కుక్క కాటుకు.. చెప్పు జవాబు..! | Special Discussion On Amberpet Dog Attack Incident - TV9

  Рет қаралды 268,502

TV9 Telugu Live

TV9 Telugu Live

Күн бұрын

Watch LIVE: goo.gl/w3aQde
తాజా వార్తల కోసం : tv9telugu.com/
►TV9 LIVE : bit.ly/2FJGPps
►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
►Big News Big Debate : bit.ly/2sjc9Iu
► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: goo.gl/abC1bS
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Twitter: / tv9telugu
#tv9telugu #ramgopalvarma #GadwalVijayalakshmi #SpecialDebate

Пікірлер: 992
@musaibrealestates7399
@musaibrealestates7399 Жыл бұрын
, RGV sir ఉన్నారని ,ఎంతమంది ఈ ఎపిసోడ్ చూస్తున్నారు,
@vinyasarun3877
@vinyasarun3877 Жыл бұрын
Nenu
@bhimarmytelanganastatebhar4093
@bhimarmytelanganastatebhar4093 Жыл бұрын
Parents lass his child
@sudhakar_rayudu
@sudhakar_rayudu Жыл бұрын
Nenu
@avulasree2079
@avulasree2079 Жыл бұрын
RGV నువ్వు తోపు 🤙🤙 రా మామ ఈ సంఘటన నేను సైతం ప్రశ్నంచాడానికి సిద్ధం ఆ తల్లికి కొడుకును తెలేకపోవచ్చు కానీ మరో తల్లి ఇలాంటి సంఘటనలకు గురికాకోడుదు
@dineshvirat5105
@dineshvirat5105 Жыл бұрын
RGV is Back For His Society 👊
@vasu3306
@vasu3306 Жыл бұрын
Nijam ga elanti manishi society ki avasaram
@shankarraosuchikonda8805
@shankarraosuchikonda8805 Жыл бұрын
Ashu Reddy
@punithkumarchinnasani163
@punithkumarchinnasani163 Жыл бұрын
@@shankarraosuchikonda8805 amrutham visham rendu untai yedi tisukovala anedi nee istam
@psychosalle642
@psychosalle642 Жыл бұрын
@@punithkumarchinnasani163 correct 💯
@vamshi08krishna31
@vamshi08krishna31 Жыл бұрын
​@@punithkumarchinnasani163 well said bro
@gspanduphilosophy1729
@gspanduphilosophy1729 Жыл бұрын
జరిగిన సంఘటన పట్ల నిర్లక్ష్యంగా మాట్లాడిన టువంటి మేయర్ ని వెంటనే మేయర్ స్థానం నుంచి తొలగించాలి... జరిగిన సంఘటనలకు ప్రభుత్వమే బాధ్యత వహిస్తూ పిల్లాడిని పోగొట్టుకున్న తల్లిదండ్రులకు ఆర్థికంగా చేయూత నివ్వాలి.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అటువంటి జిహెచ్ఎంసి అధికారులను వెంటనే విధుల నుంచి తొలగించాలి కుక్కల కాటుకు గురై ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు చర్యలు తీసుకోకుండా ఏం చేస్తుంది. రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి గారు ఈ సమస్యకు పరిష్కారం చూపలేని పరిస్థితి ఉన్నప్పుడు మీకు ఆ పదవి ఎందుకు?
@koriviprakashbabu
@koriviprakashbabu Жыл бұрын
మీరు ఇక్కడ ఒక విషయం గమనించాలి. కుక్కల వలన బైకు నడిపేటప్పుడు యాక్సిడెంట్స్ కూడా జరుగుతున్నవి
@prasantht7660
@prasantht7660 Жыл бұрын
Yes chala problem ga vundhi
@Pathanzainabkhanartist
@Pathanzainabkhanartist Жыл бұрын
Yes
@basvaraj001
@basvaraj001 Жыл бұрын
Yes bro
@siricreationsaks
@siricreationsaks Жыл бұрын
అవును
@yashwanth1926
@yashwanth1926 Жыл бұрын
avnu,naku 1 week back accident ayyindhi ,street dog valla
@mani151078
@mani151078 Жыл бұрын
RGV garu. First time iam seeing you as a citizen
@MohammadAli-wz6du
@MohammadAli-wz6du Жыл бұрын
Yes, you are correct bro.
@gspanduphilosophy1729
@gspanduphilosophy1729 Жыл бұрын
రాంగోపాల్ వర్మ గారు ఏదైనా సీన్ లోకి ఎంటర్ అయిన తర్వాత అందులో విజయం సాధించే వరకూ వదిలిపెట్టరు....
@shobabharu
@shobabharu Жыл бұрын
Me also
@manikantapeta1314
@manikantapeta1314 Жыл бұрын
Thank you RGV🙏. You are the only person who came forward for this issue.
