Please dont give hopes when we scorpio people doesn't have one. "Hope"
@udaykiran88882 ай бұрын
నేను 25th august 2024 లో ఈ comment పెడ్తున్నాను..ఈ 45days కుజ గ్రహం transit అనుభవించాక ఈ message పెడ్తున్న. Literally ఈ 45days నరకం చూశాం+ ఆర్థికంగా loss+mind & heart మా control లో లేదు. చేతులారా వచ్చిన అవకాశాలు కూడా పొయాయి.. ఇంకా యెన్నో అనుభవాలు😢 ఈ video లో మీరేమో సప్తమం లో కుజుడు అనుకూలం అనారు. రియాలిటీ లో సరదా తీర్చేశారు. Not only me for all వృశ్చిక రాశి people faced the same effect. Final గా మీరు చెప్పినంత positive గా ఏం లేదు. దీని బట్టి మీ ఆస్ట్రాలజీ మీరే అర్థం చేసుకోవచ్చు.