వెయ్యి సార్లు విన్నా విసుగనిపించలేని అపూర్వమైనది ఆనందకరమైనది అధ్బుతమైనది మధురానుభూతిని కలిగించేది బహు చక్కనిది అనితరసాధ్యమైనదే ఈగీతం
@sailendrakumarpandey22522 жыл бұрын
Avunu
@richard.addison Жыл бұрын
The lady singer's voice is soft as a petal and sweet as honey. One could listen to her voice forever.
@harshavardhanb4552 жыл бұрын
ANR encourages his co actors and makes them to come out with their best. Krishna Kumari, so beautiful acting with him
@pandurangahubli792 жыл бұрын
Beautifully captured nature and ಬ್ಯೂಟಿಫುಲ್ ಡ್ಯೂಯೇಟ್ ಹಾಡು.
@mktechnicalpoint18404 жыл бұрын
Superb song , ఇలాంటి చక్కని పాటలు వింటూ ఎంత కరోనా కాలాన్నైనా జయించగలం
@bvrrao88765 жыл бұрын
ANR very active and energetic, he can takes any song on to peek with his acting... ie ANR... The legend of Indian film industry.
@marellasambasivarao59205 жыл бұрын
ఔను,రావుగారు మీరు కరెక్టుగా చెప్పారు. నాగేశ్వరరావుగారు ఏ పాటనైనా ఏ స్థాయిలో నటిస్తారంటే అంతకన్నా తక్కువ నటిస్తే under acting అవుతుంది, అంతకన్నా ఎక్కువ నటిస్తే over acting అవుతుంది.పాటకు 100 పర్సెంట్ న్యాయం చేస్తారు.
@vimalabm4348 Жыл бұрын
@@marellasambasivarao5920 ❤a ni
@janardanadev38453 жыл бұрын
చెలికాడు నిన్నే రమ్మని పిలువా..... చిత్రం: కులగోత్రాలు (1962) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: సినారె నేపధ్య గానం: ఘంటసాల, సుశీల పల్లవి: చెలికాడు నిన్నే రమ్మని పిలువా చేరరావేలా ఇంకా సిగ్గు నీకేలా.. ప్రియురాలి మదిలో ఏముందో తెలుసుకోలేవా నన్నే తెలుపమంటావా.. చెలికాడు నిన్నే రమ్మని పిలువా చేరరావేలా ఇంకా సిగ్గు నీకేలా.. చరణం 1: నీ నవ్వులో ఏపువ్వులో పన్నీరు చిలికాయీ... నీ నవ్వులో ఏపువ్వులో పన్నీరు చిలికాయీ... కిరణాలలోనేగా సరోజం కిలకిల నవ్వేదీ కిరణాలలోనేగా సరోజం కిలకిల నవ్వేదీ అహహా ... అహా ఒహోహో .... అహహా ఒహో ...... అ ఆ.. చెలికాడు నిన్నే రమ్మని పిలువా చేరరావేలా ఇంకా సిగ్గు నీకేలా.. చరణం 2: నీ అందమే శ్రీగంధమై నా డెందమలరించే నీ రూపె దీపమ్మై ప్రియా నా చూపుల వెలిగించే అహహా ... అహా ఒహోహో ..... అహహా ఒహో....... అ ఆ ... చెలికాడు నిన్నే రమ్మని పిలువా చేరరావేలా ఇంకా సిగ్గు నీకేలా.. చరణం 3: నీ తోడుగా నడయాడగా ఇంకేమి కావాలీ మధురానురాగాలే ఫలించే తరుణం రావాలీ అహహా... అహా ఒహోహో.... హహా ఒహో... అ ఆ . . చెలికాడు నిన్నే రమ్మని పిలువా చేరరావేలా ఇంకా సిగ్గు నీకేలా.. ప్రియురాలి మదిలో ఏముందో తెలుసుకోలేవా నన్నే తెలుపమంటావా..