@nanajikakara8826
@nanajikakara8826 Жыл бұрын
టీవీ9 వారికి చాలా ధన్యవాదాలు ఇలాంటి విషయాలు కూడా పట్టించుకున్నందుకు ఇది చిన్న విషయం కాదు చాలా పెద్ద విషయం ఒక్క ఊరిలో కాదు ప్రతి ఊర్లో అదే విషయం జరుగుతుంది ప్రభుత్వం వారు సర్వ తీసుకుని వాటికి ప్రత్యేక ఏర్పాటు చేయండి
@archanagoud5035
@archanagoud5035 Жыл бұрын
G H M S vari valla ne చనిపోయింది. 100 :/: శాతం మేయరేమేదనే కేసు పెట్టాలి. ఎందుకు అంటే . ఇలాంటి వారికి మేయర్ పదవులు ఇవ్వకుడడు. ప్రటి నీ నిల బెట్టుకోవడని ఎవ్వరి పడేతి . పదవులు . Evvadhu
@feartalkies1975
@feartalkies1975 Жыл бұрын
Miru chesina programs annintilo e program chala better and society ki chala usefull..midhey tappu Ani cheppina aa maha tallini first kukkala samajam Loki tholandi
@talluris.prabhakar2782
@talluris.prabhakar2782 Жыл бұрын
జంతు ప్రేమికులు అంటే జంతువు దగ్గర ఉండి డాక్టర్స్ సహాయముతో వాటిని జాగ్రత్తగా చూసుకోవడమే **కానీ రోడ్ మీదా వదలి వేసి హింసించుట కాదు *** As per డార్విన్ సిద్ధాంతం ప్రకారము తీవ్ర మైన ఆకలి తో ఉన్న ప్రతి జంతువు కూడా అంటే కుక్కలు,పందులు,కోతులు, పిల్లులు ,కూడా wild animals , అవి తమ కంటే బలహీన వాటి మీద చివరకు వాటి మరణము వరకు కూడా దాడి చేస్తాయి లేక ఇవి చస్తాయి
@rajeshpapani
@rajeshpapani Жыл бұрын
kukka matram manushulani karavochu kani manishi kukkani em ayina ante pedha case ee desham lo
@itsmemanojreddy6883
@itsmemanojreddy6883 Жыл бұрын
Exactly mana మనుషుల లానే .
@Ravi-qh1rn
@Ravi-qh1rn Жыл бұрын
I have never seen RGV like this
@prudhvitreasurykmm
@prudhvitreasurykmm Жыл бұрын
RGV garu great person మానవత్వం తో చలించిన మీకు Thankyou sir
@gspanduphilosophy1729
@gspanduphilosophy1729 Жыл бұрын
కుక్కల దాడిలో ప్రాణాలు పోగొట్టుకున్న పిల్లాడి తల్లిదండ్రులకు ఆర్థికంగా సహాయం చేసి ఇలాంటి ఘటనలు జరగకుండా వెంటనే తక్షణ పరిష్కారం ఆలోచించి ఇటువంటి సమస్యలు మళ్లీ పునరావృతం కాకుండా ఇలాంటి అరణ్యరోదన ఏ తల్లిదండ్రులకు ఎదురు కాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం
@nareshk3662
@nareshk3662 Жыл бұрын
వాళ్లే కారణం అంటున్న అది మొగుని తో కాదు కుక్క లా తో సంసారం చేయమను మాకు ఎందుకు
@bharathshare2493
@bharathshare2493 Жыл бұрын
Alane chestadi anta brother... 3 dogs unnai anta.
@AnilKumar-ep6fk
@AnilKumar-ep6fk Жыл бұрын
సిగ్గులేని ముండా ఈ షో లో ఉంది... పిల్లోడి మృతికి వాళ్ళ తల్లితండ్రే కారణమని చెప్తుంది.. ముందు దానిని చెప్పుతో కొట్టాలి..నీ బ్రతుకే ఒక దండగ.. Rest in Peace 🙏
@bhavanipriya7050
@bhavanipriya7050 Жыл бұрын
True, daani peekinchi , korinkinchali 100 kukkaltho
@ghimabindugarnepudi746
@ghimabindugarnepudi746 Жыл бұрын
Correct ga chepparu daanni. Peekkoni tinte ardamayyedi pilladu chanipoyadu Ane jaali ledu ilanti vaallaki batike arhata kuda ledu
@AnilKumar-ep6fk
@AnilKumar-ep6fk Жыл бұрын
@@ghimabindugarnepudi746 నిజంగా, ఒక్క తల్లి కడుపుకోతని అవహేళనా చేస్తూ అక్కడే ఉంటే.. చెప్పుతో కొట్టాల్సింది
@prasadmaturu5341
@prasadmaturu5341 Жыл бұрын
Same ఫీలింగ్ బ్రో
@STargaryan
@STargaryan Жыл бұрын
Bayata ki osteney kaadu avi lopalki kuda ostunnayi..neney enno incidemt chusanu okasari ma eduruga intloki ala vellipoyayi oka nalugu kukkalu ala...
@goudellynarsimlu6133
@goudellynarsimlu6133 Жыл бұрын
జై ఆర్జీవి జై ఆర్జీవి జై ఆర్జీవి జై ఆర్జీవి జై ఆర్జీవి జై ఆర్జీవి నువ్వు తోపు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@LNRTalks
@LNRTalks Жыл бұрын
RGV take a bow from my bottom of heart..
@sajid5879
@sajid5879 Жыл бұрын
RGV is much much much better than other so-called idiotic movie directors and actors.. Kudos to you RGV 👍 for questioning the irresponsible authority...
