Shiva Shakthi Karunakar Sugguna Sensational Interview | Journalist Kranthi | KRTV

  Рет қаралды 254,151

KR TV

2 ай бұрын

Shiva Shakthi Karunakar Sugguna Sensational Interview | Journalist Kranthi | KRTV
#shivashakti #karunakarsugguna #hinduism #cristian #muslim #krtv #journalistkranthi
KR TV is an official KZbin Channel which will constantly keep you updated with the latest breaking news, trending topics, entertainment videos, viral videos, latest happenings and other social media viral news exclusively on KR TV.
KR TV is always at the forefront in providing it's users with a variety of contents politicians interviews, interviews with astrologists, Devotional Interviews.
🔔 Subscribe 🔔 KR TV For More Interviews | 9441185152 |

Пікірлер: 3 725
@Rajeshgoud_nunemunthala7961
@Rajeshgoud_nunemunthala7961 2 ай бұрын
క్రాంతి అన్నా ఇలానే ఓ పాస్టర్ ను కూడా ఇంటర్యూ చేయండి ఆ పాస్టర్ తోని భారత్ మాతాకి జై అని అనిపించండి ఇక మీ చానల్ ఎక్కడికో వెళ్ళి పోతుంది
@hihoney5609
@hihoney5609 2 ай бұрын
హిందుత్వం నుంచి రాక్షసత్వానికి రూపాంతరం చెంది న పాస్టర్లు మాత్రం వద్దు 😅😅 వాళ్లు కు ఆకు.పువ్వు తెలీదు.కేవలం కానుకలు బేచ్ మాత్రంమే
@ramakrishnagangula4695
@ramakrishnagangula4695 2 ай бұрын
క్రాంతి చెయలేడు
@syamalabhanu7731
@syamalabhanu7731 2 ай бұрын
Karunakar gari interview tho me channel ratings perigayi
@muralimohan2991
@muralimohan2991 2 ай бұрын
Devudu peru cheppukuni musalivalla pension dabbulu dobbeyadani ki e pastar lu vesukuni musugu e cristiyanti andhi
@sivakandukuru
@sivakandukuru 2 ай бұрын
వీడు పెద్ద హిందూ వ్యతిరేకి ఒరేయ్ కంత్రి ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఇంటర్ చేసే దమ్ము వీడికి లేదు
@gopaal9495
@gopaal9495 2 ай бұрын
Mr. క్రాంతి.... మీరు హిందువులను కాకుండా... పాస్టర్లు, మౌలానాలను ఇంటర్వ్యూ చేయరా....?
@syamalabhanu7731
@syamalabhanu7731 2 ай бұрын
Ammoo....inkevaina vundaa
@padmavathithumu4689
@padmavathithumu4689 2 ай бұрын
చెయ్యడు, దమ్ముండాలి kadaa
@MrVenkanna
@MrVenkanna 2 ай бұрын
చేయడు...వాడికి అంత దమ్ము లేదు ....
@loveyourself8648
@loveyourself8648 2 ай бұрын
E karunakar laga ithara mathalanu dhushinchadame paniga pettukuna, christian pastor gani, muslim moulana gani okari peru cheppandi, appudu piludam interview ki
@nagabhushan9290
@nagabhushan9290 2 ай бұрын
@@loveyourself8648 hard to find bro pastor ye kaadhu maa pakkana undey christian kuda nija devudu ni nammali ani avathali valla nammakalani dhoosisthuney untaaru kanaka particular ga vethakadam chaala kastam
@sreenivasulusreenivasulu5281
@sreenivasulusreenivasulu5281 2 ай бұрын
బైబిల్ గ్రంధంలో ఎక్కడ చదివిన మతం గురించి మాట్లాడుదు మనిషిని గూర్చి మాట్లాడుతుంది.
@lakshminarayanasindiri9586
@lakshminarayanasindiri9586 Ай бұрын
Christianity matam kakapote marienti? Market company na?😊
@NanajiPasumarthi-f8d
@NanajiPasumarthi-f8d Ай бұрын
Drama compny
@Panchajanyam_Sri
@Panchajanyam_Sri 24 күн бұрын
@@sreenivasulusreenivasulu5281 అవునా!! స్వయంగా పౌలు చెబుతున్నాడు. అపోస్తుల. కార్యములు 26:5 5. వారు మొదటినుండి నన్ను ఎరిగినవారు గనుక సాక్ష్యమిచ్చుటకు వారికిష్టమైతే నేను మన మతములోని బహునిష్ఠగల తెగను అనుసరించి, పరిసయ్యుడనుగా ప్రవర్తించినట్లు చెప్పగలరు. 5. They knew me from the beginning, if they would testify, that according to the strictest sect of our religion, I lived as a Pharisee. మత్తయి 23:15 15. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టివచ్చెదరు; అతడు కలిసినప్పుడు అతని మీకంటె రెండంతలు నరకపాత్రునిగా చేయుదురు. 15. Woe unto you, scribes and Pharisees, hypocrites! For ye compass sea and land to make one proselyte, and when he is made, ye make him twofold more the child of hell than yourselves. ఎస్తేరు 8:17 17. రాజుచేసిన తీర్మానమును అతని చట్టమును వచ్చిన ప్రతి సంస్థానమందును ప్రతి పట్టణమందును యూదులకు ఆనందమును సంతోష మును కలిగెను, అది శుభదినమని విందుచేసికొనిరి. మరియు దేశజనులలో యూదులయెడల భయముకలిగెను కనుక అనేకులు యూదుల మతము అవలంబించిరి. 17. And in every province and in every city, whithersoever the king's commandment and his decree came, the Jews had joy and gladness, a feast and a good day. And many of the people of the land became Jews, for the fear of the Jews fell upon them.
@venkatshivavadlakonda1266
@venkatshivavadlakonda1266 2 ай бұрын
ఈ క్రాంతి కి క్రిస్టియన్స్ ముస్లింలను ఇంటర్వ్యూ చేసే దమ్ము లేదు 👍
@anithagajula1113
@anithagajula1113 2 ай бұрын
Exactly ....
@DhuKP-Beds
@DhuKP-Beds 2 ай бұрын
15 nimishallo Hinduvus nu naruktham police lu lekunte anna lanjakodukuni interview chese dammu unda
@bachalaskurasrinivasullu687
@bachalaskurasrinivasullu687 2 ай бұрын
ఎస్
@veerendratej4672
@veerendratej4672 2 ай бұрын
Yes ediki dhamu ledu
@k.ajaykumar5320
@k.ajaykumar5320 2 ай бұрын
అందుకే కదా విర్రవీగిపోతున్నారు.. యదవలు
@hihoney5609
@hihoney5609 2 ай бұрын
హుండీలో కానుకలు వేసే వాటితో మన పాలిటీ రాక్షసులును పెంచుతున్నారు మీలాంటి వాళ్ళు కు ఇస్తే మన ధర్మాన్ని కాపాడు కోవచ్చు 🎉🎉
@puvvalaramarao3260
@puvvalaramarao3260 2 ай бұрын
@@hihoney5609 నీ ఆస్తి రాసిచే కానీ ఒక్కటీ గుర్తు పెట్టుకో నీకు ప్రాబ్లెమ్ వస్తే ఒక్క రూపాయి హెల్ప్ చేయడు,
@JesusChristfollowers-n1g
@JesusChristfollowers-n1g 2 ай бұрын
​@rohit1998v❤🤣🥰a
@sanataniiii-dd5vi
@sanataniiii-dd5vi 2 ай бұрын
​@rohit1998v10% from every month dashamabagham🤣
@sanataniiii-dd5vi
@sanataniiii-dd5vi 2 ай бұрын
@gopalaswamykimidi7465 orey verri pushpam shivudu dyanam loo smarinchedii sriman naryanudnii vishnuvu yoga nidra loo smarinchedii shivudni anii vedam loo undii Inthaa secular gaa unnavante Nv guarantee secular hinduneee e maataluu Muslims kii chepevuu ave chivarii maataluu avutaii🤣 Peesu oka chotaa nene God antaduu (jews back side) oka chotaa nen kaadu painaa oka lokam undii daantloo unna naa tandri antaduu(jews front side) deeni valle ekkade kaadu bible antha inthee oke padanikii rendu chotla rendu different meanings untaii evii kaadu antee testimony(old Or new) antaruu
@sanataniiii-dd5vi
@sanataniiii-dd5vi 2 ай бұрын
@gopalaswamykimidi7465 according to vedas Vishnuvu yoga nidra loo shivudni Shivudu dynam loo vishnuvu nii smaristaaruu Bible loo jesus jews munduu naa tandri paralokam loo unnaduu antaduu Jews venakala nene devudnii antaduu Inthaa goppaga cheppavantee guarantee Nuvu secular vee
@Chantibabumedida
@Chantibabumedida 2 ай бұрын
పర మత సహనం కాదు (మతోన్మాదం) .. నీ మతంలో విశ్వాసంలో మంచి వుంటే బోధించు తాగుబోతుల ను వ్యభిచారులను దొంగలను నర హంతకులను దోపిడీ దారులను నక్సలిజాన్ని రౌడిలని మంచివరిగా మార్చ వచ్చుగా..వారు మాటల్ని పాటలన్ని యేసు క్రీస్తు ను నమ్ముకొని వీటిని వేడిచిపెట్టాండి అని చెప్తున్నారు...ఇంకా అనేక మందిని మనుషులుగా జీవించమంటున్నారు.జీవించేలా చేస్తున్నారు దేవుని పనివరుగా..