@ManojKumar-sf7cb2 жыл бұрын
ANR songs ante andariki enduku istamo ee pata chuste easy ga telustundi. Aa grace and swag evariki levu. Romance thy synonym is ANR
@bhaskarareddy98756 жыл бұрын
NAATE KE NETE KE CHERAGANI ANDAM MAA VISAKHAPATNAM... NAKU 60 YEARS.. NENU PUTTAKA MUNUPU VACHINA GREAT EVER GREEN TELUGU PICTURE. AFTER THAT SRI BALACHANDUR TESINA MARO CHARITRA..................
@subbarayasarmabaruri99974 жыл бұрын
చలనచిత్ర చరిత్రలో రచయితల మాటలు పాటలు దర్శకుల మనోభావాలను పరిగణనలోకి తీసుకుని పూర్తిగా ఊహలమించి కళాభిమానుల విద్యావేత్తల పండితుల మించి మహిళా అభిమానుల మనోమందిరంబుల నిలయంబుల ఏకైక మహానటులు అక్కినేని ఒక్కరే.
@bvrrao88765 жыл бұрын
Cinema ante 4 fights, 6 songs anukune maa laanti vaariki kanuvippu, Maha natudu ANR gaari natanaa, face expressions... Intha energy maro Natunilo voohinchanelemu.
Beautiful song! Though Krishnakumari started acting in films from 1950 s her popularity began only in 1960 when she acted with ANR. Afterwards she has so many hit films with NTR and ANR.
@basurupatnaik89655 жыл бұрын
Also kantarao
@MSIVASANKAR-c6gАй бұрын
Old is gold ఎన్నిసార్లు విన్నా వినాలనిపించే వి సాంగ్స్
@nagtheindianmissile85082 жыл бұрын
What a fantastic song...ANR gari body language... gracious looks... excellent all round performance is amazing giving life to the song...ANR garu lives on .
@suryaraochelikani88227 жыл бұрын
ఎన్ని సార్లు విన్నా విసుగు లేకుండా వినాలనిపించే పాటలు.ఈ రోజుల్లో ఒక్క పాటైనా మళ్ళీ వినాలనిపిస్తుందా.
@cherukupallivenkateswarlu76466 жыл бұрын
Suryarao Chelikani . Ee rojullo patalu vinna ventane marchipothamu. Aa rojullo patalu 1000 years aina untayi.
@salalagolden82946 жыл бұрын
నిజమేనండోయ్, మీరు చేపింది అక్షరాలనిజం, ధన్యవాదములు.. "°👏👏👏👏👏👏👏👋👋
@mrredmad58835 жыл бұрын
ఏం చేస్తాం, మాకు అలాంటి అద్భుతమైన సంగీతం దొరకట్లేదు..!😢😢
@khadervali94604 жыл бұрын
Melodious duet by Ghsntasala Master&Susilamma, CNR lyrics, ANR acting KK glamour and Vizag locations made this song evergreen. Khader vali
@rajagopalgade27233 жыл бұрын
This is another feather in the cap of Sri. Rajeswara Rao💐 it is not enough if he gives awesome music to this song, there must be legends who should give justice to his music 💐 but the golden combination of music director, the singers, and the actors made it possible to live long even after centuries 💐 it is thus greatest 💐
@605sunflower Жыл бұрын
It's not s.rajeshwar Rao...it is pendyala nageswer Rao garu
@rajagopalgade2723 Жыл бұрын
@@605sunflower it's S. Rajeswara Rao but not Pendyala ! Search in Google for Music director of Kula Gothralu ! You will know whether I am right or you are right !
@shailajanayak20915 жыл бұрын
Nice n beautiful singing of p susheela n ghantasala beautiful krishna kumari n evergreen anr nice picturisation.
@HarshaVardhan-wb5sg5 жыл бұрын
Nee navvuloo ye puvvuloo panneru chilikaayi!! Kiranaalalonega sarojam kila kila navvedi!! Nee andame sree gandhamai naa dendham alarinche! Nee roope deepammai priyaa naa choopula veliginche!! Sweet lyrics!!😍😘 ANR n Krishna Kumari Garu!!
