Amma meru cheppe vidanam chala bagundi baga explain chestunaru
@patnamlopalleturu-pinnakapadma4 жыл бұрын
థాంక్యూ అండీ
@venugopalbalijepalli80815 жыл бұрын
చాలా బాగా చెప్పేరు. మీ ఇంట్రెస్ట్ కి ధన్యవాదాలు. నాకు కూడా కవర్ లో ఒక బొప్పాయి మొక్క 6 ఆడుగులు పొడవు ది వుంది. రేపు ఎయిర్ లెయఱింగూ చేస్తాను. మీ వీడియో కి చాలా థాంక్స్.
@gardenernag38035 жыл бұрын
మీ వయస్సుకి రెస్ట్ తీసుకోవాల్సిన సమయంలో ఇలా సమాజానికి ఎంతో ఇస్తున్నారు.మీ నుంచి ఎంతో నేర్చుకోవాలి .you are best child of mother nature
@kumarrajeshkonda32125 жыл бұрын
Chala baga vopikaga chesthunaru... Makuthaliyani vishayalu chakagachesi chupisthunaduku tnq.... Me arogyamm bagundalani elanti videos marinni chala chayalani god ki prayer chesthanu
@syamsyam42043 жыл бұрын
Supar అమ్మ
@kumar-us9gs4 жыл бұрын
Aunty chaala baaga penchuthunnaru mokkalu I love it
@statedevolopmentprojectdir50015 жыл бұрын
Hatsup medam. మా Parents మా Teachers మా professers మా friends మా Relations మా politians ఎవరూ అందించని మంచి Skills (నైపుణ్యం) అందిస్తున్నారు. చాలా చాలా చాలా చాలా Thanks mam. And మీ passion కి కూడా Hatsup.
@prakashmalapati59975 жыл бұрын
అమ్మ గారు మీరు chesina video చాల నాకు చాల ఉపయోగ పడుతుంది ధన్యవాదాలు.
@tulasiramesh66934 жыл бұрын
Super Amma 🙏👌👍👏
@369VVBRB4 жыл бұрын
మహింద్రగౌడ్ బెజవాడ *విజయవాడ , నమస్తే సిస్టర్ మీరు మొక్కలు మరియు మొక్కలను గ్రాఫ్టింగ్ చేసి చూపించు విధానం చాలా బాగుంది, మీకు ధన్యవాదములు తెలియచేయుచున్నాను, మీ ఈ ప్రయత్నం మరికొంతమంది స్త్రీలకు/మొక్కలపై ఆసక్తి ఉన్న ప్రతి మనిషికి ఆదర్శం కావాలని ఆశిస్తున్నాను 🙏🇮🇳
@kirankumarmahanthi87945 жыл бұрын
Thanks Aunty garu..me valla ma generation vallaki teliyanavi chala chepthunnaru..
@sadanandamyadalam15775 жыл бұрын
చాలా చక్క గా చెప్పారు . మీకు ధన్యవాదాలు . మీ ఆరోగ్యం జాగ్రత్త గా చూసుకోండి .
@isacbabuadepu90954 жыл бұрын
Explained very simple and clever manner, thanks Amma.
@sonyakadali87225 жыл бұрын
Mi videos chala bagunai amma chala baga explain chesthunaru
@maheshlawfirm98984 жыл бұрын
చాలా చాలా ఓపికతో చెప్పారు... మీకు ప్రత్యేక ధన్యవాదాలు
@patnamlopalleturu-pinnakapadma4 жыл бұрын
థాంక్యూ మహేష్ గారు
@jayamadhuriyalamanchili85375 жыл бұрын
Super aunty chala Baga chupincharu
@Santoorsoapbaby5 жыл бұрын
Thanks Aunty garu... Explained very simply, quickly 🙏