@nvprasad4088
@nvprasad4088 2 ай бұрын
నాకు ఒక్క విషయం తెలిసింది ఇ ఇంటర్వ్యూ లో... శివశక్తి ఆర్గనైజషన్ కి 2 to 3 laks అవసరం అవుతాయి అని. నేను ఇంకో వన్ ఇయర్ లో మంచి పోసిషన్ కి వస్తా వచ్చాక నేనే టోటల్ ఎమౌంట్ శివశక్తి కి 3 లక్షలు ఇస్తా అప్పటి వరకు నా వంతు ఉడత భక్తి సహాయం చెస్తా ✊🏻✊🏻✊🏻ఓం నమఃశివాయ 🙏🏻 జై కరుణాకర్ అన్న
@jonnalagadda_short_flims
@jonnalagadda_short_flims 2 ай бұрын
🤣🤣🤪🤪🤪
@rajeshk8914
@rajeshk8914 2 ай бұрын
సూపర్ బ్రో
@surinarayana3703
@surinarayana3703 2 ай бұрын
Meeru lenivariki mee chetulutho ivvandi Anna society ki help cheyyandi Anna
@chinnariallam3189
@chinnariallam3189 2 ай бұрын
Super
@saradadevikalavacherla4318
@saradadevikalavacherla4318 2 ай бұрын
@@nvprasad4088 శుభం భూయాత్.
@anjaiahkyasa8785
@anjaiahkyasa8785 2 ай бұрын
కరుణాకర్ అన్న కట్టర్ ఇందు సింహం ఇందుకు నేనూ గర్విస్తూ నాను
@Ramsudhaphilip01369
@Ramsudhaphilip01369 2 ай бұрын
ఒరేయ్ తుప్పు నక్క నే బతుకు
@pradeeppaintingworksartist1856
@pradeeppaintingworksartist1856 2 ай бұрын
విజయ్ ప్రసాద్ రెడ్డి తో డిబేట్ లోనే ఏమి పీకలేకపోయాడు
@jilebi_media
@jilebi_media Күн бұрын
​@@pradeeppaintingworksartist1856 ఒక సారి కామెంట్స్ చూడు vp Reddy ఏం పీకలేదు
@salmedanarsimhachary3328
@salmedanarsimhachary3328 4 күн бұрын
Hindu tiger Jai sri ram.
@Durgaprasad_Dp93
@Durgaprasad_Dp93 2 ай бұрын
నాలాంటి ఎంతోమంది హిందువుల మనోవేదనను తీర్చడానికి వచ్చిన మహానుభావుడు కరుణాకర్ గారు.ఈ క్రైస్తవ మతోన్మాదుల విశృంఖల ప్రేలాపనలకు అడ్డుకట్ట పడింది అంటే అందుకు ప్రధమ కారణం కరుణాకర్ గారు.జై‌ శ్రీరామ్ 🙏
@talaribhaskar9753
@talaribhaskar9753 Ай бұрын
క్రైస్తవం గురించి తప్పుగా కామెంట్స్ పెడుతున్నారు జాగ్రత్త
@rajuboidi8187
@rajuboidi8187 2 ай бұрын
క్రాంతి ముస్లిం,క్రిస్టియన్స్ లను ఇంటర్యూ చేయని ఓక చెక్క గాడు అనుకునేవాళ్లు ఓక like వేసుకోండి ❤️
@santoshkumar-zw4zb
@santoshkumar-zw4zb 2 ай бұрын
He only talk about Hindus
@padmavathithumu4689
@padmavathithumu4689 2 ай бұрын
క్రాంతి తన views పెంచుకోవటానికి, కరుణాకర్, హమారా, రాధమనోహరదాస్ లంటి వాళ్ళను మాత్రమే ఇంటర్వ్యూ చేస్తాడు. కానీ ఒక ముస్లింనో క్రైస్తవ పాస్టర్ no ఇంటర్వ్యూ చెయ్యడు. ఆ దమ్ము అతనికి లేదు. ఒకవేళ చేసిన ఇలాంటి ప్రశ్నలు అడగడు
@sivamedo103
@sivamedo103 2 ай бұрын
Meeku ardham kaavatam ledhu , Christian and muslims vallavi interview chesthe evvaru chudaru , veediki views raavu , manalani oppose chesthene veediki views vasthaayi
@rajuboidi8187
@rajuboidi8187 2 ай бұрын
ఈ క్రాంతి గాడు పెద్ద'' కంత్రి'' గాడు... సిగ్గులేదు వీడికి
@SGR2
@SGR2 2 ай бұрын
కారుణాకర్ మాట్లాడేధిఇది నూటికి నూరు శాతం నిజం
@gangadharrao6576
@gangadharrao6576 2 ай бұрын
దేవుడు ఏక వచనం దేవుడు పరిశుద్ధుడు దేవుడు అనంత జ్ఞాని దేవుడు తనకు తానై యున్నవాడు స్వయంభువుడు తను పోలికలు తన స్వరూపంలో చేసిన మనిషి మనుషులు చేసే దేవుడు కాదు ఆత్మ స్వరూపి శబ్దం వాక్కు బ్రహ్మ పరబ్రహ్మ ఆదియందు వాక్యముండెను వాక్యమే దేవుడై యుండెను సమస్తం ఆయన మూలంగా కలిగిన కలిగియున్నదేదియు ఆయన లేకుండ కలుగలేదు మనిషి హృదయం అంధకారం బట్టి దేవుడు ఉన్నాడని గ్రహించలేదు వివేకం కలిగి నన్ను వెతుకు వారు కలరే మని తాను చేసిన మనిషి హృదయం ఆలోచనలు చూస్తున్నారూ
@nareshchilakaraju9704
@nareshchilakaraju9704 2 ай бұрын
క్రాంతి గాడు ఎంత రెచ్చగొట్టాలని చూసిన శాంత మూర్తి గా సమాధానం ఇచ్చాడు కరుణాకర్ గారు
@Srk1640
@Srk1640 2 ай бұрын
@udayarekhapalepu6587
@udayarekhapalepu6587 2 ай бұрын
వీడు పిల్ల మరుగుదొడ్డి😅
@jonnalagadda_short_flims
@jonnalagadda_short_flims 2 ай бұрын
🤣🤣🤪🤪🤪
@praveen136
@praveen136 2 ай бұрын
Mari ee karunakar gaaniki mee paisalu kaavali ga
@Radhya-Sadhya
@Radhya-Sadhya 2 ай бұрын
Kranthi gaarini ala anakandi... Athanu vese prashnalaku samadhaanaalu chebithene kadhaa andhariki ardhamayyedhi... Prashnalu veyadam athani vrutthi... Athanu koodaa hindhuvey...🚩🚩 Jai Shriram...
@Narsimha6128
@Narsimha6128 2 ай бұрын
క్రాంతి గారు దయచేసి రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను పాస్టర్ హానీ జాన్సన్ ని ఇంటర్వ్యూ చేయండి plz
@savyam6423
@savyam6423 2 ай бұрын
Honey gadu kranthi bavamaridi . So cheyyadu
@sanjana6430
@sanjana6430 2 ай бұрын
Avunu
@vykuntakranthi3804
@vykuntakranthi3804 2 ай бұрын
హాని జాన్సన్ అన్న తో పెట్టుకునే దమ్ముందా మామ వీడికి
@darlingraghu5184
@darlingraghu5184 2 ай бұрын
Aa marugu dhoddi gadaa😂😂😂 vadu peddha comedian first gopi santana sena tho debate ki rammante paripothunnadu gopi number block list lo pettadanta😂😂
@mekalabhavanibhavani
@mekalabhavanibhavani 2 ай бұрын
​@@vykuntakranthi3804vadiki antha ledu le babu ra ani cheppu
@arschool1983
@arschool1983 2 ай бұрын
యాంకర్ ఎంత రెచ్చగొట్టినా ,ఎంత క్లిష్టమైన ప్రశ్న అడిగినా కరుణాకర్ గారి చాలా ప్రశాంతంగా ,కరెక్టుగా ,నిజాయితిగా సమాదానాలు చెప్పారు Jai sriram 🙏🙏🚩🚩
@AlaganiSrinu
@AlaganiSrinu 27 күн бұрын
Jai sree ram
@reddygoninareshgoud4177
@reddygoninareshgoud4177 2 ай бұрын
కరుణాకర్ అన్న గారు మన హిందువులకు చాలా అవసరం. అన్న వల్ల చాలా మంది గర్వాపసి అయ్యారు. అందులో నేను కూడా ఒకడిని. థాంక్యూ కరుణాకర్ అన్న. జై శ్రీరామ్...🙏🙏
@Prathap013
@Prathap013 2 ай бұрын
Welcome bro ❤
@ramaraokora1485
@ramaraokora1485 2 ай бұрын
Welcome bro🎉
@vinodkumarnaiknenavath6526
@vinodkumarnaiknenavath6526 Ай бұрын
Meeru Christian lo aenduku vellaru , aenduku bayata vacchaaru . Reason telusukovali Ani undhi Annayya
@SuradaChandrarao
@SuradaChandrarao 2 ай бұрын
క్రాంతి గారు మీరు ఇంటర్వ్యూ చేసే విధానం చాలా చెత్తగా ఉంది అని జనమంతా అనుకుంటున్నారు కాబట్టి మీ యొక్క ఇంటర్వ్యూ చేసే విధానం మార్చుకుంటే చాలా మంచిది, మీరు ఒక్క హిందువులను మాత్రమే టార్గెట్ చేస్తూ ప్రశ్నలు అడగడానికి ఉత్సాహం చూపిస్తున్నారు, మిగిలిన మతాల్లో ఉన్న లోపాలను ప్రశ్నించాలని కనీసం ఇంగిత జ్ఞానం నీకు లేదు, అందుకనే జనమంతా నీకు ఇంటర్వ్యూ చేయడం రాదు అంటున్నారు.
