నిజమైన క్రిస్మస్ ఈరోజుల్లో నిజంగానే జరుపుకోలేక పోతున్నాము..కరెక్ట్ గా చెప్పారు అమ్మగారు...వందనాలు అమ్మ గారు...🙏🙏🙏
@MVRAJS00710 күн бұрын
Good msg sister garu
@PElisha-kk4yy10 күн бұрын
కోట్ల వందనాలు అమ్మ మీతో నేను ఫోటో దిగాను మీరు మా కాజిపేట్ కు నవంబర్ లో వచ్చారు కదా అప్పుడు ఫోటో దిగాను మీలాంటి ప్రసంగం ఎవ్వరు చేయలేదు మీరు ఒక పాయింట్ తీసుకోని ఎంత స్పష్టంగా అర్ధవంతంగా చెప్పుతారో నేను ఈ జన్మలో మర్చిపోలేను అమ్మ నాకు మీరు చెప్పే లింక్స్ చాలా చాలా అర్ధమవుతుంది tq yu so much 🙏👏👌అమ్మ