@salalagolden82946 жыл бұрын
అద్భుతమైన సంగీతం, అపూర్వమైన సాహిత్యం...👌👌👌👌👌👌💐
@hemanth71195 жыл бұрын
సలాల గోల్డెన్ గారు ఈ పాటపై మీ అమూల్యమైన అభిప్రాయాలను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తున్నాను అర్థవంతమైన పాటను ఆస్వాదించిన మీకు శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.
@shailajanayak20915 жыл бұрын
Nice n beautiful songs beautiful you g Krishna Kumari n and. Nice scenes.
@satyanarayanapuvvada43113 жыл бұрын
One of the best decent duet song of Ghantasala Master and Suseelamma.
@2020nani1 Жыл бұрын
అలనాడు విశాఖపట్నం లో చిత్రీకరించిన మొదటి సినిమా (1960-61) omg 63 ఏళ్ల క్రితం డాల్ఫిన్ నోస్ లైట్ హౌస్ లో తీసిన పాట.
నవరసాలను తన గళంలో అలవోకగా పలికించి తరతరాలుగా శ్రోతలను అలరించే మ్యా(మ్యూ)జిక్ సింగర్ శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. సరిలేరు మీకెవ్వరూ సర్ 🎉🎉
@vanilakshmi49605 жыл бұрын
ANR gari aanimuthyallo idi eppatiki pratyekam😍😍
@LaxmanC-yi1yo4 күн бұрын
ఘంటసాల నా గురువుగారు గా భావించి నా ప్రాణం ఉన్నంత వరకు ఆయన పాటలు వింటూనే ఉంటాను
@chviswaprakasharao2446 жыл бұрын
ANR's body language, gentle and graceful movements, stances, poses by far are the most beautiful in the industry and remain unsurpassable for ever.
@mangomusic6 жыл бұрын
Thank you Ch Viswa Prakasha Rao for Praising the Legendary Actor ANR Garu
@chviswaprakasharao2446 жыл бұрын
It's not a praise. It's an undeniable fact.
@basurupatnaik15846 жыл бұрын
True still krushna kumari madem befitting match an excellent soberity personality RIP
@babuprasadnaidu44405 жыл бұрын
. Trend setter. Getting down from stairs or lit in a cigaret had his own indelible mark on the industry that no one come near or surpass the modus operandi that ANR left.
@bvrrao88765 жыл бұрын
@@babuprasadnaidu4440 you are right sir... No one can stand before ANR sir...
@narsaiahk65396 жыл бұрын
Super Lovely Song ANR & K Kumari Super hit
@kishorekumarturlapaty15074 жыл бұрын
Superb singing by Ghantasala and acting by ANR.
@kalyanraoandukuri255424 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷
@venkatrao12902 жыл бұрын
Eee patato muripinchiri inkemi cheppali aha ha.....Superb!
@hemanth71196 жыл бұрын
అత్యంత అద్భుతమైన సాహిత్యం అద్భుతమైన సంగీతం.
@amaravathibhaskarbitti50505 жыл бұрын
Best song
@pasularamesh23725 жыл бұрын
Ever green song
@nv.s.chalapathi75286 жыл бұрын
The very first song that to a duet song written by Dr. C.NARAYANAREDDY to ANR acted movie well tuned by S.RAJESWARARAO. Locations of Visakha with natural beauty was brought on Celluloid for the vry first time by Director K.Pratyagatma. Nicely Photographed by Camera Wizard VINCENT. One of the Melodious Duet in the HIT PARADE of GHANTASALA P.SUSEELA combination.
@mangomusic6 жыл бұрын
Thank you N V.S. CHALAPATHI for showing the huge love on the movie.
@subramanyasastrytvb51598 ай бұрын
meerupilavara
@shaikabdullah63517 жыл бұрын
ababbabbbaaaaa anna neevu great anna ....from mega star fan
@basurupatnaik15846 жыл бұрын
Excellant krushna kumari best song and so nice hats of royal duo and ghantasala susila
@chviswaprakasharao2446 жыл бұрын
All old timers, watch the serene unspoiled locales of vizag of those days in this beautiful song.