@AnnoyedClover-gp3fb
@AnnoyedClover-gp3fb 2 ай бұрын
Chettaga partiality ga interview chestadu
@AnnoyedClover-gp3fb
@AnnoyedClover-gp3fb 2 ай бұрын
Ilanti vare thalli paalu thagi thalli rommune gudde pasandulu
@Chirrachitty
@Chirrachitty 2 ай бұрын
క్రాంతి అన్నగారు దయచేసి సోదరులు ch sambashivarau గారితో interview చెయ్యండి అన్నా
@byswamy7436
@byswamy7436 2 ай бұрын
వంకర్ వాంతిగారు ... నీకు దమ్ము ఉంటే.. మనిషివి అయితే ఒక పాస్టర్ని, మౌల్విని ఇంటర్వ్యూ చెయ్.... వాళ్లతో కూడా జై హింద్ జై భారత్ అనిపించు..ఇదే విధంగా రెచ్చగొట్టేలా మాట్లాడు....
@padmavathithumu4689
@padmavathithumu4689 2 ай бұрын
బాగా chepparu
@muraliprasanna
@muraliprasanna 2 ай бұрын
Yes
@LimgamaiahJetteboena
@LimgamaiahJetteboena 2 ай бұрын
Yes
@tejakothamasu5112
@tejakothamasu5112 2 ай бұрын
Manam entha rechagottina, Kranti alaanti panulu cheyyadu. Ala cheyyali ante cheemu netthuru undali kada 😂
@padmavathithumu4689
@padmavathithumu4689 2 ай бұрын
@@tejakothamasu5112 కరెక్ట్
@byswamy7436
@byswamy7436 2 ай бұрын
కడుపుకి అన్నం తినే ఏ యాంకర్ కూడా నీలా రెచ్చగొట్టి బలుపుతో మాట్లాడుతూ ఇంటర్వ్యూ చెయ్యరు... అందుకే నీవు వాంతి కుమార్ అని పేరు మార్చుకో...ఇతర మతస్థులను కూడా ఇలా పొగరుగా ఇంటర్వ్యూ చెయ్ దమ్ముంటే
@91rummy
@91rummy 2 ай бұрын
అంత ధైర్యం ఉందా? ఉండదు. కాకపోతే, క్రాంతి లాగా కొన్ని లక్షల మంది ఉన్నారు. క్రాంతి ప్రశ్నలకి సమాధానాలు చెప్తే వారికి కూడా doubts తీరచ్చు.
@Srk1640
@Srk1640 2 ай бұрын
Anduke adni erripuku antaru
@rajinia2337
@rajinia2337 2 ай бұрын
vanthi Kumar peru anchor ki baga suit avuddi.. vaadu full ga nonveg thinnadu kanisam noru kuda sariga thiragatledu...
@krishnakumar-pp8ie
@krishnakumar-pp8ie 2 ай бұрын
Vadili Antha scene Ledhu
@shivaKUMAR-ms9tr
@shivaKUMAR-ms9tr 2 ай бұрын
ఇతర మతాల జోలికి పోతే గుద్ద పగలగొడుతారు కదా అందుకే పోడు.అందుకే నలుగురికి అన్న పెట్టె సనాతనాధర్మం మీద పడి ఏడుస్తున్నాడు. హిందువులనే టార్గెట్ చేస్తున్నాడు ఈ క్రాంతిగారు.. హిందూధర్మాన్ని దుశించిన వాళ్లు బాగుపడినట్లు చరిత్రలో ఎక్కడ లేదు.
@adapaaruna6475
@adapaaruna6475 2 ай бұрын
తులసి వనంలో గంజాయిమొక్క ఉంటే అంతగా ఎవ్వరూ పట్టించుకోరు..కానీ తులసి వనాన్ని మెల్లి,మెల్లిగా పీకేస్తూ..కొంచెం కొంచెంగా గంజాయి మొక్కల్ని నాటుతూ మొత్తానికి దానిని గంజాయి తోట చేస్తుంటే...అభ్యంతరం కచ్చితంగా ఉంటుంది..
@sankaranarayanabhattaram7209
@sankaranarayanabhattaram7209 2 ай бұрын
మరోలా అనుకోకండి ..తులసి మొక్కలను పీకేసి...అనేకన్నా ..తులసి మొక్కలు గంజాయి మొక్కలతో వున్నందున అవి తులసిని కూడా గంజాయిగా మార్చేస్తున్నాయేమో...అంటే ఎలా వుంటుంది...🙏🙏🙏
@nihargiriboina9087
@nihargiriboina9087 2 ай бұрын
40:00 నికు అర్థం కాకుంటే అందరికీ ఆదర్డం కాలేదు అనుకోవటం అది నీ యాంకర్ యొక్క అవివేకం...
@SandraRamakrishna
@SandraRamakrishna 2 ай бұрын
క్రాంతి గారు మీరు విజయ ప్రసాద్ రెడ్డి ని ఇంటర్వ్యూ చేయండి లేకుంటే అని జాన్సన్ గారిని ఇంటర్వ్యూ చేయండి
@blueice143
@blueice143 2 ай бұрын
కింద మీద ఊపు కరుణాకర్ అన్న తోపు🚩🚩🚩🚩
@venugopalpallatineatha1592
@venugopalpallatineatha1592 2 ай бұрын
బాబు క్రాంతి గారు హిందూ మతానికి సంబంధించిన వ్యక్తులను పిలిచి ఇంటర్వ్యూ ఇంత చిత్రంగా చేస్తూ ఉంటారు కదా మీకు దమ్ము ధైర్యం ఉంటే కంటిన్యూగా అన్య మతస్తులు కూడా పిలిచి ఇలాంటి ప్రశ్నలు వేసి వారిని ఇంటర్వ్యూ చేయండి అప్పుడు మీరు మగాడు అనిపించుకుంటారు
@santoshkumar-zw4zb
@santoshkumar-zw4zb 2 ай бұрын
He is gay about another
@santoshkumar-zw4zb
@santoshkumar-zw4zb 2 ай бұрын
He is secular
@vinodkumarjodu4062
@vinodkumarjodu4062 2 ай бұрын
Kranthi ki antha dammu dhairyam ledu, undunte eppudo chuse vallam
@sureshabraham7776
@sureshabraham7776 2 ай бұрын
క్రాంతి అన్న అడిగిన ప్రశ్నలకు ఏ ఒక్కటి కూడా సరిగ్గా సమాధానం చెప్పలేకపోయాడు మీ కరుణాకర్ ఊసరవెల్లి
@premmech2
@premmech2 2 ай бұрын
😅😅😅
@manojkumar-vb7vy
@manojkumar-vb7vy 2 ай бұрын
అన్నా విజయ్ ప్రసాద్ రెడ్డి గారిని కూడా ఇంటర్వ్యూ చెయ్యండి...
@bamne9546
@bamne9546 2 ай бұрын
కరెక్ట్ అన్న
@sandeepvemula3892
@sandeepvemula3892 2 ай бұрын
అప్పుడు దూల తీరుతది కరోనా గాడికి
@ravikumaryamana5840
@ravikumaryamana5840 2 ай бұрын
Yes cheste ee Karunakar gadi dula tirusradu..
@mohan3341
@mohan3341 2 ай бұрын
Muslim దేశం, హిందూ దేశం గా విభజన జరిగిన తర్వాత కూడా సెక్యులర్ దేశం గా ప్రకటించడం అనేది రాజకీయ విఫలం.. భారత దేశ దౌరభాగ్యం..
@sureshg6198
@sureshg6198 2 ай бұрын
ఇదంతా కాంగ్రెస్ చేసిన పుణ్యమే వీళ్ళకు కేంద్రంలో మళ్లీ అధికారం ఇస్తే దేశంలో హిందువులు లేకుండా చేస్తారు
@ssedtingsairam7543
@ssedtingsairam7543 2 ай бұрын
హిందుత్వాన్ని కాపాడే విషయం లో 🙏🏿గురువు గారు రాధమనోహర్ గారు 🚩కరుణాకర్ గారు 🚩గోపి సనాతన గారు 🚩అభిమన్యు గారు 🚩KDR గారు 🚩లలిత్ కుమార్ గారు 🚩ఆశ్లేష గారు 🚩యాక్టర్ రాజు గారు 🚩Ex క్రిస్టియన్ ప్రవీణ్ గారు Ex ముస్లిమ్స్ సాహిల్ 🚩గారు othars ధన్యవాదములు 🙏🏿🙏🏿🚩🕉️🚩💐💐
@mahanteshyaggati548
@mahanteshyaggati548 2 ай бұрын
పుట్టిన తేది లేదు, చచ్చిన తేదీ లేదు, రెండవ రాకడ ఎప్పుడో తెలియదు. కానీ సృష్టి కర్త అతనే అంటే మనం నమ్మాలి. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం, నిజం అంటే మనం నమ్మాలి. బైబిల్ నమ్మే వాళ్లకు బుద్ది లేదు, బైబిల్ చదివే వాళ్లకు బుర్ర లేదు.
@estherbeaulah6626
@estherbeaulah6626 2 ай бұрын
Mari mee so called 3 kotla devvulaku ani dates unnaya?? Meeru namina nammakapoyina kristu srusthikartha 💯
@deevenachanel7797
@deevenachanel7797 2 ай бұрын
😂😂😂 ఎప్పుడు పుట్టాడో తెలీదా. నువ్వు ఎప్పుడు పుట్టావో చెప్పు. క్రీస్తు శకం వాడకుండా.
