కుదరదని చెప్పగానే షాకైన చంద్రబాబు: Former CS LV Subramanyam About Work Experience Chandrababu

  Рет қаралды 117,065

Mahaa News

Mahaa News

10 ай бұрын

#lvsubramanyam #chandrababu #leaderwithvamsi
కుదరదు అన్ని చెప్పగానే షాకైన చంద్రబాబు: Former CS LV Subramanyam About Work Experience Chandrababu
“Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on KZbin For All The Latest News From India and Across The World.
For More Latest Updates On The News:
Watch Mahaa News Live Here: • Video
Subscribe to Mahaa News Channel: / mahaanews
Like us on Facebook: / mahaanews
Follow us on Twitter: / mahaaofficial
Follow us on Instagram: / mahaanewstv. .
Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

Пікірлер: 78
@koteswararao726
@koteswararao726 10 ай бұрын
అటువంటి ఉన్నత మైన భావనలు ఉన్న,CBN గారిని ఒకప్పుడు మీరు చాలా humiliate చేసినందుకు ఆయన ఎంత భాద పడ్డారో , మీరూ ఎప్పుడైనా ఆత్మ పరిశీలన chesukonnara. భాహుస అందుకే మీకు కూడా మీరు జీర్ణించుకోలేనీ అవమానం, మీరు నమ్మిన వాళ్ళే చేశారు.
@narendranathtatini230
@narendranathtatini230 10 ай бұрын
He got what he deserved from jagan
@jawedshaik451
@jawedshaik451 10 ай бұрын
ఎలక్షన్స్ మూమెంటులో ఈ ఎల్. వి. సుబ్రహ్మణ్యం గారు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పట్ల వ్యవహరించిన తీరు మాకు ఇంకా గుర్తుంది. అందుకే ఆయన మీద మాకు సదభిప్రాయం లేదు
@peddibabureddypeddi3937
@peddibabureddypeddi3937 10 ай бұрын
మరి జుగ్లుక్ కేసే లు ఎన్ని??? ఏమైనవి 😢😢😢
@srinivasaraovangala6271
@srinivasaraovangala6271 10 ай бұрын
జై తెలుగుదేశం పార్టీ జై చంద్రబాబు నాయుడు జై లొకేషబాబు సత్యమే వజయతే
@prasanthmallepeddi5464
@prasanthmallepeddi5464 10 ай бұрын
అసలు ఇప్పుడున్న ముఖ్య మంత్రి ఇలాంటివి ఇంత సూక్మం గా ఆలోచిస్తాడు అనేది నాకు అనుమానమే
@charyulunanduri5673
@charyulunanduri5673 10 ай бұрын
అయ్యా ఎల్ వీ గారు ! మన దురదృష్టం ఏమిటి అంటే, ఇప్పుడు మనము రాజరిక వ్యవస్థలో వున్నాము అని. రాజు చెప్పినదే వేదం, రాజు చెప్పెనట్టు గానే మంత్రులు, దండనాథులు, పరిపాలనా దక్షులు, గ్రామాధికారులు వగైరా వారు వ్యవహరించారు. అలాగే ఇప్పుడు మన ప్రజాస్వామ్య వ్యవస్థ గూడా నడుస్తోంది . ఈ రెంటికీ తేడా ఏమి లేదు అని మీరు నిరూపించారు, జగ్గు చెప్పినట్లా తలాడించి!!! అందులోనూ బాపనయ్యలు (మిగతా కులస్తులకన్నా) పూర్వం దివాన్ గిరి వెలగబెట్టిన వాళ్ళు, పై వాళ్లకు వందనాలు సేయ్యటమే. మా అబ్బాయి ఐ ఏ ఎస్ అయ్యాడు, ఐ పీ ఎస్ అయ్యాడు అని చెప్పుకుంటే, చాలా గర్వంగా ఉండేది. కానీ, వీరు అంత చదువులేని, నిశానీ ప్రజా ప్రతినిధులు ఏమి చెప్పితే, అలా తలాడించే జీవాల్లా పని చేస్తూ ఉంటే, ఇప్పుడు ఈ పెద్ద చదువులు అవుసరమా, మనమూ ప్రజా ప్రతినిధులం అయిపోయి, రౌడీలు, గూండాలు గా మారి, ఆ తరువాత, తమ అంగబలం తో, మంత్రులు గా, రాజ్యాధికారం చెలాయిస్తూ ఉంటే బాగుంటుంది పోలా ! అనే పరిస్థితి దాపురించింది. ఇక మాకు దిక్కు ఎవరు ఆ దైవమె దిక్కు అని వేడుకోవలిసి వస్తోంది .
