బైబిల్ నుండి మరో విషయం తెలుసుకున్న అన్నయ్య 💯 సూపర్ message
@bandarikanakaiah82923 жыл бұрын
Vandanalu naya 🙏🙏🙏
@SaiMokarla-xj1ri10 ай бұрын
Amen 🙌
@mailasrilakshmi9972 жыл бұрын
Thank you brother excellent massage God bless you 🙏🙏🙏🙏🙏
@pushpalathaduvvuru6400 Жыл бұрын
Praise The Lord Annayya
@ajaychitta14323 жыл бұрын
ఒక్క చంప మీద కొడితే రెండో చెంప చూపించు అనే మాట కి ఇంత అర్థం ఉందని చాలా లేటుగా తెలుసుకున్న అన్నా
@lavetisiva30352 жыл бұрын
ఈ రోజుల్లో ఇలాంటి మెసేజ్ క్రైస్తవులకు చాలా అవసరం అన్నయ్య
@SyamalaRamakuri5 ай бұрын
వందనాలు నాయన గాడ్ బ్లెస్స్ యు
@vedavanim50563 жыл бұрын
Excellent explanation about "కుడిచెంప మీద కొడితే ఎడమ చెంప తిప్పాలి" GOD's words are like two sides sharped sword.దేవుడు ఒక సంధర్భములో దుమ్ము దులపమన్నాడు.ఎక్కడ ఏది సంధర్భానుసారమో.అది చేయడానికి ఒక చేతిలో దివిటీ ఒక చేతలో కత్తి ఉండాలి క్రైస్తవునికి.
@kesavarapusateesh2 жыл бұрын
దివిటీ = వాక్యం, కత్తి = ప్రార్థన గా భావించవచ్చునా?
@sureshrayi4193 жыл бұрын
చాలా బాగా వివరించారు బైబిల్ చాలా లోతుల్లోకి వెళ్లి దేవుడు మీకు ఇచ్చిన జ్ఞానం బట్టి చాలా చక్కగా చెప్పారు. వందనాలు
@vivekrajg94602 жыл бұрын
Super clarification brother 🙏🏻🙏🏻
@mohanjohnv72553 жыл бұрын
Wonderful annaya❤ దేవుడు మీకు ఇచ్చిన జ్ఞానమునకు దేవునికే మహిమ కలుగును గాక🙏... మంచి విషయాన్ని అద్భుతంగా విశ్లేషించారు
@varadarajulu27973 жыл бұрын
జ్ఞానం గలవారు అర్థం చేసు కుంటారు
@mudigondashiva58522 жыл бұрын
అన్నా అసలు నీకు ఇంత జ్ఞానం ఇంత తెలివి ఎలా వచ్చింది అన్న 🙏 నువ్వు చదివిన చదువు వల్ల అయితే కాదు దేవుడు నీకు అనుగ్రహించును మాలాంటి మట్టిబుర్లకు అర్థమయ్యేలాగా చెప్పడానికి 💯💯💯💯🙏🏿
@emmanuelpeddinti98033 жыл бұрын
కనువిప్పు కలిగించారు... దేవునికి స్తోత్రం కలుగును గాక 🙏
@amulyagolla51383 жыл бұрын
మరనాత అయ్యగారు చాలా బాగా చెప్పరు 🙏
@gamos7963 жыл бұрын
వందనాలు అన్నా చాలా చక్కటి సందేశం చెప్పినారు
@naveenkumarramavarapu7373 жыл бұрын
చాలా సార్లు దీనికి సమాధానం మిమ్మల్ని అడగాలి అనుకున్నాను అన్నయ కానీ దేవుని దయ వల్ల అనుకోకుండా మీ ద్వారా దేవుడు చెప్పించారు చాలా చక్కగా వాక్యనుసారంగ చెప్పి నాకు జ్ఞానాన్ని తెలియజేశారు TQ ANNAYA ❤️❤️❤️ దేవునికి మహిమ కలుగును గాక!!! 💝💝
@aleesbusi66653 жыл бұрын
Praise the loard Annayya Garu really thankful for your message really good message chepparu Annayya Garu
@peetalakumari82863 жыл бұрын
చాలా ధైర్యం ఇచ్చే ఆత్మీయ వాక్కులు వినిపించారు తమ్ముడు గారు గాడ్ బ్లెస్సే యూ 🙏🙏🙏🤝🤝🤝❤❤❤