@sivasakthi5946
@sivasakthi5946 2 ай бұрын
Rey puvva vallu bhimi meda putta ledu ra Goree ​@@estherbeaulah6626
@sivasakthi5946
@sivasakthi5946 2 ай бұрын
​@@deevenachanel7797skristhu sakam pekipada dengaru ra gorre
@mahimahesh4717
@mahimahesh4717 2 ай бұрын
​@@deevenachanel7797konchem anna content unnadhi adigi navvu......ni paina Esther laga .....kristhu shakam , kristhu purvam ledhu ippudu before common Era, after common Era Ani pettaru
@A.S.shooooo
@A.S.shooooo 2 ай бұрын
క్రాంతి అన్నగారు మీ జి..ద్దల దమ్ముంటే ఒక ముస్లిం ఇమామ్ ని క్రిస్టియన్ ఫాదర్ ని ఇలాగనే ఇంటర్వ్యూ చేయండి అప్పుడు మేము మీ నాన్నగారికి మీరు పుట్టారని మేము అంటే మా హిందూ సమాజం మొత్తం నమ్ముతాం లేదంటే మీరే ఆలోచించుకోండి క్రాంతి అన్నగారు జైశ్రీరామ్ జై జై శ్రీరామ్ 🚩🚩🚩
@jungariravi3094
@jungariravi3094 2 ай бұрын
ఈ కామెంట్ తప్పు ఒక జర్నలిస్ట్ నీ ఇలా అనడం జై శ్రీ రామ్ 🚩
@venkateshomkar
@venkateshomkar 2 ай бұрын
A.S.shooooo. చాలా బాగా చెప్పావు అన్న. జై శ్రీ రామ్
@praveennani4679
@praveennani4679 2 ай бұрын
​@@jungariravi3094 1. Thappu yemi ledhu, athanu adige questions kuda alane vunai
@jungariravi3094
@jungariravi3094 2 ай бұрын
@@praveennani4679 అవుననుకో కానీ మనమ్ కూడా కొద్దిగా ఓపిగ్గా ఉండాలి కదా 🚩జై శ్రీ రామ్ 🚩
@praveennani4679
@praveennani4679 2 ай бұрын
@@jungariravi3094 1. Inka opika padithe vallu inka rechipotharu anna 2. Mullini mulluthone thiyyali anatluga aaaa christians ni valla route lone velli manam kuda samadhanam chepali anna Jai Sri Ram
@rameshgattapally5399
@rameshgattapally5399 2 ай бұрын
కరుణాకర్ గారు సెక్యూలర్ అంటే జబ్బు పట్టిన హిందువులు అన్నప్పుడల్లా క్రాంతి గాడి మొహం తేడాగా మారింది...😂😂
@vishnub2882
@vishnub2882 2 ай бұрын
కుటుంబాల madya👍చిచ్చు పెట్టి, పెళ్లిళ్లు, చావులో దూరం చేస్తున్నారు చివరికి తండ్రికి తలకొరివి కూడా పెట్టకుండా చేస్తున్నారు
@Prasadprasad-gc9ug
@Prasadprasad-gc9ug 2 ай бұрын
క్రాంతి అన్నా ఇలాగే ఒక పాస్టర్ ఇంటర్వ్యూ చెయ్యాలని కోరుకుంటున్నా
@SwachaIndia
@SwachaIndia 2 ай бұрын
Anchor ki ఉచ్చ పోయించిన కరుణాకర్ గారు 👌👌👌సిఎం కి దేవుని కీ పోలిక ఎక్సలెంట్ ❤❤
@chintufacts3995
@chintufacts3995 2 ай бұрын
CM 5YRS LO దిగిపోతాడు kaani దేవుడు దిగిపోడు
@jonnalagadda_short_flims
@jonnalagadda_short_flims 2 ай бұрын
🤣🤣🤪🤪🤪
@katikolaprasad7963
@katikolaprasad7963 2 ай бұрын
ఓ అవునా, యాంకర్ కి ఇంతకాలం ఉచ్చ పోయలేకపోయాడు ఇప్పుడు కరుణాకర్ పోయించాడా
@triandhkumaranusuri7715
@triandhkumaranusuri7715 2 ай бұрын
నా సనాతన ధర్మం కాపాడటానికి వచ్చిన మంచి మనసున్న మనిషి మా కరుణాకర్ అన్న ❤ జై సనాతన ధర్మం...🎉🎉🎉 జై శ్రీ రామ్ ...🎉🎉🎉 జై శివ శక్తి...🎉🎉🎉
@madhubhupathi1987
@madhubhupathi1987 2 ай бұрын
అసలు ఏం నష్టం జరిగిందని నష్టం అంటే ప్రాణాలు పోతున్నాయా ఆస్తి నష్టం జరుగుతుందా అక్రమంగా దూసుకుంటున్నారా అలాంటిది మీ మనసులో పెట్టండి దేవునికి ఇష్టం లేనివి మీరు చేస్తూ మనల్ని మనమే కొట్టుకున్నాలా ఉంది హ్యాపీగా కలిసి జీవిద్దాం ఎందుకు ఇవన్నీ జీవితాలకి 🙏🙏🙏 ఈరోజు ఉండి రేపు పోయే వాళ్లకి దేవునికి లేని లేని బాధ మనకి ఎందుకయ్యా ఈ జీవితం మరి శాశ్వతం ఉండి పోతావా ఇక్కడ ఆ ఇన్ని అడగండి ఎవరు బలవంతంగా మతం మార్పిడి చేస్తున్నారు అసలు బలవంతం అంటే ఏంటి మెడపట్టి తీసుకు వెళ్లడం బలవంతం నోటి మాటలతో చెప్తే బలవంతం కాదే నచ్చితే వస్తారు లేకాపోతే లేదు
@ఏదినిజంఇదినిజం
@ఏదినిజంఇదినిజం 2 ай бұрын
చాలా సింపుల్గా చెప్పారు కరుణాకర్ గారు..ముక్తి...సత్యలోకం కోసం.... కర్మ....అనగా నీవు చేసే మంచిపని వల్ల సత్య లోకం వరకు వెళ్లినా మళ్ళీ కర్మ రీఛార్జ్ అయిపోతుంటే తిరిగి అదో లోకాలకు పడిపోతారు...ముక్తి లభించాలి అంటే ఒక్కటే మార్గం..నిష్కమకర్మ ...❤❤❤
@3pradeepgyara22
@3pradeepgyara22 2 ай бұрын
హిందువు పండుగలలో దేవుళ్లను అవమాన పరుస్తున్నారు బోనాల పండుగ బతుకమ్మ పండుగ వినాయక చవితి పండుగ అనేక పండుగలలో మందు లేనిది పండుగ చేయడం లేదు, వినాయక నిమజ్జనం రోజు తాగుతూ డాన్సులు వేయడం, బోనాల పండుగ రోజు తాగుతూ డాన్సులు వేయడం, బతుకమ్మ పండుగలు తాగుతూ డాన్సులు వేయడం, అమాయకపు యువతులను యువకులను మత్తులో మునిగి తేలుతున్నారు, 100% హిందూ పండుగలను అవమానిస్తున్నారు, పండుగల సమయంలో వైన్స్ లు తెరవకండి రాబోయే తరం ఏం నేర్చుకోవాలి ఇలాంటి పరిస్థితులను చూసి, క్రియలు లేని ధర్మం ఉన్నా లేకున్నా ఒకటే.....
@steventhatipelly2739
@steventhatipelly2739 2 ай бұрын
ఈ పండగల వల్ల పర్యావరణం పడుచెయ్యతున్నరు
@srinivassrinu52
@srinivassrinu52 2 ай бұрын
​@@steventhatipelly2739 మీ క్రిస్టమస్ వల్ల చెట్లు నరికి ఆరోజు మీరు చేసే ప్రార్థన ల వల్ల ధ్వని కాలుష్యం అవుతుంది
@srinivassrinu52
@srinivassrinu52 2 ай бұрын
​@@steventhatipelly2739క్రిస్టమస్ రోజు మీరు ద్రాక్ష రసం అను మద్యాన్ని సేవించి శృంగార ప్రార్థన లా వల్ల ఎయిడ్స్ లాంటి భయంకర రోగాలు వస్తున్నాయి
@pramodbandari1391
@pramodbandari1391 2 ай бұрын
క్రాంతి గారు దయచేసి రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను పాస్టర్ హానీ జాన్సన్ ని ఇంటర్వ్యూ చేయండి ఈ క్రాంతి కి క్రిస్టియన్స్ ముస్లింలను ఇంటర్వ్యూ చేసే దమ్ము లేదు
@talaribhaskar9753
@talaribhaskar9753 Ай бұрын
Yes kranthi sir meeru హనీ జాన్సన్ అన్న ను ఇంటర్వ్యూ చేయండి pls అన్న, క్రీస్తు గొప్ప తనం తెలుస్తుంది
@PawanKumar-Chingu
@PawanKumar-Chingu 2 ай бұрын
I have been following KS since 2016..... He is a committed and genuine person
@balu5851
@balu5851 2 ай бұрын
15min దగ్గర యాంకర్ షాక్ డ్... 😂😂😂😂
@aadithyasangani717
@aadithyasangani717 2 ай бұрын
ye party ki vesuntadu
@suryayamala836
@suryayamala836 2 ай бұрын
😂😂😂😂
@suryayamala836
@suryayamala836 2 ай бұрын
​@@aadithyasangani717 TRS party..... Cheppesadu kada..aa confusion lo...😂😂
@ashokchimakurthi1232
@ashokchimakurthi1232 2 ай бұрын
సాన పడితే కత్తి మెరుస్తుంది పదునెక్కుతుంది కానీ తగ్గదు. మీ ఇంటర్వ్యూ వల్ల కత్తి పదును లో కొంత తెలిసింది. ధన్యవాదాలు. జై శ్రీరామ్✊
@srnivaspaul7065
@srnivaspaul7065 2 ай бұрын
వాడు క్రైస్తవ్యం గురించి చెప్పే ప్రతి ఒక్క మాట అబద్ధమే వాడికి నిజంగా దమ్ముంటే సాంబశివరావు గారితో డిబేట్ కి రమ్మనండి. మన దేశానికి క్రైస్తవుల వలన నష్టం ఉందా హిందూమతం వలన నష్టం ఉందా తేలిపోతుంది .అసలు బైబిల్ లో అపవిత్రత ఉందా హిందూ గ్రంధాల్లో అపవిత్రత ఉందా మొత్తం తేలిపోద్ది. బైబిల్ లో వాడు చెప్పినా అరాచకాలు ఏమీ లేదు కానీ హిందూ గ్రంధాల్లో వాళ్ళు దేవుళ్ళు అని కొలిచే వాళ్లే చేసిన భయంకరమైన పాపాలు ఉన్నాయి
@talaribhaskar9753
@talaribhaskar9753 Ай бұрын
అవును అన్నయ్య
@gollamalleshgollamallesh2966
@gollamalleshgollamallesh2966 2 ай бұрын
గ్రంథాల ప్రకారము డిబేట్ పెట్టండి సార్ నీతి మాటలు ఎన్నెన్నో చెప్పొచ్చు
@janim7129
@janim7129 2 ай бұрын
విజయ్ ప్రసాద్ గారితో ఒక ఇంటర్యూ చెయ్యండి. మీరు కూడా ముక్కున వెలు వేసుకుంటారు
@gv6683
@gv6683 2 ай бұрын
😂😂aadi pedda natti edhava ....