@roughyoutube2981
@roughyoutube2981 10 ай бұрын
CBN garu 🙏🙏🙏
@doddasureshbabu
@doddasureshbabu 10 ай бұрын
Jaitdp jaicbn ❤❤❤❤
@user-ut8nn1vv8i
@user-ut8nn1vv8i 10 ай бұрын
Thank you Subramanyam garu you touch the valuebul points 🎉
@gorthynagendra288
@gorthynagendra288 10 ай бұрын
Jai CBN❤
@mvrsnagaraju
@mvrsnagaraju 10 ай бұрын
Sri 🙏🙏🙏🙏 super
@villagefarmer37
@villagefarmer37 10 ай бұрын
Jai CBN Jai TDP
@kviswanadhamkviswanadham4208
@kviswanadhamkviswanadham4208 10 ай бұрын
MR BJP MODI 42O PM IS IT CORRECT ? *******************************************************************
@venkateshrov422
@venkateshrov422 10 ай бұрын
🙏🙏🙏🙏🙏 SIR 🙏🙏🙏🙏🙏
@dprasad6489
@dprasad6489 10 ай бұрын
jai tdp
@UmamaheshB
@UmamaheshB 10 ай бұрын
Your great sar
@kadambariprasad7604
@kadambariprasad7604 10 ай бұрын
చంద్రబాబు గారిని అందరు ఇబ్బంది పెట్టారు
@avasaralaramakrishnarao1045
@avasaralaramakrishnarao1045 24 күн бұрын
😊😊
@abapchoudary3979
@abapchoudary3979 10 ай бұрын
Dasara ki vizag paripovataniki edantha
@venkatakrishnamohan3528
@venkatakrishnamohan3528 10 ай бұрын
General tendency of Govt. Servent.
@vemulapalliraghunadh3634
@vemulapalliraghunadh3634 11 күн бұрын
Jaicbn
@bhagatsoul
@bhagatsoul 10 ай бұрын
Modi amit shah is waste and dange ani malli prove ayindhi. They did not develop anything which keeps the democracy, judiciary system healthy
@aksarsekhanisekhani7893
@aksarsekhanisekhani7893 10 ай бұрын
హి ఐస్ పొలిటికల్ బ్రోకర్
@madeti
@madeti 10 ай бұрын
అయినా సరే,
@user-zj1vs4ju8w
@user-zj1vs4ju8w 10 ай бұрын
వంశీ గారు , స్కిల్ డెవలప్మెంట్ కేసులో మఖ్యమైన ఫైల్స్ ని మిస్ చేసి, అలాగే దానికి సంబందించిన జీవోలను ఆన్లైన్లో లేకుండా చేసిన ప్రస్తుత జగన్ ప్రభుత్వం మరియు అధికారుల మీద కేసు పెట్టకూడదా ? ఈ విషయం ఎల్‌వి సుబ్రమణ్యం గారిని ప్రశ్నించి దానికి సమాధానం తెలుసుకోండి దయచేసి... దాని గురించి ప్రజలకు వివరంగా చెప్పండి 🙏
@mamidipakaanjanasuryaprasa4257
@mamidipakaanjanasuryaprasa4257 10 ай бұрын
Pina scrolling చదివే టైం ఇవ్వండి చూస్తే చికాకు కలుగుతుంది
@tummalapallikameshgupta6803
@tummalapallikameshgupta6803 10 ай бұрын
He supported karma and came back we have seen how he spoke to IAS now how he is
@yagantivenkatadri19
@yagantivenkatadri19 10 ай бұрын
Sir meerukuda teliso teliyako maa raitulanotlo mattikottaru elagantey Raitu runamaafi 4th 5th termes cash rakuda chasi
@babu1272
@babu1272 10 ай бұрын
Meeru general ga ala vuntene kadaa phone chesedi
@anandkoti1134
@anandkoti1134 9 ай бұрын
BY NATURE HE IS VERY VERY SLOW IN DECISION MAKING. HENCE, NOT LIKED BY ANY CM
@anandkoti1134
@anandkoti1134 9 ай бұрын
GS IS SLOW PLAYER. HENCE UN-FIT
@3697papa
@3697papa 10 ай бұрын
T20 లో మీరు కూడా run-out అయ్యారు పాపం
@krishnaiahpavuluri8806
@krishnaiahpavuluri8806 10 ай бұрын
Demudi mundu andaru samanule kada , evadi paapalu ku vaade bhadyudu , idi kaliyugam evadiki ardam kadu kharmalu ventadite anubhavistaru tappadu