@lalithalali21373 жыл бұрын
Anna your message super bro God bless you 💞 thank you ❤️
@rajannasingam12783 жыл бұрын
మంచి వివరణ ఇచ్చారు బ్రదర్ వాందనలు 🙏🙏💐💐
@aleesbusi66653 жыл бұрын
Chala thanks life lo ippudu varaku intha vivaramuga evvaru cheppaledu meeru chala Satyam Chala baga chepparu
@passionofchrist45273 жыл бұрын
అన్నా ఇప్పటి వరకు తెలియని సత్యాన్ని తెలియజేసారు అందుకు మీకు దేవుని పేరిట మీకు వందనాలు అన్నా .కానీ ఎవరైనా మనతో అన్యాయముగా వాదము పెట్టుకుని కొడుతుంటే అప్పుడు మన reaction ఏ విధంగా ఉండాలి అన్నా ???? ఈ విషయంలో కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప తిప్పాలి అనే మాటకు అర్ధాన్ని చెప్పండి అన్నా దయచేసి please please please please please please please please please please please please please please please please please please 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@maruthiramjimaruthiramji18223 жыл бұрын
Exlent so so veluabule msg thammudu thanq God bless u nd ur family 🙏.
@jangamsuvarnaraju86253 жыл бұрын
Priase the lord pastor garu 🙏🏻🙏🏻🙏🏻
@honeybunny92483 жыл бұрын
మీరు వాక్యాన్ని వివరించి చెప్పడం ద్వారా ఆత్మీయంగా బలపడుతున్న వారిలో నేను వకరిని చాలా అద్భుతంగా వివరించారు thanks అన్నయ్య
@kaverikabdregala30363 жыл бұрын
💐Praise the Lord Annayya garu 💐
@puchakayalasanthisudeer21603 жыл бұрын
వందనాలు అన్నయ్య 🙏🙏🙏🙏
@battinimanjula96853 жыл бұрын
స్ఫూర్తిదాయకమైన సందేశం
@anjalianjalik88472 ай бұрын
Wonderful message chepparu Sir Praise the lord SVP Sir 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻🙏🏻🙏🏻❤️🎉🕊️
@ambatirajasekhar69942 жыл бұрын
Praise the Lord brother 🙏🙏🙏🙏
@rajasekharboddu60733 жыл бұрын
దేవునికి మహిమ కలుగును గ నాది కూడా సేమ్ అదే ఉద్దేశ్యము సందర్భానుసారంగా నే మనం జీవించాలి చక్కని సందేశాన్ని అందించిన అన్న గారికి వందనాలు
@sujathaamenamenamenpilli33523 жыл бұрын
వందనాలు సార్
@mandasrinuvasulu35503 жыл бұрын
అన్నయ్య వందనాలు 💐💐💐💐🙏🙏🙏🙏
@sreegoddu6998 Жыл бұрын
Prise the lord ♥️🙏✝️annayya 🙇♂️
@krupamotha74373 жыл бұрын
Vandanalu annayya 🙏🙏🙏 good message annayya 🙏🙏 prayer for my family members anna🙏🙏🙏
@rajashekar85582 жыл бұрын
Praise the Lord Annayya Migurinchi cheppadaniki matalu saripovatamledu Love you so much❤ Annayya
@sridharavalasingi23793 жыл бұрын
Super👌👌👌👌👌 Annayya... Good massage 🙏🙏🙏🙏🙏🙏Glory to God....