@dvmsongs
@dvmsongs 2 ай бұрын
కరుణాకర్ సుగ్గున:- మేము చేస్తే సంసారం.. ఎదుటివాడు చేస్తే వ్యభిచారం..😂
@rajkumar-yb1ng
@rajkumar-yb1ng 2 ай бұрын
దేవుడు సర్వభూమికి రాజై యున్నాడు రమ్యముగా కీర్తనలు పాడుడి.
@AlaganiSrinu
@AlaganiSrinu 27 күн бұрын
Pukem kadhu puka
@kanjinarasimhareddy707
@kanjinarasimhareddy707 2 ай бұрын
క్రాంతి గారు వేరే మతాలను కూడా interview చేయండి
@maheshanugula5217
@maheshanugula5217 2 ай бұрын
చేస్తాడు కానీ క్వశ్చన్స్ డెప్త్ గా అడగడు పై పైన అడిగి వదిలేస్తాడు
@yesuraju1610
@yesuraju1610 Ай бұрын
అన్నా ch sambasivarao తో ఇంటర్వ్యూ చెయ్యండి అన్నా...
@SKfacts018
@SKfacts018 2 ай бұрын
Karunakar anna great talking e one side secular gallani anthu chudali jai shree Ram Jai bharat jai karunakar
@nagarajumood4029
@nagarajumood4029 2 ай бұрын
అన్న మాఇంట్లో ఇలానే జరుగుతుంది మా అన్న తో డైలీ గొడవ మా వదినతో
@Maaahi3034h
@Maaahi3034h 2 ай бұрын
Karanam
@mnarasimharao43
@mnarasimharao43 2 ай бұрын
​​@@Maaahi3034hబైబిల్ ఇతర దేవతలను పూజింతుము రమ్మన్న వారినెవరినీ సమ్మతింపక రాళ్ళతో కొట్టి చంప వలెను (ద్వితియోపదేశ కాండం; 13:7-10) "నీ చుట్టునుండు జనముల దేవతలలో నీవును నీ పితరులును ఎరుగని యితర దేవతలను పూజింతము రమ్మని రహస్యముగా నిన్ను ప్రేరేపించిన యెడల వారి మాటకు సమ్మతింప కూడదు. వారి మాట వినకూడదు, వారిని కటాక్షించకూడదు. వారియందు జాలి పడకూడదు, వారిని మాతుపరచకూడదు, అవశ్యముగా వారిని చంపవలెను. చంపుటకు నీ జనులందరికి ముందుగాను నీ చెయ్యి మొదట వారి మీద పడవలెను. రాళ్ళతో వారిని చావగొట్ట వలెను. తండ్రికి, కుమార్తెకును, తల్లికిని, అత్తకును విరోధము పెట్టుటకు వచ్చితిని (మత్తయి ; 11:34-38) నేను భూమి మీదకు ఖడ్గము పంపుటకు వచ్చితిని. ఒక మనుష్యుని వాని తండ్రికిని, కుమార్తెకును, తల్లికిని, అత్తకును విరోధము పెట్టుటకు వచ్చితిని.
@VineethMari
@VineethMari 2 ай бұрын
​@@Maaahi3034h May be one sided conversion yemo brother...
@keesari.rambabu1keesari.ra612
@keesari.rambabu1keesari.ra612 2 ай бұрын
హిందువులకు హిందూ దేశంగా ప్రకటించాలి 🕉️🇮🇳🚩... ఓటు చైతన్యం చేయాలి 🕉️🚩
@justram5978
@justram5978 2 ай бұрын
ఎంత క్లిష్టమైన ప్రశ్నలు అడిగిన ఎంత సులువుగా మరియు నిజాయితీగా సమాధానం చెప్పావో....,👌👌నీ మేధోశక్తికి జోహార్ కరుణాకర్ అన్న ఆ ఈశ్వరుని కరుణ నీపై ఎల్లవేళలా ఉండాలి....🙌🙌🙌🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
@S.Srinivas
@S.Srinivas 2 ай бұрын
😂😂😂😂😂😂
@annadavasudha
@annadavasudha 2 ай бұрын
S... really true..🎉❤
@kvsatyanarayana9935
@kvsatyanarayana9935 2 ай бұрын
క్రాంతి బొట్టు పెట్టారు😄
@mudhigolamsurya3498
@mudhigolamsurya3498 2 ай бұрын
క్రాంతి మారుతున్నాడు
@jungariravi3094
@jungariravi3094 2 ай бұрын
క్రాంతి గారికి బొట్టు ఎప్పుడు అయినా ఉంటుంది
@sureshnarsipudi6986
@sureshnarsipudi6986 2 ай бұрын
క్రాంతి గారు అయ్యప్ప మాల కూడా వేస్తారు
@sureshpataballa1782
@sureshpataballa1782 2 ай бұрын
నేను ఒక క్రైస్తవునిగా ఒక మాట అడుగుతాను సమాధానం చెప్పండి... సర్వమానవాలి పాప పరిహార్ధ నిమిత్తం యేసుక్రీస్తు సిలువలో తన రక్తమంతా కార్చాడు కదా అలా మీరు దేవుళ్ళు గా కొలుస్తున్న దేవుళ్లలో ఎవరైనా ఉన్నారా తన ప్రాణం పెట్టి న వారు చెప్పండి.. ఎవ్వరూ లేరు.. పాపంలో నాశనమైపోతున్నా మానవలి బ్రతుకులను రక్షించడానికి యేసుక్రీస్తు సిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు ఇది అందరు తెలుసుకోవలసిన సత్యం 🙏🙏
@sarojaravva9072
@sarojaravva9072 2 ай бұрын
Bible mottam chadavandi apude miku clear ga Untundi
@talaribhaskar9753
@talaribhaskar9753 Ай бұрын
100%
@srinuponnala9482
@srinuponnala9482 2 ай бұрын
క్రాంతి భాయ్ నీవు కుడా రాబోవు రోజుల్లో కట్టారు హిందు గా మరిపోతావ్... ఇది పక్కా రాసిపెట్టుకో.....
@Srk1640
@Srk1640 2 ай бұрын
Ado erripuku
@Dharmam999
@Dharmam999 2 ай бұрын
నేను కూడా ఒకప్పటి భాదితుడ్ని, భగవంతుని దయ వలన నా భార్య ఘర్ వాపసి అయింది. శివ శక్తి ప్రభావం కూడా వున్నది.🙏🏻🙏🏻🙏🏻
@annadavasudha
@annadavasudha 2 ай бұрын
🎉🎉🎉
@freedom5614
@freedom5614 2 ай бұрын
మీరూ వచ్చారు ఓకే ఇక్కడ కూడా అలజరగకుండా చుస్కో 😊
@Panchajanyam_Sri
@Panchajanyam_Sri 16 күн бұрын
👍👏💐
@DollarMatrimony
@DollarMatrimony 2 ай бұрын
గుడిలో దేవతలని రేప్ చేసే కామపిశాచి భక్తి మీ దగ్గర పెట్టుకొని మమ్మల్ని కామెంట్ చేయడం చాలా తప్పు
@sreenivasulusreenivasulu5281
@sreenivasulusreenivasulu5281 2 ай бұрын
గుడ్ కామెంట్ బ్రో
@chandrashekharchenna6878
@chandrashekharchenna6878 2 ай бұрын
"Bible Ratna" Karunakar Sugguna! Fortunate to have such great person in Sanatana Dharma.
@prabhakarvadapalli4196
@prabhakarvadapalli4196 2 ай бұрын
​@rohit1998v అన్నయ్యా సాంబశివరావు పుస్తకం ఎక్కడ వరకు వచ్చిందంటావ్??
