ఈ సాంగ్స్ ఉంటే ఏదో అనుభూతి ఇప్పుడు కాదు నా చిన్నప్పటి నుండి ఇదే ఫేవరెట్ మిస్ యు శ్రీహరి గారు
@RamRam-ij5sb3 жыл бұрын
నీ స్ఫూర్తి చనిపోలేదు కామ్రేడ్ మమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది ఇంక్విలాబ్ జిందాబాద్
@dillu7603 жыл бұрын
Lal salam🚩
@bellamkondapparo20103 жыл бұрын
నిజం..
@mdharmarao29345 жыл бұрын
E movie ki and songs ki... Kastapadda vallu andariki, hrudaya poorvaka padabhi namaskaralu. Especially real star Sri Hari gariki, vandemataram gariki, suddala sir and Doctor character artist ku
పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల, నా తల్లీ బందీ అయిపోతుందో కనిపించని కుట్రల పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల, నా తల్లీ బందీ అయిపోతుందో కనిపించని కుట్రల పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల, నా తల్లీ బందీ అయిపోతుందో కనిపించని కుట్రల కుమ్మరి వామిలో తుమ్మలు మొలిచెను కమ్మరి కొలిమిలో దుమ్ము పేరెను పెద్దబాడిస మొద్దు బారినది సాలెల మగ్గం సడుగులిరిగినవి. చేతి వృత్తుల చేతులిరిగిపాయె, నా పల్లెలోన అయ్యో గ్రామ స్వరాజ్యం గంగలోనబాయె, ఈ దేశంలోనా మడుగులన్ని అడుగంటి పోయినవి బావులు సావుకు దగ్గరైనవి వాగులు వంకలు ఎండిపోయినవి చాకలి పొయ్యిలు కూలిపోయినవి పెద్దబోరు పొద్దంతా నడుస్తుందో బలిసీన దొరలది మరి పేద రైతుల బావులెందుకెండే నా పల్లెల్లోనా ఈతులన్ని వట్టి మొద్దులయ్యినవి ఈత కల్లు బంగారమయ్యినది మందుకలిపిన కల్లును తాగిన మంది కండ్లు నిండుసులయ్యినవి చల్లని బీరు విస్కిలెవడు పంపె నాపల్లెల్లోకి అరె బుస్సున పొంగె పెప్సికోల వచ్చె నాపల్లెల్లోకి పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల, నా తల్లీ బందీ అయిపోతుందో కనిపించని కుట్రల పరకచేపలకు గాలం వేసే తురకల పోరలు యాడికి పోయిరి లారీలల్ల క్లీనర్లయ్యిరా, పెట్రోల్ మురికిల మురికయ్యిండ్రా తల్లి ఊరి సేమియకు దూరమయ్యినారా గాసాయిబు పోరలు ఆ బేకరి కేఫ్ లలో ఆకలితీరిందా? ఆ పట్టణాలలో అరకల పనికి ఆకలిదీరక,గడెంనాగలిపని గాసమెల్లక ఫర్నీచరు పనులెదుక్కుంటూ గాపట్నంపోయర విశ్వ కర్మలూ ఆసామూలంతా కూసూనేటి, వడ్రంగుల వాకిలి నేడు పొక్కిలి లేసి దు:ఖిస్తున్నదిరో నా పల్లెల్లోనా మేరోల్ల చేతుల కత్తెర మూలపడి చిలుమెక్కుపోయినది కుట్టుడు రెక్కల బనీన్లుపోయినవి, సోడె లాగులు జాడకు లేవు రెడిమెడు ఫాషను దుస్తులొచ్చెనంటా నాపల్లె పొలిమెరకు ఆకుట్టుమిషన్ల చప్పుడాగినాదా నాపల్లెల్లోనా. పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల, నా తల్లీ బందీ అయిపోతుందో కనిపించని కుట్రల మేరోల్ల చేతుల కత్తెర మూలపడి చిలుమెక్కుపోయినది నానా కెంపు తెల్లలు జెల్లలు పరులకు తెలియని మరుగు భాషతో కంసలి వీధులు వన్నె తగ్గినవి చిన్నబోయినవి చెన్నై బాంబె కంపని నగలొచ్చి మనస్వర్ణ కారుల, అరె చెర్నకోలలై తరుముతున్నయీరా నా పల్లెల నుంచీ నానా కెంపు తెల్లలు జెల్లలు పరులకు తెలియని మరుగు భాషతో మాదిగ లొద్ది నోరు తెరచినది, తంగెడు చెక్క భంగపడ్డది తొండం బొక్కెన నిండమునిగినది, ఆరె రంప పదునారిపోయినది పాత రేకు వలె మోతలు మోగేటి ప్లాస్టిక్కు డప్పులు నా మేదరి డప్పును పాతరేసె కదరా? నాపల్లెల్లోనా. కుంకుమ దాసర బుగ్గ మీదకుడ కంపెని రాకసి కన్నుపడ్డది పూసలోల్ల తాలాము కప్పలు, కాశిలో కలసి ఖతమౌతున్నవి. బొట్టుబిళ్లలు నొసటికొచ్చే