@phanikappala5461
@phanikappala5461 Жыл бұрын
Rgv ela matladtam chudaleee Frist time society kosam matladtamm chala bagundhi I am big fan rgv
@mahasayaministries
@mahasayaministries Жыл бұрын
An excellent conclusion by RGV
@yoga5453
@yoga5453 Жыл бұрын
Kukka kaatlaki Bali authunnaru. Parisaraalu kooda ekkada badithe akkada chandaalam chesthunnayi. Alaantappudu ila street dogs ni theesukelli adi ilo odileyandi. Asalu similar responsibilities ekkadunnayi
@yoga5453
@yoga5453 Жыл бұрын
Mana politicians ee society ni baagu cheyadaaniki, desaanni baagu cheyadaaniki leru. Vaalla intini valla families ni baaguchesukovadaanimi politics Loki osthunnaru
@yoga5453
@yoga5453 Жыл бұрын
Aa thalli kadupu kothaki vaalle kaaranama? Emi maatlaaduthunnaru?? Mee intlo ilaanti sangathulu jarigaali. Pain thelusthadi
@bsirisha7704
@bsirisha7704 Жыл бұрын
Another angle in RGV give him a big applause👏
@vvr3683
@vvr3683 Жыл бұрын
True democratic ideology, questioning leaders by RGV is a great way
@balukrishna2622
@balukrishna2622 Жыл бұрын
Hats off RGV Garu for taking up this issue
@whereere5038
@whereere5038 Жыл бұрын
తల్లి తండ్రి ఈ ఘటనకు కారణం - జంతు ప్రేమికులు.. 🐕🐕🐕 ❤️ Animal Lover అంటున్నారు గా వాటిని తినడం మానేయండి అయితే ప్రతీ పండగకు కోడి నీ , మేక నీ Etc .. కోసి తినేస్తారు అప్పుడు లేదా జంతువుల మీద ప్రేమ 🐕🐕💙♥️♥️.... మనుషలను ప్రేమించడం మానేషి జంతువులను ప్రేమించండి... జంతు ప్రేమికులు... 🐕 ఆ జంతు ప్రేమికుల కుటుంబం లో ఇలాంటి సంఘటన జరిగితే తెలుస్తుంది.. జంతు ప్రేమికులు అంత ఏదో పెద్ద జంతువలను నిజంగా ప్రేమిస్తున్నట్టు Morning and Evening వాకింగ్ కి సెక్యూరిటీ కోసం వాటిని పెంచుతున్నారు అంతే గానీ జంతువులు మీద ప్రేమతో కాదు.....🐕🐕🐕💙❤️♥️❤️♥️❤️❤️❤️❤️❤️💙💙💙💙💙
@rajeshpapani
@rajeshpapani Жыл бұрын
animal lovers antaru malli chicken mutton ani thintaru.nijamaiana animal lover ithe chicken mutton shops mundu dharna cheyali kukkala kosam kaadu
@itsmemanojreddy6883
@itsmemanojreddy6883 Жыл бұрын
Andharini kalipi ela blame chesthunnaaru meeru ? Minimum sense tho aalochinchandi .
@themanlife
@themanlife Жыл бұрын
నేను కువైట్ లో ఉంటాను...ఇక్కడ ఒక కుక్క కూడా ఉండదు...కుక్కలు..అవ్వులు రోడ్ మీద కూర్చోవడం జరగడం ఉండవు...ఇండియా లో కూడా కుక్కలు లేకుండా చేయాలి..వాటిని సంరక్షణ కంద్రానికి పంపాలి..
@eswari29
@eswari29 Жыл бұрын
Neragallaki akkada vese sikshale ekkada kuda amalu cheyali.Preethi case nundi start cheste baguntundi.Preethi parents rodana evariki vinipinchatleda...
@Geetha.digitaldd
@Geetha.digitaldd Жыл бұрын
ఇక్కడ అల చేయట్లే....కుక్కలని చంపడం.....కుక్కల పిల్లని తల్లులని వేరు చేయడం....ఓన్లీ ఆడ కుక్కలని తిస్కెళ్ళడం చేస్తున్నారు............ముగా జీవాల బాధ కూడా ఉంటుంది కదా...
@devisrikaramtv679
@devisrikaramtv679 Жыл бұрын
ఫస్ట్ టైమ్ RGV అంటే నాకు గౌరవం పెరిగింది...
@hoksimessijohseyo6104
@hoksimessijohseyo6104 Жыл бұрын
RGV is the only celebrity who fights for society and law also women rights. I haven't seen any other celebrity talking about these public issues not even once. Throwing charity is not public service. This is real public service. Making people aware of certain laws and faults of govt.
@babykamala5350
@babykamala5350 Жыл бұрын
RGV garu thank you so much 🙏
@vijaykrishnabojja8725
@vijaykrishnabojja8725 Жыл бұрын
RGV garu , I really appreciate the deep thought and focus you brought to the discussion. Hats off 👍
@Y.Sowmyakrishna_official
@Y.Sowmyakrishna_official Жыл бұрын
కొంచం అన్నా, తెలివి, విచక్షణ ఉండనక్కర్లేదా.... 20 ఏళ్లు బతికే కుక్క ఎక్కడ 70-80 ఏళ్ల బంగారు భవిష్యత్తు ఉన్న ఆ పిల్లోడు ఎక్కడ......
@satyamurthy7161
@satyamurthy7161 Жыл бұрын
అమల (నాగార్జునఅక్కినేని భార్య )గారు రాలేదేంటి??? లేకపోతే ఈ టీవీ 9 కి ముడుపులు ఏమైనా ముట్టాయా... బైక్ మీద వచ్చే వాళ్ళకి పాపం అన్యాయం గా చచ్చిపోతున్నారు...
