Every poornima free Kriya yoga meditation classes and sathsangam by Gnanananda giri maharaj contact 9951576619
@adhilakshmi23902 жыл бұрын
గురూజీ తమకు తమవి విద్యకు ప్రణామములు,🌹🌹🌹🌹🌹
@pallechandrashekar89082 жыл бұрын
🙏🙏
@ramarajuramaraju-ob7fe Жыл бұрын
⁰⁰q
@padmapriya832 Жыл бұрын
A Zchlwhiwjauo
@padmapriya832 Жыл бұрын
L
@KarrePadmaksn Жыл бұрын
ఈ టెక్నాలజీ పెరిగి యూట్యూబ్లో మహర్షులను ముందుకు తీసుకొచి మాకు జ్ణానాన్ని అందిస్తున అన్ని చానల్స్ వారికి నా నమస్సు మాంజలులు 🙏 ఇప్పుడు అర్థమవుతుంది ఇలాంటి మహాత్ములు ఉన్నారు గనుకే ఇంకా ఈ ప్రపంచం నడుస్తుంది . అని 🙏🙏🙏
@tenturamarao7238 Жыл бұрын
మీరు చేసే సేవ వలన ఎందరో లబ్ది పొందుతున్నారు స్వామి🎉
@ravich44643 жыл бұрын
🙏🙏 స్వామి వారికి పాదాభి వందనాలు మీరు చాలా చాలా పుణ్య పురుషుల గురించి u Tube లో పెట్టుతున్నందుకు కృతజ్ఞతలు 🙏🙏
@divakarluffy37733 жыл бұрын
He is sitting in ardha padmasana for almost 1 hour that it self takes certain sadhana, really blessed to born in My country filled with such sadhu and swami and gurus
@rajsekharreddy48593 жыл бұрын
This is not ardha padmasana this is sidhha asanam
@divakarluffy37733 жыл бұрын
@@rajsekharreddy4859 yep thanks for info even that asana not easy to sit lol
@badrinath6059 Жыл бұрын
Friends, Guruji is sitting in Maha Mudra asana, which is very difficult for ordinary persons. We are fortunate to have such person in our TS. Hence utilize his services & get best health benifits 🙏
@jaganaramakrishna94462 жыл бұрын
స్వామి క్రియాయాగం గురించి చాలా బాగా చెప్పారు మీకు పాదాభివందనములు
@wnenu1144 жыл бұрын
Good things were free, it's past ago 100 years... Now Due to Gnanandagiri Maharaj swamy ji again we are getting "Kriya yoga " an powerful yoga for free. I hope everyone learns this yoga from Swamy ji....
మీరు చెప్తున్న పద్ధతి ప్రకారం చక్ర వివరణ చాలా బాగా చెప్పారు షర్ట్ చక్రాలను సరిదిద్ద బడే వివరాలను ఒకరి చేత ఇంకొకరి ఇంకొకరికి మంచి చేయడం చెడ్డ చేయడం అంటూ జరుగుతుందా ఇలా విషయ వివరణ కోసం మా ప్రయత్నం
@KMCKriyayogaMeditationChannel3 жыл бұрын
This is not tantrika this is only moksha sadan. Giving. Good health peas of mind and wisdom moksha
@KMCKriyayogaMeditationChannel3 жыл бұрын
Every poornima free Kriya yoga meditation classes any doubts follow KMC KRIYAYOGA MEDITATION CHANNEL playlist kriyayoga questions answers
@amanagantisrinivas5654 жыл бұрын
గురుభ్యోనమః గురువు గారికి సాష్టాంగ ప్రణామములు.
