సోదరా మొదటి సారి మీ వీడియో చూస్తున్నాను. ఇలాంటి వీడియోలు చేసే ఇంట్రస్ట్ ఉన్న వారందరికీ ఒక చిన్న సలహా. మీరు వీడియో చేయబోయే విషయాన్ని అంటే ఏ సబ్జెక్ట్,ఎంచుకున్న ప్రాంతం ముందుగా ప్రకటించినట్లయితే ఆ ప్రాంతం/సబ్జెక్ట్ మీద పట్టు ఉన్నవారు మీకు సలహా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మీ వీడియో మరింత బాగా వచ్చి ప్రజలకు నచ్చుతుంది. పది మందికి ఉపయోగ పడుతుంది. . To be continued...
@rangaraoakkineni5766 Жыл бұрын
ఛాలా manchi ga tesaru. అడవి తల్లి బిడ్డలు kalmasham తెలియని మన్యం వీరులు
@sambasivaraojangala1526 Жыл бұрын
గిరిజనులు సంత చూపించారు మంచి పని చేశారు
@villagevisualtree Жыл бұрын
thank you, plz like subscribe and share to ur friends
@palleshivashankar786611 ай бұрын
బ్రదర్ చాలా అందంగా చూపించారు ఇలాంటివి ఇంకా చేయండి
@villagevisualtree11 ай бұрын
thank you bro, plz watch my other videos also
@muralisunkari8218 Жыл бұрын
ఏ కల్మషం లేని, చిరునవ్వే పలకరింపుగా ఉండే ఆదివాసీ గిరిజనులు 😊
@AvrA7400 Жыл бұрын
ఇది (కుంట) సంత మూడు రాష్ట్రాల కలిసే చోట చత్తిసెగ్యడ్ , ఆంధ్ర , ( చి Oత్తూర్ ),ఒరిస్సా ల మధ్య ఉంటాది.
@RRKPrasad Жыл бұрын
సూపరో సూపర్ సర్... బాగా వివరించారు
@villagevisualtree Жыл бұрын
thank you sir, plz like subscribe and share to ur friends
@raghucharukesi82892 ай бұрын
తమ్ముడు వాయిస్ చాలా భాగుంది
@villagevisualtree2 ай бұрын
thank you brother, plz like subscribe and share to ur friends and plz watch my other videos also
@shaikmasthanvalimasthanval1211 Жыл бұрын
విలేజ్ పేరు జిల్లా అడ్రస్ ప్రతి వీడియోకు పెట్టండి. మి వీడియో చాలా బాగున్నాయి. ఇలాంటి గిరిజన సంత వీడియోలు.
@villagevisualtree Жыл бұрын
video lo cheppanandi, thank you, plz like subscribe and share to ur friends
@ramachandrap4433 Жыл бұрын
వీడియో బాగుంది కానీ వివరంగా లేదు అడ్రస్ లేదు జిల్లా లేదు ఈసారి అన్ని కచ్చితంగా పెట్టండి allda best
@srinivasaraomadduluri2940 Жыл бұрын
😊
@Raja007-e8u Жыл бұрын
కల్మషం లేని వ్యక్తులు కలశం లేని మనుషులు good
@villagevisualtree Жыл бұрын
thank you, plz like subscribe and share to ur friends
@VishnuVishwanath-v8j3 ай бұрын
Super video s
@villagevisualtree3 ай бұрын
thank you so much, plz like subscribe and share to ur friends
@RAMALINGAMAIHABILLU9 ай бұрын
అడవి లో ఆకుకూరలు కాయాలు తింటే ఆరోగ్యనికి చాలా మంచిది అందుకే వారు చాలా ఆరోగ్యం గా ఉంట్టారు 👌👌w
@villagevisualtree9 ай бұрын
avunu andi, plz watch my other videos also thank you
@tenaliallinonecreations1612 Жыл бұрын
మా బంధువులు కుంట లోనే వుంటారు😊
@PantulaSrinivasaRao11 ай бұрын
Tunik pallu....Tobacco tree lo fruits...Small tomatoes desi variety...Chala pulla pulla ga untadi...Pappu tasty ga untadi...koliari bhaji is nothing but pakarina creeper bachala kura.... Kalawa puvvu dumpa kadu..Dani kada..Curry chestaru...North lo kuda dorukutundi...Sindhi people marriages lo compulsory curry peydtatu
@villagevisualtree11 ай бұрын
plz watch my other videos also, thank you
@duvvudhanalakshmi695 Жыл бұрын
అక్కడ ఎక్కువ తెలంగాణ వాళ్ళు ఉంటారు అంట
@BVKREDDY-ey5nd6 ай бұрын
Most amazing atmosphere.every body can't visit this.