@prasantht7660
@prasantht7660 Жыл бұрын
They follow after Bikes while riding it’s really dangerous. Because of this my friend leg fractured
@Pathanzainabkhanartist
@Pathanzainabkhanartist Жыл бұрын
Yes sir you're correct 👌 👌 👏 👏 👏
@mrbad5469
@mrbad5469 Жыл бұрын
Arrey NGOS Midha padhhakkandhiraa govt officers ni adhgandhi and street dogs midha action tesukommandhi anthey kanni Amala garu tho emm panni niku
@indrasena918
@indrasena918 Жыл бұрын
Twitter lo amalanu tag chesi question raise cheyandi
@strrudtc
@strrudtc Жыл бұрын
@@prasantht7660 wrong side driving is dangerous, drunk & drive, overspeeding, driving without skills are way more dangerous.
@ravichandrchevvakula2276
@ravichandrchevvakula2276 Жыл бұрын
ఆమెకు పిల్లలు లేకపోతే okమాకు పిల్లలు ఉన్నారు అమ్మ 🙏🙏🙏🙏
@arunjyothinerumati2452
@arunjyothinerumati2452 Жыл бұрын
Hats off to the elderly gentleman who has given the perfect solution to this case. He is the only person who knows what has to be done and how to do. Simply great.
@azmeerayakoob3919
@azmeerayakoob3919 Жыл бұрын
The only man who talk about the society that none other than RGV garu
@sureshsugoor
@sureshsugoor Жыл бұрын
మేయర్ కావాల్సింది డబ్బు, ఇవన్నీ ఆమెకి ఎందుకు?
@MaguvaCollections5125
@MaguvaCollections5125 Жыл бұрын
కుక్కలు వీధుల్లో దర్జాగా తిరగాలి అన్నప్పుడు మనుషులు తిరగొద్ద
@itsmemanojreddy6883
@itsmemanojreddy6883 Жыл бұрын
Thiragakapothey నష్టం ఎం ledhle .ఈ భూమి మీద ప్రతి జీవికి ఈక్వల్ రైట్స్ ఉన్నాయ్ సో అల maatladodhandi
@srikarlinga2921
@srikarlinga2921 Жыл бұрын
​@@itsmemanojreddy6883 no one have right to hurt others
@jaseh789
@jaseh789 Жыл бұрын
@@itsmemanojreddy6883wow evarki pani patalu undava andi mari ok le mem tiragamu ma panulu anni miru chesi icheyandi evarki nastam undadhu apudu !
@prakashbabusrungarapati7599
@prakashbabusrungarapati7599 Жыл бұрын
ఏపీ లో కూడా కుక్కలను నీవా రించాలనుకునేవాళ్ళు లైక్ కొట్టి me మద్దత్తు తెలియజేయండి 🙏
@mareshboggula3882
@mareshboggula3882 Жыл бұрын
RGV....Super.....I'm Clapping...🙏🏻
@yernikumar_palla
@yernikumar_palla Жыл бұрын
వర్మ మీరే కరక్ట్ మనిషి
@ycr.yalamanchili7118
@ycr.yalamanchili7118 Жыл бұрын
ఇంత జరిగాక కుక్కలని పెంచమని, వాటికి సరైనా చోటు ఉండాలని చెప్పినా మీకు ఆ తల్లిదండ్రుల ఆవేదన కనిపించలేదా నీకు. ఇళ్లల్లో వుండే కుక్కలు వేరు ఊరి మీద పడే ఊరకుక్కలు వేరు వీటిని చంపేయాలి ఇది నా ఆలోచన ఒక తండ్రిగా ఆ చిన్నారికి జరిగింది ఇంకొకరికి జరగరాదు. 🙏🙏🙏🙏🙏🙏
@Prudhvikolagani
@Prudhvikolagani Жыл бұрын
NRI lawyer garu proper ga chepparu
@anveshnalli163
@anveshnalli163 Жыл бұрын
Really thank you rgv sir ...rich peoples car lo tirugutaru sir galli loki vachi chudandi chala.jarigaj evaru pattinchukoru ippudu aina marali sir meru vacharh kadha maratadi naku nammakam undi thank you malli ilantivi jaragakudadhu lv u sir
@vvr3683
@vvr3683 Жыл бұрын
Dog lovers paying separate tax is a nice innovative idea, with that tax there could be specific solution
@earnmoney-478
@earnmoney-478 Жыл бұрын
yes ..but implement avadu
@strrudtc
@strrudtc Жыл бұрын
Oh then, corporate loves must pay separate tax to fill the losses done by the big corporate dog to the indian economy.
@purushothammedagiri6927
@purushothammedagiri6927 Жыл бұрын
​@@strrudtc nee baadha endhi correct ga cheppu ,neeku em kaavali
@strrudtc
@strrudtc Жыл бұрын
@@purushothammedagiri6927 nothing. You got any?
@sad-tw7rq
@sad-tw7rq Жыл бұрын
కుక్కల పై ఉన్న ప్రేమ, అన్ని రకాల జంతువులు మీద ఎందుకు లేదు? . మేకలు, కోళ్లు, ఆవులు మీద ప్రేమ ఏది? . Pet lovers అంతా ఫేక్........
