ఈ గుళ్ళో మేము కూడా పూజ చేయించుకున్నాం మీరు చేప్పినట్టు గుర్తుకు వచ్చిన ప్రతిసారీ చాలా సంతోషంగా, మేము చాలా అదృష్టవంతులం అనిపిస్తుంది. పూజ టికెట్ అనేది డిఫరెంట్ గా ఉంది. మాకు కుజదోషం కాదు కుజుడు అనుగ్రహాం కోసమే అన్నాం మాతో గణపతి, నవగ్రహ పూజా చేయించి, గర్భ గుడిలో మీకు చేయించినట్టే అన్నంలో కుంకుమ కలిపి ఎర్రటి అన్నం ముద్దలు, ఎరుపురంగు పూలు, అక్షింతలు తో చేయించారు. శివుడు రూపంలో ఉన్న ఈ కుజుని వాహనం గొర్రె. శివుని కి ఎదురుగా ఉంది. మాకు 1300/తీసుకున్నారు. మా పిల్లలు ఇద్దరికీ మాకు ఎవరిది నాలుగు పళ్ళు, స్వీట్లు, ఇచ్చారు. పీచు తీయని కొబ్బరి కాయ ఇంట్లో ఎర్ర వస్త్రంలో కట్టుకోమని ఇచ్చారు. అక్కడ దగ్గర లో కాల భైరవ గుడి ఉంది . స్వామి వారికి మందు పోస్తారు . బార్ లో ఉన్నట్టే చాలా రద్దీగా ఉంటుంది. స్వామి వారు మందు తాగుతున్న శబ్ధం వస్తుంది. ఎవరైనా వెళ్లి నప్పుడు ఇవన్నీ చూసి రండి.
@sujivlogstelugu265014 күн бұрын
అవునండి మీకు చాలా థాంక్స్ 🙏🙏
@MANA_MOHAN10 ай бұрын
ధన్యవాదములు చాల బాగుండి గుడి అందరిని చల్లగా చూడు తండ్రి
@sujivlogstelugu26504 ай бұрын
Temple chala baguntundhi
@heymatetala33288 ай бұрын
అన్నంతో అభిషేకం చేయడం వలన అప్పులతో భాదలు పడేవాళ్ళు రుణ బాధల నుంచి విముక్తి పొందవచ్చు మా గురువు గారు చెప్పారు
@sujivlogstelugu26504 ай бұрын
Avunandi correct
@rekhavavilithota57594 ай бұрын
Details ivvandi...pls cantact.
@bagaliadinarayna1181 Жыл бұрын
👍👍బాగా చెప్పి నారు
@madhaviadapa448 Жыл бұрын
చాలా అద్భుతంగా ఉంది
@sujivlogstelugu26504 ай бұрын
🙏
@veereshbabu620 Жыл бұрын
Nice video akka TQ
@sujivlogstelugu26504 ай бұрын
👍
@kirankumar-qs7gq5 ай бұрын
Vaddiparthi Padmakar gaaru kujudi gurinchi chepparu ,Shivapuranam and SriDevi Bhagavatam lo
@KorrapatiRaghavendraRao-v9d8 ай бұрын
Kujudu is incharge gor weapons , sccidents & wars . Your family is lucky to visit & worship him . Thank you to show load this video & to show us.
Kujudu means Angarakudu or Mangaludu . He is a monthly planet , but he changes his house from 45 days to 50 dsys once . In short term planets he stays in each house longer .