@INTERNETVIRALS-e8v3 жыл бұрын
Annayya thank u so much nuvvu keka.....Anthey .......❤️❤️❤️😘😘😘🤗🤗😍😍
@sekhar19953 жыл бұрын
Wonderful message brother 🙏🙏
@gollamandalakishor5613 жыл бұрын
వందనములు అన్నయ్య గారు🙏🙏🙏🙏
@pvenkateshvenkatesh69503 жыл бұрын
Amen
@daniyelugudavalli68993 жыл бұрын
Good message annaya Garu🙏🙏🙏🙏
@prasannak98858 ай бұрын
వందనాలు అన్నయ్యగారు 🙏🙏🙏
@jhansit46573 жыл бұрын
👏👏👏👏👏Adipoli msg Annaya 👌👌👌👌🙏🙏🙏
@vijayakumariv15733 жыл бұрын
నా ఆత్మీయ సహోదరులకు వందనాలు
@hepsi5173 жыл бұрын
చాలా అద్భుతంగా చెప్పారు ప్రైస్ ది లార్డ్ 🙏🙏
@kanipesrinu3 жыл бұрын
Praise the lord brother
@praveennoble4283 жыл бұрын
Good message brother God bless you brother 🙏
@lalithalali21373 жыл бұрын
Praise the lord bro
@nagallavijayarani55453 жыл бұрын
Praise the Lord brother. Understood clearly.
@sattibabupasupuleti62283 жыл бұрын
Wonderful explanation brother 🤝 Praise the lord 🙏
@maryammaryam38623 жыл бұрын
Praise be to God and God bless all of you
@jessicavadrevu85403 жыл бұрын
Vandanalu brother 🙏🙏🙏
@bavanadas42333 жыл бұрын
Praise the lord pastor garu
@lankadadivya33183 жыл бұрын
Praise The Lord Brother, Chala Chala Manchi vakyam chepparu, Manchi Aalochana kuda, ,,,,Chepparu, Thank you very much Brother
@Mr.avenue3 жыл бұрын
Good message 🙏🙏🙏🙏
@KwtKwt-i6j6 ай бұрын
Annaya ni videos prathi video chustanu ee video miss kaledhu chala baga cheptaru message god bless you annaya
@gdebora60313 жыл бұрын
Exalent brother
@sivakumarsivakumar64383 жыл бұрын
కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపమనె క్రీస్తు అన్నమాటే గాంధీకే కథ నాంది
@repurijayamma81043 жыл бұрын
Praise the Lord🙏🙏🙏 🙌
@mallemjyothiloveujesus34903 жыл бұрын
God bless you brother 💐💐💐
@tharunmarkkottagulli73553 жыл бұрын
Mee lanti devuni sevakudu chala avasam anna
@satyataneti28953 жыл бұрын
Vandanamulu.anna yya 👏👏👏👏👏👏👏👏👏🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🌹🌷💐
@sudakarmarimitthu77562 жыл бұрын
Well said clarification brother 👍
@thulasirayudu2277 Жыл бұрын
Present una ee samajaniki.. villuvalu telipi viluvyna matalu cheparu
Bible నే కాపి చేస్తారు... గాంధీ గారు.. మాత్రమే కాదు.. సైన్టిషుట్టులు కుాడా...
@vsharonv73 ай бұрын
అన్నయ్య ❤❤
@NS-fu5ft3 жыл бұрын
Ela yevaru cheppadaaniki Sahasinchaleedhu.mila clarity ga yevaru cheppadam ledhu.vaakyaanni yela ardam cheskoovaaloo chalabaga chepparu brother.
@marybejjam31502 жыл бұрын
Namatameshba
@premkumartadipatri87463 жыл бұрын
supar anna message
@chennabharathi97693 жыл бұрын
Anna🙏🙏🙏🙏🙏🇳🇪
@Jeevanadhi6203 жыл бұрын
You're right
@trajesh51183 жыл бұрын
Vandanalu anna
@manumanohar98773 жыл бұрын
🙏
@kasthurip42763 жыл бұрын
🙏🙏🙏🙏🙏👌👍❤️
@NS-fu5ft3 жыл бұрын
Baga veligindhi balubu
@brothersivannarayana3 жыл бұрын
దుష్టుని ఎదురింపక కుడి చెంప్ప మీద కొట్డవాని వైపునకు యెడమ చెంప్ప త్రిపుము అన్న సందర్బనికి మీరు చెప్పిన దానికి అతకట్టేలేదు బ్రదర్ మరల పునరాలోచన చెయ్యమని నా మనవి.
@swamynadhamv40873 жыл бұрын
Dhevudu mimmunu dheevinchunu gaka
@dspvarma52153 жыл бұрын
Daya chesi proverbs 26:4, 5 vachanaalu vivarinchandi