@u.p.ramakrishnaraokrishna9453
@u.p.ramakrishnaraokrishna9453 Жыл бұрын
RGV is 100% Correct
@idriveridesharing6493
@idriveridesharing6493 Жыл бұрын
I agree with RGV 100%
@Jaganalways
@Jaganalways Жыл бұрын
Ramgopal Varma garu, Meeru Mari poyaru..Kottandra Salute. 👋👋
@shivakrishna7277
@shivakrishna7277 Жыл бұрын
Rgv sir thanks for supporting that family. Govt should takes responsibility.
@mahammadalishaik6049
@mahammadalishaik6049 Жыл бұрын
సో నైస్ డిబేట్ విత్ టీవీ9 న్యూస్ 🌹🌹🌹🌹🌹థిస్ డిబేట్ సూపర్ ఈ చిన్నారి వీడియో చూసాక చాలా చాలా బాధగా ఉంది
@prasadmaturu5341
@prasadmaturu5341 Жыл бұрын
ఫస్ట్ టైమ్ టీవీ9 కి 🙏🙏🙏🙏
@KannaMagantiKK
@KannaMagantiKK Жыл бұрын
వన్ మంత్ బ్యాక్ ఇదేవిదంగా.... మా పక్క పల్లెటూరు లో కూడా పాపని కరిచి చంపేసింది....కానీ న్యూస్ లో రాలేదు సార్....
@pournimayash8194
@pournimayash8194 Жыл бұрын
ఇన్ని సంవత్సరాల లో కుక్కల వల్ల ఒక్క సంఘటన జరిగితే గగ్గోలు పెడుతున్నారు......మరి మనుషులే దిక్కు మాలిన పగలతో....లేకుంటే మానసిక వికారాలతో చిన్న చిన్నపిల్లలని...... రేపులు కూడా చేసి చంపుతున్నారు.....కిడ్నప్ చేసి బెగ్గింగ్ మాఫియా కి అమ్ముతున్నారు....దీనికి ఏంటి సమాధానం.
@bakacompetitivebits
@bakacompetitivebits Жыл бұрын
జంతు ప్రేమికులు మాట్లాడింది correct కాదు. దయచేసి జరిగిన బాధ గురించి మాత్రమే ఆలోచించండి. చాలా బాధ ఆ తల్లి తండ్రులు ఎంతో మానసికంగా బాధతో ఉన్నారు.
@bakacompetitivebits
@bakacompetitivebits Жыл бұрын
ఆ జంతు ప్రేమికుల లో ఒక ఆమె. ఆమె కూడా ఒక మనిషేన. చీ. కుక్క ప్రాణం కన్న మనిషి ప్రాణం గొప్పది అమ్మ. ఎందుకంటే ఒక మనిషి ఉంటే 10 కుక్కలను పోషించగలడు.1000 కుక్కలు ఒక మనిషిని పోషించగలవ. బిడ్డ చనిపోయే పుట్టెడు దుఃఖంలో ఆ తల్లి తండ్రులు ఉంటే తప్పు వారిది అని ఎలా అన్నావు అమ్మ. మీది ఆడ పుట్టుకేన. మీకు కుక్కలమీద ప్రేమ ఉంటే వాటిని పెళ్ళిచేసుకుని పిల్లల్ని కనండి. మీలాంటి డబ్బులు ఉన్న వారు డబ్బులు ఎలా కాపాడు కోవాలో తెలియక ఈ కుక్కలను పోషిస్సారు. అవి మాలాంటి పేదవారు మీద పడి చంపుతయే. ప్రతి ఒక్క తల్లి తండ్రులు బిడ్డలను తమతో పాటు పనికి తీసుకొని వెళ్ళారు మేడం. మీకేమి కార్లు. ఉంటాయి. మరీ మాకు. మీరు మాట్లాడింది 100%తప్పు 🙏
@vsrikanthsharma2238
@vsrikanthsharma2238 Жыл бұрын
RCV గారు తన సహజ సిద్దమయిన ధోరణి లో కాకుండా చాలా చక్కగా చెప్పారు.మానవత్వపు విలువలు ప్రాణం విలువ గురించి చెప్పారు well said sir
@irfan708
@irfan708 Жыл бұрын
Nice RGV 👍👌
@KNRYADAV
@KNRYADAV Жыл бұрын
ఆర్జివి గారు మీరు సూపర్ అండి మానవత్వం లేని మనుషులు పిచ్చి పిచ్చి గా మాట్లాడుతున్నారు కుక్కలకు ఫిబ్రవరి జనవరి నెలలో ఇలా బ్లడ్ తినాలనిపిస్తుంది అట అటువంటప్పుడు ఫిబ్రవరి జనవరి నెలలో కుక్కలను జాగ్రత్తగా చూసుకోవాలని మేయర్ గారికి చెప్పవచ్చు కదా వాడు ఒక డాక్టర్ అట
@kumudhapravallikaindranimu5464
@kumudhapravallikaindranimu5464 Жыл бұрын
అసలు. ఆ వీడియో చూడడానికే. నాకు ఒళ్ళు దడ పుట్టింది. చూడలేకపోయాను. A. Talli gunde kotha ఎవరికి రాకూడదు. A. పిల్లవాడు ఎంత బాధ అనుభవించి వుంటాడో.