@abapchoudary3979
@abapchoudary3979 10 ай бұрын
Meeku oka chinna story cheputanu oka iddaru friends public sommutho oka company pettaru modati ataniki kontha anubhavam unnadhi rendo ataniki kotta edo pettubadi vishayam lo rendo atanani public koddiga nammaru aa rendo ataniki koddiga dabbu asha unnadhi aa dabbu mottam nuukali daniki maya matalatho modati atani daggara tappudu santakam tisukoni solidi daaru ane aroma a vesi jail lo pettinchadu kaani adi aropana matrame nijam kosam vicharana jarugutu unnadhi intaki modati vaadu aa office ni akkadanunchi shift cheddam anukontadu andhra lo jarugutunnadhi edi chandrababu bayata unte dasara ki vizag tent la lo petti raajadhani pantham negginchukovalani chustunna jagan ni ekkada aputharo ani dasara varaku chandra babu ni lopala vepinchali ani plan ee shifting perutho ee loga liquor scam files Mayan Inka ee present ee governament scam chesina files anni maayam jaraga boyedhi ede yuvatha meluko rajadhani shifting apuko
@user-sy5se5xr7q
@user-sy5se5xr7q 10 ай бұрын
అంతా బాగుంది. చివరి లొ మీరూ cbn ను ఒక కత్తి పోటు పొడిచారు కదా,
@venkateshrov422
@venkateshrov422 10 ай бұрын
Mr PM edhi AP lo padhathi kadhu next 2024 you fail 🌚🌑🌚
@lankipallijayaprakash827
@lankipallijayaprakash827 10 ай бұрын
Idirectga burocrats are corrupted ani cheputhunnaru.
@reddymolakala6493
@reddymolakala6493 10 ай бұрын
Sir ur talking excellent but work not move ur time even CM insisist again too much lete so ur can't growth any aspect ,pending is ur polacy jai jagan jai Bharath 🇮🇳
@ravikn7041
@ravikn7041 10 ай бұрын
Antha modi chesadu
@VRUKODARAREDDYBukka-wv6bu
@VRUKODARAREDDYBukka-wv6bu 10 ай бұрын
Tappu open ga chesadu
@maddikasukhaparamathma55
@maddikasukhaparamathma55 10 ай бұрын
Vamsy Garu ..Rayalaseema Lo HIGH COURT Yendhuku Pettaledhu Chandhrababu
@rameshk-ig1md
@rameshk-ig1md 10 ай бұрын
Brother bench pedathaam annaaru..
@janardanadev3845
@janardanadev3845 10 ай бұрын
హైకోర్టు ఒకటి పెడితే మీ రాయలసీమ ప్రజల జీవితాలు ధన్యమైపోతాయా? ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడండి. రాయలసీమ లోనే 4 రాజధానులు పెట్టుకోండి. ఈ శతాబ్దాల బాధ తొలగించుకోండి. పోనీ కర్నూలు జిల్లాను "కర్నూలు స్వతంత్ర దేశం" గా చేయాలని పోరాడండి.
@bhaskararaopeesapati2722
@bhaskararaopeesapati2722 10 ай бұрын
Eyana innallu ekkada dakunnadu Binyam pettelonaa, Gatti Gatti dailags
@bandijayaram4171
@bandijayaram4171 10 ай бұрын
Medhavi lv service lo vundi A1 ninuthudu cm kavalani taha taha ladadu ituvanti IPS officers buddi gaddii thinty Ap serva nashanamy
@harikrishna3258
@harikrishna3258 10 ай бұрын
బాబు కి ఛాన్స్ ఇచ్చాము. జగన్ కి ఛాన్స్ ఇచ్చాము. ఈసారి పవన్ కి ఇచ్చి చూద్దాం
@vinayKumar-yu8wl
@vinayKumar-yu8wl 10 ай бұрын
మళ్లీ ఒకసారి ఆంధ్రా అని సంకనాకించండి బ్రదర్
@ramanareddy9457
@ramanareddy9457 10 ай бұрын
Aathulu peekutava
@janardanadev3845
@janardanadev3845 10 ай бұрын
ముందు జగన్ చచ్చిపోవాలి కదా!