@gv6683
@gv6683 2 ай бұрын
​@rohit1998vaa neech...kameene gaadivaaa... 😂😂😂..
@NarasimhaMurthy-fu7gy
@NarasimhaMurthy-fu7gy 2 ай бұрын
ಕ್ರಾಂತಿ ಸರ್ ಸುಗುಣ ಸರ್ ನಿಮಗೆ ತುಂಬಾ ಧನ್ಯವಾದಗಳು ನಿಮ್ಮ ಚರ್ಚೆ ಅರ್ಥಗರ್ಬಿತವಾಗಿತು
@alladaveerraju1742
@alladaveerraju1742 Ай бұрын
క్రాంతి అడిగిన ప్రశ్నలకి చాలా చక్కగా శాంతంగా క్లారిటీగా సమాధానాలు చెప్పారు
@Prasad-q5x
@Prasad-q5x 2 ай бұрын
ఈ ఎపిసోడ్ అధ్యంతం నిజాలతోటి, ఉతకంఠ గా సాగింది. కొన్ని కఠినమైన ప్రశ్నలకి కరుణాకర్ గారు ఓపికగా, తడుముకోకుండా చెప్పిన తీరు ఈ సమాజం లో జరుగుతున్న మేదోపరమైన మానవ హననం పై ఖచ్చితమైన అభిప్రాయం ఉంది. అయన ఆలోచన లో భావం గ్రహించాగలిగితే మన ముందు తరానికి మనం రక్షణ కల్పించగలం.
@rajeshvoice4338
@rajeshvoice4338 2 ай бұрын
లలిత్ కుమార్, హమారా ప్రసాద్, కరుణాకర్ వీళ్లను ఇంటర్వ్యూ చేయాలి అంటే ఒక అర్హత ఉండాలి... కానీ కనీస జనరల్ నాలెడ్జ్ లేని దారిన పోయే దానయ్యలందరికి వీళ్లు ఇంటర్వ్యూ ఇస్తున్నారు.... 😶😶😶
@ramadevithummuru4906
@ramadevithummuru4906 2 ай бұрын
కరుణాకర్ అన్నా అస్సలు ఎం మాట్లాడాలో కూడా తెలీడం లేదు నీకూ నా పాదాభి వందనం అన్నా..... నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను..... జయహో కరుణాకర్..... ♥️లవ్ u అన్నా
@arjun8849
@arjun8849 Ай бұрын
Anna e kranti ulfa gadu 😂
@arjun8849
@arjun8849 Ай бұрын
Ley kranti , hindu dharmam joleke vache nodu andharu Sanka nake poynaru
@rajeshwarrao8703
@rajeshwarrao8703 2 ай бұрын
క్రాంతి గారికి కనీసం యాంకర్ లక్షణాలు లేవని వారి ప్రతీ ఇంటర్వ్యూ ద్వారా ప్రజలు గమనిస్తున్నారు, కామెంట్స్ ౘస్తున్నారు.ఐనా కూడా అతనిలో మార్పు రావటం లేదు.ఎవరితో ఎలా ప్రవర్తించాలి అనే ఇంగిత జ్ఞానమే లేదు.కనుక మార్చుకో.
@kodandaramaiahb71
@kodandaramaiahb71 2 ай бұрын
ఫోన్ పే ద్వారా స్వచ్ఛందంగా సంస్థ మనుగడకు, డబ్బులు అడిగితే నీకు నొప్పేంటి?. అసలు చర్చి లు పెట్టిన ప్రతిపాస్టర్ పర్సనల్ గా పెట్టుకున్నవే కాదనగలరా?
@renuprasad5476
@renuprasad5476 2 ай бұрын
Luke 11:9-13 “So I say to you, ask, and it will be given to you; seek, and you will find; knock, and it will be opened to you. For everyone who asks, receives; and he who seeks, finds; and to him who knocks, it will be opened. Jeremiah 33:3 ‘Call to Me and I will answer you, and I will tell you great and mighty things, which you do not know.’
@srinuv2722
@srinuv2722 2 ай бұрын
కరుణాకర్ అన్న ఒకటీ తప్పు చెప్పాడు. తను మాత్రమే క్రైస్తవుల కోసమే మాత్రమే అన్నారు కానీ క్రాంతి లాంటి సెక్యులర్ వెదవల నుండి హిందువులను కాపాడుతున్న హీరో కరుణాకర్ అన్న❤
@krishnaiahyelisetty4441
@krishnaiahyelisetty4441 2 ай бұрын
జై సద్గురు క్రాంతిగారు ఈ ఇంటర్వూలో మీ ప్రశ్నించిన విధానం బాగుంది. కరుణాకర్గారు చాల చక్కగా ,ప్రశాంతంగా సమాధానాలు ఇవ్వడం ప్రశంశనీయంగా ఉంది. ఇంత చక్కటి ఇంటర్వూకు నా అభినందనలు. ఈ ఇంటర్వూ చేసినవిధానానికి క్రాంతికి నా అభినందనలు. జై సద్గురు
@Harsha-r7d
@Harsha-r7d Ай бұрын
ఈ సద్గురు ఎవరు బ్రో...
@AmarGoud-l6y
@AmarGoud-l6y 2 ай бұрын
కింగ్ లెజెండ్ హిందూ సింహం మా కరుణాకర్ సుగుణ శివ శక్తి క్రైస్తవుల పాలిటి సింహ స్వప్నం మా టైగర్ బైబుల్ రత్న మా కరుణాకర్ అన్న ఏమని పిలిచిన ఎంత చెప్పిన మా కరుణాకర్ అన్న వీడియోలకోసం యెదురు చూస్తున్నాం జై హింద్
@ravanram4001
@ravanram4001 2 ай бұрын
Yesu ki meku shiva shakti ki like
@AnilKumar-qs8sr
@AnilKumar-qs8sr 2 ай бұрын
Yesu ki likeu ramudu ki banam
@imanonymousguy
@imanonymousguy 2 ай бұрын
Yes u ke meku 😂​@@AnilKumar-qs8sr
@AnilKumar-qs8sr
@AnilKumar-qs8sr 2 ай бұрын
@@imanonymousguy yes ramudu ki okka🤣🤣 banam
@PraveenKumar-lj4fl
@PraveenKumar-lj4fl 2 ай бұрын
​​@@imanonymousguyyesu parbhuvu ki like krishnudiki oka bannam😂😂
@godgracechurch7108
@godgracechurch7108 29 күн бұрын
గర్ వాపస్ నీ లాంటి జ్ణానం లేను వారు మాత్రమే అవుతారు
@ranimarlapudi5667
@ranimarlapudi5667 2 ай бұрын
యేసయ్య పరలోకం లో భాధ పఢతునాడని సత్యం వోపుకోవడ ఈ ఇంటర్య్వూ కీ పెద్ద హైలేట్. ఆమాట పలికిచింది యేసయ్యే😇💯👍
@pesalaprasanna6831
@pesalaprasanna6831 2 ай бұрын
😂😂😂😂...gorres😅😅
@mudiyapitamber3427
@mudiyapitamber3427 2 ай бұрын
Gorre qualities antarannamata😂😂
@sarojaravva9072
@sarojaravva9072 2 ай бұрын
Anto Ela ardamavadam
@bhookyavenkateswarlu9236
@bhookyavenkateswarlu9236 2 ай бұрын
కరెక్ట్ గా చెప్పారు అన్న.... ప్రతి ఒక్క క్రైస్తవుడు అవకాశం వస్తే తన పక్కన ఉన్న వారిని మతం మార్చే ప్రయత్నం చేస్తాడు. నాకు అనారోగ్యంగా ఉన్నప్పుడు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కాకముందే హాస్పటల్లో పనిచేసే ఆయా నువ్వు యేసుని నమ్ముకో ఆరోగ్యం బాగుపడుతుంది అని ప్రలోభ పెట్టింది.. నేను అలాంటి ప్రలోభాలకు లొంగేవాడిని కాను. నేను కట్టర్ హిందువును ఆయాకు గట్టిగానే replay ఇచ్చాను
@ranimarlapudi5667
@ranimarlapudi5667 2 ай бұрын
@@bhookyavenkateswarlu9236 భైబిల్ చదవండీ. మతంకాదూ. మార్గం అని తెలుస్తోంది 🙏
@josephbegary8606
@josephbegary8606 2 ай бұрын
ప్రలోభం అంటే
@DheenaSMVlogs225
@DheenaSMVlogs225 2 ай бұрын
పరలోకం ఉందని నీవు నమ్మితే పరలోకనికి వెళ్లే మార్గం తెలియ క్రెస్తవ్యం మాత్తము కాదు మార్గం పరలోకనికి సహోదరా
@bhookyavenkateswarlu9236
@bhookyavenkateswarlu9236 2 ай бұрын
@@ranimarlapudi5667 పిచ్చి ముదిరి పోయింది.... ఆల్రెడీ చదివేసాను.చదివిన తర్వాతే తెలిసింది ఒక దరిద్రపు పుస్తకo అని
@ranimarlapudi5667
@ranimarlapudi5667 2 ай бұрын
