పల్లవి :కృప చూపిన యేసు రాజా దాటిపోకు నన్ను నీవు కరుణామయ నీ సన్నిధిని విడిచిపోను ఎన్నడూ //2// లోక బందాలెన్నైనా నీ ప్రేమకు సాటగున ధనరాశులు ఎన్నున్నా నీ కృపకంటే మిన్నగునా // 2// ప్రేమా.... ప్రేమా.... ఉన్నతమైనది నీ ప్రేమ కృపా.... కృపా.... శాశ్వతమైనది నీ కృప //2// //కృప చూపిన// 1.లోకము చూపే ప్రేమ ఏదో ఒకటి ఆశించే స్వార్థము నిండిన ప్రేమ //2// నీవు చూపే ప్రేమ చితికిన బ్రతుకును కరుణించే జాలితో నిండిన ప్రేమ //2// ప్రేమామూర్తివి యేసయ్యా నీ పాదములెన్నడున విడువనయ //2// //కృప చూపిన// 2.దీన స్థితిలో నేనుండి దిగులు వేదనతో కృంగి నీ దీవెన కొరకు విలపించగా //2// నా ఆశ్రయ పురము నీవై నీ హక్కున నన్ను చేర్చుకొని సకలాశిర్వదములిచ్చితివి //2// నా హితమును కోరే యేసయ్యా నా బ్రతుకే నీకు స్వంతమయ //2// // కృప చూపిన// 3.అవనిపైన నీవు నీతీ న్యాయం జరిగించుచూ కృపచూపే నా ప్రభువా //2// నీవే నాకు ఆధారం నివులేకుండ నేను ఒక క్షణమైనా మనగలనా //2// నా భాగస్వామివి నీవే ప్రభూ.. నా పాలు స్వాస్థ్యము నీవయ్యా //2// //కృప చూపిన//
@yadamanithanush5373 жыл бұрын
Thanks bro 😊
@Bethel_Ministries_Venadu3 жыл бұрын
Thanks for the lyrics
@alekhyaaddanki3 жыл бұрын
Tq bro
@raju4jesus9102 жыл бұрын
Nice song
@gajremarkash62032 жыл бұрын
Thank you brother
@errollasrinivaserrollasrin49203 жыл бұрын
ఒక మదురమైనా గీతాని క్రైస్తవ ప్రపంచానికి అందించడానికి ధైవజనులను నిలబెట్టినా దేవునికే మహిమ కలుగునుగాక...... అమేన్ Annaiah..... Song is so Beauty { Super }👌👌👌🙏🙏🙏
@shekarnayakula25622 күн бұрын
Super song ayyagaru
@kbheema663 жыл бұрын
Anna meeku vandanalu
@vjohnpalkrupasanidhi13792 жыл бұрын
Anna kanilutepeichei pata Jesus saves you anna Meeru me pareicharya Vardilunugaka God bless you anna