@konjarlanarayana59106 жыл бұрын
Rdzxz 1 emhz
@chviswaprakasharao2443 жыл бұрын
@@konjarlanarayana5910 tfgjkcs
@krishnareddypeddakama12437 жыл бұрын
చెలికాడు నిన్నే రమ్మని పిలువ చేర రావేల ఇంకా సిగ్గు నీకేలా... ప్రియురాలి మదిలో ఏముందో తెలుసుకోలేవా... నన్నే తెలుపమంటావా... ఎంత సొగసైన ముచ్చట్లు.
@kannaijagadishwar13284 жыл бұрын
Andhamaina pata Anna e lantivi maruvalemu
@gsrmurthy49249 жыл бұрын
All super hit films with the combination of ANR and KK.
@himawari58448 жыл бұрын
i really loved them together
@ramkudr7 жыл бұрын
ARE YOU A FAN OF KRISHNAKUMARI.DO YOU WISH TO TALK TO HER?
Movie :- Kula Gotralu(1962) Ghantasala Venkateshwara Rao, P. Susheela Lyricist :- Dr. C. Narayana Reddy Music: Saluri Rajeshwara Rao
@akurathiramakoti39215 жыл бұрын
Ashok Kumar Aeluru
@akurathiramakoti39215 жыл бұрын
Hello
@akurathiramakoti39215 жыл бұрын
Hello my name
@devulapalli19674 жыл бұрын
In the description by Mango music the music director is shown as Pendyala. Actually by S. Rajeswara Rao.
@VenuGopal-jq3bk5 жыл бұрын
ఘంటసాల గారా మజాకా
@kondaiahmaddu9511 Жыл бұрын
చక్కని సాహిత్యం సంగీతం సమకూర్చిన సంగీత దర్శకులు పాడిన వారికి ధన్యవాదాలు లండీ
@narsaiahk65396 жыл бұрын
Evergreen Superb Lovely Song
@pechettypvvs89177 жыл бұрын
Blend of wonderful lyric and music. very impressive
@dln-zj2ss5 жыл бұрын
Super song it is first class melody song.beautiful both.
@saimotupalli29787 жыл бұрын
what a lovely voice by mastaru and suseelamma by sai motupalli
@RAMAMUTRTY4 жыл бұрын
Divine voice of ghantasala, no one can match
@prasadsirugudi3134 жыл бұрын
I feel very happy by listening old songs
@puthimadanmohanreddy6792 жыл бұрын
an.ardent love song of anr garu and krishnakumsri garu..superb.
@srinivasalur61 Жыл бұрын
Immortal Lyrics and Music
@devulapallipadmaja45352 жыл бұрын
Beautiful n Talented heroine Krishnakumari garu💐
@kalyanraoandukuri2554 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@prasadraokankati57235 жыл бұрын
Gantasala susheela voice totally dominated but anr body acting on song perfectly suited..sahityam.cnr great
@venkataramanamurthyguthiko52943 жыл бұрын
Melodious and memorable song 🎵.