@kkbahrain Жыл бұрын
best experience and explanation 🌹👍🙏
@venkataramanaabbireddy27643 жыл бұрын
గురు పాదపద్మములకు 👣🌺🌸 నమస్కారం 🙏🙏🙏
@SarauSarau-kj7gx4 ай бұрын
Om Sri Gurubyo Namaha 🎉🎉🎉🎉🎉
@chitty27922 жыл бұрын
Gananadgiri maharajugaru inthamanchiga seppinanduku ayana padalaku setakoti vandanalu
@SatyanarayanaS-gf3ye4 ай бұрын
Aum sree sadguru charanaravinda namaha🎉🎉🎉❤❤❤
@madanapavankalyan9164 Жыл бұрын
Guruvu gaariki shathakoti namaskaralu
@manshe16192 жыл бұрын
Maruguna padipothunna ilaaanty mahatharamina sadhanalaku Vaarasathwaaanii andhinchaaaru shivaa Now am 31 Definitely will pass to the next generations as much as possible After a responsible, respectable practice🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@leohinditutorial49573 жыл бұрын
Very very thanks to explain clearly guruji, Mee paadalaku dhanyavaadalu
@veerarjunrathod76174 жыл бұрын
Good explanation babaji.....oom nama shivaya...
@manikantatechnicianyoutube83654 жыл бұрын
గురువు గారు అన్ని నిజాలు చెప్పినారు ఈ ఏడు చక్రాలు కలిగిన ఉన్నాను కాబట్టి కొన్ని విషయాలు శరీరం లో చక్రాలు వలన శక్తి లాభిస్తుంది ఈ భౌతిక ప్రపంచంలో అంతా తానే ఉంటారు భగవంతుడు జీవుడు ఒకటే ఈశ్వరుడు తానే స్వయంగా ఈ శరీరం లో ఉన్నారు దేవతలు మునులు ఋషులు సిద్ధులు యోగులు అంతా తానే స్వయంగా ఉన్నాను అంతా ఒకటే అద్వైతం వైరాగ్యం కలిగిన ఉన్నాను ఆ సమయంలో షిర్డీ సాయిబాబా నాకు శక్తి ఇచ్చారు దేవతలు మునులు ఋషులు సిద్ధులు యోగులు అంతా కలిసి ముక్తి లభిస్తుంది అని చెప్పారు ఈ జన్మలో చేయవలసిన కర్మ చేయకుండా ముక్తి మార్గము లేదు ఆత్మ జ్ఞానం కలుగుతుంది మనసు చెప్పిన మాటలు బుద్ధి కూడా వేరే ఉంటుంది మాయ నా కోరిక లు తీరడం లేదు సాధువు జీవితం గడప లేను మద్య స్థితి లో ఉన్నాను
@vnrfacts95754 жыл бұрын
Same నేను కూడా..... నేను కూడా ఆజ్ఞా చక్రంలో మనసు నిలిపి కృష్ణుని ధ్యానించా
@epcservices60183 жыл бұрын
@@vnrfacts9575 కృష్ణ ధ్యానం చేస్తే రాధ వచ్చి అద్భుతంగా అల్లరి పనులు చేస్తుంది సాధన నిలిచిపోవ డానికి, అలాంటి అనుభవం కలిగిందా మీకు!?
@vnrfacts95753 жыл бұрын
@@epcservices6018 hai bro నా videos చూడండి
@vnrfacts95753 жыл бұрын
@@epcservices6018 లేదు krishnudu అదృ శ్య రూపం లో వచ్చా రూ
@ramaraogullainterestinggau14082 жыл бұрын
Swami meeru bagavat swarupulu prajalu nu uddarinchadaniki puttaru 🙏🙏🙏🙏🙏
@geesSpiritualStudio3 жыл бұрын
Om namaskar Ram I watch the same lecture every day Satsang Sara for giving me such a profound formula to revamp my life
@pmcreddy5443 Жыл бұрын
గురువు గారి పాదపద్మములకు వందనములు🙏🙏🌹🌹🙏🙏
@viswanathamvempati81594 жыл бұрын
Simple strait & direct instructive directions in easy Telugu language can be understood by all . 100 Namashkarams to Gurujee !
