క్రొత్త సృష్టిగా మార్చిన Track New Year Song 2025

  Рет қаралды 520

Rajinidas Sathri Official

Rajinidas Sathri Official

Күн бұрын

Пікірлер: 2
@jyothihalen47
@jyothihalen47 5 күн бұрын
Excellent lyrics , wonderful singing suuper akka నూతన సంవత్సరంలో song ❤
@rajinidassathriofficial
@rajinidassathriofficial 5 күн бұрын
Cm-నూతన సంవత్సరములోకి నను నడిపించిన యేసయ్య నూతన వాగ్దానములనిచ్చి నను దీవించిన యేసయ్య *క్రొత్త సృష్టిగా మార్చిన దేవా* *క్రొత్త బలముతో నింపిన ప్రభువా " 2 "* *నీకై జీవింతునయ్య* *నిత్యము నిన్ను కీర్తింతునయ్య* నీ ప్రేమను ప్రకటింతునయ్య" ||నూతన || 1)గడచిన కాలమంతా నీ దయా కిరీటము నుంచి బ్రతుకు దినము లన్నిటిలో నీ కృపా క్షేమములనిచ్చి " 2 " కుడి ఎడమల ఆవరించి ఆశ్రయమై భద్రపరచి ఉల్లాస వస్త్రమును ధరియింపజేశావు ఉన్నతస్థానములో నను నిలిపి నావు " 2 " *క్రొత్త సృష్టిగా మార్చిన దేవా* *క్రొత్త బలముతో నింపిన ప్రభువా " 2 "* *నీకై జీవింతునయ్య నిత్యము నిన్ను కీర్తింతునయ్య నీ ప్రేమను ప్రకటింతునయ్య " నూతన "* 2)పాతవి గతియింపజేసి సమస్తము నూతన పరచి రక్తముతో విడిపించి నీ వాక్యముతో నడిపితివే " 2 " మేలులతో తృప్తి పరచి ఆనందతైలముతో నింపి " 2 " రాజుల వంశములో నను చేర్చినావు శత్రు బలమంతటిపై జయమిచ్చినావు " 2 " *క్రొత్త సృష్టిగా మార్చిన దేవా* *క్రొత్త బలముతో నింపిన ప్రభువా " 2 "* *నీకై జీవింతునయ్యా నిత్యమునిన్ను కీర్తింతునయ్య నీ ప్రేమను ప్రకటింతునయ్యా ||నూతన|| *రచన , స్వరకల్పన , గానం* సిస్టర్ : రజిని దాస్ . సాత్రి Contact : 8464019614 సంగీతం : KJW . ప్రేమ్ Special Thanks To : Bro. P.కేదారి ( ఏలూరు ) Song:-👇 kzbin.info/www/bejne/epOud3-OqbZ2rtEsi=CGsgzyEmlOMo7Eoc
coco在求救? #小丑 #天使 #shorts
00:29
好人小丑
Рет қаралды 120 МЛН
VIP ACCESS
00:47
Natan por Aí
Рет қаралды 30 МЛН
Каха и дочка
00:28
К-Media
Рет қаралды 3,4 МЛН
Cheerleader Transformation That Left Everyone Speechless! #shorts
00:27
Fabiosa Best Lifehacks
Рет қаралды 16 МЛН
women spl song
10:23
Venkatesh Nani
Рет қаралды 69
THARA THELPINA SHUBHAVAARTHA | LATEST TELUGU CHRISTMAS SONG 2024 | HEYER JAYADEV
7:39
BONDALAPATI HEYER JAYADEV
Рет қаралды 1,9 М.
coco在求救? #小丑 #天使 #shorts
00:29
好人小丑
Рет қаралды 120 МЛН