@ysgaming99324 жыл бұрын
మధురానుభూతిని గొలిపే పాతపాటలు
@tirutulaivenupathi17922 жыл бұрын
Melodious song beautiful lyrics
@bhargavreddyjanapana42327 жыл бұрын
పల్లవి : చెలికాడు నిన్నే రమ్మని పిలువా చేరరావేలా ఇంకా సిగ్గు నీకేలా ప్రియురాలి మదిలో ఏముందో తెలుసుకోలేవా నన్నే తెలుపమంటావా చెలికాడు నిన్నే రమ్మని పిలువా చేరరావేలా ఇంకా సిగ్గు నీకేలా చరణం: నీ నవ్వులో ఏపువ్వులో పన్నీరు చిలికాయీ నీ నవ్వులో ఏపువ్వులో పన్నీరు చిలికాయీ కిరణాలలోనేగా సరోజం కిలకిల నవ్వేదీ కిరణాలలోనేగా సరోజం కిలకిల నవ్వేదీ అహహా ...అహా ఒహోహో .... అహహా ఒహో ......అ ఆ చెలికాడు నిన్నే రమ్మని పిలువా చేరరావేలా ఇంకా సిగ్గు నీకేలా చరణం: నీ అందమే శ్రీగంధమై నా డెందమలరించే నీ రూపె దీపమ్మై ప్రియా నా చూపుల వెలిగించే అహహా ... అహా ఒహోహో ..... అహహా ఒహో.......అ ఆ ... చెలికాడు నిన్నే రమ్మని పిలువా చేరరావేలా ఇంకా సిగ్గు నీకేలా చరణం: నీతోడుగా నడయాడగా ఇంకేమి కావాలీ మధురానురాగాలే ఫలించే తరుణం రావాలీ అహహా...అహా ఒహోహో.... హహా ఒహో...అ ఆ . . చెలికాడు నిన్నే రమ్మని పిలువా చేరరావేలా ఇంకా సిగ్గు నీకేలా ప్రియురాలి మదిలో ఏముందో తెలుసుకోలేవా నన్నే తెలుపమంటావా
@gadivenkateswarlu4385 Жыл бұрын
Excellent song
@mamathamamatha60926 жыл бұрын
Aahaa.. Yentha bhavam..
@puthimadanmohanreddy6792 жыл бұрын
zn exciting love song.of anr garu and Krishna Kumari garu. super.
@puthimadanmohanreddy6792 жыл бұрын
an excellent song of anr garu andkrishnakari garu . superb.
@rajeswararaomandava2 жыл бұрын
ANR classical movements are lovely
@prakashs4103 жыл бұрын
manchi pata pettarandi eea song motham vsp lo chitreekarincharata daniki police escart gaa maa father vallu vellarata nenu chinnappudu naaku chepparu eea picture realease ki naaku 4 years ani nannagaru chepparu eea song chustunte ilani madhuranubhootulu kaligayi naa manassulo idantha mee valla youtube vallane sir pata vintunte chustunte maa nannagu gurthuku vachi naa kallu chemmagillayandi nannagaru maaku duramay netiki 42 ayyindi meeku naa 🙏🙏🙏🙏🙏 manannagariki naakanneeti nivali sir😭😭😭😭😭😭🙏🙏🙏❤️❤️❤️❤️
@nagarajnagalli99867 жыл бұрын
What a lovely song!
@kalyanraoandukuri2554 Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@Bhasurupatnaik-i2t22 күн бұрын
Above all photography stupendous scenario catch at vizag
@chandinishaik49634 жыл бұрын
Em sahityam andi ????adbhutam
@shivaprasad91813 жыл бұрын
Very awesome 👍👍👍👌👌
@umamaheshwararao51287 жыл бұрын
Gold meanings in old songs.and shows how to relations on friends.lovers and familes
@puthimadanmohanreddy6798 ай бұрын
ntr garu n jamuna madam gari ee paata madhuram.and athi madhuram. superb
@puthimadanmohanreddy6792 жыл бұрын
a wonderful love song super.
@allahbaksh215828 күн бұрын
ఆహా ఎంత అందమైన పాట
@dramesh76973 жыл бұрын
Old is not gold but diamond.
@krishnareddypeddakama12438 жыл бұрын
what a lovely song...!
@srinivasb196 жыл бұрын
nice
@ChandraSekhar-ef8zf6 жыл бұрын
Manasu ullasanga untundi old songs vintunte. sekhar.
@krishnareddypeddakama12437 жыл бұрын
కిరణాలలోనేగా సరోజం కిలకిల నవ్వేది...
