మీరు పూజ చేసే విధానం క్లియర్గా అర్థమవుతుంది తెలియని వాళ్ళ కోసం చక్కగా చెప్తున్నారు స్పెషల్ గా మీరు మాట్లాడే విధానం చాలా బాగుంటుంది అండి విన్నంత సేపూ చాలా మంచిగా అనిపిస్తుంది 🙏🏻🙏🏻 like ✅
@haashikavlogs22 күн бұрын
ఓం నమశ్శివాయ🕉🙏🕉 దన్యవాదాలు అండి❤
@SuribabuSuri-k1g20 күн бұрын
చాలా బాగా చెప్పారు థాంక్స్
@haashikavlogs20 күн бұрын
🙏🕉🙏
@ramachandraraokandregula490611 күн бұрын
చాలా బాగా చెప్పవమ్మా
@haashikavlogs11 күн бұрын
థ్యాంక్యూ మా🙏🕉🙏
@prasannasirisha63420 күн бұрын
Naku unna chala.doubts clarify chesaru thank you very much ...
@haashikavlogs20 күн бұрын
Wel come andi☺🙏🕉
@EkshiEthivlogs44321 күн бұрын
Chala baga vivaram ga chepparu akka. Naku asalu emi thelidhu vitigurinchi. Ma athayya valla said tulasi chettuni evvaru pujincharu ma intlo kuda ledhu chettu..puja gurinchi eppude vinadam. Chala kalaga bagundhi akka chusthene manasuki prasantham ga anipinchindhi 🙏❤️chesukune bhagyam lekapoyena chusi telusukune adhrustam dhakindhi me valla😍🙏
@haashikavlogs21 күн бұрын
Puja yedaina mana intilo cheyadam valla manaki positive vibes start ayyi manasu prasanthamga marutundi, manchi vishyam chusina kuda manasu prasanthamga marutundi, mana paristhiti kuda ippatikante better ga marutundi sis. 🙏🙏🙏om namahshivaya🕉🕉🕉
@EkshiEthivlogs44321 күн бұрын
@haashikavlogs Auvunu akka. Correct ga chepparu❤️
@GangaratnamUdatala-js8bz20 күн бұрын
Pooja chala simple ga chesaru🙏🙏🌸🌸
@haashikavlogs20 күн бұрын
Thank you andi☺🙏🕉
@foodielife24421 күн бұрын
22 very clear explanation of puja vidhaanam very nice sharing 🙏🏼🙏🏼🙏🏼
@haashikavlogs21 күн бұрын
🙏🕉Om namahshivaya🕉🙏 thank you andi❤
@sridevik726419 күн бұрын
👍🙏🙏🙏👌super
@haashikavlogs19 күн бұрын
🙏🕉🙏
@DhanushMondi19 күн бұрын
Chalabaga chesaru
@haashikavlogs19 күн бұрын
Thank you🙏🕉🙏
@PRajiPRaji-gg2wj21 күн бұрын
పూజా విధానం చక్కగా వివరించారు సూపర్ అక్క🙏🙏♥️♥️♥️
@haashikavlogs21 күн бұрын
🙏🙏🙏Om namahshivaya🕉 దన్యవాదాలు సిస్టర్❤😍
@KumariSodasani-k4k20 күн бұрын
చాలా బాగా చెప్పారు అక్క థాంక్యూ
@haashikavlogs20 күн бұрын
థ్యాంక్యూ సిస్టర్☺🙏🕉
@Mjrh199123 күн бұрын
Akka pooja, mi matalu adbutham👌👌👌👌 వీడియో చూస్తే పూజ చేయాలనిపిస్తుంది 🙏🙏🙏video chivari varaku chinna skip kuda lekunda chusam akka ma nanamma nenu. Ma nanamma kuda chala bagundi, chala opika annaru❤🎉
Talli ani premaga pilicharu kabatti chinnadanne andi🤣🙏🕉
@ramaballa-py7pp21 күн бұрын
Tq so much అండి, క్షిరాబ్ది ద్వాదశి ఎప్పుడు అని 12/13 అని confusion లో ఉంది అసలు, పూజ చేయనా వద్ద అని ఆలోచిస్తూ వీడియో చూస్తుంటే మీ వీడియో చూసాను, especially ఎవరో మీరు చెప్పిన విధానం చూసి పూజ రానివాళ్లు కూడా పూజలు చేసేస్తారు అని కామెంట్ చూసి మీ వీడియో చూసాను, చాలా అంటే చాలా బాగా చెప్పారు, మీ వీడియో చూసాక రేపు నేను చేయాలనీ నిర్ణయం తీసుకున్నాను, ధన్యవాదములు అండి మీకు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 మరి ముఖ్యంగా ఆ కామెంట్ పెట్టిన vallaku🙏🙏🙏🙏🙏🙏
@haashikavlogs21 күн бұрын
🙏ఓం నమశ్శివాయ🕉 పూజ వీడియో మీకు నచ్చి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేసినందుకు దన్యవాదాలు అండి☺🙏 మన చానల్లో చాలా భక్తి వీడియోలు ఉన్నాయి అండి. మీ కాలి సమయంలో వాటిని కూడా చూడండి. 🙏మీ ఫ్రెండ్స్ & ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి.
@haashikavlogs21 күн бұрын
@sailu1991
@sunithathotakura20 күн бұрын
Maa balcony lo space thakkuva vundhi madam,Tulasi kotani lopala pettukuni cheyyoccha pooja
@haashikavlogs20 күн бұрын
Cheyochu andi no problem.place lenappudu em chestam. but 🪔deepalu tho jagratha andi.
@swapna681422 күн бұрын
Full video watched sister 🤗
@haashikavlogs22 күн бұрын
Thank you so much andi❤😍
@satwiroy899919 күн бұрын
Tulasi chettu room lo petukovacha reply me balcony lo space ledhu