Kujudu swayambu ga velisaru mangalnath temple antaru
@KanakadurgaSowmya-rk4tm Жыл бұрын
Ticket tesukunte puja samanu devastanam varu staram
@sujivlogstelugu26506 ай бұрын
Ha
@lavakumar9704 ай бұрын
Please tell route map or tell how you planned your journey and accommodation etc
@gvpnlr45954 ай бұрын
Go to Ujjain take auto 200 charge mangalnath temple
@sujivlogstelugu26504 ай бұрын
ఉజ్జయిని డైరెక్ట్ ట్రైన్స్ లేవు అండి మేము పంజాబ్ నుంచి 2ట్రైన్స్ చేంజ్ అయ్యి ఉజ్జయిని రైల్వేస్టేషన్ లో దిగి ఆటో మాట్లాడుకున్నాం hotel ఆటో పర్సన్ చూపించారు రీసనబ్లె కాస్ట్ లో
@sailumuthyala3099 күн бұрын
Anni day's lo e Mangala Dosha poojalu chesthara? Particular days emyina untayai antara cheppandi please
@sujivlogstelugu26508 күн бұрын
Anni days chestharandi
@tejaram49598 ай бұрын
Akka ujjaini nunchi tirigi vachethapud vennaki tirigi chudakunda ravalina and home ki vachaka snanam compulsory cheyalina kasta chepu akka
@sujivlogstelugu26506 ай бұрын
Ala em ledu avasaram ledu
@shanmukhap252 Жыл бұрын
Telugu pantulu gari nember untay pettandi
@karunakarmamunuru4571 Жыл бұрын
Madam, entha time paduthundi puja ki
@sujivlogstelugu26506 ай бұрын
2-3hrs
@vijayaramugopu99999 ай бұрын
🙏🏻🙏
@lalitaakella3434 Жыл бұрын
Puja cheyyadaniki time enthapattindi
@sujivlogstelugu26506 ай бұрын
2-3hrs
@shobhanbabu1319 Жыл бұрын
.నవగ్రహ .పూజ.మరియు .కుజుడి పూజా అన్నంతో అభిషేకం..మొత్తం కలిపి.2500.ఛార్జ్ చేస్తారా..వివరం గా చెప్పండి.ప్లీజ్
@sujivlogstelugu2650 Жыл бұрын
AVUNU SIR
@hemachowdarybheemineni7845 Жыл бұрын
@@sujivlogstelugu2650 number unte istara akada pujari di
@kumar-gv9rq7 ай бұрын
హోమము కూడా ఇందులో ఛార్జ్ లేదా సెపరేట్ ఛార్జ్ చేస్తర మరియు అభిషేకం కూడా చేస్తారా ప్లీజ్ మాకు తెలియజేయండి @@sujivlogstelugu2650
@me-pes-04gb765 күн бұрын
Homam tho kalipi ntha andi
@rekhakoppula25083 ай бұрын
E temple yekada
@sujivlogstelugu26503 ай бұрын
Ujjain lo
@adavalakavitha97788 ай бұрын
Marriage gurunchi kuja dosha pooja cheyinchamanaru aka ... Soo a pooja kuda elane chesthara? Pls respond akka
@sujivlogstelugu26506 ай бұрын
Ha chestharu maximum same vuntundi
@shanmukhap252 Жыл бұрын
Nenu vedam anukuntuna
@vamshikrishnaandhe3716Ай бұрын
ఇది ఏ రాష్ట్రం లో వుంది ఏ జిల్లాలో వుంది ఏ ఊరిలో ఉందొ కొంచెం పూర్తిగా చెప్పండి.. Plzz
@sujivlogstelugu2650Ай бұрын
Indore (Maharashtra )daggara ujjain lo vundi
@Kiranmai-le8ns15 күн бұрын
ఉజ్జయిని మహాకాళేశ్వర్ . ఇండోర్ దగ్గర.
@Amar-7862 ай бұрын
ఏ రోజు చేయించుకోవాలి
@sujivlogstelugu26502 ай бұрын
కుజుడు పుట్టిన ఊరు కాబట్టి మీరు ఎప్పుడైనా చేయించుకోవచ్చు కాని కుజుడు కి మంగళవారం tuesday ఎక్కువ effective
@Amar-7862 ай бұрын
ధన్యవాదాలు
@V.R.SV.r.s Жыл бұрын
Akka language porblam A la ma na Telugu vallu unnara
@luckynickyofficial6490 Жыл бұрын
No akkada Hindi antha na daggara pujari no vunte miku send chestha
@hymakumar1156 Жыл бұрын
@@luckynickyofficial6490ఆ నంబర్ మాకు ఇస్తారా
@sujivlogstelugu2650 Жыл бұрын
AKKADA ANTHA EDE WORK SO PUJA BAGA CHESTHARU MIKU VACHINA ENG THO MANAG CHEYYANDI
@pothurajuyenugula5391 Жыл бұрын
Chala manchi inframetion ichharu tQ
@SS-vr4 ай бұрын
కుంభ వివాహాలు ఇక్కడ చేస్తారా madem
@sujivlogstelugu26504 ай бұрын
అన్ని పరిహారాలు చేస్తామన్నారు
@kumar-gv9rq9 ай бұрын
Telghu poojari akkada evarina unte athani no send me please memu veltham and akada kuja pooja chesukuntam
@sujivlogstelugu26506 ай бұрын
No ledu andi manage cheyyochu andi
@shanmukhap252 Жыл бұрын
Temple vallu 5500 antunnaru meru 2500 antunnaru koncham vivaram ga chappandi maymu next week veltunam PLZ
@ramunallamudi5104 Жыл бұрын
1500 2500 5500 Three types poojalu unnai
@pavanjada895711 ай бұрын
Hi sr Pujaku aeotha avuthuodi
@srikanth1234510010 ай бұрын
Hi sir Temple Puja timeings bro Puja ki money price anth bro.plz chpandi
@srikanth1234510010 ай бұрын
Monday better Tuesday better a day aith public thakavga untaru
@srikanth1234510010 ай бұрын
Any information number share me plz
@shanmukhap252 Жыл бұрын
Madam sir nember pettara
@gvsubbareddy66111 ай бұрын
On which dates it will be performed Can you send any contact number of poojari details