బండి సంజయ్ నీకు ఇప్పటికీ కూడా కెసిఆర్, కేటీఆర్ మీదనే కుళ్ళు. ప్రజలకి కాంగ్రెస్ ఇచ్చిన హామీలు గురించి మాట్లాడారా నువు గాని బీజేపీ నేతలు గాని. రైతు బంద్, మహాలక్ష్మి, కళ్యాణలక్ష్మి,500 గ్యాస్,elanitivi ఎన్నో ఉన్నాయి. కాస్త బిజెపి వట్టి పైన దృష్టి పెట్టాలి లేదంటే తెలంగాణా లొ మళ్ళీ బీజేపీ కనపడదు