@mohammedakrampasha223
@mohammedakrampasha223 Жыл бұрын
🇮🇳🇮🇳🇮🇳🇮🇳Varma garu meeru super sir 🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@durgarao6680
@durgarao6680 Жыл бұрын
RGV sir మీరు ఇలాంటి వాటికి స్పందించటం గ్రేట్ sir thank you so much sir
@LuckyLucky-qg7er
@LuckyLucky-qg7er Жыл бұрын
Dilsukhnagar లో ప్రతిరోజూ ఒక వీధి కుక్కలు ఎవరైనా కర్రీ పాయింట్స్ నుండి కర్రీ పార్సెల్ తీసుకెళ్తే, బైక్ పైన వెళ్లిన బ్యాక్ సైడ్ person covers పట్టుకొని కూర్చుంటే ఆ bikes వెంట కూడా ventapaduthunayee
@kKasi-pt5lt
@kKasi-pt5lt Жыл бұрын
అన్నపూర్ణ స్టూడియో వుందిగా ఇండియాలో వున్న మొత్తం కుక్కలను తీసుకెళ్ళి అక్కడ పెట్టాలి వాళ్లు జంతు ప్రేమికులుకదా పెంచుతారులే ......
@sriram307
@sriram307 Жыл бұрын
Great debate for good cause ever seen.Rgv rocks
@vempatisrinivasulu7646
@vempatisrinivasulu7646 Жыл бұрын
RGV you always speak open.Who will give son to that Parents.
@vempatisrinivasulu7646
@vempatisrinivasulu7646 Жыл бұрын
Absolutely GHMC responsible
@ravichinnamudhiraj4309
@ravichinnamudhiraj4309 Жыл бұрын
మేపుతున్నారు అలాగే కొంచెం కుక్క ళ్ల కోసం కూడా మన గౌర్ణమెంట్ పట్టించుకోవాలి RGV sir... మీరు సూపర్ sir. కానీ మీరు కొంచం జాగ్రతగా ఉండాలి sir.. మీరు ప్రశ్నిచింది పోబ్లిక్ నీ కాని. అది మరికొనదేని మేగుంచి అల్లోచన్న పెడ్డుతరు. Sir. జై శ్రీ రామ్
@suhasinimadhuryachennubhot9342
@suhasinimadhuryachennubhot9342 Жыл бұрын
Hats off RGV garu! 🙌🏼🙏🏼
@ravikanth4551
@ravikanth4551 Жыл бұрын
Rgv srr nice speech 👌
@pasupuletipasupuleti8734
@pasupuletipasupuleti8734 Жыл бұрын
Sir..RGV garu..I am proud of you
@ramanaraju8336
@ramanaraju8336 Жыл бұрын
సో కాల్డ్ జంతు ప్రేమికులు మీ ఇంట్లో మనుషులును కోల్పోతే మీరు అప్పుడు అప్పడు కూడా ఆ జాతువులను ప్రేమిచండి
@premapadhama7149
@premapadhama7149 Жыл бұрын
Good
@bangtantv_0760
@bangtantv_0760 Жыл бұрын
Ramgopal vrama super sir 👍
@ravicirla
@ravicirla Жыл бұрын
మేయర్ గారి ఇంట్లో జెరిగి ఉంటే స్పందించే వాళ్ళు
@nsrinivasrao3430
@nsrinivasrao3430 Жыл бұрын
Jai RGV 🙏🙏🙏
@josephravi1153
@josephravi1153 Жыл бұрын
Street should be removed from the streets
@TarunKanthK
@TarunKanthK Жыл бұрын
Great point by the lawyer. ఆ parents Ghmc, Telangana government పైన case వేసి గెలవచ్చు. ఒక 1 కోటి వస్తాయి easy గా.
@strrudtc
@strrudtc Жыл бұрын
Babu north lo mla lu rapelu chesi murder chesi, vaala parents police complaint yiste vaalani kuda murder chesaru, Bilkis bano case yem ayindo telusa.
@maheshyadav6904
@maheshyadav6904 Жыл бұрын
@@strrudtc Nikem Nosthundi babu 2lacs kukkalani penchuko ni entla ni lantonni kukkalu karusthea ayipothadhi urlo raithalu mekalani buffellows ni kollani penchutharu upadhi kosam kukkala valla a janthulani champi thintayi barre duddalani champithintayi raithulu ela brathukatharu ra niku thaganiki milk 🥛 kavali watitho 1000 products thayaru cheskoni thintav raithala badha thirchara nv
@maheshyadav6904
@maheshyadav6904 Жыл бұрын
@@strrudtc ma uritharupuna 10000 estham nv sadhukora kukkalani manushulani okay paddathiga penchithea neralu thagguthavi manishi chepthea vintadu avi vintava eppudu karchina kukka repu malli karvakunda ela untadhi human chesthea vadi paina case pedtharu mari nastapariharam estharu anni kukkala tharupuna nv evvu nastapariharam champinanduku nv po jail ki e 1 lac kukkalanu nv penchuko avi em chesina ninnu bokkala vesela rasko appudu telusthadhi niku noppi nv evvu ha kutumbaniki one crore
@maheshyadav6904
@maheshyadav6904 Жыл бұрын
@@strrudtc vallu kukkalu solution aduguthuntea prathi vakkari cament ki posithu esthunnav nv ra debate ki
@maheshyadav6904
@maheshyadav6904 Жыл бұрын
@@strrudtc manishi brathakadanikea manam chusthunna facilities nv v3skunna dress kadanundi ni puttukadaka manishi chesina vea kukkalani kadu ra fst prapancham lo unna janthuvulani thinakunda apipiy ni janthu premikulani appudu matladandi roju koka matton chikkan thinukukunta enka noppilesthundi
@srinuvaka9088
@srinuvaka9088 Жыл бұрын
కోళ్ళు, మేకలను కోసుకుతింటాము,క్రూరజంతువులకు వీటిని ఆహారంగా వేస్తాము.మరి కుక్కలను క్రూరజంతువులకు ఆహారంగా వేయవచ్ఛుకదా తప్పేముంది.