@villagevisualtree6 ай бұрын
plz share to ur friends thank you
@gopithageeru9256 Жыл бұрын
Super video's first time chusthunnanu
@villagevisualtree Жыл бұрын
thank you bro, plz like subscribe and share to ur friends
@sankararaoyelisetti8416 Жыл бұрын
అబ్బా ఎంత సుఖం శుభం భూయాత్ చాలా బాగుంది
@sramakrishna757410 ай бұрын
గిరిజనులు పచ్చబొట్లు వేసే విదానం వారిఆభరెణాలు వారి సంసృతి సంప్రదాయాలు గురించి వీడియో చేయండి
@villagevisualtree10 ай бұрын
sure andi, plz watch my other videos also thank you
@chemalamudigurappachowdary3159 Жыл бұрын
సంతలే జొచ్చితి గాని సరకు గాననైతి అంతటి శ్రీ హరీ నీవే కరుణింతువు గాక ! తనువనియెడి కల్పతరువు ఎక్కితిగాని కొన విజ్ఞాన ఫలము కోయలేనైతి....అని అన్నమయ్య ఆనాటి సమాజ పరిస్థితులను కళ్ళకు కట్టినట్లు వర్ణించారు. రాయలసీమలో చింతచెట్లక్రింద వారపు సంతలు జరిగేవి.
@damodarajanapadam9692 Жыл бұрын
మీ ప్రయత్నం గొప్పది....
@villagevisualtree Жыл бұрын
thank you, plz like subscribe and share to ur friends
@battumohanrao4213 Жыл бұрын
Very good video brother thank you for shown us the pure tribal market and their food culture.tribal people are very intelligent.
@villagevisualtree Жыл бұрын
Thank u bro, u noticed my hard work, plz like subscribe and share to ur friends
@NagendraKumar-xj7hj10 ай бұрын
Very innocent people Andi... God bless them 🙏🙏
@villagevisualtree10 ай бұрын
avunu andi, plz watch my other videos also thank you
@pavan5926 Жыл бұрын
I worked there for 3 years In chintoor I know very well this place Kunta border of 4 states Lov this place, so innocent people
@villagevisualtree Жыл бұрын
thank you andi, plz watch my other videos also thank you
@saiprakash3087 Жыл бұрын
Chaala bagunnayu videos Nenu kudaa vellanu Kunta Maadi bhadrachalam
@villagevisualtree Жыл бұрын
thank you so much bro, plz watch my other videos also, plz like subscribe and share to ur friends
@RaviKumar-sh9ku9 ай бұрын
They have fresh air, fresh vegetables, fresh fruits no festicide we are in a concrete jungle with polluted air and having festicide vegetables
@villagevisualtree9 ай бұрын
yes andi, plz watch my other tribal market videos, plz share to ur friends thank you
@gadesrinivasaraonaidu70949 ай бұрын
Nice video super
@villagevisualtree9 ай бұрын
thank you so much plz watch my other videos also
@rajukanapala5954 Жыл бұрын
బ్రో...చిన్న టమాటా...అరబిక్ దేశాల్లో చెల్లా రేటు...బ్రో...నేను సూపర్ మార్కెట్లో రోజు రేట్ చూస్తాను....చేలా రేటు
@villagevisualtree Жыл бұрын
thank you bro, plz like subscribe and share to ur friends
@panrao331111 ай бұрын
గంగ వాయిల కూర, ఇప్పపూలు, ఇప్ప సారా, తునికి పళ్ళు, బొబ్బర్లు, పాల కూర తాజాగా ఉంది. పనస పొట్టు కిలో వంద అంటే చాలా చౌక.
@villagevisualtree11 ай бұрын
thank you, plz watch my other videos also, plz like subscribe and share to ur friends
@keesari.rambabu1keesari.ra612 Жыл бұрын
👏👏👏👍👍 ఆ సంతలో ఏమైనా కొన్నారా???లేదా??? ఇంకా కొద్ది నైపుణ్యం రావాలి..... నాకు బొబ్బర్లు నచ్చాయి.నేను ఇదే మొదటి సారి చూడం
@surendranathish Жыл бұрын
Cherry tomatoes, purple beans, black mirchi, green pumpkins, erra thotakura avi Anni Desavali rakalu. Health ki chala manchidi.