@sairam-mz6sairam7 ай бұрын
❤🌹🌹🌹🌺🌺🌺🌺🙏🙏👏👏🙏👏🙏Gurudevulaku pranamaalu
@sharanagoudahiregoudra43692 жыл бұрын
Good Guruji very congratulations
@swarnagowrimallela2712 жыл бұрын
Gurudevulaku na padabhi vandanamulu
@achireddyb22762 жыл бұрын
Baga explain chestunnaru
@kamisettylaxman91362 жыл бұрын
chala baga vivarincharu 🙏🙏 ..... video lo naluka fold cheyyamani chepparu , adhi eppudu fold cheyyali and ela fold cheyyalo theliyacheyyagalaru
@satyanarayananarahari45193 ай бұрын
Sri gurubhyo namah
@ssn78704 жыл бұрын
Swamy🌺🌹🌺🌹 🌺🌹🌷🙏🙏🙏 You're a great gift to Human society. You are doing great service to the Hindu society.. SHIIVA.. SHIIVA. SHIIVA.. SHIVA. SHIVA.. SHIVA.... ADI ANANTA SHIVA YOGI MAHA.. ..DEVA 🌷🌹🌺🙏🙏🙏🙏
namaste sir any aasana for reduce heart enlarge problem ? please respond guruji
@KMCKriyayogaMeditationChannel4 ай бұрын
తెల్ల మద్ది చెక్క పౌడర్ ఉదయం బరకడుపున నీళ్లలో కలిపి తాగాలి వెల్లిపాయ దంచి గుండె దగ్గర రాసుకోవాలి సర్వంగాసనం పచ్చిమౌతాసనం వేయాలి
@pandurangaraoganta48812 жыл бұрын
జై గురుదేవా 🙏🌺
@SatyavatiSappa-b4j6 ай бұрын
Namaste swamygi 🙏
@nagbabu27942 жыл бұрын
గురుదేవ నమస్కారం
@mallareddygangidi50072 жыл бұрын
Jai gurudev and pranamalu Om Shanti Shanti Shanti
@mrdisindhargaming48782 жыл бұрын
Sadanalo help cheyandi swamiji me video chusi sadana chestunnanu,me blessings kavali swamiji,om gurubhyo namah
@KMCKriyayogaMeditationChannel4 жыл бұрын
Please subscribe, KMC-KRIYAYOGA MEDITATION CHANNEL. Cell.9951576619. Swamy gnanananda giri maharaj more interweaves & Himalayan great yogis nirahara babas, interweaves, yoga, vedantha, all type of spiritual noledjes available. Near hyderabad, Only every poornima days free kriyayoga meditation classes & satsangam. All pesalites are available.
@KMCKriyayogaMeditationChannel4 жыл бұрын
Ok but one time class attending is good
@kothapalliajaykumar28652 жыл бұрын
ఓం నమఃశివాయ.గురు ఆజ్న మేరకు జనారణ్యం లోనికి వచ్హిన మహాతపస్సంపన్నులు. నిరాడంబరజీవితం.వారి అనుభవాలే మనకు పాఠాలు.మీకు నా పాదాభివందనములు గురువు గారు.🙏🙏🙏🙏
@SaiSreenivas40049 ай бұрын
Sree guru paada kamalabhyo namaha 🙏
@mogilaiahkampally3798 Жыл бұрын
Swamy vaariki paadabivandanalu🙏🙏🙏🙏🙏🙏🙏💯
@VenkateshVenkatesh-lz3qj2 жыл бұрын
నమస్కారం గురువుగారు మీ ప్రోగ్రాం చాలా రోజుల తర్వాత చూస్తున్నాను నేను మిమ్మల్ని కలవాలి అంటే ఏలా గురువుగారు నాకు కొంచెం జ జవాబు ఇవ్వండి నాకు మనశ్శాంతి లేదు జవాబు ఇస్తారని కోరుకుంటున్నాను ,🙏🙏