@vijayaadiraju7445
@vijayaadiraju7445 Жыл бұрын
My husband also got attacked by a dog bite severely at kothapeta huda complex. GHMC not responded
@earnmoney-478
@earnmoney-478 Жыл бұрын
what was full cost fr treatment
@heyaaban
@heyaaban Жыл бұрын
Still kothapet too many street bog
@vishk2017
@vishk2017 Жыл бұрын
What do u say Your husband important in this city or dogs Then KILL THE DOGS only solution
@JKLY1989
@JKLY1989 Жыл бұрын
Thanks rgv garu
@machavarapusamuealdesapath6059
@machavarapusamuealdesapath6059 Жыл бұрын
మనం ఏంటిలో పెంచుకొనే కుక్కలే అన్నం పెట్టినప్పుడు మనలను కరుసుత్న్యే కబట్గీ వీధి కూకాలిని చంపి యేండి
@strrudtc
@strrudtc Жыл бұрын
Yem karavavu, Edo okati karisindi ani anni karustaya. And manaki bhoomi meeda yenta hakku vundo vaariki ante vundi.
@user-wh8ei2ot8k
@user-wh8ei2ot8k 6 ай бұрын
Vatini kotti emana harassment chesthene avi mari gurthupetukoni varini mathrame tharumukuntundi Champeyandi ipudu kukkala Paine padi edavandi Kukkalu lekapothe kidnappers dongalu ekkuvaipotharu apudu bale untundi ga
@vijaypogula9124
@vijaypogula9124 Жыл бұрын
Thanks RGV for taking this to Next level...As this issue has to be solved..as the Dogs are turning Wild and not Stray..
@raju143allvideos9
@raju143allvideos9 Жыл бұрын
RGV sir is great
@sambejyothi
@sambejyothi Жыл бұрын
Bike పైన వెళ్తుండగా నడి రోడ్ లో వెంబడించాయి కుక్కలు, ఆ రోజు బైక్ పైనుంచి పడిపోయేవాళ్ళము,
@MADHUJARIPITI
@MADHUJARIPITI Жыл бұрын
RGV SIR 🙏
@bhimarmytelanganastatebhar4093
@bhimarmytelanganastatebhar4093 Жыл бұрын
Exllent good debut... all people safe with dogs... please give suggestions doctors... and anyone...i salute to everyone 🤝🙏
@paisabharath9871
@paisabharath9871 Жыл бұрын
Ramgopal Varma nuvvu thisukunna stand ki Salam...
@KNRYADAV
@KNRYADAV Жыл бұрын
ఆ సార్ పేరు ఏంటో తెలియదు గానే కరెక్ట్ గా మాట్లాడారు కుక్కలకు భోజనం ఎవరు పెట్టాలి అని ఆ మేడం గారు అడుగుతున్నారు ఆ మేడమ్ అని పెట్టమనండి కుక్కలకు కానీ ఇక్కడ పూటకు గడవని కుటుంబాలు చాలానే ఉన్నాయి మేము ఏమైనా పెట్టాలనుకుంటే వారికి మాత్రమే పెడతాం కుక్కలకు పెట్టండి
@ysrohithreddy1259
@ysrohithreddy1259 Жыл бұрын
We are with RGV
@pradeepsri37
@pradeepsri37 Жыл бұрын
Prethyusha garu chala Baga presnisthunnaru , chala clean ga matladuthunnaru nice.
@joshuapilli6567
@joshuapilli6567 Жыл бұрын
ప్రభుత్యం ఏమి చేయలేదు అధికారులు ఏమి చేయలేరు ఈ జంతు ప్రేమికులం అని చెప్పుకునే వారి వల్లే ఇదంతా ఒక వుల్లో కుక్కలు బావుల వద్ద ఉన్న లేగ దూడలను పీక్కు తిన్నాయి ఆ ఊరి వారు సర్పంచు వద్ద కుక్కలను కంట్రోల్ చేయమని మొర పెట్టకున్నారు అప్పుడు సర్పంచ్ కుక్కలను చంపడని చెప్పడము తో కొన్నింటిని చనంపినారు ఈ విషయం తెలుసుకున్న జంతు ప్రేమికులంట ఎవరో కోర్టు లో కేసు వేయగా అతని సర్పంచి పదవి పొయింది ఈ విషయంలో కోర్టులను కూడ తప్పు పట్టాల్సిదె ఆ సర్పంచ్ తన వ్యక్తిగత అవసరం చేయలేదు కదా సర్పంచ్ ఊరు కుక్కలన్నిటిని పట్టి సాకాల?