@villagevisualtree Жыл бұрын
yes andi, plz like subscribe and share to ur friends, thank you
@venkataramanachollangi9595 Жыл бұрын
టమాటాలు అన్నారు కదా అవి రముల్కపల్లు అంటారు గంగోబా అని పేరు చెప్పారు కదా అది గంగవాయిలి కూర చాలా బాగా ఉంటది
@villagevisualtree Жыл бұрын
thank you, plz like subscribe and share to ur friends, plz watch my other videos also 🙏
@sabithamadduri8614 Жыл бұрын
23:57 adhi vallaside pulihori baaji antinnaru kaani , maa telangana side bachalaaku antaaru bro, dhantho bajjilu veskuntaaru nd pappulo veskunte super ga untadhi
@sabithamadduri8614 Жыл бұрын
11:33 that ganga vaahili aaku koora, adhi health ki chalaa manchidi, maadidikaaya vesi pappucheskunte super
@mohanatmakuri6446 Жыл бұрын
Thanks for good video visakha nunchi enta distance ee kunra ki train or buses girinchi pettandi food dorukutundaa
@ringtones3867 Жыл бұрын
ఈ సంత పూర్తి అడ్రస్ చెప్పు అన్న
@chirumamillarambabu9352 Жыл бұрын
శుక్రవారం సంత
@ramaswamypilli8811 Жыл бұрын
Though they are poor & simple ,but they are honest in business.
@villagevisualtree Жыл бұрын
yes andi, plz like subscribe and share to ur friends and plz watch my other videos also thank you 🙏
@WasimAkram-wj7sm Жыл бұрын
My home town ...my Village...❤
@shobankumarnaidu4733 Жыл бұрын
Really good video anna.thanks for your efforts 😅😅😅😅
@villagevisualtree Жыл бұрын
thank you so much bro 😊 , plz like subscribe and share to ur friends
@user-Pvramana11 ай бұрын
Hi 👋 good video Andi
@villagevisualtree11 ай бұрын
hi, plz watch my other videos also, thank you andi
@Ramya.anusuri Жыл бұрын
Wow 🎉super superrr... keep rocking 🤟
@villagevisualtree Жыл бұрын
thank you, plz like subscribe and share to ur friends, plz watch my other videos also 🙏
@pulipuli2416 Жыл бұрын
వీడియో చాలా బాగుంది భయ్యా
@villagevisualtree Жыл бұрын
thank you bayya, plz like subscribe and share to ur friends, plz watch my other videos also...🙏
@MohammedZaheeruddin-nr5sp11 ай бұрын
Nice informative video. Thank You
@villagevisualtree11 ай бұрын
thank you, plz watch my other videos also
@MohammedZaheeruddin-nr5sp11 ай бұрын
@@villagevisualtree Sure Bhai
@mahalakshminaidukarrivenka9416 Жыл бұрын
సోదరా Millets(చిరుధాన్యాలు) సంత లేదా మార్కెట్ గురించి సవివరంగా వీడియో చెయ్యగలరు ధన్యవాదములు
@villagevisualtree Жыл бұрын
ok andi...plz like subscribe and share to ur friends
@Danush_21 Жыл бұрын
My village..so happy 😊👌
@villagevisualtree Жыл бұрын
thank you bro, plz like subscribe and share to ur friends
@kasukrthiravii8715 Жыл бұрын
Super bro
@villagevisualtree Жыл бұрын
thank you so much, plz watch my other videos also
@skkittu4027 Жыл бұрын
Anna okkati missayyidi kodipunjulu kooda untayi vatigurinchikooda chesthe bagundedhi .maadi Dummugudem anna
@villagevisualtree Жыл бұрын
ok bro, plz like subscribe and share to ur friends
@skkittu4027 Жыл бұрын
Ok anna
@shishupalreddykunta Жыл бұрын
అది గంగ వాయిలి కూర అని అంటారు హైదరాబాద్లో
@giduturi Жыл бұрын
పులి బాజి ని మన తెలుగులో బంచాలి ఆకు.అంటారు.
@thirupathireddydodla1397 Жыл бұрын
బచ్చలి
@swathi.p4449 Жыл бұрын
Vegetables baagunnay sir 😊 Fixed rates 20/- 😂😂😂😂😂😂😂
@villagevisualtree Жыл бұрын
thank you andi 😊, plz like subscribe and share to ur friends
@sarambee7957 Жыл бұрын
I love santas super videos do more videos.
@villagevisualtree Жыл бұрын
thank you, plz like subscribe and share to ur friends
Thank you, plz like subscribe and share to ur friends
@sakunthalarao4284 Жыл бұрын
Dhes antaru ponds lo dorukutayi
@veeramobileeditings89683 ай бұрын
కోళ్ళు కూడా చూపించండి.... బ్రో. సంత లో....... మీరు ప్రతీ వస్తువు ధర అడగడం...... వేడియోకి హైలెట్.....👏👍 ధరలు అయితే అన్నీ తక్కువే...... వున్నాయి.... అండి...... మోసం తెలియని జనం........🙏🙏
@villagevisualtree3 ай бұрын
ok bro, plz like subscribe and share to ur friends and plz watch my other videos also thank you