@shivachary9707
@shivachary9707 10 ай бұрын
రెయ్ సామాన్య ప్రజలకు అర్థం అయింది కేసు గురించీ మీరేమో ఇంక CBN సంకనకుతు ఉన్నరు........... 3300 కోట్లకి సిమన్స్ కంపెనీ ప్రభుత్వం దగ్గర ఒప్పందం చేసుకుంది అందులో 90% కంపెనీ పెట్టుబడి పెడితే 10 % ప్రభుత్వం పెట్టాలి కానీ మొత్తం కంపెనీ పెట్టింది తర్వాత 10% అంటే govt పెట్టల్నైన డబ్భులు సిమన్స్ కంపెనీ కి వెళ్ళాలి కని ఫైల్ మాత్రం స్టీల్ డెవలప్ మెంట్ కీ సంబంధిన సిమన్స్ కంపనిధి కానీ డబ్భులు వేసింది మాత్రం షెల్ కంపెనీకి........ కానీ ఇక్కడ 341 కొట్లు షెల్ కంపనీ వితిడ్రా సమయంలో gst కట్టలేదు ఇక్కడే కేంద్రం నోటీసు ఇచ్చారు ఆ కంపెనీకి ఇక్కడే CBN చెసిన దొంగ పనీ ప్రభుత్వానికి తెలిసింది....... ఇక దొరికిందే పని ఆని మొత్తం బయటకి తీశారు....... ఈ శాల్ కంపెనీ అనేది లేనే లేధు విల్ల డబ్భులు వేసుకోడానికి సృష్టించిన దొంగ కంపెనీ........ సో ఇక్కడ ఇలా ప్రతి పథకంలో ప్రతి ప్రభుత్వం ప్రతి రాజకీయ నాయకులు చేసే పనులే కానీ బాబు గారు 14 ఏళ్ళలో ఎంతో దోచుకున్నారు....... ఇది పెద్ద డబ్బు కదు CBN కి కని ప్రజల సొమ్ము రూపాయి తిన్న తిన్నట్లే........
@stinkymom2338
@stinkymom2338 10 ай бұрын
Shell company is there its a partner company of simens, please check the one more time and its true they didn’t pay GST as per case details, how that is related to CBN? Please provide more details even i want to know more. Thankyou
@vadlamohan
@vadlamohan 10 ай бұрын
నీ పిండాకూడు రా....ఆ ప్రజేక్టు గురించి పూర్తిగా తెలుసుకొని కామెంటు చెయాలి....
@vankadarakrishnaiah8750
@vankadarakrishnaiah8750 10 ай бұрын
కండ్లు దెంగినాయ వైఎస్ఆర్ కు కిరణ్కుమార్ రెడ్డి కి రోశయ్య కుక్కకు వైఎస్ఆర్ బంట్రోతు కదా రోశయ్య వాడు ఎందుకు ఎంత మంది. సీఎం. లు ఏమి చేసినారు నీన్ను సీఎం ను చేస్తెబ్బస్వుంటుంది
@RAMESH-js9lc
@RAMESH-js9lc 10 ай бұрын
ముందు అసలు Siemens కంపెనీ ఏ లేదు అన్నారు.....ఆ కంపెనీ ఎలాంటి skill డెవలప్మెంట్ కి సొమ్ములు కేటాయించదు అన్నారు. సొమ్ములు కాదు మేము వస్తురూపం సహాయం చేస్తాం అని siemens ఇచ్చిన వివరణ దాచి పెట్టారు. తరువాత మూడు కంపెనీ ల ఒప్పందం బైటికి వచ్చింది.......40 skill center ల ఏర్పాటు అక్కడ శిక్షణ వివరాలు తెలిశాయి..... shell కంపెనీ అంటున్నారు దొంగ కంపెనీ అంటున్నారు రెండిటి కి తేడా ఎంటో మరి...... ఏ కంపెనీ GST కట్టకపోయిన అకౌంట్ freez చేస్తారు తప్ప అరెస్ట్ చెయ్యటం జరగదు.... Shell కంపెనీ ఏదో CBN కి లింక్ ఎంటో సొమ్ములు ఎలా ఎప్పుడు CBN కి వచ్చాయి అనేది తెల్చ కుండ అరెస్ట్ చట్ట విరుద్ధం
@venkateshgurram2155
@venkateshgurram2155 10 ай бұрын
Nuvvu jalga sankanaku
@galivenkatesh88
@galivenkatesh88 10 ай бұрын
Antha ledhu le ee mahaanubaavudiki Eena today peddhaga vachi kichunnadu
@user-yu5bk6kx7u
@user-yu5bk6kx7u 10 ай бұрын
Okapudu meere titaru eapudu meere
@kamalakargummadi9991
@kamalakargummadi9991 Ай бұрын
Maaku leeju kavali,meeru adi ehhina ok
Beautiful gymnastics 😍☺️
00:15
Lexa_Merin
Рет қаралды 15 МЛН
Amazing weight loss transformation !! 😱😱
00:24
Tibo InShape
Рет қаралды 55 МЛН
Beautiful gymnastics 😍☺️
00:15
Lexa_Merin
Рет қаралды 15 МЛН