@@bhookyavenkateswarlu9236 చర్చికీ వెలండీ దేవుడు మాట్లాడుతారు👍
@Kandrakotasree
@Kandrakotasree 2 ай бұрын
ఏకాంత ప్రార్థన అంటే పాస్టర్ ఒకమ్మాయికి చేసే ప్రార్థన కాదురా అన్న ఎవరైనా ప్రార్థన చేసేటప్పుడు స్త్రీలు అయిన పురుషులు అయిన ఒక వ్యక్తి ఒకే ఒక వ్యక్తి పక్కన ఎవరు లేకుండా ఒక వ్యక్తి తన మనసులో ఉన్న విషయాలు దేవునికి చెప్పుకునేది ఏకాంత ప్రార్థన అంటారు. కూడా తెలియలేదు నీ బుద్ది గడ్డి తిన్నది
@soujanyasouji6112
@soujanyasouji6112 2 ай бұрын
Karunakar sir real Kalki god
@Viransub
@Viransub 2 ай бұрын
జై హింద్,జై శ్రీరామ్....🙏
@naveenkumarlh1391
@naveenkumarlh1391 2 ай бұрын
Super explanation given by Karunakar. Well said
@vishald2057
@vishald2057 2 ай бұрын
Karnakur Anna..your great for this cause..you have so much clarity there is nothing you hide.Jai hind
@bachalaskurasrinivasullu687
@bachalaskurasrinivasullu687 2 ай бұрын
అన్న నివ్వు ఇలాగే ఒక క్రిస్టిన్ గాని ఒక ముస్లిం ని గాని ఇంతే ఇంత ఓపెన్ ఇంటర్వూ చేయ గలరా మనకే మనం ఒక ఒక శాపం నువ్వు ఇళ్లనే ఒక క్రిస్టియన్ ని భారత్ మాతాకీ జై అని చెప్పా మను
@steventhatipelly2739
@steventhatipelly2739 2 ай бұрын
కరుణాకర్ కి వాని సిద్దాంతం తెలియదు తెలియనిది ఎందుకు మాట్లాడటం కావచ్చు కావచ్చు కావచ్చు వక్రి గాడు వక్రిగాడు దయ్యాలు వేదాలు వల్లిస్తూ ఉన్నన్నట్లు ఉంది
@sarojaravva9072
@sarojaravva9072 2 ай бұрын
Miku vaste miru vellandi charchalaki
@Adhyavideos
@Adhyavideos 2 ай бұрын
క్రాంతి గారు మీరు ఒక ముస్లిం మరియు క్రిస్టియన్ వారిని కుడా ఇంటర్వ్యూ తీసుకోండి దయచేసి
@kashinath92463
@kashinath92463 2 ай бұрын
ఇలాంటి ప్రశ్నలు ముస్లిం లకు వేస్తే క్రాంతి గాడిని హలీమ్ చేస్తారు 😁😃😂
@luckyraja2565
@luckyraja2565 2 ай бұрын
నన్ను నా ఫ్యామిలీ ని కొంతమంది మరిచారు... కానీ నీ వీడియోస్ చూసి రిటర్న్ ఆయా!🙏
@akkemmanohr
@akkemmanohr 2 ай бұрын
బైబిల్ మనిషిని పాపము నుండి విడిపించి దేవుని వైపు నడిపిస్తుంది
@sairams3323
@sairams3323 Ай бұрын
ni mamma barri
@mallikarjun30
@mallikarjun30 5 күн бұрын
Papam antey entra gorre
@rajkumar-yb1ng
@rajkumar-yb1ng 2 ай бұрын
ఆ అజ్ఞానకాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను; ఇప్పుడైతే అంతటను అందరును మారుమనస్సు పొందవలెనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు.
@sumanchinna9611
@sumanchinna9611 2 ай бұрын
Nv inkaaa gorre ve ani antunnav anthy na
@kirandoppalapudi3089
@kirandoppalapudi3089 2 ай бұрын
​@@sumanchinna9611 kaadhuraa nuvvu buradhalo dhorlaadey pandhi vi ani cheppaaduraa
@sumanchinna9611
@sumanchinna9611 2 ай бұрын
@@kirandoppalapudi3089 konda gorre spotted 😂
@PotruRambabu
@PotruRambabu 2 ай бұрын
ఏ మనిషికైనా ఒక్కడే తండ్రి ఉంటాడు ఒక్కడే దేవుడు ఉంటాడు మీరు మీ తండ్రిని మీ కన్న తండ్రిని వదిలేసి పక్కన వాళ్ళని చూపించి ఈయనే మా తండ్రి అంటే మీ తండ్రి ఊరుకుంటాడా ఒక వ్యక్తికి 10 మంది పిల్లలు ఉంటే పది మంది పిల్లల్ని సక్రమంగా చూసుకుని గలడు 10 మంది పిల్లల్లో ఒక పిల్లవాడు తన కన్న తండ్రిని వదిలివేసి ఒక విగ్రహాన్ని చూపించి ఈ విగ్రహం అయినా తండ్రి అని అంటే సరిపోతుందా ఆ విగ్రహం వచ్చి ఆ బిడ్డ యొక్క మంచి చెడ్డలు చూస్తుందా మనం వేరొక స్త్రీ ని పట్టుకుని అమ్మ అంటే చూసి జాలి పడే జనం వేరొక పురుషుని పట్టుకొని నాన్న అంటే అ పురుషుడు చేర దీస్తాడా! చూసిన జనం నవ్వకుండా ఉంటారా? అది చూసిన మీ నాన్న పోనీలే అని ఊరుకుంటాడా తన బిడ్డ తనని నాన్న అని పిలిస్తే ఏ తండ్రి అయినా సంతోషంగాని పక్క వాడి దగ్గరికి వెళ్లి నాన్న అని పిలిస్తే ఏ తండ్రి అయినా చూసి ఊరుకో గలడా తట్టుకోగలడా అయినను మీ మాటలకు వస్తే హిందువులకు ఇంత మంది దేవుళ్ళు ఉన్నారు కదా దేవునికి అసాధ్యమైనది ఏమున్నది మరి ఈ భూమి మీద మట్టితో చేసిన మనుషులను పరిపాలించడానికి ఇంత మంది దేవుళ్ళు అవసరమా ఒక దేవుడు చాలడా. అంటే ఈ భూమి మీద నరులను పరి పాలించడానికి ఒక దేవునికి శక్తి సరిపోవటం లేదా అందుకని ఎంత మంది దేవుళ్ళు ఉన్నారా మీకు మిమ్మల్ని నేను విమర్శించడం లేదు కానీ నిజాన్ని తెలుసుకోమని ప్రార్థిస్తున్నాను ఏ ఒక్క ఆత్మ నశించి పోవడం దేవుని చిత్తము కాదు అందువలనే క్రైస్తవులందరూ కూడా తన పొరుగు అన్ని జనులను మందిరానికి తీసుకు వెళ్లడానికి నిజ దేవుని గురించి తెలపడానికి నశించిపోతున్న ఆత్మలను వెదకి రక్షించడానికి తాపత్రయపడుతుంటారు. దేవుడు మీరు నా యొద్దకు రాకపోతే మీరు చస్తారు అగ్ని గుండానికి వెళ్తారు అనలేదు. మీ పాపములను వదిలిపెట్టి మారుమనసు పొంది బాప్తిస్మం తీసుకుని రక్షణ పొందుడి అప్పుడు మీరు పరలోక రాజ్యము చేరుకుంటారు
@ashokvardhan5134
@ashokvardhan5134 2 ай бұрын
​@@kirandoppalapudi3089RISE THE ROD.......HALE LUYA........HOWLA IPOYAV.......HALE LUYA..........ARAKU LOYA.......RENDU CHAKALU MUDU MAKULU.............PARAMA GEETHAM EZAKEL ADAVI LO JALDHARU VRUKSHAM ALA VUNDUNO PURUSHULALO NA PRIYUDU ALA VUNADU ATHANI PANDU NA JIHVAKU MADHURAMU.............😂🤣😅🥳🥳🥳
@RajeshYadav-um6hh
@RajeshYadav-um6hh 2 ай бұрын
పరిచయం కూడా అవసరం లేదు అన్న ఆయన హిందూ ధర్మానికి కట్టుబడి ఉండే మహానుభావుడు🫡🫡🫡
@krishnamurthyjakka8211
@krishnamurthyjakka8211 2 ай бұрын
కరుణాకర్ సుగుణ అన్నగారికి హృదయపూర్వక వందనాలు🙏, మీరు నిరంతరం హిందుత్వం కోసం, పరితపించేవారు, మీకు ఆ భగవంతుడు ఎల్లవేళలా అండగా ఉండాలని ప్రార్థిస్తూ, జైశ్రీరామ్
@rajkumar-yb1ng
@rajkumar-yb1ng 2 ай бұрын
అందుకు యేసురోగులకే గాని ఆరోగ్యముగల వారికి వైద్యుడక్కరలేదు. మారుమనస్సు పొందుటకై నేను పాపులను పిలువవచ్చితిని గాని నీతిమంతులను పిలువరాలేదని వారితో చెప్పెను.