@venkateshramana3390
@venkateshramana3390 Жыл бұрын
Thank you RGV sir
@pashamjanardhanreddy8668
@pashamjanardhanreddy8668 Жыл бұрын
ముందుగా టీవీ9 కి ధన్యవాదాలు,మొన్న జరిగిన కుక్కల దాడిలో చిన్న పిల్లవాడు చనిపోయిన ఘటన చాలా బాధాకరమైనది,ఘటన పై మేయర్ గారి స్పందన దారుణం..ప్రభుత్వం తరపున ఒక్కరైనా బాధ్యతతో మాట్లాడారా?..
@challajoythi1611
@challajoythi1611 Жыл бұрын
ఆర్జీవి గారు సూపర్ గా చెప్తున్నారు కానీ అవి నోరులేని మూగ జీవాలు కాబట్టి వాటికి ఒక సంరక్షణ అంటే ఆశ్రమం నిర్మించవచ్చు కదా జంతు ప్రేమికులు కూడా చూసుకుంటారు కదా
@rameshbandi8088
@rameshbandi8088 Жыл бұрын
కుక్కలు కోరలు గల జంతువ్ లు ఇలాంటి వాటి అన్నిటికీ వేటాడే గుణం ఉంటుంది అయితే ఏ జాతి ఆ జాతి ని ముందుగా ప్రేమించాలి వేటాడే వి మన మధ్య ఉంటే వాటికి మనకి ప్రమాదం కావున జంతు ప్రేమికులు వాటి బాధ్యత తీసుకోవాలి లేదా ప్రభుత్యం ప్రత్యేక నిది తో కొర ల జంతు కాలనీలు కట్టాలి ముందు మన జాతిని ప్రేమించండి మేడం/సార్
@nivaslingala2362
@nivaslingala2362 Жыл бұрын
మనుషుల ప్రాణాలు కాపాడుకోవడానికి మనుషుకే చర్చించుకొవాలా???!!!
@santhoshgunda6723
@santhoshgunda6723 Жыл бұрын
Rgv sir supper sir
@revathicheemalamarri8893
@revathicheemalamarri8893 Жыл бұрын
అది ఎవర్తండి బాబు పేరెంట్స్ ఫెయిల్యూర్ వల్లే బాబు పోయాడని వాగింది..
@paramjyothimathe7713
@paramjyothimathe7713 Жыл бұрын
సమాజం మనుషులు నివసించుటకు, జంతువులు అడవులలో నివసించుటకు ఉన్నవి. కాబట్టి రోడ్లలో కుక్కలు ఉండకూడదు పెంచుకునేవాళ్ళు పర్మిషనో లేదా లైసెన్సొ తోనో ఇంట్లో పెంచుకోవాలి.రోడ్ల మీద వదలకూడదు, జంతు ప్రేమికులు వీధి కుక్కలను మీ ఇండ్లకు మేయర్ ఇంటికి అమల ఆమె ఇంటి కాంపోడ్ లోకి అన్నపూర్ణ స్టూడియోలోకి తొలండిరాబాబు. ఈ సమస్య టౌన్లోనే కాదు ప్రతి పల్లెటూర్లో కూడా కుక్కలు కరుస్తూన్నవి, వాహనదారుల వెంటపడుట వల్ల దెబ్బలు తగులుతూ ప్రాణాలు పోతున్నవి, వాహనాలు కూడా పాడాగుచున్నవి. రోడ్ల మీద తిరుగలంటే భయపడవాల్సివస్తోంది.
@Madhusudhanreddy-cw8kf
@Madhusudhanreddy-cw8kf Жыл бұрын
ఇక్కడ కూర్చున్న ముగ్గురు జంతు ప్రేమికులు కారు ghmc ప్రేమికులు
@subhaburri9432
@subhaburri9432 Жыл бұрын
Plz 🙏🙏🙏🙏🐕dogs save plz 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@mrb515
@mrb515 Жыл бұрын
దేశంలో ఉన్న కుక్కలను పట్టుకోవాలి ఒక్క కుక్కకూడా బయటటికీ కనిపించకూడదు.
@prasanth805
@prasanth805 Жыл бұрын
లాయర్ మామ సూపర్.....
@narsimhar5423
@narsimhar5423 Жыл бұрын
RGV. Sir currect
@kajasuneetha6688
@kajasuneetha6688 Жыл бұрын
It was so unfortunate that Parents lost the child, no body can bring back the child. Parents should get the financial support from municipality! So that they can raise other kid in safe environment, Next, who ever was the responsible for this situation they should be dismissed and should take serious action! Municipality should take immediate action to remove the wild dogs and educate the society about animals 🦓 Especially parents or adults should always look after the kids safety.
@macharlapraveenkumar3095
@macharlapraveenkumar3095 Жыл бұрын
Well said Sunitha garu....
Quando eu quero Sushi (sem desperdiçar) 🍣
00:26
Los Wagners
Рет қаралды 15 МЛН
To Brawl AND BEYOND!
00:51
Brawl Stars
Рет қаралды 17 МЛН
Support each other🤝
00:31
ISSEI / いっせい
Рет қаралды 81 МЛН
How India Got Independence?
1:17:35
Nitish Rajput
Рет қаралды 14 МЛН
Inside the Dark Web: How Cyber Criminals Operate in India | Jist
2:00:42
Quando eu quero Sushi (sem desperdiçar) 🍣
00:26
Los Wagners
Рет қаралды 15 МЛН