@bhaskarbitti60465 жыл бұрын
I LOVE THIS SWEET BEAUTIFUL LOVE SONG
@somsekharmurthymurthy25267 жыл бұрын
First time vizag shooting with anr & krishana kumari Yarada light house
@mgkmurthy7584 жыл бұрын
somsekharmurthy murthy ఈసినిమా వైజాగ్ రామకృష్ణ ధియేటర్లో 100 ఆడింది.
@nirmalapagadala10702 жыл бұрын
బ్యాుటిపూల్ సాంగ్ మాటలులేవ్
@sivaranjani53837 жыл бұрын
This song is ever green up to the green in nature
@1955prasad7 жыл бұрын
what a lyrics . Wonderful song.
@chsrinivas19637 жыл бұрын
nagendra prasad gujju bagdad
@gattulakshmana89672 ай бұрын
Sweet memories song.Anr, Krishna kumari
@2490VIJAYA2 жыл бұрын
Singers name should be mentioned.
@kaushalone84394 жыл бұрын
50 years back vizag nu choodacchu
@marellasambasivarao59205 жыл бұрын
ఘంటసాలగారు తమ జీవితకాలంలో పాడిన ఎన్నో పాటలలో "అహహ..అహ..ఆహహ" తో ఎన్నో విధాలగా రకరకాల విన్యాసాలు చేశారు. ఇతర గాయకులెవ్వరు 'అహహ..ఆహహ' అంటు బహుశ పాడినట్లు లేదు.అరుదుగా ఎవరన్నా పాడారేమో? ఘంటసాలవారు ఈ "అహహ" తొలిసారిగా 'పల్లెటూరి పిల్ల' చిత్రంలో నాగేశ్వరరావుగారికి పాడిన "శాంత వంటి పిల్ల లేదు" అన్న పాటలో పాడినట్లు కనబడుతుంది.వారి గళంలో ఈ ప్రయోగం అద్భుతంగా ఉంటుంది!
@bhavarajuseethamahalakshmi73445 жыл бұрын
No more and forever
@satyanarayananikkula34852 ай бұрын
A
@MeadidaPoundu16 күн бұрын
00000😅😊😅😊😊
@ramaiahakaveeti76788 жыл бұрын
wonderful melodious songs.
@rajeswararaochintala87597 жыл бұрын
Good song
@srihariraobattineni15523 жыл бұрын
Very very good song
@ramakrishnav91525 жыл бұрын
beautiful song.
@gonthinaramarao26275 жыл бұрын
SEEN FULL MY MOST FAVOURATE SONG ON 25-3-2019
@vibhuthikungumam2455 жыл бұрын
Ee song naku kuda favourate
@krishnareddypeddakama12437 жыл бұрын
చెలికాడు నిన్నే రమ్మని పిలువ చేర రావేల....
@bhavarajuseethamahalakshmi73445 жыл бұрын
Beautifully song &location
@sharadanandicoori4064 ай бұрын
Anr very butiful
@mallikarjunaraovavilala25985 жыл бұрын
Ghantasala master thana gatram tho agra ntulaku pranam posaru master famili ki help cheyaledu
@seshubabumantravadi63483 жыл бұрын
%%%. %h
@Ludu6923 ай бұрын
First movie to be shot in Vizag ❤
@suryaraochelikani88228 жыл бұрын
చాలా బాగుంది.
@ammalu2k1757 жыл бұрын
Suryarao Chelikani y
@puthimadanmohanreddy6792 жыл бұрын
very nice song .super.
@kalyanraoandukuri25542 жыл бұрын
Good🌷🌷🌷🌷🌷🌷🌷
@chintalapatiramarao69535 жыл бұрын
Romantic song
@kreddypk7 жыл бұрын
అహ అహా... ఒహో ఓహో.... అ ఆ...
@SadanandkG6 жыл бұрын
Dolphins nose light house is in the visinity
@kmalleswarareddy40002 жыл бұрын
Ever green song
@kanchanamala99445 жыл бұрын
Super hit song
@srinivasulunagavaram29903 жыл бұрын
Super song🎵
@moritechmanikyalarao99385 жыл бұрын
cheli kaadu nineermani piloche is vvvvvvery good song