@srinivassrinu52
@srinivassrinu52 2 ай бұрын
Nu జ్వరం వస్తే ఇప్పటి దాకా ఒక్కసారి ఐన హాస్పిటల్ కి వెళ్లి ఉంటే నువ్వు ఒక 10 మందికి పుట్టినట్టే
@rajkumar-yb1ng
@rajkumar-yb1ng 2 ай бұрын
@@srinivassrinu52 అర్థమయ్యేలా ప్రశ్న అడుగు
@subbaiahr2572
@subbaiahr2572 Ай бұрын
Vadu veery naa dash vadiley bro
@srinivassrinu52
@srinivassrinu52 Ай бұрын
@@rajkumar-yb1ng నువ్వు జ్వరం వచ్చి ఒక్క సారి అయినా హాస్పిటల్ కి పోయి ఉంటే నువు వంద మందికి పుట్టినట్టు
@vasutvr6286
@vasutvr6286 2 ай бұрын
Karunakar good leader for Hindus
@veenaveena8905
@veenaveena8905 19 күн бұрын
క్రాంతి గారు మీరు చాలా బాగా ఇంట్రార్వు చేశారు ఇలాగే ప్రతి ఒకరిని పాయింట్ టు పాయింట్ గా మాట్లాడానిడీ
@luckyraja2565
@luckyraja2565 2 ай бұрын
బ్రదర్ నా చిన్న కోరిక ఆ యాంకర్ ని గట్టిగ చెప్పు తో కొట్టాలని ఉంది
@vinaysomannagari2785
@vinaysomannagari2785 2 ай бұрын
same bro aa chanse eavandi
@ramanbr7801
@ramanbr7801 2 ай бұрын
😂😂😂
@praveennani4679
@praveennani4679 2 ай бұрын
Naku kuda same cheputho kottalani vundhi
@NewVisakha
@NewVisakha 2 ай бұрын
క్రాంతి గారు దయచేసి కొంతమంది పాస్టర్లు ఉన్నారు వాళ్ళకి ఇదే ఇంటర్వ్యూ చేయగలరా దయచేసి మీ ఇంటర్వ్యూ చూడాలనిపిస్తది వినాలనిపిస్తుంది అందులో ఒకరిద్దరి పేర్లు నేను చెప్పగలను ఇప్పుడు వీపీ రెడ్డి గారు ఇంకొక ఫాస్టరు హనీ జాన్సన్ గారు వీళ్ళని ఇలా చాలా మంది ఉన్నారు లెండి దయచేసి వారిని కూడాను ఇంటర్వ్యూ చేసి మీరు మాలాంటి వాళ్ళని చూపిస్తారని వినయంగా కోరుకుంటున్నాం
@thotadhanalakshmi4171
@thotadhanalakshmi4171 2 ай бұрын
హలో బ్రదర్ ముస్లిం కూడా క్రిస్టియన్ ఐ నవాళ్లు చాలామంది ఉన్నారు
@keshavaraom4432
@keshavaraom4432 2 ай бұрын
కరుణాకర్ మన దేశానికి చాల అవసరం
@padmavathithumu4689
@padmavathithumu4689 2 ай бұрын
Yes
@jakkularamachandramurthy4833
@jakkularamachandramurthy4833 2 ай бұрын
Real guidance by SIVA SAKTHI . KIND REQUEST , I AM. SEEING SINCE 2016 TO TILL DATE 8 YEARS
@guvvalaprakash3779
@guvvalaprakash3779 2 ай бұрын
Kaliyuga Dharm rakshakudu karunakar suguna Anna 🇮🇳🚩🙏🚩🔥
@s.bahadursingh5454
@s.bahadursingh5454 2 ай бұрын
క్రాంతి గారికి మా ప్రత్యేకమైన నమస్కారాలు, చాలా చక్కగా ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు, మీరు చేసే ఇంటర్వ్యూలు ప్రజలకు అనేక రకాలుగా ఉపయోగపడతాయి, ఇంకా అనేకమైన ఇంటర్వ్యూలు చక్కగా మీరు చేసి, మీ కార్యక్రమాన్ని కొనసాగించాలని కోరుతూ , ప్రజల మన్ననలను పొందాలని, ప్రేమపూర్వకంగా మిమ్మును అభినందిస్తూన్నాము, God bless you 🙏
@S.Srinivas
@S.Srinivas 2 ай бұрын
కరుణాకరా సాంబశివరావు తో డిబేట్ కి ఎందుకు రావడం లేదు ? యాంకర్ గారు సాంబశివరావు గారిని కరుణాకర్ గాడిని ఇద్దర్నీ ఇంటర్వ్యూ చేయండి ప్లీజ్ ! 🎉
@caganesh5218
@caganesh5218 2 ай бұрын
Dhenikaina oka sthayi untadhi raja..karunakar tho dabate chese sthayi aa gundu gadiki ledu.....
@Rajeshdarma91
@Rajeshdarma91 2 ай бұрын
Sir miru christian na
@srinivassrinu52
@srinivassrinu52 2 ай бұрын
Samba Shiva Rao ante ha batta thala na batta gadena😂
@rajanaddanki7999
@rajanaddanki7999 2 ай бұрын
2024 లో అధికారం వచ్చాక పవన్ గారిని కొన్ని దేశ వ్యతిరేక శక్తులు టార్గెట్ చెయ్యడం పై.... మిత్రులారా....మనదేశం మొదటి నుండి 1947 నుండి అనేక రకాలుగా అమెరికా , యూరోప్ , ముస్లిం దేశాల కుట్ర లకు బలవుతున్నది. అమెరికా నిఘా విభాగపు కుట్ర కు మన ప్రఖ్యాత శాస్త్రవేత్త హోమీ బాబా గారు మృతి చెందారు మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి కూడా విదేశీ కుట్రకు బలి అయ్యారు అలాగే ఇప్పటి నంబి నారాయణన్ అనే అంతరిక్ష శాస్త్రవేత్త యే కుట్ర కు తన శాస్త్ర జీవితాన్ని నాశనం చేసుకున్నారు . చివరికి వందే భారత్ రూపకర్త నూ కూడా ఆ ప్రాజెక్టు విడిచి వెళ్ళిపో అని బెదిరించారు ..కేసులు పెట్టారు .. కానీ పట్టు వదలని విక్రమార్కుడు గా ఆయన వందే భారత్ అనే అంతర్జాతీయ రైలు ను ఎన్నో ప్రయాసలకు పాల్పడి జాతికి అంకితం చేసిన మహనీయుడు.... ఇక నక్సల్ వాదులు....మొదటి నుండి ప్రజల ఆస్తులను ధ్వంసం చేస్తూ , దేశాన్ని ఎదగనివ్వక చేసే విదేశీ చైనా కిరాయి హంతకులు గా చూడాలి అండి. .. మోడీ గారు నిరంతర కృషివలన గత 10 ఏళ్లు పోరాటమే చేశారు. అందువలన దేశానికే భారం గా వున్న ప్రభుత్వ రంగ సంస్థలు ( 70 ఏళ్ల భారీ నష్టం నుండి కోలుకుని లాభాల బాట పట్టాయి ..అని చెప్పుటకు ఆనందిస్తూ...🙏🙏🙏🙏 ) ఇదిగో మీ కోసం ..... మోడీ యే మహాన్ అండి... మోడీ గారి నిర్ణయాలు , చేయూత , కార్యదక్షత వలన 70 ఏళ్ల నష్టాల్లో వున్న ప్రభుత్వ రంగ సంస్థలు మోడీ గారి వలన ఇంతోధికము గా లాభాలు ఆర్జించాయి... ఇన్నాళ్ళూ కాంగ్రెస్ , కమ్యూనిస్ట్ , కుల పార్టీ ల కుళ్ళు ను వదిలించి , లాభాల్లో కి ప్రభుత్వ రంగ సంస్థలను తెచ్చారు... మీరే చూడండి.... కంపెనీ కోట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా - 67086 ONGC. - 49221 IOC. - 41730 LIC. - 41916 COAL INDIA. - 37426 BPCL. - 26859 BANK OF BARODA - 18767 HIND PETRO. - 16015 PFC. - 15869 POWER GRID. - 15563 CANARA BANK. - 15279 REC. - 14145 UNION BANK. - 13185 GAIL. - 9899 PNB. - 9187 INDIAN BANK. - 8419 HAL. - 7621 GICRE. - 6927 BANK OF INDIA. - 6524 IRFC. - 6334 మిత్రులారా ఇలా ఎన్నో ఎన్నో చరిత్ర లో లేనివి చేసి చూపించారు... కేవలం ప్రభుత్వ రంగ సంస్థలు ఒక్కటే 5,00,000 లక్షల కోట్ల లాభాల్లో వున్నాయి 👍👍 , వారి దేశ భక్తి కి కాంగ్రెస్స్ పందులు , కుల పార్టీ సన్నాసులు , కమ్యూనిస్ట్ కర్కోటకులు నక్సల్ అనే చైనా కిరాయి హంతకులు సిగ్గు పడాలి అని భావిస్తూ.... ఇలా ఇండియా కూటమి అనే దేశ వ్యతిరేక శక్తుల పన్నాగం యే సిగ్గుపడాలి అని చెపుతూ..🙏🙏🙏🙏 మావో లు మోడీ గారిని టార్గెట్ చేశారు ... ఆపై మోడీ గారి సన్నిహితులను కూడా టార్గెట్ చెయ్యడం జరుగుతున్నందున ... ఒకప్పటి కేంద్ర స్థాయి లో చర్చలు జరిపే చంద్ర బాబు ను కూడా నక్సల్ మరియు కొన్ని విదేశీ కుట్ర దారుల పన్నాగం అని వక్కాణిస్తూ...... మోడీ & టీం ను మనం కాపాడుకోవాలని సూచూస్తున్నా..... మోడీ గారు దేశం కోసం , మన కోసం , ప్రజల కోసం నిరంతర కృషీవలుడు...అని చెప్పుటకు గర్వ పడుతున్నా 👍🙏🙏🌸🌺🌼🌹🌹🌹🌹 జై మోడీ ...🙏🙏🙏🙏 జై పవన్ అన్నా ... నీ వెంటే మేము 👍👍🙏🙏🏵️🌸🌺🌼🌹🌹🌹🌹
Стойкость Фёдора поразила всех!
00:58
МИНУС БАЛЛ
Рет қаралды 7 МЛН
Un coup venu de l’espace 😂😂😂
00:19
Nicocapone
Рет қаралды 10 МЛН
Стойкость Фёдора поразила всех!
00:58
МИНУС БАЛЛ
Рет қаралды 7 МЛН