Kumbamela 2025 | Sidda Yogi Sensational Words About Maha Kumbamela Naga Sadhuvulu #kumbamela2025 #kumbamela #devotionalfactsintelugu
Пікірлер: 81
@gedilamadhaviАй бұрын
నా సనాతన ధర్మం... నేను హిందువుగా పుట్టడం...ఈ పుణ్యభూమిలో పుట్టడం... నా అదృష్టం... మహాకుంభ మేళా విశేషాలు... పుణ్యాగురువుల ద్వారా తెలుసుకోవడం.. నా అదృష్టం
@swamypl858722 күн бұрын
స్వామీజీ మీనుండి మేము మహాకుంభామేలాగురించి ఎన్నోతెలియనివిషయాలు తెలుసుకున్నాము. చాల సంతోషం. ధన్యవాదములు.
@KrishnaiahG-w4iАй бұрын
స్వామీజీ! కుంభమేళా గురించి బాగా వివరించారు మీరు చెప్పేది విన్నంత సేపు నాకు కుంభమేళాలో ఉన్నంత అనుభూతి చెందాను జై హిందూసాన్
@ramamohanjonnalagadda3254Ай бұрын
Wonderful information. Jai Sanatan Dharma
@donbon977025 күн бұрын
Every Hindu should be a Proud Hindu!! Start to learn more about Hinduism!! Excellent conversation with Swamiji!!
@srilakshmibhamidipati253329 күн бұрын
What a knowledge of Rigvedam*. Swami jee..🎉🎉
@SURYA-k8h26 күн бұрын
చాలా బాగా వివరించారు గురువుగారు
@inspiringsoul2355Ай бұрын
ధన్యోస్మి గురుదేవా బాబాజీ ఓ విశ్వప్రేమాత్మ భగవత్స్వరూపా బాబాజీ మీ పరమ దివ్య పాదపద్మములకు సహస్ర కోటి ఆత్మ ప్రణామములు బాబాజీ🌹🌹🌹🙏🏼🙏🏼🙏🏼🕉️🤘🕉️🔺🧎🔺🌹🌹🌹 సదా కృతజ్ఞుడిని బాబాజీ 🙏🙏🙏 మీ ఆశీస్సులు ఉన్నందులకు....... ఓం
@PRASADRAOPURICHARLA-hm4gzАй бұрын
నమస్ కారం స్వామీ చాల గొప్పగా చెప్పినారు. కుంభమేళా సందర్భంగా రైల్వే స్టాఫ్ చాలా భద్రత కల్పించండి అని మీరు మోడీ గవర్నమెంట్ కు చెప్పండి.మీద్వర చెప్పండి.జై సనాతనం.జై భారత్ మాత్ కీ జై.
@venkataramaiahabrapudi4023Ай бұрын
Adbhutamayina interview 🙏🙏🙏🙏🙏
@srinubankuru5243Ай бұрын
స్వామి మేము కుంభమేళాకు రావాలని అనుకుంటూ వున్నాను మీకు కలవ లంటే ఎలా స్వామి
@KesavaRao-d5s23 күн бұрын
Vijitha garu verynice Asking
@pusuluriannapurna3993Ай бұрын
🙏నమస్కారం గురువు గారు. ఈ దేశాన్ని భూములను ఆక్రమణ చేస్తున్న ముష్కరు లను మీ తపస్ శక్తి తో శిక్షించాలని కోరుతున్నాo..దయచేసి ఈ దేశాన్ని rakshinchandi.
@బ్రహ్మర్షిసద్గురుశ్రీకవీశ్వరా23 күн бұрын
ఓం శ్రీ సద్గురు దత్తాత్రేయ పరబ్ర హ్మావధూతాయ నమః 🙏👌🤚🔱🚩🕉️ 🔴
@RamanaM-z1lАй бұрын
ఓం శ్రీ గురుబ్యోనమః స్వామి జీ మీ పాదాలకు నమస్కరములు స్వామి నాకు గాయత్రి మంత్రం 32లక్షలు చేయాలి అని యు నది నాకలనేరవేరాలిఅని మీపాదాలు పట్టుకుని నన్ను దీవించండి పార్థిస్తును......
@AshokgoudGouraiahgari21 күн бұрын
Jai sriram Jai Bharat super message medam
@gunnepalliraju417Ай бұрын
🚩హిమాలయ తపస్వి🕉️ శ్రీ శ్రీ శ్రీ సిద్ధయోగి గురూజీ ఆశిర్వాసనాలతో🙏
@umamaheswarimalasaniАй бұрын
Very informative
@KesavaRao-d5s23 күн бұрын
Swamygi Nice singing 🙏🙏🙏
@sbeemreddy6765Ай бұрын
Jai sriram
@HIMVCAАй бұрын
పత్రీజీ గురించి అర్థం చేసుకున్న వాళ్ళు మీరు మీకు సహస్ర వందనాలు ధన్యవాదాలు
@suryavemuri406Ай бұрын
Guruvu gariki namassulu.
