నావు.అబ్రహము సంతానం అయిన ఇష్మాయేలు, ఇస్సాకు, దేవుడు వారికి వేరు వేరు విధములు గా వాగ్దానం ఇచ్చాడు.. ఇశ్రాయేలీయులు కొరకు యేసుక్రీస్తు వచ్చినట్లు గా ఇష్మాయేలీయులకు ముహమ్మద్ ప్రవక్త గారు పంప బడ్డారు.. యేసుక్రీస్తు ప్రభువు ద్వారా బైబిల్ అనుగ్రహించాడు.మహమ్మద్ గారు ద్వారా ఖురాన్ గ్రంథం అనుగ్రహించాడు.. ఖురాన్ కూడా దైవ గ్రంథమే నీవు గ్రుడ్డి వాడివి కాబట్టి ఖురాన్ అర్దం అవ్వలేదు.. ఇప్పుడు బ్రతక టానికి బైబిల్ దగ్గరకు వచ్చావు
@GCRK375
@GCRK375 Күн бұрын
@@jrao999 అసలు పాపులు ప్రవక్తలు కాదురా నాయనా అంటే మీరు ఇంకా ప్రవక్తను ఎలా చెప్తున్నారు అసలు మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే కాదని చెప్తుంటే ఇంకా ప్రవక్త అంటారేంటి నాకు అర్థం కాదు
@sudhajothi8730
@sudhajothi8730 2 күн бұрын
My God bless 🙌 you pastor garu
@sudhakarvennamalla6798
@sudhakarvennamalla6798 2 күн бұрын
Shalom brother 🙏🙏
@sattarshaik9982
@sattarshaik9982 2 күн бұрын
pastor garu happy christmas for your family Good morning Praise the lord to everyone hallelujah ameen ameen
@illabhagya6352
@illabhagya6352 2 күн бұрын
Praise the lord 0:46
@jrao999
@jrao999 16 сағат бұрын
ప్రవక్తలు అందరూ దేవుని చేత నిర్శయించబడ్డారు.. నీవు ఈ కాలానికి దేవుని వాక్యము ను కలిపి చెరుపు అబద్ద బోధకుడవు
@jekkarigarishantha4119
@jekkarigarishantha4119 2 күн бұрын
Sir good morning shalom
@MdIbrahim-wr3zz
@MdIbrahim-wr3zz 2 күн бұрын
Sala baga chphinaru manchi sandesham. Enkaa chephandhi plz
@ramgopalkada7457
@ramgopalkada7457 2 күн бұрын
God bless you pastor garu 🙏🙏🙏🙏🙏🙏
Hilarious FAKE TONGUE Prank by WEDNESDAY😏🖤
0:39
La La Life Shorts
Рет қаралды 44 МЛН
Andro, ELMAN, TONI, MONA - Зари (Official Music Video)
2:50
RAAVA MUSIC
Рет қаралды 2 МЛН
ССЫЛКА НА ИГРУ В КОММЕНТАХ #shorts
0:36
Паша Осадчий
Рет қаралды 8 МЛН
24 Часа в БОУЛИНГЕ !
27:03
A4
Рет қаралды 7 МЛН
Christmas massage by W.C.M. KIRAN PAULGARU,@WCMTVGUDIVADA
1:10:57
BETHEL MINISTRY JRP
Рет қаралды 315 М.
Hilarious FAKE TONGUE Prank by WEDNESDAY😏🖤
0:39
La La Life Shorts
Рет қаралды 44 МЛН