@KMCKriyayogaMeditationChannel2 жыл бұрын
ప్రతి పూర్ణిమకు ఉచితంగా క్రియా యోగా ధ్యాన తరగతులుంటాయి పాల్గొనండి ఏదో ఒక పౌర్ణమి పాల్గొనండి కాంట్రాక్టు 9951576619
@manilaravishenker3065 Жыл бұрын
Govindayapally kalvakurthy
@Jotishya2 жыл бұрын
ಓಂ ಕ್ರಿಯಾ ಮಹಾ ಅವತಾರ್ ಬಾಬಾಜೆಯೇ ನಮಃ ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಹರಿಃ ಓಂ
@Lingaswamy-w7y2 жыл бұрын
Na guruvu gariki paadabhi vandhanam 🙏🙏🙏
@klraoanumola76232 жыл бұрын
Thank you Thank you Thank you Swamiji 🙏🙏🙏🙏
@SaiSreenivas4004 Жыл бұрын
Om Namo guru devaya Namaha
@yanamonigeetha402 жыл бұрын
Swamimai padalaku vandanalu
@pantadisaikrishna2 жыл бұрын
Pranamamulu swamiji 🙏🙏
@pandurangaraoganta48812 жыл бұрын
ఆత్మ నమస్కారం స్వామీ 🙏🌺
@simhadri-20244 жыл бұрын
Maka e jnanam echinidanduku meku sirasa vandanamilu.
@pssastri5696 Жыл бұрын
Namaskaram
@balaji30042 жыл бұрын
Guruvu Garini kalavadam nijam ga na adrushtam, Eswarude Gurvu gari daggaraki pampinchaademo, Guruvu gariki paadhibhuvandanaaalu🙏
@balaswamye64214 жыл бұрын
Great guruji
@acpsriramarya14924 жыл бұрын
All devotees good helping KMC kriya yoga meditation channel
@purushothamvaddi4 жыл бұрын
Thank you very much guruji
@acpsriramarya14924 жыл бұрын
Good spiritual channel KMC
@anjanibai2819 Жыл бұрын
Sri Gurubhyo namaha 🙏🙏🙏🙏🙏
@mitrareddy98044 жыл бұрын
Dhanyavadalu Guruji for showing a way towoard the God.
48:18 స్వామి వీడియో మొత్తం చూసాను చాలా ఆనందం కలిగింది . అయితే నాకు కాలు ప్యాక్షర్ అయింది నేను ఎలా చేయాలి మీరు చెప్పినట్లు గా చేస్తే బాగా నొప్పెడుతంది నాకు తరించాలని కోరిక ఉంది మల్లి జన్మ నాకు వద్దు అందుకు నేనేమీ చేయాలి 🙏🙏🙏
@KMCKriyayogaMeditationChannel Жыл бұрын
కుర్చీలో కూర్చొని అయినా మేరు దండము నిటార్గ పెట్టి చేయండి 9951576619 ప్రతినెల 2 ఆదివారం ఉచిత క్లాసులు
@KMCKriyayogaMeditationChannel Жыл бұрын
కుర్చీలో కూర్చొని అయినా మేరు దండము నిటార్గ పెట్టి చేయండి 9951576619 ప్రతినెల 2 ఆదివారం ఉచిత క్లాసులు
@KarrePadmaksn Жыл бұрын
గురువు గారు నమస్సుమాంజలులు🙏 స్వామి ఒక చిన్న సందేహం . భగవద్గీత లో కృష్ణుడు చెప్పాడు సర్వ దర్మాన్పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాశుచః అని చెప్పాడు 🙏 దాని అర్థం నాకు అర్దం కాలేదు . అంటే నాకు అర్ధమైంది ఏమిటంటే అన్ని ధర్మాలను వదిలేసి నన్నే శరను బొందుము అని అర్థం కనిపిస్తుంది అంటే పూర్తిగా అర్థం కాలేదు దాని గురించి కొంచెం. చెప్పగలరు 🙏🙏🙏
@subhanbishaik58342 жыл бұрын
Yenno janmala punya phalamu mee nundi kriya nu pondhadam guruji 🙏🙏🙏