@VagiSirnuАй бұрын
Jai Sri Ram
@jhansi7892Ай бұрын
Guruvu gariki dhanyavadalu🎉
@bumagalamynavathiАй бұрын
అయుదం నీచెంతనే అందం నీచెంతనే❤
@rambabutenukuntla120526 күн бұрын
Swamy dha🎉🎉nyosmi
@umamaheswarimalasaniАй бұрын
Interesting
@sridharbedide9999Ай бұрын
Thank you guruji garu mi padhallaku anathakotti Kurthgyathallu Guruji Garu 🙏🏻🙏🏻🙏🏻
@shivaprasad2871Ай бұрын
Jai gurudev Datta oomm🙏🙏🙏
@mvr1960hwoswАй бұрын
God's grace 🙏
@myjourny5346Ай бұрын
యాంకర్ ❤❤❤❤
@venkataramanamurtygrandhi6545Ай бұрын
Supper. Explaian
@venkateshwarlutaduri6702Ай бұрын
Swamiji namaskarams
@adinarayanap1746Ай бұрын
గురువుగారికి సాష్టాంగ ప్రమానములు
@anjaneyuluav8820Ай бұрын
గురువుగారికి నమస్కారములు , గొప్ప విషయాలను తెలియజేసారు , చాలామంచి ఇంటర్వ్యూ , దన్యవాదములు . బారతీయ ఋషులను మించిన శాస్త్రవేత్తలెవరున్నారు ?? చరకుడు , శుశ్రుతుడు , భాస్కరాచార్యుడు , వరాహమిహిరుడు , సురాపాలుడు , సాందీపని మొదలగు వందలమంది ఋషులు , మహర్షులు , గురువులు గొప్ప శాస్త్రవేత్తలు కదా , వారు ఆవిష్కరించిన శాస్త్రాలు , సాంకేతికత నేటి ఆదునిక శాస్త్రవేత్తలకు కూడా అందనంత ఎత్తులో ఉన్నవి కదా ?? ఈ భూమిమీద మన ఋషులే అత్యంత గొప్ప శాస్త్రవేత్తలు , సరిగ్గా గమనించ అర్థముచేసుకోగలరని , విజ్ఞులందరికి నా మనవి జయ్ హింద్ జయ్ భారత్
@sunitharavishanker7801Ай бұрын
I am a proud hindu
@viswanadhasastry3829Ай бұрын
స్వామీ మన పవిత్ర భారత దేశం లో హిందుత్వం కి వ్యతిరేకంగా అన్యమతాలూ పెచ్చరిల్లి పోతున్నాయి, వాటి. అంతు చూడ లేరా? ఈ భూమి మీద మరో దుర్మార్గ మతాలు లేకుండా చేయలేరా? ఈ వేలాది యోగులు మన ధర్మాన్ని,దేశాన్ని దుర్మార్గ ఎడారి మతాల బారి నుండి రక్షించ లేరా? మోక్ష సాధన తో పాటు, యిది కూడా ముఖ్యమే కదా.
@looklikemАй бұрын
సోదరా, అది ఈ యుగ ధర్మం, కలియుగం లో ధర్మాన్ని వ్యతిరేకించే వారే ఎక్కువ ఉంటారు అని విన్నాను, అందుకే పరిస్థితులు ఇలా ఉన్నాయి అని నా స్వంత ఉద్దేశ్యం 🙏🙏🙏
ఇన్నీ కోట్ల మంది మహా సిద్దులు ,యోగులు, అఘోరాలు ,అఘోరీలూ. ఎంతొ మంది ఉన్న మీరు ఎందుకు కరోనా, సునామీ , భూకంపాలు, లాంటీ ప్రకృతి వైపరీత్యాల నుండి మనుషులను కాపాటం లేదు సిద్ద యోగిగారు నా ప్రశ్నకు సమాధానం ఇస్తారని అనుకుంటుంన్నాను..
@venkatramireddykoppula1852Ай бұрын
చేసినపాపాలు అనుభవించక తప్పదు
@KKKTVBHARTHАй бұрын
😂😂😂😂😂😂🎉
@addepallisrinivasarao8325Ай бұрын
మీరు ఎంతమంది ఇలా అంకర్ గా ఉన్నారు
@karanamsagarmurthy6354Ай бұрын
Real Aghories travel with subtle body, which we the ordinary people can not see them
@Property99VinsАй бұрын
"కుంబ మేల" కాదు. ఏమి యాంకర్ వే నీవు. తెలుగు భాష కు మకిల పట్టిస్తున్నారు నీలాంటి వారు. అది "కుంభ మేళా"
@sailajakumari9261Ай бұрын
Anchor ki mythological knowledge nill aaa anteee she behaves as she listens fr first
@kapsarma7409Ай бұрын
అమ్మా, యాంకర్ గారు, మేలా కాదు, మేళా. సరిగా పలుకు
@KKKTVBHARTHАй бұрын
😂😂😂😂😂😂😂😂😂😂
@tallachinnaswamy710325 күн бұрын
కధ వద్దు. క్లుప్తంగా చెప్పు స్వామిజీ
@SRINI_VAS1Ай бұрын
Sodi yekkuva … content yemi leda ..: tells like ordinary man 😂
@ChudiNarasappaАй бұрын
🙏🙏🙏🙏🙏swamigi.mi.adrassu.pettandi.jai.sriram
@bhaskershrusti4756Ай бұрын
ఇలాంటి ఆధ్యాత్మికత ఇంటర్వ్యూలో.. ఇలాంటి అందమైన యాంకర్ లను పెట్టకండి స్వామీ గురువుగారు ఏం చెప్పాడో ఒక్కటీ అర్థం కాలేదు.. ఆ యాంకర్ అందం చూడటం లొనే సరిపోయింది
@narahari1970Ай бұрын
Not fair enough & genuine
@madhupailla110623 күн бұрын
ఇతను చెప్పేది అంతా తప్పు six years twelve years one hundred fourty years kumbamela vasthadi