గదరా నా పల్లెలోగూడా మన గుడ్డి దాసరి బతకులాగమాయే ఈ పల్లెలోనా పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల, నా తల్లీ బందీ అయిపోతుందో కనిపించని కుట్రల ఇల్లు కట్టుకొనె ఇటుకల రాయితో, సెలకల చల్లె ఎరువు కుళ్లుతో ఎద్దు బండి ఉన్నోనికి సేతిలో ఏడాదంతా పని దొరికేది టాటా ట్రాక్టరు టక్కరిచ్చినాదో, నా డొంక దారిని నా ఎద్దు బండిగిల్లెగిరి పడ్డదో నా పల్లెల్లోనా. తొలకరి జల్లుకు తడిసిన నేల మట్టి పరిమళాలేమైపోయిరా వానపాములు నత్త గుల్లలు భూమిలో ఎందుకు బతుకతలేవూ… పత్తిమందుల గత్తర వాసనరా ఈ పంటపొలలలా మిర్చికి తెచ్చిన అప్పే కత్తాయే నా రైతు కుత్తుకపై హరిశ్చంద్ర పద్య నాటకాల పంతులార్మోనియం చెదలు పట్టినది యక్షగానము నేర్పేపంతులు ఉప్పరి పనిలో తట్టపట్టినడు. యాచకులు, నా బుడగా జంగాలూ, ఈ పల్లెల నిలచి ఆ పాతబట్టల మూటలమ్ముతుండ్రా తమపొట్టకూటికై… పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల, నా తల్లీ బందీ అయిపోతుందో కనిపించని కుట్రల పిండోలే ఎన్నెల రాలుచుండగా రచ్చబండపై కూసొని ఊరే ఎనకటి సుద్దులు వెతలుకతలు యాదిచేసుకొని బాధలే మరిసిరి చుక్క నోటిలో పడ్డదంటే నేడు మన పల్లెలోనా అయ్యో ఒక్కరు రాతిరి బయటకెల్లాడమ్మో ఇదిఏమి చిత్రమో బతుకమ్మా, కోలాటపాటలు, భజన కీర్తనల మధ్యన మోతలు బైరాగుల కిన్నెర తత్వమ్ములు, కనుమరుగాయెర నాపల్లెల్లో స్టారుటీవి సకిలస్త ఉన్నదమ్మో నా పల్లెల్లోనా
@SanthoshKethavath1 Жыл бұрын
గోరటి వెంకన్న పాట
@kiranzorotechy6 ай бұрын
Mee krushi ki Joharlu ....Telugu lo lyrics andhincharu
@YaletiRamanaАй бұрын
Super song Anna
@KundeRider2 ай бұрын
Real star srihari ilanti actor nu chudadam kashtam
@brahmacharyvanamoju33142 жыл бұрын
తెల్లవారి చల్ల గాలి .. చెంప మీద సోకితే .. అన్న మీరు కంట నీరు తుడిచి నట్టు ఉంట దే .. ఎంత బాగా రాశా డో ఆశోక్ తేజ ....😥😥😥😥😥🙏🙏 నిజంగా కల్లల్లో నీళ్లు తిరిగాయి
@Kallemmahesh-cs5po7 ай бұрын
0
@sreeja43045 ай бұрын
ఏ పాట లో ఉంది ఈ line
@LNMATCHA223 ай бұрын
ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలనిపించే ..... సాహిత్యం ..... గాత్రం ......
@yaramahesh20929 жыл бұрын
REALLY WE MISS YOU SRI HARI GAARU LIKE YOU SOOOOOOOOOOOOOOOOOO MUCH SIR
@e.ramakrishnae.ramakrishna98622 жыл бұрын
.o. .o
@aboddupallyajay9 жыл бұрын
andariki namstey..KUBUSAM..Songs roju okkasari ayna vintanu..most... ever green song I'd ...Nunug misala poragdi vi nuvuu...we pata as mazing...I love this song..great music..great lyrics...
@udaykumar-qp4yw8 жыл бұрын
yes
@Scientificknowledge263 жыл бұрын
Yes really good song bro
@shekar.om.sairammore68152 жыл бұрын
Good sing.bro
@jagadeeshwarrudra8236 жыл бұрын
Telangana prajala jeevithalu chupincharu thanks to all
@stephenyosef17313 жыл бұрын
pro trick : you can watch series at Flixzone. Me and my gf have been using it for watching loads of movies these days.
@mekalanarayana3532 жыл бұрын
@@stephenyosef1731 𝓶𝓹𝓸𝓵𝓹𝓹
@rameshmalayala4192 Жыл бұрын
Ashokanna🙏🙏🙏❤️
@narayanreddygaddam-gz5ge Жыл бұрын
పాతరోజులు గుర్తుకొస్తున్నాయి
@sureshbhai99313 жыл бұрын
2021 venavallu vunta like chayade My favorites song😍😍