అమ్మా! అలా బియ్యం తొక్కకూడదు. బియ్యాన్ని నేలమీద కూడా పొయ్యకూడదు. విస్తరాకులు చూటూ వేసి దానిలో బియ్యం పోసి మధ్యలో నేలమీద చెయ్యవచ్చు. మా గురువు గారు అలాగే చేయించే వారు. ఇలా చెప్పినందుకు తప్పుగా అనుకోకండి. ఎన్నో జీవులకు ఆహారం. అలా కాళ్ళతో తొక్కకోడదు.
@lakshmipriya3679 ай бұрын
Ala kuda chesthara? Bagundi! Biyyam thokkadam kante adi better! Naku aite gajje poojaki biyyamlo gajjelu petti pooja chesaru anthe! E madya kottaga chusthunna biyyamlo nila padi dance cheidam!